Тёмный

అరెకరంలో నాటు చిక్కుడు.. ఖర్చు 20 వేలు.. కష్టపడితే 2 లక్షలు మిగులు 

తెలుగు రైతుబడి
Подписаться 1,4 млн
Просмотров 65 тыс.
50% 1

గత పది సంవత్సరాలుగా నాటు చిక్కుడు కాయ సాగు చేస్తున్న రైతు రంపీస శోభన్ బాబు గారు ఈ వీడియోలో తన సాగు అనుభవం వివరించారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఊకల్ గ్రామంలో ఈ రైతు పండిస్తున్నారు. మొక్కజొన్న పంటలో అంతర పంటగా.. సాగు చేస్తున్నామని చెప్పారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : నాటు చిక్కుడు.. మొక్కజొన్నలో అంతర పంట, వర్షాధారంగా పండిస్తం
Indian Broad Beans Cultivation, Lima Beans Farming
#RythuBadi #రైతుబడి #చిక్కుడుకాయ

Опубликовано:

 

18 фев 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 38   
@mallareddysuram7287
@mallareddysuram7287 Год назад
రాజేందర్ రెడ్డి గారు, రైతు సెల్ ఫోన్ నంబర్ పెట్ట గలరు. ఇత్తనాలు కావాలి.
@raghupathimedipelli7223
@raghupathimedipelli7223 Год назад
యువ రైతు ఆశాజ్యోతి రాజేందర్ అన్న 🤝
@user-mh9nw4ke3i
@user-mh9nw4ke3i Год назад
స్పీడ్ బ్రదర్ దగ్గర దొరుకుతుందా
@pavi847
@pavi847 Год назад
Good job rajender reddy garu
@haribabukallagunta2125
@haribabukallagunta2125 11 месяцев назад
Naaku favourite curry anna idi.
@knarasing468
@knarasing468 Год назад
అన్నా వితనాలు కావాలి
@ashubangaru5153
@ashubangaru5153 Год назад
Good
@nagarajuneelam9333
@nagarajuneelam9333 Год назад
Great work reddy garu
@venkatpushpakodi
@venkatpushpakodi Год назад
చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్న మీ ప్రయత్నం excelent 💐💐
@VivekKosuru
@VivekKosuru Год назад
మన తెలుగు రాష్ట్రాలు కూడా సిక్కిం లాగా సేంద్రీయ వ్యవసాయం వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయా?
@VivekKosuru
@VivekKosuru Год назад
ఒకసారి organic vs conventional farming research paper చదవండి, హెక్టార్ కి ₹20k తేడా ఉంది ప్రాఫిట్స్ లో
@anishkap4659
@anishkap4659 Год назад
​@@VivekKosuru meeru cheppindhi artham kaledhu Dani ghurichi cheppandi brother
@VivekKosuru
@VivekKosuru Год назад
@@anishkap4659 Economics of Organic Farming over Conventional Farming- A Case Study in Karnataka, India. Try looking into this paper, you can get in on Google.
@anishkap4659
@anishkap4659 Год назад
@@VivekKosuru tqq
@venkatasubbaiahp9806
@venkatasubbaiahp9806 Год назад
Levu ,mana leades ki votes and money kavali
@SRK_Telugu
@SRK_Telugu Год назад
Good information reddy garu nice video
@pavi847
@pavi847 Год назад
Apple bere crop details vedio cheyyandi please
@user-xe2cw1fl4k
@user-xe2cw1fl4k 7 месяцев назад
సర్, చాలా మంది విత్తనం కావాలి, ఎక్కడ దొరుకుతుంది, వాటి గురించి వివరాలు తెలపండి. 🙏
@jaganreddy8823
@jaganreddy8823 Год назад
25 rs kg 100 kgs 2500 10 qtls 1000 kgs 25000 rs avuthayi Sir
@hktummala
@hktummala Год назад
Good information
@venkyvictory9160
@venkyvictory9160 Год назад
Good👏
@user-wm9hu9wk6u
@user-wm9hu9wk6u 2 месяца назад
Good👍
@sathishgoskula3585
@sathishgoskula3585 Год назад
Super👌
@mallikarjuna5656
@mallikarjuna5656 Год назад
God bless you sir
@anishkap4659
@anishkap4659 Год назад
Good information chikkudu 2to3ecars lo panta video sorakaya video ple video chesinappudu panta a time lo start chestharu ending avuthadhi months kuda cheppandi prathi videolo roju Mee videos chusthanu good explanation manchi youtuber
@subhadrachereddy2855
@subhadrachereddy2855 Год назад
Seeds kavali sir
@chittikarunakar4806
@chittikarunakar4806 Год назад
Seed information please send
@Manikanta-fh8lf
@Manikanta-fh8lf Год назад
Keep it up broo
@rameshpatel7766
@rameshpatel7766 Год назад
March April lo a పంట కురాగాయలు pandiste betaru
@boiniusharani2280
@boiniusharani2280 Год назад
Anna nenu kuda elage vesina
@KRISHNA143ist
@KRISHNA143ist Год назад
Seed Available. ..?
@kodelarajesh9817
@kodelarajesh9817 Год назад
Me Ookal dhagara nenu chadhuvukuananu
@vineetharallabandi1777
@vineetharallabandi1777 Год назад
మామిడి తోట పెంపకం గురించి ఒక వీడియో చేయాలి అని రిక్వెస్ట్
@yellaiahchinna9040
@yellaiahchinna9040 6 месяцев назад
Anna చికుడు లో ఆకులు పసుపు కాలర్ కి , కాయలు పసుపు కాలర్ గ మరుతున్నవి. ఏం మందు వాడాలి ankur 183 rakam
@user-oy6sy5tz7q
@user-oy6sy5tz7q 11 месяцев назад
అన్ని విత్తనాలు కావాలి
@daraobulesu9821
@daraobulesu9821 Год назад
Hai anna
@deadpl5919
@deadpl5919 Год назад
Memu chala years nunchi vestunam but bokke bro Rate a ledu asal ippudu
@kalyanbrundhavanam3652
@kalyanbrundhavanam3652 Год назад
Hii bro
Далее
Happy 4th of July 😂
00:12
Просмотров 11 млн
Looks realistic #tiktok
00:22
Просмотров 13 млн
⚡️Uylanishim kerak, sovchilikka borasizmi?...😅
00:50
Happy 4th of July 😂
00:12
Просмотров 11 млн