యిప్పుడు ఏమి అంటారు,ప్రపంచ డ్రగ్ బాబా హ్యాపీ గా చెకింగ్ లేకుండా కాంటాయినర్స్ తీసుకొని లండన్ వెళ్ళటానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎలా చెకింగ్ లేకుండా వెళ్ళటానికి సహకరించింది,ఒక cm కి చట్టం వేసులు బాటు కల్పించిందా,డబ్బు ,అధికారం వున్న వాళ్ళకి కోర్టులు కొమ్ము కాస్తున్నాయి అని ప్రజలు ఘోషిస్తున్నారు,
అలాంటిది ఇంత చిన్న ఇష్యూ మా జగదున్నాను ఏమి పీకలేరు,మా జగ నీచుడు పొల్నేకదా అని మోడీ మైక్ పని చేయకుండా దయతల్చి వదిలేసాడు,యిలా చట్టంగూర్చి కేంద్రం మాట్లాడుతుంది అనుకుంటే మోడీ గారినే లేకుండా చేసేవాడు,తెలుగు పోలీస్ కి pm అయిన లెక్క లేదు ,అంత చేసిన fir పెట్టకుండా ఎలా లిటికెంట్స్ ని దించి అమ్ముడు పోయే జడ్జెస్ ని దించి pm మీదే ఎదురు కేసు పెడతారు,
మా ap పోలీస్ ఏమన్నా పంజాబ్ పోలీస్ అంత డుమ్మి గాళ్ళు కాదు,జనాల్లో సెక్యూరిటీ లేకుండా చేసి ప్రధానిని చెమటలు పట్టించి వదిలెయ్యటానికి అతనికి రక్షణ ఇచ్చే బ్లాక్ క్యాట్ కమాండో వాళ్ళమీద,ప్రధాని మీద కేసు పెట్టి 3ర్ద్ డిగ్రీ చూపేవారు, తస్మాత్ జాగ్రత మోడీ మా జగనిచకు కోపం వస్తే రాయితో హత్య యత్నం కేసు pm మీద పెట్టి స్తాడని ప్రజలు అనుకొంటున్నారు అంటే పై వ్యవస్థల విలువ ఎంత అభాసుపాలు అయ్యాయో
As senior Citizen of India, It's very clear that BJP Central Stand not fair to Kutami, this time no doubt BJP Northern belt , will loose maximum seats, chance to INDIA, to form Government at centre.
Govt. అరెస్ట్ చేయటానికి రెడి అయితే,వీళ్ళు కోట్లు తో కొనటానికి రెడి అవుంటారు.భారత్ లో అన్ని వ్యవస్థలు ,for sale boards పెట్టుకొన్నాయా అనిపించటంలేద.లేదంటే,10 సం బెయిల్ ఎక్కడైనా ,విన్నారా.ఎంత డబ్బు పోసి ఉంటాడు.అందుకనే,ప్రజలారా,మనలను మనం మోసం చేసుకొని,అప్పుడనాలి,స్వచ్ భారత్ అని.నా ఉద్దేశ్యంలో ఇది,తుచ్ఛ భారత్,భ్రష్టాచార్,మరియు అధర్మ భారత్ అయిపోయింది,కాదు చేసేసాము.
వీడు బతికినన్ని రోజులు జైల్లో చీకటి గదిలో ఉంచాలి. ఇలాంటి వాళ్ళు బయట ఉంటే రాష్ట్రానికి దేశానికే ప్రమాదం. జగన్ రెడ్డి లండన్ టూర్ వేశాడు అంటే ఇక్కడ ఏదో భారీ విధ్వంసం జరగవచ్చు. అంతా ఐపోయిన తర్వాత వచ్చి నేను ఇక్కడ లేను ఈ అరాచకాలు జరిగినప్పుడు లండన్ లో ఉన్నాను. కాబట్టి నాకేం సంబంధం లేదు. నాకు తెలియదు అని చావు కబురు చల్లగా చెప్తాడు.
Jagan meedha enni casulu pettina ayana ventrukamukka kooda evaru peekaleru inni nyayasthanaalu vundi emi cheyagalgayi including pm tho sahaa jagan ni ye vyastha emi cheya levu
ITLAANTI CHIIDA PURUGU NU EXAMPLE GAA PEDDA SIKSHA VEESTEE INKOKADU EE PANI CHEYYADU.... LEEDANTEE IKA DEFEAT AVUTAAMU ANUKUNEE PRATII VEDHAVA IDEE PANI CHEESTAADU....VAADI POLITICAL LUFE KI IKA CUT OFF AYYEE TATLU VAADIKI SIKSHA VEYYAALI....