Тёмный

అలసందల గ్రేవీ కర్రీ | Alasandala Gravy Curry | Red Lobia Curry  

HomeCookingTelugu
Подписаться 170 тыс.
Просмотров 26 тыс.
50% 1

అలసందల గ్రేవీ కర్రీ | Alasandala Gravy Curry | Red Lobia Curry @Homecookingtelugu
#alasandalakura #lobiacurry #bobbarlu
Here's the link to this recipe in English: • Red lobia curry | Side...
Our Other Recipes:
Kaju Masala Curry: • కాజూ మసాలా కర్రీ | Dha...
Vada Curry: • ఇడ్లీ దోశల్లోకి అదిరిప...
Green Gram Masala Curry: • Green Gram Curry | పెస...
Alasanda Vadalu: • అలసంద వడలు | Alasanda ...
Biryani Gravy Curry: • బిర్యానీ వంకాయ గ్రేవీ ...
తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 25 నిమిషాలు
సెర్వింగులు: 4 - 5
కావలసిన పదార్థాలు:
అలసందలు - 1 కప్పు (రాత్రంతా నానపెట్టినవి)
ఉప్పు - 1 / 2 టీస్పూన్
పసుపు - 1 / 4 టీస్పూన్
ఇంగువ - 1 / 4 టీస్పూన్
నీళ్ళు
నూనె - 2 టేబుల్స్పూన్లు
జీలకర్ర - 1 టీస్పూన్
సోంపు గింజలు - 1 టీస్పూన్
మసాలా దినుసులు (దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు)
ఉల్లిపాయలు - 2
అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీస్పూన్
పచ్చిమిరపకాయలు - 2
టొమాటోల ప్యూరీ - 3
ఉప్పు - 1 టీస్పూన్
కాశ్మీరీ కారం - 2 టీస్పూన్లు
జీలకర్ర పొడి - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 1 / 2 టీస్పూన్లు
ఆంచూర్ పొడి - 1 టీస్పూన్
నీళ్ళు - 1 / 2 కప్పు
గరం మసాలా పొడి - 1 టీస్పూన్
తరిగిన కొత్తిమీర
తయారుచేసే విధానం:
రాత్రంతా నానపెట్టిన అలసందలని ఒక కుక్కర్లో వేసి, కొన్ని నీళ్ళు పోసి, ఉప్పు, పసుపు, ఇంగువ వేసి, నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకూ మీడియం ఫ్లేములో ఉడికించి పక్కన పెట్టుకోవాలి
కూర చేయడానికి ఒక వెడల్పాటి కడాయిలో నూనె వేసి, అందులో జీలకర్ర, సోంపు గింజలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి కొద్దిగా వేయించిన తరువాత ఉల్లిపాయలు వేసి ఐదు నిమిషాలు వేయించాలి
ఆ తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, చీల్చిన పచ్చిమిరపకాయలు వేసి పచ్చిదనం పోయేంత వరకూ వేయించాలి
ఇందులో టొమాటోల ప్యూరీ వేసి, నూనె పైకి తేలేంత వరకూ వేయించిన తరువాత ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఆంచూర్ పొడి వేసి అంతా బాగా కలపాలి
ఆ తరువాత ఉడికించిన అలసందలు వేసి, నీళ్ళు పోసి, కడాయికి మూత పెట్టి, కూరని కనీసం పది నిమిషాలు ఉడికించాలి
చివరగా గరం మసాలా పొడి, తరిగిన కొత్తిమీర వేసి కలపాలి
అంతే, ఎంతో రుచికరమైన అలసందల గ్రేవీ కూర తయారైనట్టే, దీన్ని రోటీ ఫుల్కాతో సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది
Red lobia, also called red field peas, are small beans that are reddish-brown in color and taste a bit nutty. They're really healthy because they have lots of protein, fiber, and good stuff for your body. This video is about a simple side dish made with red lobia. This red lobia is cooked in a tomato based gravy with a few aromatic spices added to it. You can have this curry with any mildly flavored rice recipes or any flatbread of your choice. Do give this a try and let me know how the recipe turned out for you guys in the comments section below.
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
www.amazon.in/...
You can buy our book and classes on www.21frames.in...
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: www.21frames.in...
FACEBOOK - / homecookingtelugu
RU-vid: / homecookingtelugu
INSTAGRAM - / homecookingshow
A Ventuno Production : www.ventunotech...

Опубликовано:

 

6 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 14   
Далее