Тёмный

అరెకరం భూమిలో ఈ 27 రకాల వడ్లు సాగు చేశాను | ప్రకృతి సేద్యం | Natural Farming | రైతు బడి 

తెలుగు రైతుబడి
Подписаться 1,5 млн
Просмотров 8 тыс.
50% 1

విత్తనం అభివృద్ధి కోసం కేవలం అర ఎకరం భూమిలో 27 రకాల దేశీ వరి వంగడాలను ప్రకృతి సేద్యం విధానంలో సాగు చేసిన రైతు సాయి రెడ్డి గారు ఈ ఇంటర్వ్యూలో తన అనుభవం వివరించారు. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం ఈర్లపల్లి గ్రామంలో ఈ రైతు పంట సాగు చేశారు. ఆ 27 రకాల వరి వంగడాల పేర్లు, పంట కాలం వంటి వివరాలతోపాటు ఎరువులు, పురుగు మందులు వాడకుండా సాగు చేయడం కోసం తాను తీసుకున్న అన్ని చర్యలను వీడియోలో వివరించారు. పూర్తి వీడియో చూస్తే మొత్తం వివరాలు తెలుసుకోవచ్చు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : అరెకరం భూమిలో ఈ 27 రకాల వడ్లు సాగు చేశాను | ప్రకృతి సేద్యం | Natural Farming | రైతు బడి
#RythuBadi #రైతుబడి #NaturalFarming

Опубликовано:

 

16 дек 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 32   
@gnvvalaanjaneyulu2823
@gnvvalaanjaneyulu2823 2 года назад
అన్న నువ్వు. వరి. గురించి చాలా విషయాలు చెప్పడం. ‌‌బాగుంది
@bheemeshgundimallla4463
@bheemeshgundimallla4463 2 года назад
Rajendra Anna edi ma pakka vellage thanks for visit
@thurpupraveen996
@thurpupraveen996 2 года назад
Great job Sai Reddy Anna
@gollakurmaiah7491
@gollakurmaiah7491 2 года назад
Super
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks
@starchildrenslocal912
@starchildrenslocal912 2 года назад
Super video good information Keep always natural farming videos
@RythuBadi
@RythuBadi 2 года назад
Ok thank you
@dvrdvr9595
@dvrdvr9595 2 года назад
రైతులు లేనిది రాంజం లేదు 💪👌👌👌
@sathireddypulagam9278
@sathireddypulagam9278 2 года назад
Grate anna🙏🙏
@sanjeeva17
@sanjeeva17 2 года назад
Excellent sai. Am proud to be your friend ra
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you so much
@anjiyadav4787
@anjiyadav4787 2 года назад
Good రైతన్న 👏👏👏👏
@vinayreddy7970
@vinayreddy7970 2 года назад
Very thanks for capturing and sharing this excellent videos. Very inspiring sai reddy garu.
@saireddy2524
@saireddy2524 2 года назад
Tq Anna
@GirishKumar-xi9wt
@GirishKumar-xi9wt 2 года назад
Great job sai reddy💐
@veerareddyvaka830
@veerareddyvaka830 2 года назад
Excellent
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you so much
@sanjeeva17
@sanjeeva17 2 года назад
Baga explain chesavu sai. All the best
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 2 года назад
Tq anna
@SRK_Telugu
@SRK_Telugu 2 года назад
Excellent video And information reddy garu🙏
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you so much 🙂
@bunnybunny8072
@bunnybunny8072 2 года назад
Supar sai reddy రైతే రాజు జై కిసాన్ 👌👍❤️🙏🙏🙏
@anilkumargoli5167
@anilkumargoli5167 2 года назад
Super saireddy
@narenddren2816
@narenddren2816 2 года назад
Supar brothers
@vinayvinaykumar599
@vinayvinaykumar599 2 года назад
Anna nuvvu super👍👍👍😇👍👍😇😇😇👍😇😇😇👍👍👍😇😇
@chpandurangareddy9521
@chpandurangareddy9521 2 года назад
Super👌👌
@ramubilla6441
@ramubilla6441 2 года назад
Hi sir oksaari vikaarabadha, dharur Mandal, Boorugadda village lo Vijay ram sir gaari prakruthi vyavasaayam tho pandinche vyavasaaya kshethram undhi sir oksaari Vijay ram sir tho interview thisukondi sir please rajendhar reddy gaaru thank you.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@akkalababu4125
@akkalababu4125 2 года назад
, విజయ రామ్ సాగర్ గారి దగ్గర ఆరు నెలలు ట్రైనింగ్ తీసుకుంటే జీవితాంతం వ్యవసాయం కష్టపడకుండా చేసుకోవచ్చు , అదికూడా పొలం కౌలుకు తీసుకుని ... అన్ని షార్ట్ టెక్నిక్స్ నేర్పుతారు ... దీనికి పద్మశ్రీ చింతల వెంకటరెడ్డి గారి మట్టి మిశ్రమం ద్రావణం తెలుసుకోండి , ఇది కూడా వాడుకోవాలి .... అప్పుడు వ్యవసాయం చాలా ఈజీగా ఉంటుంది .....
@kpaparao296
@kpaparao296 2 года назад
Bro Raithu Phone No Kavali Bro 🤜🤜🤜
@akkalababu4125
@akkalababu4125 2 года назад
, ఈ ప్రకృతి వ్యవసాయంలో వేరు శనగ , మినప్పప్పు, కందిపప్పు ఉల్లిపాయి, మిర్చి ... ఈ పంటలు ఎలా చేస్తారు, ఈ వీడియోలే కాకుండా, ప్రకృతి వ్యవసాయం ద్వారా చేసిన కూరగాయల వీడియో కూడా ..... ( వరి మీద వీడియో అసలు వద్దు ) ఎన్ని రోజుల్లో పంట వస్తుంది & ఎంత దిగుబడి వస్తుంది, ..... ? ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నారు, ఏమేమి తెగుళ్ళు , కీటకాలు ఆశిస్తాయి పంటకి,....? వాటి నివారణ మార్గాలు .... ఈ పంట బయట మార్కెట్ లో ఎంత ఉంది రేటు .....? మొట్టమొదటిసారి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఆ పొలానికి ఎంత దిగుబడి రావచ్చు ....? ఎందుకంటే ఎక్కువ గా అన్ని పొలాలు పురుగుమందులతో వాడినవే ....
@vytlapaparaochowdary247
@vytlapaparaochowdary247 2 года назад
I need chamarmani paddy seed
@akkalababu4125
@akkalababu4125 2 года назад
@@vytlapaparaochowdary247 , Visit Vijay Ram Sir office, Hyderabad ... Or Call to office, they will give immediately ...
Далее
organic way of farming|| Venayya 💚
6:53