Тёмный

అర్థం కాకుండా పాడితె అగ్రస్థానం-అర్థం అయ్యేలా పాడితె అడుక్కు తినే స్థానమా? మనువాదమ మర్మం గ్రహించండి 

Bairi Naresh
Подписаться 208 тыс.
Просмотров 1,5 млн
50% 1

Опубликовано:

 

30 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 703   
@PavanThippaluru
@PavanThippaluru 3 года назад
ఈ సూడో నాస్తికులకు కేవలం హిందుత్వం మీద పడి ఎడ్వడమే తప్ప ఇంకో పని ఉండదు. ఇక పాశ్చాత్య, సెక్యూలరిజం మోజులో పడి నేడు భారతీయ కళలు, ఆయుర్వేదం, సంస్కృతం, భారతీయత, సంస్కృతి, విలువలు, కుటుంబ వ్యవస్థ, గోమాత లాంటివి అన్నీ కనుమరుగవుతున్నాయి. భారతీయ కళాకారులు, కులవృత్తులు, చేతి పనులు, హస్త కళలు, వేదాలను నమ్ముకున్న వారు దాదాపు అడుక్కుతినే పరిస్థితుల్లోనే ఉన్నారు! అన్ని కళారంగాల్లో ఉన్న కళాకారులు కూడా చాలా మంది ఇలాంటి మద్యం వంటి మత్తు వ్యసనాలకు బానిసలు అయ్యి వారి డబ్బు, ఆరోగ్యం, పరువు, జీవితాన్ని అన్నీ చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ఈ విషయంలో కొంత మార్పు, క్రమశిక్షణలు అవసరం.. కానీ ఈ సూడో సెక్యూలర్లకు మాత్రం ప్రతీ మాటకు మనువు, బాపనోడు, మాదిగోడు అంటూ బ్రిటీష్ వాళ్ళ జాతి వ్యతిరేక మెకాలే విషపు పాఠాలను ఇలాంటి అమాయక హిందువుల మెదళ్లలోకి, యువకుల మనసులలోకి జొప్పించడానికి ప్రయత్నిస్తుంటారు. విషయం ఏంటంటే వీళ్ళలో చాలా వరకు విదేశీ నిధుల కోసం సూడో క్రైస్తవులు ఎక్కువగా పని చేస్తుంటారు.😂 కేవలం హిందువులు మాత్రమే మత మార్పిడిలకు గురౌతున్నారు.. అందులోనూ కొందరు దళితులు మతం మరి ఇంకా ఎక్కువ మోసపోతున్నారు, నష్టపోతున్నారు... ఈ రోజుల్లో ఫ్రీగా సేవలు ఎవరు చేయరు అని గుర్తుంచుకోవాలి, అందులోనూ ఈ నాస్తిక వర్గాల వారు ముందుంటారు. ఇలాంటి సూడో నాస్తికులను 98% నమ్మకూడదు, మట్టి కుండ పెట్టి.. లంకే బిందెలు దెబ్బేరకాలు వీళ్ళు.😇 జై శ్రీరామ్. హరహర మహాదేవ్. భారత్ మాతాకీ జై.. 🇮🇳🕉️⛳️
@rediboinianjaiah3685
@rediboinianjaiah3685 3 года назад
Super గా వివరణ ఇచ్చారు thankyou సార్
@RAMESH.69
@RAMESH.69 2 года назад
ni mobile number pettu
@saidulubojjabojjasaidulu7019
@saidulubojjabojjasaidulu7019 3 года назад
అన్నా జై భీమ్ మునుగోడు మండలం కృష్ణాపురం గ్రామం నల్గొండ జిల్లా వీళ్లది
@dhananjaysriramwar6911
@dhananjaysriramwar6911 3 года назад
రోజు సంపాదించిన దానిలో 70 శాతం అదే రోజు తాగేసే వీరికి అలా తాగమని మనువు చెప్పాడా? కళను గుర్తించడం బాగుంది కానీ, మను స్మృతి తో ముడిపెట్టడం మీ అజ్ఞానాన్ని తెలుపుతున్నది.
@murthyk3451
@murthyk3451 3 года назад
ఎవరో ఏదో చేయలేదని విమర్శిస్తారు.కానీ ఇదే కులములో పుట్టి బాగుపడినవారు వీరికోసం యేమి చేసినారో ఆలోచించాలి
@PavanThippaluru
@PavanThippaluru 3 года назад
నువ్వు ఇలాంటివి అడగకూడదు.. నిన్ను బాపనోడు, Bjp వాడు, ధనవంతుడు, సిటీలో A/C లో ఉంటావు అని తిడతారు జాగ్రత్త... 😆😆😆😆 🙏🙏🙏
@klnkln7783
@klnkln7783 2 года назад
కరెక్ట్ గా చెప్పారు సోదరా.
@psp2258
@psp2258 3 года назад
యాదగిరి ఇధమ్మ గార్లకు కళాభివందనాలు
@akshaysatla4223
@akshaysatla4223 3 года назад
కలకారులను గుర్తించి వారి టాలెంట్ నీ గుర్తుంచి ప్రజలకు మంచి msg ఇస్తున్న నీ మంచి మనసుకు వందనాలన్న naresh అన్న 🙏🙏🙏
@smkanugu8540
@smkanugu8540 3 года назад
బైరి నరేష్ గారు బైరాగులైనటువంటి (ఊరూరూ తిరిగేటి ) ఈ యాదగిరి ఈధమ్మల కుల వ్రృత్తి వారి జీవన శైలిని అందలి ఒడి దుడుకులు video చేసి మా అందరికి పరిచయటమనేది చాలా చాలా అభినందనీయం. నరేష్ గారు, మీ సామాజిక స్ప్రృహకి ఇది చక్కని తార్కాణం. keep it up . ..👍 బుడగ జంగాలు పెద్దయ్య యాదగిరి మరియు పెద్దమ్మ ఈధమ్మల కు దండాలు . ..🙏
@thanamrajuraju8294
@thanamrajuraju8294 3 года назад
బ్రదర్ ఈరోజుల్లో తల్లిదండ్రులే పట్టించుకోవడం లేదు కానీ మీరు వాళ్ల గురించి ఇంతగా ఆలోచించారు బ్రదర్ నువ్వు గ్రేట్ నమస్తే
@rajashekaraasara884
@rajashekaraasara884 3 года назад
ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను. ఇలాంటి పాటలు వింటే చనిపోయిన వాళ్ళను బతికించినట్టుగా ఉంది.
@tv5725
@tv5725 3 года назад
నా ఫ్రెండ్ ఒకరు ఈ కులం వారు gezetted officer ఉన్నాడు కానీ ఎవరిని పట్టించుకోడు.
@PavanThippaluru
@PavanThippaluru 3 года назад
అయినాసరే ఇలాంటి సందర్భాల్లో కూడా బాపనోల్లనే తిట్టాలి.. Bjp ని తిట్టాలి.. వేదాలను తిట్టాలి.. లేకుంటే ఈ నాస్తికవాదులు రచ్చ రోబోల చేస్తారు. 😭😭
@venkatalakshmiundru4545
@venkatalakshmiundru4545 3 года назад
ఒక్క సారి గా న చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చారు thank you so much
@Ramakrishna5050
@Ramakrishna5050 3 года назад
మీకు ధన్యవాదాలు ఈ విడియో చేసినందుకు
@bahujanagonthuka6474
@bahujanagonthuka6474 3 года назад
వర్ధిల్లాలి గొప్ప ఉగ్గు కళాకారులు
@rakeshtharra3533
@rakeshtharra3533 3 года назад
అర్థం కాకుండా పడితే అగ్రస్థానం అర్ధం అయ్యేలా పాడితే అడుకున్నే స్థానం 👌
@vishwanathmvishwanathm3978
@vishwanathmvishwanathm3978 3 года назад
Nice 👍
@gkyadav1394
@gkyadav1394 3 года назад
Correct
@ravitejab
@ravitejab 3 года назад
Nice comment
@mankukishansinger5339
@mankukishansinger5339 3 года назад
నైస్ బ్రదర్ సూపర్ కామెంట్
@ravindermoogamooga1329
@ravindermoogamooga1329 3 года назад
Super coment
@ashokgaddam8996
@ashokgaddam8996 3 года назад
కరీంనగర్ జిల్లాలో బేడ బుడగజంగాలకు కులం సర్టిఫికెట్ ఇవ్వడానికి మండల రెవెన్యూ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు. వారికి కావలసిన సహాయం చేద్దాం.
@malleshyadavyadav2524
@malleshyadavyadav2524 3 года назад
లీటర్ పెట్రోల్ కు డబ్బులు ఇవ్వాల
@bommakantimondaiah6405
@bommakantimondaiah6405 3 года назад
Super
@dhanushchintalla6067
@dhanushchintalla6067 3 года назад
@@malleshyadavyadav2524 p
@thurupatiupedara8407
@thurupatiupedara8407 3 года назад
సూపర్.ఇది.మా.కులం.బెడ.బుడగజంగం
@nagarajukati9406
@nagarajukati9406 3 года назад
ఈ దేశ సంస్ర్కృతి సాంప్రదాయాలు కాపాడుతున్నది సంచార జాతులు వీరికీ విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో ప్రాదాన్యత కల్పించి సామాజిక బాద్యత తీసుకోవలసిన రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నయో ఆలోచించండి, వీరికి స్థిర నివాసాలు ఏర్పాటు చేయాలి.ప్రభుత్వ పథకాలు అందని ఏకైక జాతులు ఈ సంచార జాతులు.
@tv5725
@tv5725 3 года назад
మరుగున పడుతున్న ఇటువంటి కళాకారులను బతికించుకుందాం.
@rajaiahbarthula7660
@rajaiahbarthula7660 3 года назад
Palye,kalakarulu,valaku,anthgvrav,m,ehenadukagod
@itmelohith16
@itmelohith16 3 года назад
మనువాదం ధర్మం కాదు. బ్రిటీష్ వారు వదలిపెట్టిన మార్గాన్ని అనుసరిస్తున్నాము. మనం చెయావలసింది. ఇటువంటి కళాకారులను ప్రోత్సహించాబి. సంఘాలుగా ఏర్పడి ఆ పని చేయాలి. అంతేగాని సంభందంమే లేదు మనుధర్మానికి.
@rajeshwerbakkayya4785
@rajeshwerbakkayya4785 3 года назад
S sss
@rajeshwarrao2147
@rajeshwarrao2147 3 года назад
Very enthralling
@banneyadaiah5194
@banneyadaiah5194 3 года назад
S
@PavanThippaluru
@PavanThippaluru 3 года назад
నువ్వు ఇలాంటి నిజాలు మాట్లాడితే నిన్ను హిందూ మతోన్మాది, మనువాది, అంటారు ఈ సూడో నాస్తికవాదులు మరియు హేతువాదులు.. 😂😂 జై శ్రీరామ్ 🙏⛳️
@simhachalamtelukala4094
@simhachalamtelukala4094 3 года назад
Chala bagundhi
@suddamallaswamy442
@suddamallaswamy442 3 года назад
ఉదయాన్నే లేచి ఊరుర తిరిగి అక్షర జ్ఞానం లేకున్న పాటలతో పరవశింపజేసే సంచార కళాకారులను గుర్తించి చేయుత అందించే ప్రయత్నం అభినందనీయం .జై భీమ్.
@akhilvarma5840
@akhilvarma5840 3 года назад
కళాకారులు వల్ల పల్లె కలలు గుర్తుకొస్తున్నాయి.....
@bodaravi131
@bodaravi131 3 года назад
నాకు ఇలాంటి పాటలు అంటే చాలా ఇష్టం
@sangameshwarbayataprapanch3229
@sangameshwarbayataprapanch3229 3 года назад
అన్న వీళ్ళని బయటకు తెచ్చినందుకు మీకు పాదాబివంహనాలు
@srinivasarao8236
@srinivasarao8236 3 года назад
మనువాదం నిన్ను తన్నిందేంట్రా. ..... Great things can be understood by intellectuals.. Not by you like fools
@thalariswamyteja8858
@thalariswamyteja8858 3 года назад
మన కళలు సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. రవీంద్ర భారతి వేదికపై వీరికి కుాడా అవకాశం కల్పించాలి. కనుమరుగవుతున్న కళలకి మళ్లీ ప్రాణం పోయాలి.
@chandrayachandrayagosam1172
Dfhcfyd
@chandrayachandrayagosam1172
💚💚
@vitalttal3455
@vitalttal3455 3 года назад
కళలు అంతరించి పోతున్న ఈ తరుణంలో ఇలాంటి కళాకారులు ఉండటం సంతోషం.
@ivsnmurthy4277
@ivsnmurthy4277 3 года назад
Pitchiprasnaluveyakurababu Edemudikimokkithe నీకేం కావాలి నీదేముడు ఇంతకు ఎవరు బాబూ.నీవేమి దేముడను నమ్మవా వాళ్లకు మంచి జరిగెలాగున చూడు బాబూ దేముడు నిన్ను చల్లగా చూస్తాడు.జై శ్రీరామ్.జై హింద్
@mankukishansinger5339
@mankukishansinger5339 3 года назад
ఫస్ట్ నువ్వు కామెంట్ కరెక్ట్ గా పెట్టు రా అక్షరాలు తప్పు లేకుండా
@gittaprathapprathap2724
@gittaprathapprathap2724 2 года назад
దేవుడే లేడన్నా, దేవుడూ ఎవరే, మనిషే దేవుడన్నా మహనీయుడు ***గౌతమ బుద్ధుడు *** భారత దేశ చరిత్రలో క్రీ :పూ 2000సం :రాల క్రితమే చెప్పిన మాట ప్రస్తుత మన దేశంలో మతాల పేరుతో, కులాల పేరుతొ మారణ హోమాలు సృట్టించేబ్రతుకుచున్న సమాజములో బుద్ధుని మార్గము చాలా అవసరం. జై భీమ్ ***జై భారత్.
@vegotiramulu1723
@vegotiramulu1723 3 года назад
Thank you brother, మంచిగా ఆదరించి వారిని సమాజానికి పరిచయం చేశారు.
@rajesh.sc.ramareddychintha4986
@rajesh.sc.ramareddychintha4986 3 года назад
ఈ వీడియో చూసి. మా చిన్న తన్నం.లో.మా.ఊరు. లో.వుండే వల్లు.మాకు మాలి.గురుతు.చెశరు
@Pranavnadh431
@Pranavnadh431 3 года назад
బ్రో కుర్చీలో కూర్చో పెట్టవచ్చుగా అని అడుగుదాం అనుకున్న కానీ మీరు వీడియో అడిగారు కానీ వాళ్లు కూర్చోవడం లేదు అదే సామాజిక తెలంగాణ రావాలి. అప్పుడు కూర్చుంటారు.
@ShivaKumar-de3cn
@ShivaKumar-de3cn 3 года назад
9
@rajkumarvideos1865
@rajkumarvideos1865 3 года назад
మను వాదానికి ఈ video కి సంబంధం ఏముంది సరిగా హిస్టరీ చదువు తె అన్నిటి తేడా తెలుసు0di మిది మీది knowledge తో పిచ్చి పిచ్చి కొటేషన్ pettagudadu,
@arunajyothi790
@arunajyothi790 3 года назад
తమ్ముడు మంచి మనసున్న వాడి వి
@sciencesangathulu4870
@sciencesangathulu4870 3 года назад
నరేష్ గారు మీకు science sangatulu youtube ఛానెల్ తరపున ధన్యవాదాలు. ఈ ప్రాచీన కళ అంతరించి పోతోంది, వీరి వారసులు ఈ కళ ను వారసత్వం గా స్వీకరించలేదు కారణం ఈ కళ వారిని ఆర్థికంగా ఆదుకోలేదు. పాపం వీరిని వెలుగులోకి తీసుకురావాలి
@nagarajapadmalaya5064
@nagarajapadmalaya5064 3 года назад
మంచి పనులు చేస్తున్నావు నాన్న...మీ మాటలు నాలో చాల సంతోషము కలిగించింది...నీ జర్నీ ఇలాగె సాగలని ఆశీస్తున్న.....
@kothintimaheshyadav
@kothintimaheshyadav 3 года назад
పల్లె కళాకారుల తో ముచ్చటించిన బైరి నరేష్ అన్న కు కళభి అభినందనలు యచక కళ ఆణిముత్యలకు పాదాభివందనలు....
@ashokmandati944
@ashokmandati944 3 года назад
అన్నగారు వారి పాటలు ని మాటలు ఈరోజు నా కళ్ళలో నీళ్ళు తెపించాయి సూపర్ 👏👏
@rameshdarshanala8076
@rameshdarshanala8076 3 года назад
పాట పాడితే నైపుణ్యం బయటికి వస్తారు బాబు
@madgulasureshbabu936
@madgulasureshbabu936 3 года назад
కంచె ఎల్లయ్య సంక నాకు
@sreeanjaneyam3768
@sreeanjaneyam3768 3 года назад
పిండాలు పెట్టించి బతికే వాళ్ళు కొందరు, ఫిడేలు పాటలతో కొందరు బ్రతుకుతున్నారు. వీటికి కూడా కులాలు, విపరీతార్ధాలా ?. మన వ్యాఖ్యానాలు వీళ్ళకి కంచంలో కూడు పెట్టవు. దయతలచండి
@allamabhilash3166
@allamabhilash3166 3 года назад
Arey ప్రభుత్వ నాయకులరా...ఎన్ని ప్రణాళికలు...ఎన్ని బడ్జెట్.....వేసిన....అమలు చేసిన ..ఎటు వయెర...మి డబ్బులు....విరి కష్టమే...మీరు....అనుభవించేది....ఎది చట్టం ఎవని చుట్టం....జై. బీమ్...💙
@OGGU_RAMULU_SOLAKPALLY
@OGGU_RAMULU_SOLAKPALLY 3 года назад
మన పాటలు మన చరిత్ర మన గొప్పతనం ఈ పాటలు కథలు మనకి నిలువెత్తు నిదర్శనం దీనిని గొప్పగా భావించాలి కానీ స్ఖుద్రుడు బ్రాహ్మణుడు అనీ తప్పుడు ఆలోచనలతో ఉన్నావ్ నీ బుద్ధి లంగా బుది ర తమ్ముడు
@ANJIVisionHUMANITY
@ANJIVisionHUMANITY 2 года назад
ఇది నిజమే సార్ .సంస్కృతం అర్థం కాకపోయినా గుడ్డిభక్తితో నమ్ముతారు.అది అర్థమైతే దానికి విలువలేకుంటుంది.u r right
@pinipaydaveedu516
@pinipaydaveedu516 3 года назад
చక్కని జానపద సంగీతం అందిస్తున్నారు.
@fy8xp
@fy8xp 3 года назад
ఈ వీడియో చూస్తున్నంత సేపూ హ్రృదయం ద్గవించింది.. ఇలాంటి సంచార కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి 🙏
@thokalasanjeev8885
@thokalasanjeev8885 3 года назад
మిత్రుడు బైరి నరేష్ మానవీయ ప్రయత్నం! 'ధమ్మ' వందనాలు
@arjunreddy6010
@arjunreddy6010 3 года назад
Manu Smriti 10.65 asserts that Brahmin can become Shudra and Shudra can become Brahmin. Similarly Kshtariyas and Vaishyas can also change their Varnas. Manu Smriti 9.335: If a Shudra (uneducated) serves the educated ones, is polite, devoid of ego and stays in respectful company of knowledgeable ones, he/ she is considered as having a noble birth and stature. Manu Smriti 4.245: A Brahmin acquires brilliance through company of noble persons and avoiding bad company. On contrary, if he indulges in bad company, he becomes a Shudra.
@nagularamesh2860
@nagularamesh2860 3 года назад
యావత్ ప్రపంచం అంతా ఇలాంటి వాళ్లను గుర్తించాలి ఇలాంటి కళాపోషణను ప్రోత్సహించాలి
@pavitramogili3360
@pavitramogili3360 3 года назад
Thatha amma gonthu entha bagundhi antte na mattallo mathram cheppalenu Mila padevaru enka evaru puttaleru
@payyalaachyuthgoud8343
@payyalaachyuthgoud8343 3 года назад
ఇలాంటి పాటలు చాలా బాగుంటాయి.
@telugusathyaiahsathyaiah1700
@telugusathyaiahsathyaiah1700 3 года назад
వీళ్లను ప్రభుత్వాలు ఆదుకోవాలి
@patanramu1317
@patanramu1317 3 года назад
శివుని భక్తులు,రామ రామ అంటూ గానం...ఆహా.... వీనుల విందుగా,.కనుల పండుగలా ఉంది... ఈలాంటి జానపదకళాకారుల పాటలకోసం ఎన్నోరోజుల నుండి youtube లో ఎదురుచూస్తున్న... 40 ఏల్ల క్రితం చూసా...నాచిన్నతనంలో వారానికి ఒక్కసారైనా ఇలా మా ఇంటికి వచ్చేవారు... మీరు వారికి ఇచ్చిన అథిది మర్యాద బాగుంది.. మీకున్న మనువాదం,భ్రాహ్మణ వ్యతిరేకతలతో నేను ఏకీభవించలేకపోవచ్చు,కానీ.... పేదలు ,జానపద కళాకారుల మేలు కోరే మీ ఆలోచనలు,అభిప్రాయాలు సూపర్ .....
@nidugondanarsimulu5752
@nidugondanarsimulu5752 3 года назад
JI BEDA BUDAGAJNGAM
@socialsrinivassir7552
@socialsrinivassir7552 3 года назад
ఏమి మారెను.. ఏమీ మారెనురా.. వెలి వాడల బతుకులు.. ఎందుకింతా ..హీనంగున్నయ్ రా ...
@rathnakarreddydhodda4938
@rathnakarreddydhodda4938 3 года назад
S
@PavanThippaluru
@PavanThippaluru 3 года назад
సాయంత్రం ఇంకో 90ml వేస్తే అన్ని సెట్ ఐపొతాయిలే సార్.. 🙏
@vaidhyarajuvaidhyaraju9123
@vaidhyarajuvaidhyaraju9123 3 года назад
విద్య వినయసంపన్న ధనము వచిపోతవి కాని విద్య అలాకాదు శాశ్వతం వుండి పోతుంది
@veerusamudrala4890
@veerusamudrala4890 3 года назад
🙏పాదాభి వందనాలు 🙏
@NimmalRishi
@NimmalRishi Год назад
ఇలాంటి కలలు అంతరించిపోకూడదు ఇలాంటి వాళ్లకు మన సపోర్టు కచ్చితంగా అవసరం ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్లకు మనం సహాయం చేయాలి 💐💐
@kancherlanageswararao784
@kancherlanageswararao784 3 года назад
నరేష్ అన్న,వాళ్లను క్రింద కూర్చోపెట్టినావు ఏమిటి?..
@gurijalakoti513
@gurijalakoti513 3 года назад
పల్లె కళలకి ప్రాణం పొసే ఇలాంటి వారికి కళాభివందనాలు
@ravichenaravi292
@ravichenaravi292 3 года назад
76à
@ravichenaravi292
@ravichenaravi292 3 года назад
ZUY7
@sirigiribeemudu7580
@sirigiribeemudu7580 3 года назад
@@ravichenaravi292 ...
@habelv6428
@habelv6428 3 года назад
Lip
@vekaanilkumar8016
@vekaanilkumar8016 3 года назад
👍👍👍👍👍👍👍👍👍👍
@ifeellovewithyougoud8079
@ifeellovewithyougoud8079 3 года назад
మీరు సూపర్ రే పేద్దాఆయనా 👍🙏🙏🙏👌👍👌
@MadhavJK
@MadhavJK 3 года назад
అంతరించి పోబోతున్న అద్భుతమైన వీరి కళకు ప్రాణం పొయ్యండి బ్రదర్. మంచి గొంతు. రెండు మూడు సాదా వాద్య పరికరాలు. సొంతంగా బాణీలు కూర్చి పాడే నైపుణ్యం. ఇంతకన్నా ఏంకావాలి? వీరి పాట వింటుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. హృదయం ద్రవించుకు పోతుంది. వీరికి వచ్చిన మరికొన్ని మంచి పాటలతో ఓ వీడియో చేసి, ప్రపంచానికి వీరి ప్రతిభను చాటిచెప్పండి బ్రదర్.
@premkumarmarpally5019
@premkumarmarpally5019 3 года назад
చక్కని జానపదం అన్న 👍
@sanjunidugonda1806
@sanjunidugonda1806 3 года назад
I'm beda budga jangam from nalgonda.. I'm studying at osmania university Msc..iam police constable at Hyderabad.. Tq super broo keep it up..
@aryaprasad3859
@aryaprasad3859 3 года назад
I appreciate your growth. Pls extend helping hand to your people to grow sir.🙏🙏
@sanjunidugonda1806
@sanjunidugonda1806 3 года назад
@@aryaprasad3859 100 percent sure sir.. 🙏
@sanjunidugonda1806
@sanjunidugonda1806 3 года назад
@Saikiran Thoorpati aunaa broo em chestunnaru broo
@sanjunidugonda1806
@sanjunidugonda1806 3 года назад
@Saikiran Thoorpati patancheru lo em chestaru broo
@sanjunidugonda1806
@sanjunidugonda1806 3 года назад
@Saikiran Thoorpati maa vadinaa Thoorpati valle
@chmalleshvlchmamatha4748
@chmalleshvlchmamatha4748 3 года назад
మీ లాంటి కళకారులు కలకాలం చల్లగా ఉండి మీకళ వెనుక తరానికి అందించాలని కోరుకుంటున్నాను
@satyamgollapalli6480
@satyamgollapalli6480 3 года назад
👌👌👌👍👍👍 తెలంగాణ కే సాధ్యమైన గొప్ప కళలు కళాకారులూ ఇలాంటి వారు చాలా మంది వున్నారు, మరి రసమయిని కళాకారుల సంఘానికి అధ్యక్షుణ్ణి జేస్తే, ఏం జేస్తున్నాడో, కెసిఆర్ మాటలు తప్ప చేతలు శూన్యం, డబుల్ బెడ్ రూమ్ లు, పెన్షన్ లు, ఇచ్చి ఆదుకోరా,. జంగాలు, బెడ బుడిగ, జంగాలు, ఇలాంటి వారందర్నీ, ఆదుకోవాలి...
@kiransirra6479
@kiransirra6479 3 года назад
మా అమ్మగారు మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయారు అన్నా. మీ వీడియోలు చూస్తూనే ఉంటారు.
@simhachalamkarri2244
@simhachalamkarri2244 3 года назад
నీ కళా అబిమానం కి నా వందనాలు బ్రదర్
@ch.balaraju163
@ch.balaraju163 3 года назад
Congrats my dear Brother an excellent information for all types people.Kooti kosame koti vidhyale ledha Brother.all are an Equal.many more thanks brother.
@Vihaanraj22
@Vihaanraj22 3 года назад
గాలికి దూళి లాంటి బ్రతుకులు గళంలో గొప్పది మనువాదామ
@nationpride1478
@nationpride1478 3 года назад
Ituvanti culture ki pradhanyatha ichedhi hindhu culture...anthe kani yedari mathaalu,communist lu kaadhu .mind it
@ravindereravena6495
@ravindereravena6495 3 года назад
నమస్తే నరేష్ బ్రో మన తెలంగాణలో ఇలాంటి కళాకారులు చాలా మంది ఉన్నారు ఇలాంటి కళలు కూడా ఇంకా చాలా ఉన్నాయి నిజంగా వాటన్నింటినీ కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉన్నది అలాంటి వారందర్నీ గుర్తించాల్సిన బాధ్యత కూడా ఉన్నది నువ్వు సూపర్ బ్రో
@devaiahgandi3591
@devaiahgandi3591 3 года назад
కలమా తల్లీకి కలాబీ వందనాలు కాదు. పాదాభివందనాలు 🙏🙏🙏
@natarajakalapeetam1306
@natarajakalapeetam1306 3 года назад
కళామ తల్లి ముద్దుబిడ్డలు వీళ్లు 🙏🙏🙏🙏🌹
@ghousemohiddin1331
@ghousemohiddin1331 3 года назад
VERYGOOD. BROTHER 🙏🏻🙏🏻
@rajaiahjimmidi3190
@rajaiahjimmidi3190 3 года назад
చదువు, నాగరికత నోచుకోని సంచార జీవితాలు, కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి,వాళ్ళ మాటలు వింటుంటే.
@PavanThippaluru
@PavanThippaluru 3 года назад
ఉన్నత చదువులు చదివి సిటీల్లో ఉన్న జానపద, శాస్త్రీయ, లలిత, సినీ, నాట్య కళాకారులందరిది దాదాపు ఇదే పరిస్థితి.. చాలామంది కళాకారులు మద్యానికి బానిసలుగా మారిపోయారు! నీకు మాత్రం వీళ్ళు ఒక్కరే కనబడుతున్నారు సెక్యూలరిస్టు గారు?! 🙏😂😂 🔥🔥
@govindaraomandangi3569
@govindaraomandangi3569 3 года назад
వీధి నాటకాలు, పగటి వేషాలు ఇలాంటి కళలు కొన్ని అంతరించిపోయాయి
@srinivaskampati5715
@srinivaskampati5715 3 года назад
అన్నా, మొదట మీకు వందనాలు. ఇలాంటి జాతులను మేలుగొలుపు చేయల్సిన అవసరం మన అందరి పైన ఉన్నది.
@anjianji5793
@anjianji5793 3 года назад
ఇ వీడియో చేసినందుకు మీకు జై భీమ్ 👍
@manjulasirikonda5702
@manjulasirikonda5702 3 года назад
Komravellilo chusanu elanti vallani gurtinchandi 🙏🙏🙏🙏🙏🙏🙏kani chanipoyinavallnu marchipoena vallaki gurtukutheche devullu ville 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anilkumarakkenapally4444
@anilkumarakkenapally4444 3 года назад
Last లో చెప్పిన doilog బాగుంది అన్న
@emotionworld.
@emotionworld. 3 года назад
ఈ కళాకారులు జై శ్రీరామ్ అనే రామ భక్తులకు కనిపించరా...
@RamRam-jw1jm
@RamRam-jw1jm 3 года назад
దేవుడే గనక ఉంటే వాళ్ల కష్టాలు ఏనాడో తిరిపొయేవి మనుఘలను కూడా రకరకాల కులాలుగా పుట్టించడు.
@ysreddy2171
@ysreddy2171 3 года назад
God created humans & not created castes and are created by human beings only. Every creature has its own problems. No one will escape from "karma".
@itmelohith16
@itmelohith16 3 года назад
కులాలుగా మనుషులు విడిపోయారు దేవాస్తానాల డబ్బులతో ప్రభుత్వాలు ఉపయోగించుకొంటున్నాయి. దేవస్తానాలు వీధళ్ళను ప్రోత్సహించాలి. బాబు దేవుడు ఒక్కడే. ఈ కళ ను ఉపయోగించి వాళ్ళు చాలా డబ్బులు సంపాదించవచ్చు.అది వాళ్ళకి తెలియక అడుక్కొంటున్నారు. రానున్న రోజుల్లో ఈ కళ్ కి విలువ పెరుగుతుంది. ఈ రోజు మాట్లాడవలసింది కులాలు గురించి కాదు అందరికి సమాన అవకాశాలు ఉన్నాయి.
@sivaram2971
@sivaram2971 3 года назад
సంఘాలుగా విడిపోతే లేదా మరి
@Balubhai40114
@Balubhai40114 3 года назад
Chala baguntai songs 🙏🙏🙏💓💓
@polepakasatish1671
@polepakasatish1671 3 года назад
ఈ దంపతులకు ధన్యవాదాలు ఇలాంటి సంగీత రాదు రాలేదు
@ganesh...790
@ganesh...790 3 года назад
వీలు మన ఆస్తులు 🙏🙏🙏
@nageswararao6909
@nageswararao6909 3 года назад
మంచి ప్రయత్నం సార్..వారి దీనబతుకు , వారి గొప్ప కళని బైటకు తెచ్చిన మీకు ధన్యవాదాలు
@sathishkumarsai9786
@sathishkumarsai9786 3 года назад
జై కళాకారులు 🙏🙏🙏
@jatharakondaprashanthprash2031
@jatharakondaprashanthprash2031 3 года назад
Vellaki challa talante indium abbbo Support chyandi
@akepatinagaraju8564
@akepatinagaraju8564 3 года назад
ఇలాంటి వారిని ప్రతిభను ప్రోత్సహించడం లేదు మన ప్రభుత్వం
@sramarao1609
@sramarao1609 3 года назад
నిజమైన కళాకారులు వీళ్ళు అన్న సినిమా హీరోలుకాదు నిజమైన కళాకారులు వాళ్ళు డమ్మీ కళాకారులు
@neerati.anjaiahanjaiah2534
@neerati.anjaiahanjaiah2534 3 года назад
రాక రకరకాల గ్రామాల్లో కాదు వేరు వేరు గ్రామాలు
@murthy1549
@murthy1549 3 года назад
Idi erukala vari pata ee jathi varu Srikakulam lo ekkuvaga chooda vachhu bhale padutharu
@chinthojuvenkateswarlu9064
@chinthojuvenkateswarlu9064 3 года назад
ఎందరో కళాకారులు ఇలా పాటలు పాడి జీవనం గడుపుతున్నారు వారిని ఆదరించి చేయూత నిచ్చే అస్సన అస్తం గొప్పది. వారి విలువలెంచక బాగోగులు అడిగి నీవు మరింత గొప్పవాడివి అనిపించు కున్నావు వారిని సమాన దృష్టి తో చూసి కూర్చో పెట్టి మంచి మానవతావాది వయావు వారికీ జీవనము కావాలి కళలు జీవిస్తూ వుండాలి అది నాకోరిక 👌🙏
@kanakarajuutunga8093
@kanakarajuutunga8093 3 года назад
అంటరాని వసంతం పుస్తకం లో పల్లె కళాకారులు, అందునా ఎస్సీలైనా నాగన్న, ఎల్లన్నలు, బీసీలైన కుమ్మరి పెద కోటేశు తమ కళల ను ప్రదర్శించే వారు కుమ్మరి పెద కోటేశు కూడా బ్రాహ్మణుల తో ఎట్లా అవమానాల పాలైనాడో తెలుస్తోంది, ఆరోజలలో సర్ సీపి బ్రౌన్ వేమన లాంటి సమాజ లోటులనెత్తి చూపిన వారలను వెతికి పట్టుకుంటే, బ్రాహ్మణులు వారి ఊహా కవితా కళలలను, బ్రౌన్ గారికి ఎట్లా రుద్దినారో స్పష్టంగా తెలుస్తుంది ఈ మాల ఎల్లన్న పదాలు అక్షర బద్దంగా గానీయక అడ్డుపడ్డ విషయాలు కళ్యాణ్ గారు కనులక కట్టినట్లుగా తెలిపిండు,ఒక పోతనా మాత్యున్ని మినహా యించినాడు, అందు తను వ్యవసాయం పనిని గొప్పగా చేసి బ్రతికిన వాడుగాన అందులో పల్లె కష్టాలు తెలిసిన వాడు గాన తన సాహిత్య మనలో బాల రసాలసాల నవ పల్లన కోమల కావ్య కన్యకన్ పధ్యం తన యొక్క నిస్వార్థ తను తెలియ జేస్తది,
@acharidgpeta5545
@acharidgpeta5545 3 года назад
కళ కు పాదాభివందనం
@amaasasamskritikakendravyc1587
@amaasasamskritikakendravyc1587 2 года назад
గొప్ప కళాకారులను పరిచయం చేసినారు... బేడబుడ్గజంగములు కర్నాటకలో ఎక్కువగా వున్నారు.... వీరు బేడజంగమ... బుడ్గజంగమ అని పిలువపడుదురు... బేడ అంటే వేటాడెవాడు... బోయవాడు.... జంగముడంటే తిరుగే సంన్యాసివంటివాడు... భిక్షమెత్తి బ్రతికేవాళ్ళు... వీరిని కర్నాటకలో ఎస్ సి కెటగిరికి చేర్చినారు... దీనివల్ల ఎస్ సి కెటగిరికి రాని అగ్రకులీనులైన వీరశైవులు సైతం, జంగమ అను పదం పెరుందని, బేడజంగములని జాతి ప్రమాణపత్రములను పొంది రాజకీయ లబ్ధి పొందుతూ, అసలైన బేడజంగములను మోసగిస్తున్నారు...
@గిరిజనగుండెగానం
వారి కళలు గుర్తింపుపపొందుగాక
@bangalarajuv2155
@bangalarajuv2155 3 года назад
ఇలాంటి వారికి ఆశ్ర కలిపించండి. దేవుళ్ళు 🙏🙏🙏
@tekulasathish4626
@tekulasathish4626 3 года назад
Thappu ne opinion okkasari vachi chudu... villu brathuku nto neku ardham avuthundhi... only kontha mandhi ela vunnaru anthey migatha antha verey vuntadhi...🔥🔥
@gudurumohanprabhakar7660
@gudurumohanprabhakar7660 3 года назад
మంచి పాటను కళాకారులను పరిచయం చేసినందుకు దనీయవాదములు .
@BairiNareshOfficial
@BairiNareshOfficial 3 года назад
థాంక్యూ
@srinivaspalika1287
@srinivaspalika1287 3 года назад
రిజర్వేషన్ అనేది శంకర్ జాతి ఎస్సీలకు మాత్రమే ఉంది నిజమైన ఎస్సీలు ఇలా అడుక్కు తింటున్నారు ఈ దేశం ఎప్పుడు ఈ రిజర్వేషన్లు ధర్మమైన వా ఈ జాతులు ఎలాగన్న గారి పొందడం ఎలా
@aadianugula5367
@aadianugula5367 3 года назад
Picture thumbnail pettadam తెలుసుకో బ్రో vedio reach ekkuvuntadi..👍
@kancherlanageswararao784
@kancherlanageswararao784 3 года назад
హెడ్లైన్ పర్ఫెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చినావు బ్రొథెర్ ,,సూపర్..
Далее
荧光棒的最佳玩法UP+#short #angel #clown
00:18
Bearwolf - GODZILLA Пародия Beatrise
00:33
Просмотров 254 тыс.
Muchata || With Shivajangalu || mictv
28:38
Просмотров 1,3 млн
Beda budaga jangalu
10:01
Просмотров 288 тыс.