Тёмный

అర్ధరాత్రి ఆశ్రమం గోడ దూకి పారిపోయిన చిన్నారి | Sri Paripoornananda Swami - Part 1| Nanduri Srinivas 

Nanduri Srinivas - Spiritual Talks
Подписаться 1,7 млн
Просмотров 365 тыс.
50% 1

Today is Asviyuja Ekadashi, a day that every spiritual Telugu person should remember. OK, what is the speciality? Try to identify the cute kid in this picture, you will remember it.
- Uploaded by: Channel Admin
Kakinada Sri Peetham - Sri Paripoornanada Swamy Biography
Part 1 of 3 :
• అర్ధరాత్రి ఆశ్రమం గోడ ...
Part 2 of 3 :
• రిషీకేష్ లో గంగమ్మ తల్...
Part 3 of 3 :
• 40 రోజుల దీక్ష - దక్షి...
----------------------------------------
Yagam details:
1) Website link of Sreepeetham MAHA SAKTHI YAAGAM
sreepeetham.co...
2) Live telecast of yagam
/ @sreepeetam
3) PDF with details of this yagam
drive.google.c...
----------------------------------------
Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila Official
/ @nandurisusila
Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#spiritual #pravachanalu
#gowdurbar #sreepeetam #bharattoday #paripoornananda #kakinada
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Опубликовано:

 

22 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 693   
@dasarisreevidya8955
@dasarisreevidya8955 10 месяцев назад
ఓం శ్రీ గురుభ్ోన్నమః 🙏. పరిపూర్ణానంద స్వామి గారు, సామవేదం షణ్ముఖశర్మ గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, మీరు (నండూరి కుటుంభం) ఇలాంటి గురువులు ఎందరో... ఆ సప్తఋషులే తెలుగు జాతిని అనుగ్రహించ తలచి మీ రూపంలో వచ్చారేమో అనిపిస్తుంది 🥹. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు 🙏🙏🙏.
@srikanthsomasi9883
@srikanthsomasi9883 10 месяцев назад
పరిపూర్ణనంద స్వామి గారి పాదాలకి నమస్కారములు..
@mamathats4030
@mamathats4030 10 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@deviejhansirao4077
@deviejhansirao4077 10 месяцев назад
మా కాకినాడ లో మా స్వామి జి 🙏🏻🙏🏻🙏🏻 100 కోట్ల కుంకుమర్చన అవును 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻12000 మంది ఆడవాళ్లు కి ఉచితం గా చీర కుంకుమ శ్రీ చక్రం ఇచ్చి లలితా సహస్రం నామం చేయిస్తున్నారు
@ManjuNaadhan
@ManjuNaadhan 10 месяцев назад
That's the great
@drbh6331
@drbh6331 10 месяцев назад
Seva donations accept chesstunnara..??
@sathyanarayanasathyam1306
@sathyanarayanasathyam1306 10 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vineethareddy8426
@vineethareddy8426 10 месяцев назад
నమస్కారం అండి, Can you please update swamiji address ?
@AdiParaShakthiAmma
@AdiParaShakthiAmma 10 месяцев назад
Nenu miss ayipoyaanu. India lo lenu. Amma avakasam ivvaledu😢
@kalaparthyjmk2499
@kalaparthyjmk2499 10 месяцев назад
గురువు గారికి నమస్కారం... మీ వీడియోని అనుసరించి అరుణాచల గిరి ప్రదక్షిణం చేసి పొంగి పోయాము...అందుకు మీకు ధన్యవాదములు...మరో కోరిక తమిళనాడు ఆరుపడైవీడు అనే ఆరు సుబ్రమణ్య క్షేత్రాల గురించి పూర్తి వివరాలు తెలియచేయగలరు..ఎప్పటి నుండో ఆ ఆరు క్షేత్రాలు చూడాలని ఐదేళ్ళ మా భార్యాభర్తల కోరిక కనుక తప్పక పూర్తి వివరాలు తెలియచేయమని శిరస్సు వంచి మా దంపతులం ప్రార్ధిస్తున్నాం.....అర్ధిస్తున్నాం....
@anveshyadavanveshyadav6418
@anveshyadavanveshyadav6418 10 месяцев назад
మన సనాతనధర్మమును రక్షిస్తున్న శ్రీ పరిపూర్ణానంద స్వామి గారికి , నండూరి శ్రీనివాస్ గారికి సహస్ర కోటి వందనాలు తెలుపుకుంటున్నాను. పరిపూర్ణానంద స్వామి గారికి అంజలి ఘటిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను 🙏
@s.amangamma3654
@s.amangamma3654 10 месяцев назад
స్వామి గారికి తల వంచి పాదాలకు నమస్కరిస్తున్నాను గురువు గారు 🙏🙏🙏
@csnsrikant6925
@csnsrikant6925 10 месяцев назад
🎉 శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామి వారికి జన్మదిన శుభాకాంక్షలు వారి పాదాలకు నమస్కరిస్తూ తెలియజేసుకుంటున్నాను 🙏
@radhasreepad7284
@radhasreepad7284 10 месяцев назад
ఆహా ఎంత సుదినం స్వామి వారికి జన్మ దిన శుభా కాంక్షలు ,మీకు శత కోటి కృతజ్ఞతలు మంచి విషయం తెలియ పరిచారు
@lavanyakollapuram8990
@lavanyakollapuram8990 10 месяцев назад
శ్రీ గురుభ్యోనమః మీరు చెప్పింది వింటుంటే ఆనందభాష్పాలు వచ్చాయి సనాతన ధర్మంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను ఇంకా మన పీఠాధిపతుల గురించి చాలా చాలా విషయాలు తెలియజేయండి
@jayatiweb5193
@jayatiweb5193 10 месяцев назад
శ్రీ మాత్రే నమః .. గురువుగారూ మీరు చాగంటి వారి సరసన చేరే అర్హత ఉన్నవారు .. మీ పరిశోధనలు అద్భుతం
@narayanathota4318
@narayanathota4318 10 месяцев назад
ఆధ్యాత్మిక విషయాల్లో మహనీయుళ్ళ ని ఒకరిని మరొకరితో పోల్చడం సరి కాదని నా అభిప్రాయం.ఎవరి స్థానం వారిదే.
@sivasairamchitrada5247
@sivasairamchitrada5247 10 месяцев назад
పక్కనే visuals వలన చాలా చక్కగా connect అయ్యాము Thanks for that.
@sailajabharadwaj4280
@sailajabharadwaj4280 10 месяцев назад
శ్రీ గురుభ్యోన్నమః మా తరపున కూడా పరిపూర్ణానంద స్వామి కి జన్మదిన శుభాకాంక్షలు అందజేయండి అటువంటి గురువులు స్వామీజీలు సనాతన ధర్మాన్ని ఎంతో గొప్పగా ఉద్దరిస్తారు వారిక కరుణాకటాక్షాలు అందరికీ కావాలని కోరుకుంటున్నాం🙏🙏🙏
@srinivasaraog4755
@srinivasaraog4755 10 месяцев назад
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః శ్రీ పరిపూర్ణానంద స్వామి వారికి జన్మదిన శుభాకాంక్షలు మరియు వారికి నా హృదయపూర్వక ప్రణామాలు. ఈ ఏకాదశీ పర్వదినం సందర్భంగా వారి గురించి తెలియని విశేషాలను చక్కగా వివరించిన గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏
@angelmanaswini2148
@angelmanaswini2148 10 месяцев назад
మనము నిత్య జీవితంలో చూసే స్వాముల గురించి ఇంకా తెలుకోవల్ని ఉంది గురువు గారూ.. ఇలాంటి వీడియో లు చాలా చేయాలని కోరుకుంటాం.../|\
@balakrishnamaddula3695
@balakrishnamaddula3695 10 месяцев назад
శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామివారికి మా అందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🙏🙏🙏
@tangellashanker1496
@tangellashanker1496 10 месяцев назад
నేను చాలా ఇష్టపడి గౌరవించే స్వామి పరిపూర్ణానంద సరస్వతి గురించి మీరు చెప్పడం, నా జన్మ ధన్యం అండి. గురువుగారికి జన్మ దిన శుభాకాంక్షలు. మీరు అందరూ పుట్టిన జనరేషన్ లో ఉండడం మా ధన్యత
@kganesh8357
@kganesh8357 10 месяцев назад
మహానుభావులైన పరిపూర్ణానంద స్వామి పాదాలకు నమస్కారం
@rameshadig
@rameshadig 10 месяцев назад
అబ్బా..,.ఈ వీడియో చాలా ఆనందాన్ని ఇచ్చింది. పరిపూర్ణ నంద స్వామీ గారు అంటే నాకు చాలా ఇష్టం 👍
@varalakshmi1352
@varalakshmi1352 10 месяцев назад
శ్రీ పరిపూర్ణానంద చరణం మనసా స్మరామి శ్రీ పరిపూర్ణానంద చరణం శిరసా నమామి 🙏🙏🙏
@padmaa9943
@padmaa9943 10 месяцев назад
శ్రీ పరిపూర్ణానంద స్వామి గురువుగారు కి జన్మదిన శుభాకాంక్షలు 💐 మరియు పాద పద్మముల కు మా నమస్కారములు👣🙏
@sujathamanthena4054
@sujathamanthena4054 9 месяцев назад
గురువుగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏 పరిపూర్ణానంద స్వామి వారి గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు అండి. స్వామివారి జీవితంలో ఇంత అద్భుతమైన సన్నివేశాలు జరిగాయని తెలిసిన తర్వాత స్వామివారు చాలా ఆనందం అనిపించింది అండి. స్వామివారి తల్లి మహానుభావురాలు కనుక చిన్ననాడే గ్రహించగలిగేరు. అద్భుతమైన విషయాలు తెలియజేసిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏
@Santoshkumar-tq5mf
@Santoshkumar-tq5mf 10 месяцев назад
పరిపూర్ణనంద స్వామి గారి పాదాలకి నమస్కారములు. వారికి జన్మదిన శుభాకాంక్షలు.
@madhurachowdary3362
@madhurachowdary3362 10 месяцев назад
శ్రీ విష్ణు రూపాయ నమః..🙏🙏🙏 గురువు గారి పాద పద్మములకి శతకోటి వందనాలు🙏🙏🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@swarooparanikankanala1594
@swarooparanikankanala1594 10 месяцев назад
స్వామీజీ కి జన్మదిన శుభాకాంక్షలు. స్వామి వారి పాదాలకు శతకోటి వందనాలు 🙏🏻
@ESHWAR26JAN2012
@ESHWAR26JAN2012 10 месяцев назад
వింటున్నంత సేపు కళ్ళ నుండి ఆశృవులు వచ్చాయి. ఎంత అద్భుతమైన విషయం...! స్వామి పాదాలకు.. మీకు ప్రణామాలు.
@vemulajagadeeshwargoud8413
@vemulajagadeeshwargoud8413 10 месяцев назад
జన్మదిన శుభాకాంక్షలు గురువుగారు🙏
@kishorekumaryadala
@kishorekumaryadala 10 месяцев назад
శతకోటి వందనాలు శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామీ వారికి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gurujimy2540
@gurujimy2540 10 месяцев назад
ప్రతి సన్నివేశం కళ్ళకు కట్టినట్టు వివరించారు. కృష్ణా నదిలో అమ్మ వారి ఘట్టం, గాంగా నదిలో విశ్వేశ్వర ఘట్టం వింటున్నప్పుడు ఒక్కక్షణం హృదయంలో దర్శనానుభూతి కలిగింది. ధన్యవాదములు. 🙏
@జైహింద్-ప4ఘ
@జైహింద్-ప4ఘ 10 месяцев назад
అద్భుతం...ఇలాంటి మహనీయుల కథలు ఇంకా బయటికిరావాలి..తమరే తీసుకొని అందరికీ అందచెయ్యాలి...జై హింద్..
@satyanarayanamurthychakka3655
@satyanarayanamurthychakka3655 4 месяца назад
పరిపూర్ణానందస్వామి గురించి అనేక విషయాలను సవివరంగా. తెలియజేసి మీకు వందనాలు. పరిపూర్ణానందస్వామికి పాదాభివందనములు. 🙏🙏🙏
@kameswarigudimetla1935
@kameswarigudimetla1935 10 месяцев назад
శ్రీశ్రీ పరిపూర్ణానంద స్వామి వారికి జన్మదిన శుభాకాంక్షలు 🙏
@vemurumallikarjunaiah6607
@vemurumallikarjunaiah6607 10 месяцев назад
పరిపూర్ణానంద స్వామి వారి గురించి ఇంత చక్కగా చెప్పినందుకు మీకు ధన్యవాదములు నండూరు స్వామీజీ.
@RAJAHMUNDRY427
@RAJAHMUNDRY427 10 месяцев назад
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పరిపూర్ణానందను చూడాలని మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము ❤
@RAJAHMUNDRY427
@RAJAHMUNDRY427 10 месяцев назад
Yogi to UP Nanda to AP
@tirumalaprasad4289
@tirumalaprasad4289 10 месяцев назад
మాది నెల్లూరు గురువు గారు అలాంటి మహానుభావుడు తిరిగిన నేల మీద వుండే అదృష్టం కలిగింది
@mohansuryabhargavkasturi8604
@mohansuryabhargavkasturi8604 10 месяцев назад
జైశ్రీరామ్ గురువుగారు నాకు కూడా ఒక్క కొడుకు ఒక కూతురు వున్నారు వాళ్ళకు ప్రతిరోజు సూర్య నమస్కారం నేను చెప్తాను అందులో ఈశ్వర నన్ను హిందూ దేవాలయాన్ని సంరక్షించే క్షేత్రపాలకునిగగా. నన్నుఅనుగహించుస్వామ్
@prasadneeluster
@prasadneeluster 10 месяцев назад
ఆహా, స్వామి గారి గురించి ఈ విధంగా తెలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది గురువు గారు.
@Gani2S
@Gani2S 10 месяцев назад
గురువు గారికి నమస్కారం. మీ లాంటి వారి వీడియోల వలన చీకట్లో ఉన్న మాకు మీరే గురువు స్థానంలో మాకు భగవంతుడిని చూడగలిగేలా చేస్తున్నారు. మీ కృషి శ్లాఘనీయం. స్వామి పరిపూర్ణానందుల వారు తలపెట్టిన మహాయజ్ఞం విజయవంతం కావాలని, ప్రపంచ శాంతి కలగాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. జై సీతారామ్ జయహో భారత్ 💐💐💐🙏🙏🙏
@varalakshmiboddu4486
@varalakshmiboddu4486 10 месяцев назад
స్వామీజీకి పాదాలకు నమస్కారాలు మీరు మాకు ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నాం
@vijayavijaya9505
@vijayavijaya9505 10 месяцев назад
మా బాబు కి 5 years. అచ్చం ఇలాగే దేవుడికి సంబంధించి అడుగుతాడు. రాముడు కనబడుటలేదు అని నేను చూడాలి చూడాలి అని రామా రామా నాకు కనిపించు అని అరుస్తాడు. నేను సర్ది చెపుతాను ఇలాంటివి ఇంకా ఎన్నో. ఏం చేయాలో పాలు పోవట్లేదు
@littlesister3071
@littlesister3071 10 месяцев назад
నిజం గానే పరిపూర్ణత కలిగిన మహనీయులు పరిపూర్ణనందా స్వామిజి 🙏🙏
@srinivasgurram3586
@srinivasgurram3586 10 месяцев назад
అద్బుతం అద్బుతం అద్బుతం 🙏🙏🙏
@vijayakumarkarri2503
@vijayakumarkarri2503 10 месяцев назад
🙏శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామి దివ్య పాద పద్మములకు అభివందనములు, శ్రీ నండూరి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు!💐
@vasanthkrishna7809
@vasanthkrishna7809 10 месяцев назад
Blessed to hear about the life of our current living saint Sri Swami Paripoornananda Saraswathi Ji and his efforts towards preserving Dharma.
@ldrao7376
@ldrao7376 10 месяцев назад
జై శ్రీ రాం అతన్ని రోజూ చూస్తున్నాము, అతన్ని ఆరదిస్తాము కానీ అతని జీవిత చరిత్ర గురించి తెలియదు ఓం శ్రీ మాత్రే నమః
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 10 месяцев назад
అనేక ధన్యవాదములు సార్ 🙏అద్భుతమైన విషయాలు తెలియజేస్తున్నారు మాకు గొప్ప భాగ్యన్ని, భక్తిని కలిగిస్తున్నారు
@balajipraveenkumar856
@balajipraveenkumar856 10 месяцев назад
శ్రీ విష్ణు రూపాయ నమః..🙏🙏🙏 గురువు గారి పాద పద్మములకి శతకోటి వందనాలు🙏🙏🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 శతకోటి వందనాలు శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామీ వారికి పద్మములకి శతకోటి వందనాలు🙏🙏🙏🙏
@gadekalkishore1210
@gadekalkishore1210 10 месяцев назад
మన భారతదేశంలో ఇలాంటి మహాత్ములు పుట్టడం మనం చేసుకున్న అదృష్టం గురువుగారు మీకు పాదాభివందనములు
@veerachary.t3180
@veerachary.t3180 10 месяцев назад
పూజ్య గురువులు శ్రీ పరిపూర్ణానంద స్వాముల వారికి జన్మదిన శుభాకాంక్షలు
@sunuspecialdesigns4315
@sunuspecialdesigns4315 10 месяцев назад
Devi నవరాత్రుల్లో శ్రీ పీఠం యొక్క మందిరాన్ని ఈ స్వామి వారు చాలా చక్కగా manage చేస్తారు . సరస్వతి అమ్మవారి పూజలు. కుంకుమ పూజలు లలిత సహస్రనామ చదవడం వంటి కార్యక్రమాలు జరుగుతాయి. నాకు లలిత సహస్ర నామం నేర్పించిన గొప్ప గురువుగారు.. ప్రతిరోజూ చూస్తాము కానీ 18 years ki ippudu తెలుసుకున్నాను స్వామి యొక్క మహిమ. స్వామి వారితో మా బంధం 18 సం..నాటిది ఇప్పటికీ. నా మొదటి గురువుగారు
@N_JanakiVSK
@N_JanakiVSK 10 месяцев назад
🙏 శ్రీ శ్రీనివాస్ అన్నయ్య గారికి నాన మస్కారములు . ఇంత మంచి విషయములు మాకు తెలియ పరుస్తున్నందుకు మనస్సూ ర్తిగా ధన్యవాదములు తెలియ పరచుకుంటున్నాను. మీరు చెప్పిన వీడియోల ద్వారా చాలా పూజలు చేసాను. మంచి ఫలితాలు మనశ్శాంతి లభించింది. కృతజ్ఞతలు తెలి యాజేస్తూన్నాను. 🙏🙏
@vasanthik4121
@vasanthik4121 10 месяцев назад
🌺 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🌺 🌺 శ్రీ మాత్రే నమః 🌺 ఓం నమః శివాయ జై గురు దత్త, ఈ రోజు అభీష్ట సిద్ధి కోసం మీరు చెప్పిన దత్త ప్రదక్షిణం చేసి కూర్చున్న ఈ వీడియో చూస్తూ.. శ్రీ పాద వల్లభ దిగంబరా 🌺🙏🏻🌺
@bottagangabavanibavani6655
@bottagangabavanibavani6655 10 месяцев назад
ఎలా చేశారు అండి ఎంత సమయం పట్టింది. కాస్త వివరంగా చెప్పగలరా
@GG-ss6uk
@GG-ss6uk 10 месяцев назад
పరిపూర్ణానంద స్వామి గారకి జన్మదిన శుభాకాంక్షలు...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐
@శ్రీచాగంటి-య3య
@శ్రీచాగంటి-య3య 10 месяцев назад
పరిపూర్ణానంద స్వామి వారికి నా పాదాభివందనాలు
@MyIndianSpiritualGuru-qq3ce
@MyIndianSpiritualGuru-qq3ce 10 месяцев назад
సాక్షాత్తు కనకదుర్గ అమ్మవారే వచ్చి కాపాడారంటే ఈయన లోకకల్యాణం కోసం పుట్టిన వారు. వారి పాద పద్మములకు సవినయంగా నమస్కరిస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.🙏🙏🙏🙏
@nandakumarkalahasti9804
@nandakumarkalahasti9804 10 месяцев назад
Great video. Inspiring and informative. Thank you
@satyasridhar3354
@satyasridhar3354 10 месяцев назад
Swamy.. Maa Swamy Chinmayananda Gurudev reference teesinanduku chala anandam vesindhi.. Sanatana dharmam kosam entho thapinchi.. chala works chesina mahanubavulu.. Great Saint.. Okka sari kudhirthe aina gurinchi kuda oka video cheyyandi swamy pls.. On a Quest ani few years back adbutamaina movie teesaru..kudhirthe chudandi sir... Great Movie.. watch in English.. Thanks once again.. Hari Aum...
@Sreelalitha1903
@Sreelalitha1903 10 месяцев назад
అద్భుతం అండి. పరిపూర్ణానంద స్వామిజీ గారికి నా పాదాభివందనాలు🙏
@LakshmiLakshmi-ns3pl
@LakshmiLakshmi-ns3pl 10 месяцев назад
ಪರಿಪೂರ್ಣನಂದ ಸ್ವಾಮಿಗಳ ಪಾದಗಳಿಗೆ ನಮಸ್ಕಾರಗಳು 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@harivivek7119
@harivivek7119 10 месяцев назад
గురువుగారికి మా కుటుంబం తరఫున జన్మదిన శుభాకాంక్షలు, 🙏🏽🙏🏽💐💐
@chittyvani1239
@chittyvani1239 10 месяцев назад
మీరు చెప్తున్నప్పుడు నాకు అనిపించింది పరిపూర్ణనంద స్వామీ అని మీరు అదేచెప్పడం చాలా సంతోషంగా ఉంది గురువు గారికి పాదాభివందనములు n జన్మ దిన శుభాకాంక్షలు గురువుగారు 🙏🙏🙏🙏🙏
@narendarguda1948
@narendarguda1948 10 месяцев назад
నిజంగా పేరు వినగానే ఒల్లు గగ్గురులు వచ్చింది ❤❤❤❤❤❤🙏. గురువు గారికి పాదాభివందనాలు
@govadanarasimhaswamiadbhut5531
@govadanarasimhaswamiadbhut5531 10 месяцев назад
జన్మదిన శుభాకాంక్షలు పరిపూర్ణానంద స్వామీజీ గారికి
@dhanalakshmireddy2573
@dhanalakshmireddy2573 10 месяцев назад
OM NAMO NARAYANAYA 🙏🙏🙏
@srinivaskadali8473
@srinivaskadali8473 10 месяцев назад
చాలా అద్భుతం ❤❤❤జై పరి పూర్ణనంద స్వామి జీ
@saimohan1651
@saimohan1651 10 месяцев назад
🙏🏻శ్రీవిష్ణు రూపాయ నమశ్శివాయ 🙏🏻
@karunasuraneni850
@karunasuraneni850 10 месяцев назад
Guruvugariki 🙏🙏🙏🙏🙏
@muralimekala4832
@muralimekala4832 10 месяцев назад
Shree matrey namaha
@satyamamidi2876
@satyamamidi2876 10 месяцев назад
🙏🙏🙏 గురువుగారు పరిపా పరిపూర్ణానంద గురువు గారికి మీకు పాదాభివందనం
@manorathmadhav300
@manorathmadhav300 10 месяцев назад
Please do a video on dakshinamurthy stotram guruvu garu
@punithrajkumar3299
@punithrajkumar3299 10 месяцев назад
Swamy nenu chala కష్టాల్లో వున్న తండ్రి మ అమ్మ నాన్న లు నాకు daggara కావాలని ఆశీర్వదించండి
@anagha2805
@anagha2805 10 месяцев назад
Guruvugariki vandanamulu🙏. Sorry to say in these days it is very difficult to choose the right guru who can lead us to the right path.Must say, I am blessed to come across your channel 🙏. Dont have those powerful eyes/knowledge to judge the right person but through your words and your deep felt happiness in your explanation makes me feel like trusting them all.Yendaro mahanubhavulu 🙏 I was not aware of many great pravachana karthas. Through your channel I am now listening to all the great people and their pravachanas.Your words are our confidence plz do tell us about many more great personalities. 🙏🙏
@Thanujasasibutta9522
@Thanujasasibutta9522 10 месяцев назад
అయ్యా గురువుగారు నమస్కారం🙏😊 మీరు చెప్పేటప్పుడే తన్మయత్వంతో పరవశించి చెబుతారు. విన్న వారిని కూడా అలా పరవశింప చేసి తన్వయ తన్మయత్వంలో ముంచుతారు మాకు తెలియని అనేక విషయాలని తెలియజేసి మమ్మల్ని ఆనందింప చేస్తున్నారు మీకు పాదాభివందనాలు గురువుగారు 🙏🙏
@rajukachapuram-4054
@rajukachapuram-4054 10 месяцев назад
కామారెడ్డి ఆర్ష గురుకులం చాల గొప్పది.
@shivayya736
@shivayya736 10 месяцев назад
నేను విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం కు వెళ్లి అక్కడ నేను అమ్మ వారి చీర కొనుగోలు చేయాలనుకుంటే నా దగ్గర ఖర్చులు పోను 200 మిగిలినవి వీటికి చీర రాదు అని అనుకొని casual ga గ ఒక చీర నాకు బాగా నచ్చింది yellow colour pattu border saree నేను చీర cost అడిగి తే 200 చెప్పారు నేను shock అంతా అమ్మ వారి లీలలు
@psatya8334
@psatya8334 10 месяцев назад
Chala teliyani aadhyatmika vishyalu chepthunnaru....meeku na padabhivandanaalu....edi vintunte kallalo neellu therigayi.
@negangadhargoud1284
@negangadhargoud1284 10 месяцев назад
అరుణాచల శివ 💯🙏💯🙏
@santoshdasoji2426
@santoshdasoji2426 10 месяцев назад
నమస్కారం గురువుగారు. చాలా రోజుల తరువాత మీ నుండి మళ్ళీ ఒక మహనీయుడి చరిత్ర వింటున్నందుకు సంతోషంగా ఉంది.
@K.Murali1614
@K.Murali1614 10 месяцев назад
ఆ గ్రాఫిక్స్ బొమ్మలు ఎలా చేయడం... చాలా అద్భుతంగా వున్నాయి..
@sumanthkankanala1
@sumanthkankanala1 10 месяцев назад
Namaste swami paripoornanda swamy
@bhargavijonnalagadda3002
@bhargavijonnalagadda3002 10 месяцев назад
Manchi vishayani andhinchinamduku Dhanyavadamu andi. Guruvu gariki Janmadina Subhakankshalu tandri.❤❤
@syamalakasavarajukasavaraj1763
@syamalakasavarajukasavaraj1763 10 месяцев назад
స్వామి జి కి జన్మదిన శుభాకాంక్షలు
@user-cf1tt9ul2k
@user-cf1tt9ul2k 10 месяцев назад
పుట్టినరోజు శుభాకాంక్షలు 🙏🙏🙏
@SureshBabu-mr1dm
@SureshBabu-mr1dm 10 месяцев назад
ఊరించడం లో మీకు మీరే సాటి ❤
@Balamc121
@Balamc121 10 месяцев назад
చాలా కృతజ్ఞతలు గురువు గారు శ్రీ పరిపూర్ణనంద స్వామి గురించి వివరించారు ఇంకా తెలుసుకోవాలని ఉంది శ్రీ కామాక్షి శరణం మమ 🙏🙏🙏
@Srifills
@Srifills 10 месяцев назад
Sri Gurudeva
@sharadhaboddu1406
@sharadhaboddu1406 10 месяцев назад
Rajeswari temple, jnanakshi అమ్మవారు 🙏🌺🌺🌺👏👏👏👏
@lakshmiprasanna5605
@lakshmiprasanna5605 10 месяцев назад
Guruvu garu...meku sathakoti kruthagnathalu...
@nagalakshmikaranam4947
@nagalakshmikaranam4947 10 месяцев назад
Gruvu garu next part post cheyandi guruvu garu 🙏🙏🙏
@narasimhaenterprises9884
@narasimhaenterprises9884 10 месяцев назад
పరిపూర్ణానంద స్వామి వారు అద్భుత సంపద మన సనాతన ధార్మానికి....దేముడు అనుగ్రహించి వారిని ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి గా చేస్తే ఎంత గొప్ప గా ఉంటుందో మన రాష్ట్రం
@mounikasharaf
@mounikasharaf 10 месяцев назад
Vammoo elanti Swami ni na nenu degara nuchi chusi na question ni adgi ayana Naku answer echi vammoo chala santhosam ga undi. Entha maha vekthi Aslu proud undadu nenu neruga chusanu. Thank u so much gurugaru❤❤❤❤❤. E video chusaka chala chala happy undi.
@sureshb3626
@sureshb3626 10 месяцев назад
మన ప్రాధాని ని కలువులలంటేనే ఎంతో కష్టం. అలాంటిది భగవంతుని దర్శనం కోసం ఎంతో స్రమాఅవసరం....
@sujatha3953
@sujatha3953 10 месяцев назад
ధన్యవాదాలు గురువుగారు.Paripoornandaswamy వారి గురించి మీ ద్వారా తెలుసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది.వారికి నా శతకోటి వందనాలు, మరియు janmadinashubhakaankshalu
@samhithagradcma9069
@samhithagradcma9069 10 месяцев назад
I studied in Chimanaya missionary School Proud to be it's student
@shantipriya9028
@shantipriya9028 10 месяцев назад
Ekkada andi ee school
@eswararaovalireddi3433
@eswararaovalireddi3433 10 месяцев назад
Om namah shivaya Hara Hara Mahadeva shambho Shankara parvathi parameshwara ❤️🙏
@Madhavi6131
@Madhavi6131 10 месяцев назад
Guruji iam a govt Teacher from wgl dist. I follow your videos regularly. Today's video was very nice and very emotional to know about Sri Sri Sri swarupananda swamy🙏🏿
@nagamanimantravadi832
@nagamanimantravadi832 10 месяцев назад
స్వామి పరిపూర్ణానంద పాదపద్మములకు శతకోటి వందనములు
@shobharevati
@shobharevati 10 месяцев назад
శ్రీ మాత్రే నమః Next video కోసం చాలా ఆతృత తో వేచి ఉంటాను
@venkatabhaskar7548
@venkatabhaskar7548 10 месяцев назад
గురువుగారి పాదపద్మములకు ధన్యవాదములు🙏
@srinivas8175
@srinivas8175 10 месяцев назад
శ్రీమాత్రేనమః🙏🙏 శ్రీశ్రీశ్రీ పరిపూర్ణానంద స్వామివారికి జన్మదిన శుభాకాంక్షలు వారి పాదపద్మాలకు నమస్కారములు 🙏🙏
@anuradhapusapati5455
@anuradhapusapati5455 10 месяцев назад
Guruvugariki Padabivandanalu 🙏🏻 excellent explanation thanks for the video 🙏🏻🙏🏻🙏🏻
@godapadmaja4848
@godapadmaja4848 10 месяцев назад
స్వామివారికి. పాదాభివందనాలు.
Далее
AWAKENED THE UNKNOWN
00:17
Просмотров 664 тыс.
How to Install and Use an Adjustable TV Arm
00:18
Просмотров 3,8 млн
БЕЛКА РОДИЛА КОТЯТ#cat
00:20
Просмотров 413 тыс.
AWAKENED THE UNKNOWN
00:17
Просмотров 664 тыс.