Тёмный

అలా చేస్తే నాగబంధం తెరవచ్చు..! : Nanduri Srinivas | Puri Jagannath Temple Ratna Bhandar - TV9 

TV9 Telugu Live
Подписаться 13 млн
Просмотров 120 тыс.
50% 1

అలా చేస్తే నాగబంధం తెరవచ్చు..! : Nanduri Srinivas | Puri Jagannath Temple Ratna Bhandar - TV9
TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి : onelink.to/de8b7y
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#PuriTemple #RatnaBhandar #JagannathTemple #tv9telugu #PuriTempleMystery #Nagabandham
Uploaded by : #srikanthrayancha

Опубликовано:

 

14 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 86   
@pavania5908
@pavania5908 2 месяца назад
నండూరి శ్రీనివాస్ గారిని చూసి ఎంతమంది ఈ వీడియో చూశారు
@prashanthyadavprashanthyad287
@prashanthyadavprashanthyad287 2 месяца назад
Me
@parameshwarivalleru7898
@parameshwarivalleru7898 2 месяца назад
నేను
@వీరభద్ర-డ7ఘ
@వీరభద్ర-డ7ఘ 2 месяца назад
వీడియో వాల్ పేపర్లో ఆయన కనపడటం వల్లనే నేను ఈ వీడియో చూస్తున్నాను.
@geetanjalid3690
@geetanjalid3690 2 месяца назад
Nenu😂
@వీరభద్ర-డ7ఘ
@వీరభద్ర-డ7ఘ 2 месяца назад
@@geetanjalid3690 దానికి అంత పెద్ద నవ్వు స్మైలీ ఎందుకండీ???
@dattun3404
@dattun3404 2 месяца назад
గురువుగారు నండూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు
@saidinesh8637
@saidinesh8637 2 месяца назад
Kevalam nanduri gari mata vindham ane open chesanu 😊
@Vandemataram78
@Vandemataram78 2 месяца назад
Exactly 🎉🎉
@Marthula_Reddy
@Marthula_Reddy 2 месяца назад
Nanduri srinivas garu nijalu cheppi... Hindu Dharmam yokka goppathanani chataru🙏🙏🙏
@mkoteswaramma2352
@mkoteswaramma2352 2 месяца назад
trhnrh hai na nrhrhnr😊 NRT is nrrhnrhnthnthr😊r😊r
@meetkiran5
@meetkiran5 2 месяца назад
Hats off to Nanduri Srinivas garu for his dedicated efforts to understand the importance of Jagannath Puri dham, and revealing the greatness of Puri dham to everyone. Jai Jagannath. Jai SriKrishna. Jai Puri SriKshetra Purushottam kshetra Puri dham.
@nagarajpasam
@nagarajpasam 2 месяца назад
నండూరి శ్రీనివాస్ గారికి🙏
@SumanjalMallapuram
@SumanjalMallapuram 2 месяца назад
శ్రీ నండూరి గురువు గారికి నమస్కారం
@vr9842
@vr9842 2 месяца назад
Sir, this Nanduri Srinivas super bundle man. His knowledge just level of Chandamama & Balamitra story
@సత్యమేవజయతే-ణ7త
ఒకప్పుడు ఇవన్ని నిజమే అయి ఉండొచ్చు.. కలి ప్రభావం వల్ల రాను రాను మారి ఉండొచ్చు కదా
@వీరభద్ర-డ7ఘ
@వీరభద్ర-డ7ఘ 2 месяца назад
మనకు ఏం కనబడుతుందో అది మాత్రమే చెప్పాలి!!! లేకపోతే భగవంతుడే అబద్ధం అని అంటారు!!!
@rajanikanththatikonda4559
@rajanikanththatikonda4559 2 месяца назад
ఇక్కడికి వచ్చిన వేద పండితులకు,🙏🙏🙏🙏🙏 & టీవీ 9 వలకి ఒక 🙏🏌️ దేవుని గుడి & నిది రహ్యలు తెలవకపోవడం మంచిది మీరు నిది గురించి ఇలా మాట్లాడక పోవడం మంచిది anukuntta 🤗🤗🤗🤗 ఎలా మాట్లాడం వల్ల మంచి కన్న చెడే ఎక్కువ
@rameshyarramsetti3646
@rameshyarramsetti3646 2 месяца назад
ఈ ప్రపంచంలో అతి ప్రమాదకరమైన మనిషి ఎన్ని బంధాలు అయినా గాని
@ramakumar6295
@ramakumar6295 2 месяца назад
నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారాలు. ఇది పుకార్లు మాత్రమే
@nagarajpasam
@nagarajpasam 2 месяца назад
జై పూరీ జగన్నాథ్ 🙏🙏🙏
@SNagamani-ox5fv
@SNagamani-ox5fv 2 месяца назад
Nandhuri garu cheppedhi correct memu recent ga puri vellinappudu 4 days vunnamu temple pina eagle thiragadam next pina sudharsana chakram kuda konni direction lo matrame mana vipu kanipinchedhi konni sides ayithe side ki vunnatle kanipinchedhi memu you tube videos anni chusi akkada ki vellam kani ala eami leadhu but swami darsanam matram baga jarigindhi jai jagannath 🙌
@Guru-ep6nz
@Guru-ep6nz 2 месяца назад
Pithinav le slllu denfudu bandhekettu
@himavanthrao626
@himavanthrao626 2 месяца назад
Aout Puri devalayam nanduri srinivas gari video very good
@ThulasiChowdary-xm3xt
@ThulasiChowdary-xm3xt Месяц назад
Happy to c u nanduri garu❤❤❤❤❤❤❤❤
@sirishasanganaboina102
@sirishasanganaboina102 2 месяца назад
Naduri gariki namaskarau🙏🙏🙏
@NarasimhaChienna
@NarasimhaChienna 2 месяца назад
గురువు గారు మీవల్లె మాకు తెలియనివి అన్ని మాకు తెలుస్తున్నాయి సర్
@tmrmega4847
@tmrmega4847 2 месяца назад
Namduri Guruvugariki padaabivandanam
@vemulasrimannarayana2578
@vemulasrimannarayana2578 2 месяца назад
నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారం🙏🙏🙏🙏🙏
@harishborakunta9355
@harishborakunta9355 2 месяца назад
గుడ్ ఎక్సప్లయిన్
@appb5656
@appb5656 2 месяца назад
yep, Nanduri Srinivas garu has dragged most o our attentions in this news..🙏
@SivajisivajiHindhu-jc1zg
@SivajisivajiHindhu-jc1zg 2 месяца назад
నమస్కారం గురువు గారు
@naveenpasagada1638
@naveenpasagada1638 2 месяца назад
Super sir innallaki nijam chepparu
@Mein2kitchen
@Mein2kitchen 2 месяца назад
నండూరి గారు చెబుతుంది ఎక్కడో ఒక చోట రాసి ఉన్నదో లేదంటే ఎవరో ఒక వ్యక్తి చెప్పినది అటువంటి విషయాలను చెబుతున్నారు పైగా వాటిని వారే రీసెర్చ్ చేసి మరి కనిపెట్టారు అన్నట్టుగా చెబుతున్నారు ఒకప్పుడు ఆ విషయాలు తెలిసిన వాళ్ళు వ్యక్తులు ఉన్నారు. కానీ అప్పట్లో మీడియా అంత ప్రాముఖ్యం లేకపోవడం కారణంగా అది మరుగున పడిపోయిన విషయాలుగా ఉండిపోయాయి. కానీ ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నాయి కొందరు వ్యక్తుల పండితుల వల్ల పురాణాల్లో లేదంటే కొన్ని గ్రంథాలలో ఆ విషయాలను అంకితం ఇస్తుంటే, నండూరి గారు మాత్రం ఆయన సొంతంగా చెప్పినట్లుగానే చెబుతున్నారు. ఆయన మీద నాకు ఎటువంటి నెగిటివ్ భావన లేదు కానీ ఇలాంటి టీవీ చర్చల్లో అలాంటి ఆలయ రహస్యాలకు సంబంధించినటువంటివి, కొన్ని గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలు మాట్లాడడం సమంజసం కాదు. ఎందుకనగా అవి మంచి చేసే దానికంటే కూడా ఈ సమాజంలో కీడు చేయుటకు ఎక్కువ ఉపయోగించుకుంటారు. ఇప్పటివరకు దానికి సంబంధించింది ఏం బుక్ చదవాలో ఏం చేయాలో తెలియనటువంటి వ్యక్తులు ఈరోజు మీరు చెప్పిన విషయాలు వల్ల ఆ గ్రంథం ఎక్కడుందో వాటిని ఎలా దక్కించుకోవాలో లేదంటే ఏదైనా చేసి పొందటానికి ట్రై చేసే అవకాశం కూడా ఉంది. రహస్యాలు రహస్యం లానే చూడాలి. లేదంటే ఏదైనా వినాశనం జరిగితే వాటిని ఆపే శక్తి మనలో ఉండదు కాబట్టి వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఈ చర్చ లో ఉన్నటువంటి వాళ్లు అందరూ కూడా వారి వారి వ్యక్తిగత ప్రాపకం కోసం టీవీలో కనబడటం కోసం ఈ ఛానల్ వారి దగ్గరకు వచ్చి చెప్పడం జరుగుతుంది. ఛానల్ కూడా ఈ విషయం ప్రకటిస్తే వాళ్ళకి trp రేటింగ్స్ వస్తాయి యాడ్స్ వస్తాయి అన్న కారణమే ఏదో దేవాలయాలను ఉద్ధరించాలని హిందుత్వానికి ఏదో మంచి చేయాలన్న ధ్యాస అయితే వాళ్లకు ఎప్పుడూ లేదు. జై శ్రీమన్నారయణ.
@ganeshvattikulla1172
@ganeshvattikulla1172 2 месяца назад
Jai Jagannath mahaprabhu Radhe Radhe ❤❤❤🙏🙏🙏🚩🚩🚩😇😇😇🕉️☘️🕉️☘️🕉️☘️
@bojigouni
@bojigouni 2 месяца назад
Science! పూజారి. good పూజారి
@Petasworld
@Petasworld 2 месяца назад
He is Software Professional
@karthikeya5822
@karthikeya5822 2 месяца назад
Poojari is a profession name... Nanduri garu Preacher ..
@Veeravenkatarsg
@Veeravenkatarsg 2 месяца назад
Vasudeva 🙏 Nanduri srinivas garu
@SusantJena-qk5hn
@SusantJena-qk5hn 2 месяца назад
ଜୟ ଜଗନ୍ନାଥ ସ୍ବାମୀ ନୟନଃ ପଥଗାମୀ ଭବତୁ ମେ
@Vandemataram78
@Vandemataram78 2 месяца назад
Nanduri sir is great...😂
@HNSJBB
@HNSJBB 2 месяца назад
Nanduri garu pedda abhadhalu!! Asalu ayana anni knowledge unna candidate la matladathadu
@rajukumarparmi1443
@rajukumarparmi1443 2 месяца назад
Nanduri srinivas garu🙏
@anveshk7086
@anveshk7086 2 месяца назад
JaiJagannatha 🙏 JaiShriKrishna🙏🙏
@pappusettidurgarao8953
@pappusettidurgarao8953 2 месяца назад
🙏🏼🙏🏼
@kishoreeluri1572
@kishoreeluri1572 2 месяца назад
Vedem a raja vamsam parampara kadu. Eadayena visesalu unte poojari and raja vamsam vallaki paramparaga untaye
@gayatribhavani600
@gayatribhavani600 2 месяца назад
Satya is my classmate😊
@ravanapodilapu6902
@ravanapodilapu6902 2 месяца назад
🙏🙏🙏🙇🙇🙇🕉️🕉️🕉️❤️❤️❤️
@SowjanyaPatnaik
@SowjanyaPatnaik 2 месяца назад
Srinivas garu meku camera allow chesara temple ki
@kishoreeluri1572
@kishoreeluri1572 2 месяца назад
Historical treasure gurichi pichi vallani adugutharenti, govt research chesi cheppali. E eakili navvula naduri gadendukura chi....in that days what happened who knows
@uhv13
@uhv13 2 месяца назад
Ante kaadu samudram kudaa geetu daatadu inkaa chaalaa unnai
@meevarni5158
@meevarni5158 2 месяца назад
Anduke antaru media is worst anni kalpithale see naga bandam kuda emi undadu
@sreeanjaneyam3768
@sreeanjaneyam3768 2 месяца назад
ఈ కరణాలు అందరూ మహా పండితులు అయిపోయారు ఒకడు తన ఉద్దేశాలు శాస్త్ర వచనంగా ప్రవచించేవాడు, మరొకడు మహా సన్యాసి, యాగాలు చేయించి వందల కోట్లు సంపాదించి ప్రజలను రాజకీయ నాయకుల ను నాశనం చేసేవాడు, ఇతను - కూతురు సర్వ శాస్త్రాలు అభ్యసించి వారిలా బిల్డప్పులు ఇచ్చి తప్పదు సమాచారం, మరొక తండ్రి- కొడుకులు మహా జ్యోతిష్య పండితులు గా చలామణి అవుతున్నా వాళ్ళు చెప్పేవి జరగవు, ఇక వీళ్ళ ఆడాళ్ళు సంగతి చెప్పక్కర్లేదు. అందరూ యు ట్యూబ్ మీదే బ్రతుకుతున్నారు.
@KK-on1bk
@KK-on1bk 2 месяца назад
Don’t be stupid. What ever he is telling is 💯truth. No one has to be a great person to tell the truth. If you don’t believe it then you go and check yourself. There are always some frauds in every field. Don’t include everyone with them.
@AdhyatmVidhi
@AdhyatmVidhi 2 месяца назад
Wow entha bangaram andi, evarevaru teeskuntunnaru panchukuntunnaru ? Naaku kuda koncham istara ? Atleast one one coin Panchi pettandi every citizen ki , after hinduvulam kada
@jyothsnajyo5275
@jyothsnajyo5275 2 месяца назад
Nanduri garini chusi vaacha
@buddasiva5503
@buddasiva5503 2 месяца назад
Nanduri pranavananda lanti variti vaadinchali .
@lavaraju4810
@lavaraju4810 2 месяца назад
Naagulu levu Naagabandam ledu Enduku prajalaku bayapedataru pratisari Monna enni naagulu kanipinchayi?
@indiradasss1358
@indiradasss1358 2 месяца назад
Omg
@s5traders797
@s5traders797 2 месяца назад
All fake only…it’s a treasure safely stored in the name of god to avoid theft
@s5traders797
@s5traders797 2 месяца назад
Bokkka le …Naga bandham ledu emi ledu …that silence is due to sound proof materials …so much physics ..not mystery
@villans9879
@villans9879 2 месяца назад
Yes our ancestors technology awesome hosleswara ,hampi etc they r adv technology
@Guru-ep6nz
@Guru-ep6nz 2 месяца назад
Achindu inko fake saami
@Deekshith-nh6nd
@Deekshith-nh6nd 2 месяца назад
🤬🤬🤬🤬🤬😡😡 jay shree Ram 🕉️🚩🚩
@vinayaknayar1352
@vinayaknayar1352 2 месяца назад
Myths నీ break cheyadame..... Science
@jaganavula2334
@jaganavula2334 2 месяца назад
నాగబంధం కూడా అబద్ధమే
Далее
PUBG Mobile СТАЛ ПЛАТНЫМ! 😳
00:31
Просмотров 95 тыс.