Тёмный

అలా నాన్న ఇంట్లో లేనపుడు మాత్రమే వెళ్ళగలను.. వారానికి ఒకసారి.. సొంత ఇంట్లోకి  

Palleturi Ammayi55
Подписаться 153 тыс.
Просмотров 580 тыс.
50% 1

#palleturiammayi55
గోదావరి జిల్లాల అమ్మాయి
#itsmepriyankasingh
#nagnyagi

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,2 тыс.   
@dirsipomraju6426
@dirsipomraju6426 10 месяцев назад
మనుష్యులు గా మన చేతుల్లో ఏముంది చెప్పండి, ఐనా మీ పరిస్థితి అట్లా మారడానికి కారణం మీరు కాదుగా, నాన్న గారిని తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఈ లోకం గురించి అట్లా....మీరు మీ ఊరులోనే ఉంటూ మీ ఇంటికి వెళ్లలేని పరిస్థితి పాపం, మీ అమ్మ గారి దగ్గర నిల్చున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది...కొన్ని పరిణామాలు లకు ఎవరైనా తల వంచాల్సిందే అండి...... ఏదీ ఏమైనా BE HAPPY అండి...
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
సరే అండీ ధన్యవాదములు 🙏😍💐
@namdamjagadeesh7902
@namdamjagadeesh7902 10 месяцев назад
మీరు మంచి పొజిషన్ కి వచ్చి మీ నాన్న గారు నా బిడ్డ అని గర్వంగా ఇంట్లోకి తీసుకొని వెళ్ళే రోజు రావాలని కోరుకుంటున్నా. ❤❤❤❤❤
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Taqq andi dhanyavadhamulu 🙏
@jamilam.a.1356
@jamilam.a.1356 10 месяцев назад
Nice video good morning 👶
@Bhagya-123
@Bhagya-123 10 месяцев назад
అమ్మ నువ్వు బదపడవదు నీకు అమ్మ వల్ల తో కలిసి ఉండె రోజు తప్ప కుండ వస్తుంది అమ్మ నాన్న కలిసి వచ్చి నిన్ను ఇంటికి తీసికొని వెళ్లుతరు తల్లి నువ్వు బదపడవదు దర్యాముగా ఉండు తల్లి నాన్నగారు నా బిడ్డ అని గొప్పగా చెప్పుకుటడు తల్లి ఒకె నా బంగారు తల్లి💖💖 💐❤❤💐😍👍👍👍👍😊
@UsarRojachavakula
@UsarRojachavakula 10 месяцев назад
అక్క ఇలాంటి బాధ పగవారికి కూడా రాకూడదు నీ సొంత తల్లి. తండ్రి. ఇంటికి వెళ్ళటానికి దొంగలాగా వెళ్ళవలసి వస్తుంది.. తొందరగా మీ నాన్న గారి మనసు మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క... గుడ్ బ్లెస్స్ యు... టేక్ కేర్
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Dhanyavadhamulu 🙏😍💐
@praneethnagalaxmi
@praneethnagalaxmi 9 месяцев назад
బాధపడకండి...అమ్మా నాన్న వల్ల తో కలిసి ఉంటే ఆరోజు రావాలి అని కోరుతున్నా..❤❤❤
@shailajayanna3591
@shailajayanna3591 10 месяцев назад
1st comment రచన గారు 💐.,. త్వరలోనే మీ నాన్న గారితో మీరు కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Dhanyavadhamulu 🙏😍💐
@devarajudevaraju-gq1ww
@devarajudevaraju-gq1ww 10 месяцев назад
​@@palleturiammayi5556love you
@devarajudevaraju-gq1ww
@devarajudevaraju-gq1ww 10 месяцев назад
Hii
@devarajudevaraju-gq1ww
@devarajudevaraju-gq1ww 10 месяцев назад
Hello
@devarajudevaraju-gq1ww
@devarajudevaraju-gq1ww 10 месяцев назад
Reply
@vahiniwondersvijayawadaammyi
@vahiniwondersvijayawadaammyi 10 месяцев назад
మీ అమ్మ గారు మీరు సేమ్ ఒక్కే లా కనిపిస్తున్నారు సిస్ 🤗🤗😍😍 త్వోరాలోనే మీరు మీ నాన్న గారు కలుసుకోవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను 🙏🙏be happy sister 👏😍😍
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Dhanyavadhamulu 🙏😍💐
@user-yg4il5il5j
@user-yg4il5il5j 8 месяцев назад
All the best పల్లెటూరు అమ్మాయి గారు. మీ నాన్న గారు మీరు తొందరలోనే కలుసుకుంటారని భావిస్తున్నాను.
@yamalapallisaraswathi-kw6nm
@yamalapallisaraswathi-kw6nm 10 месяцев назад
త్వరలోనే మీ నాన్నగారు మీతో మాట్లాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను సిస్టర్
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Dhanyavadhamulu 🙏😍💐
@drchakravarti4722
@drchakravarti4722 10 месяцев назад
Rachana garu I wish very shortly you are going to reunite with your father
@DavalaRajuKumar
@DavalaRajuKumar 9 месяцев назад
త్వరగా మీరు మీ నాన్న అమ్మ గారితో కలిసి ఉండాలని మనస్పూర్తిగా భగవంతుని
@palleturiammayi5556
@palleturiammayi5556 9 месяцев назад
Dhanyavadhamulu 🙏
@shivastudiofromnalgonda554
@shivastudiofromnalgonda554 10 месяцев назад
త్వరలోనే మీరు శాశ్వతంగా మీ ఇంటికి వెళ్లిపోతారు ❤
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Taqq🙏🙏🙏🙏😍💐
@ghantasalamovva1618
@ghantasalamovva1618 4 месяца назад
AMEN
@gangadhargadde9027
@gangadhargadde9027 10 месяцев назад
రచన గారు మీరు తప్పకుం డా మీ నాన్నగారు మీ అమ్మగారు మీరు కలసి ఉంటారని కోరుకుంటున్నాము దేవుడు మిమ్మల్ని చల్లగా ఉండాలని కోరుకుంటున్నాముమీరు కోడిపుంజుని ఎక్కడపెట్టారుమీ నాన్నగారు అడగలేదాఅండి చాలా బాగుంది సూపర్ వీడియో అండి రచనగారు💐🙏🙏🙏🙏👌👌👌👌👍
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Nadi ani telusu naannaki.. Amma cheppindanta💐😍
@srimukhigokera-ih2hm
@srimukhigokera-ih2hm 10 месяцев назад
Amanaru anta rachana 🐓🐓
@Srikakulam-abbay
@Srikakulam-abbay 10 месяцев назад
త్వరలో మీ సొంత ఇంటికి వెళ్లిపోయి అమ్మ నాన్న లతో కలిసి హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 💞💞😍😍
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
ధన్యవాదములు అండీ 🙏😍💐
@user-sj2gx9nz8z
@user-sj2gx9nz8z 8 месяцев назад
Sister you are the inspiration for so many transgenders.meeru evaru meeda defend avvakunda work chestu transgender behaviour baga untey society kuda respect istundi ani prive chesaru you are great
@Puja-ir5et
@Puja-ir5et 10 месяцев назад
Akka ninnu tvoralone me nannagaru accept cheyalani korukutana nuvu ne family members tho eppataki happy 😊 ga undali akka❤❤❤
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Dhanyavadhamulu 😍💐♥️
@laxminarayana4449
@laxminarayana4449 10 месяцев назад
Ha naana...ni intikada ninnu chustey chala happy ga vundhi...vuntavu kuda chudu...mi naanna kuda emanadu...amma naanna nivu andharu kalustaru tappakunda...ni inti lone nivu vlog cheyyali memu chudali appudu nasku chala happy...god bless you naanna 👍💚💐💐
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Avuna sare naanna.. Dhanyavadhamulu 🙏😍💐
@Bhagya-123
@Bhagya-123 10 месяцев назад
అమ్మ నువ్వు బదపడవదు దర్యాముగా ఉండు తల్లి అమ్మ నాన్న ఇదరూవచీ నిన్ను తీసికొని వెళ్లెరొజు తప్ప కుండ వస్త్తుందీ నా బంగారు తల్లి నువ్వు బదపడవదు దర్యాముగా ఉండు తల్లి ❤❤🎉🎉💖💖💖💖😍👍👍
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Sare maa😍💐😍🙏
@moulibittu2852
@moulibittu2852 8 месяцев назад
మీరు మీ ఫ్యామిలీతో కలిసి ఉండాలని దేవుని కోరు ప్రార్థించుచున్నాను ఫ్రెండ్ 🎉
@user-yx9vo8si6f
@user-yx9vo8si6f 5 месяцев назад
అందరు ఒకలగా ఉంటె నువ్ ఒకలగా ఉనవు చెల్లి ని విడియోస్ సాల బాగా ఉన్నయి నువు నిండు నూరేళ్లు సుఖ సంతో సాలతో ఉండలని అ బాగవంతున్ని పూజిస్తూ మీ అన్న 🙏🙏
@user-ls4tn3ob7u
@user-ls4tn3ob7u 10 месяцев назад
నువ్వేం బాధపడకు అక్క మీ నాన్నగారు ఎప్పటికైనా నీతో లవ్ యు అక్క❤❤❤
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Taq ma😍💐🙏
@manepalliestheresther2562
@manepalliestheresther2562 Месяц назад
Hi Rachana How r u...mee Mother polika meedi Vlog chala Sentiment ga apinchindi. Fist time chusanu mee intiki meeru vellaru Happy ga anpinchindi❤
@vavilapalliroshitha5972
@vavilapalliroshitha5972 10 месяцев назад
తల్లి మనసుకు కూతురు పరిస్థితి ఎలా ఉన్నా కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది అదే కన్నతల్లి అంటే
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
అవును.. నిజం 😍💐🙏
@ashok5526
@ashok5526 Месяц назад
ఆగాకర కాయల గింజలు కూడా కలిపి వేపుడు కూడా బాగుంటుంది. అమ్మ నాన్నలకు దగ్గరగా ఉండడం, చాలా మంచి విషయం. నీకు మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటూ..... శుభం అమ్మా.
@gopuamarreddy6336
@gopuamarreddy6336 10 месяцев назад
మీ కాకెరా పుంజు బాగుంది చెల్లి త్వరలో అమ్మ నాన్న తో కలిసి వుండాలి అని కోరుకుంటున్నాను❤❤
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Dhanyavadhamulu andi🙏😍💐
@anudeepreddyinvention5660
@anudeepreddyinvention5660 8 месяцев назад
మీ హౌస్ చాలా బాగుందిమనస్ఫూర్తిగా మీ నాన్నగారిని బేగా కళాలని కోరుకుంటున్నా
@nimmakabalakrishna5185
@nimmakabalakrishna5185 10 месяцев назад
రచన గారు మీరు ,మీ నాన్న గారు కలవాలని హృదయపూర్వకంగా ప్రార్ధిస్తున్నాను...🎉🎉🎉
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Taqq k andi.. 😍💐😍
@polaganinavyapolaganinavya139
@polaganinavyapolaganinavya139 10 месяцев назад
Meelo naku nachedhi okati sis manasulo antha badha unna paike oka smile eastharu chudu heart touching ga untundy but me family tho kalisi unde roju thondaralo ravali Ani korukuntunnam i love you sis
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Love u too ma♥️
@adepusumalatha285
@adepusumalatha285 10 месяцев назад
Mari nanna garu e video chustay Ela akka ...Naku bayamavutundhi nanna arustademo akka me mida 😢😢
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Vaallaki touch phones levu ra.. Vallaki teliyadu💐😍
@adepusumalatha285
@adepusumalatha285 10 месяцев назад
@@palleturiammayi5556 hammaya bathikinchav ..akka ..ayiena sare me vuriko evaraiena cheptay nannaki kopam vastadhi akka jagratta 🫂🫂
@lovelyarman178
@lovelyarman178 8 месяцев назад
Chala bagunnaru😍.....koncham mouth area chuste acham abbai Lage unnaru but hats off to buddy ur great wish u more happiness and love
@ramyash2761
@ramyash2761 10 месяцев назад
Yevandoi janaki Garu......మిరు సుపర్ర్ర్ అండి ......మి డాడీ మిమ్మల్ని త్వర లో అంగీకరించాలి అని ఆ దేవుణ్ణి🙏🙏💐💐
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Taqq raam garu🙏😍💐
@kanchanachowdary9011
@kanchanachowdary9011 10 месяцев назад
Konni rojulaku nuve Anni chusukivalasi vasthundhi Amma nanna ku vayasu ipothundhi appudu nuve vallaku Anni bagachusukuntavani thelusu god bless you
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Avunu nijam.. 💐
@jhanuvantillu2694
@jhanuvantillu2694 10 месяцев назад
మీ డాడీ వాళ్ళ house చాలా బావుంది మా త్వరలో అందరూ కలిసి సంతోషంగా ఉండాలి అని దేవుణ్ణి కోరుకుంటున్నాను ❤❤❤
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Taqq jhanu garu🙏🙏🙏
@RafikMd-ni4ji
@RafikMd-ni4ji 7 месяцев назад
త్వరలోనే మీరు మీ అమ్మ నాన్న వాళ్ళతో కలిసి ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్న
@skshamshad5594
@skshamshad5594 10 месяцев назад
అవును రచన నువు తొందర lone Mi ఇంటికీ veltavu ma My allha blesse you🙏💕 తల్లి
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Dhanyavadhamulu 🙏😍💐
@akhilareddy4538
@akhilareddy4538 10 месяцев назад
Great akka eni problems vuna mi face lo eppudu chirunavtho vuntaru life long happy ga mi parents tho vundela devudu divinchali ani manaspurthiga korukuntuna akka
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Dhanyavadhamulu 🙏😍💐
@mahalakshmireddy-143
@mahalakshmireddy-143 10 месяцев назад
హాయ్ రచన గారు త్వరలోనే మీ డాడీ తో కలిసిన వీడియోస్ చూడాలని ఉంది
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Avuna chuddam andi😍💐♥️
@user-nm1dl4jk4g
@user-nm1dl4jk4g 10 месяцев назад
Hii rachana akka👌 vlog mi amma valla illu chala bagundi mi kottu kuda miru twaralone mi intlo mi vallatho happy ga undi....
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
K andi😍💐😍
@venkynellela4514
@venkynellela4514 10 месяцев назад
ఆరోజు త్వరలోనే రాను ఉన్నది మీ అమ్మానాన్నలతో కలిసి ఉండే రోజు దగ్గరలోనే ఉన్నది
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Taq andi🙏😍💐
@dadsgirl8388
@dadsgirl8388 10 месяцев назад
Me ammagaru face meadhe vokela untundi sis bt face shape difference anthe......me ammagare house bagundii sis....takecare
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Sare andi🙏😍💐♥️
@ramramramra
@ramramramra 10 месяцев назад
పెద్దక్క వాళ్ల ఇల్లు సూపర్ వున్నది 👌
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Taq ma😍💐🙏
@sowjanyamanchikala5688
@sowjanyamanchikala5688 9 месяцев назад
Naku telisina brother unnaru... Thanu eppudu valla patents thone unnaru.. So meeru kuda mee family tho kalustharu kaschithmgaa.. God bless u... Sister
@palleturiammayi5556
@palleturiammayi5556 9 месяцев назад
Dhanyavadhamulu 🙏😍💐
@sowjanyamanchikala5688
@sowjanyamanchikala5688 9 месяцев назад
@@palleturiammayi5556 👍👍
@Humanity__890
@Humanity__890 10 месяцев назад
Lots of love to your mom rachana❤
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Taqq😍1😍💐🙏
@vijjiveeravalli1853
@vijjiveeravalli1853 10 месяцев назад
Mi intidagra undi vlog chastye bagundhi akka but kocham badhaga kuda undhi 😢
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Avna k ma.. 😍💐😍
@hussainbasha7358
@hussainbasha7358 10 месяцев назад
Mi videos chuste chala prashantham ga feel avtha rachana. Chala peacefully ga unatdhi
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Avuna taq andi🙏💐😍
@swamypodilapu7821
@swamypodilapu7821 10 месяцев назад
చాలా ఇంట్రెస్ట్ గా ఉంది వీడియో 👌అక్క
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Avuna k taq ma😍💐😍
@srujanaadiandhra9598
@srujanaadiandhra9598 10 месяцев назад
Eroje chusthuna.mi video..chala nachindi and I pray dat mi nanna garu mimalni ardam chesukuni kalisi undalani ..😊
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Sare andi.. Taq🙏😍💐🙏
@kalpanasuri8394
@kalpanasuri8394 10 месяцев назад
Agakara Kaya ginjalu tho patu tastyga vuntundi curry.and healthy kuda sister.
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Vammo naku nacchadu andi😍💐
@kalpanasuri8394
@kalpanasuri8394 10 месяцев назад
@@palleturiammayi5556 😀avna.memu ginjalatho cook chesukuntam.naku istam.rachana sister.
@VelanginiInamala-fj4zl
@VelanginiInamala-fj4zl Месяц назад
Nice video firtst time nenu mee video chusanu. Antha meeku manchi jarigi Amma naana tho kalisivundalani korukuntunnanu. God bless you, 🎉
@janubangaram07
@janubangaram07 10 месяцев назад
Twarlone nanna Garu mitho matladalani God ni prayer chesthuna Akka🥰
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Avna dhanyavadhamulu 🙏😍💐
@Insight-ho1uy
@Insight-ho1uy 10 месяцев назад
Amma nanna tho kalisunde roju thvaralo vasthundhi chelli...God bless you dear ❤
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Dhanyavadhamulu 🙏😍💐
@NarrndraMadakam
@NarrndraMadakam 10 месяцев назад
Mi daddy tvaraga mimmalni mi intiki thisukoni vellalani manaspurthiga korukuntunnanu Rachana.. always be happy Rachana ☺️☺️☺️
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Taqq andi.. 🙏😍💐
@AshaAsha-999
@AshaAsha-999 10 месяцев назад
రత్న గారు మిమ్మల్ని కించపరచాలని కాదు మీరు అమ్మాయిగా మారి ఎన్ని సంవత్సరాలయింది మీ జుట్టు చక్కగా పొడుగ్గా ఉంది ఎన్ని సంవత్సరాలు అయిందో మెసేజ్ రిప్లై ఇవ్వండి
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
7 years complete ayyindi andi.. 😍💐😍
@nandujain4865
@nandujain4865 10 месяцев назад
Ardhanarishwarulu (shivaparvathulu) laki janma ni echinandhuku vallu hpy gaa feel avvali kaani me dad ardham cheskolekapothunaru no problem ardham cheskuntaru ❤
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Taq dhanyavadhamulu 🙏💐😍
@chinniammi868
@chinniammi868 10 месяцев назад
Hi akka.....nuv me intiki vellina... Nanna garu lekunda vellina... Nanna appudu matladthara.... Nen appudu amma, nanna tho kalisi untana ani.. Badha ne kallalo kanipisthundhi akka... Nanna garu ninnu twaralone ninnu hom ki rammane cheppe roju vasthundhi... Be strong akka..... Jagratha akka❤
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Ha k ma😍💐
@Priyanka-telugu-ammayi
@Priyanka-telugu-ammayi 10 месяцев назад
ఎందుకు అండి, మీరు ఏం తప్పు చేశారని, మీ బాడీ హార్మోన్స్ వల్ల మీరు అబ్బాయి నుంచి అమ్మాయి గా మారాల్సి వచ్చింది, దాని కీ మీరు ఏం చేస్తారు,, తొందర్లో మీరు మీ కుటుంబ సభ్యులు కలిసి వుండాలి అని ఆ దేవున్ని కోరుకుంటున్న
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
చాల ధన్యవాదములు 🙏😍💐
@omsairam3846
@omsairam3846 10 месяцев назад
Me Nanna garu estam ga mimmalni valla daggariki teesuku velatharu God bless you sister
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Taq andi🙏🙏🙏
@Musiclovers-sy9jg
@Musiclovers-sy9jg 10 месяцев назад
Mi mother lane unnaru meeru kuaa cute ga😍
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Avna taq maa😍💐🙏
@sucharithamylaram8806
@sucharithamylaram8806 10 месяцев назад
Village lo aiena shop pedhagane undhe raa bagundhi and ammavala home ke velle valatho kalese undalane devudne korukuntuna raa Rachana nice vlag
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Taqq andi🙏😍💐
@mallikamallika3626
@mallikamallika3626 10 месяцев назад
బాధ పడకు సిస్ తొదలోనే నాన్న గారు మీతో మాట్లాడుతారు 💞💞
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Dhanyavadhamulu 🙏😍💐
@Kutti_jyoshna
@Kutti_jyoshna 29 дней назад
Akka nanna garu mi video's chusthaara...chusthay e video thapakaa chudalii mi badhaaa ni ardham cheysukuntaru mitho matladutharu akka dont worry❤
@lakshmipalepu4544
@lakshmipalepu4544 10 месяцев назад
Same nenu kuda alany vanduthaa akka❤nd vlog bagundi akka
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Taq ma😍💐😍
@srujanainduri2572
@srujanainduri2572 10 месяцев назад
Thondarlone miru manchi stage ki vastaru,adi chusi na kuthuru ani mimalni nanna garu garvanga mi intiki tiskeltaru.idi thappakunda jarigi tiirutundi nyc video 🙏😀🤗
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Taqq andi🙏😍💐
@narendrakommu6639
@narendrakommu6639 10 месяцев назад
నా జీవితం కూడా నీలాగే అక్క కాకపోతే నేను మారలేదు నీ వీడియోస్ చూస్తే నాకు ఏడుపొస్తుంది అక్క
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Avuna 🙏🙏😍💐
@SiriMudhiraj167
@SiriMudhiraj167 10 месяцев назад
Amma prema velakattalenidi mi nanna dooram pettina amma mathram pettadhu mi nanna kuda daggara avthad ❤badha padak Akka ❤
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Ohh.. K ma dhanyavadhamulu 🙏😍1
@anithaperabattula5198
@anithaperabattula5198 10 месяцев назад
Ayyo...Ela vundakunda meru me family happy ga vundale...ane pray chestha.. love you ❤️😍😘
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Dhanyavadhamulu 🙏😍💐
@lavanyap6687
@lavanyap6687 12 дней назад
మీరు వీడియో చేస్తున్నప్పుడు కెమెరా వైపు చూడండి. మాతో directga మాట్లాడుతున్నట్టు వుంటుంది. ఫోన్ స్క్రీన్ choododdu. All the best
@bollamthirupathi2794
@bollamthirupathi2794 10 месяцев назад
నువ్వు మాత్రం సూపర్ ఉన్నావ్ ❤️
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Avuna🙏😍💐♥️
@aryaraji2898
@aryaraji2898 10 месяцев назад
Hi akka first chustunna e video.....nen love marriage chesukunna ,same ma daddy natho matladaduu...wait chestunna yedookaroju nenu na babu intlo vallatho kalisipotam anesi ..ma daddy urilo lenapudu nenu babu veltam intiki....❤❤❤ Ninni chusthe naki na situation gurthuvachindi
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Avuna🙏😍💐
@kunsothsomanna2934
@kunsothsomanna2934 10 месяцев назад
Love from telangana ❤❤❤
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
♥️♥️😍😍💐💐
@venugopalsandhi2452
@venugopalsandhi2452 5 месяцев назад
బాధపడకండి ఏదో ఒక రోజు మీ నాన్న గారు మిమ్మల్ని ఇంటికి పిలుస్తారు. ❤️
@manjuelamelli9308
@manjuelamelli9308 10 месяцев назад
అక్క తొందరగా నువ్వు మీ ఇంటికి వెళ్లాలని కోరుకుంటున్నాను అక్క
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Taqq ma😍💐😍🙏
@JanakiRamulu-dm8om
@JanakiRamulu-dm8om 4 месяца назад
మీ నాన్ వెజ్ వంటలు ....(నట్టు కోడి,చేప) నాకు చాలా చాలా ఇష్టం
@velagabeulah2507
@velagabeulah2507 10 месяцев назад
Meeru mee amma gari lagane unnaru🥰🥰
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Avuna.. 😍💐😍
@velagabeulah2507
@velagabeulah2507 10 месяцев назад
@@palleturiammayi5556 avunu akka🥰
@ulisisailakshmi4075
@ulisisailakshmi4075 7 месяцев назад
మొదటిసారి అండి సబ్స్క్రయిబ్ చేసుకున్న మీరు జెన్యూన్ గా సూపర్ ఉన్నారు మేడం
@mapallimuchatlu7929
@mapallimuchatlu7929 10 месяцев назад
హాయ్ రచన గారు సూపర్
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Taqq andi🙏😍💐
@SatyaVlogs143-he4dq
@SatyaVlogs143-he4dq Месяц назад
Nice video akka tondaralone nana kalustaru ❤
@pgopi4380
@pgopi4380 10 месяцев назад
House chala bagundi akka
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Taq ma😍💐😍
@mparamesh4652
@mparamesh4652 10 месяцев назад
Nijanga Amma nu chudagane kannillu vachai Rachana garu... chala bavundhi video
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Avuna ayyo.. K taq andi🙏😍💐♥️
@seethaabhivlogs3483
@seethaabhivlogs3483 10 месяцев назад
అమ్మా గారు మీకు చాలా బాగా చూసుకుంటారు సిస్టర్
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Avunu sister😍💐😍
@venkatachennupati7425
@venkatachennupati7425 10 месяцев назад
Me father methoo madalde rooju thodara lo vasunedi a time koosam memu kuda wait chusuthnmu amm God bless you maa
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Dhanyavadhamulu 🙏😍💐
@seethaabhivlogs3483
@seethaabhivlogs3483 10 месяцев назад
అమ్మకి దగ్గర నుంచి చూపించారు ఇప్పుడు నాన్నని కూడా దూరం నుంచి అయినా వీడియోలో చూపించగలరు సిస్టర్
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Sare andi.. 😍💐😍
@gurralavenkatreddy5714
@gurralavenkatreddy5714 10 месяцев назад
Ninnu tvoralone me nannagaru accept cheyalani korukutunna nuvu ne family members tho eppataki happy ga undali rachana
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
K dhanyavadhamulu andi🙏😍💐
@MrFun-Telugu
@MrFun-Telugu 10 месяцев назад
Nice House 🎉
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Taq😍💐😍
@sairamakrishna408
@sairamakrishna408 10 месяцев назад
Sis .....meru me family thoo happy ga untaruu...don't worry... Me kodi punju chala bhaguntundhiii sis.....maku sale ki isthara...sister
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Present ayithe ammadam kudaradu andi.. Pettala meedaki punju ledu
@lalamsowjanya7396
@lalamsowjanya7396 10 месяцев назад
Wish you happy reunion with your family❤❤❤❤❤❤
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Taqq😍💐🙏
@ratnakumariguvvala7179
@ratnakumariguvvala7179 10 месяцев назад
Mee Nanna Garu metho tvaralo ne matladutharu ani Naa...manasaku anipisthundi sister🤞🤞🤞
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Impossible💐
@ravikumarpadala2718
@ravikumarpadala2718 10 месяцев назад
తొందరగా పెళ్లి చేసుకో లేకపోతే ఇబ్బంది పడతావ్ పెద్దవాళ్లు ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి ఎవరికైనా తోడు అవసరం. అర్థం చేసుకో, good videos good family ❤
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Sare andi taq💐😍💐🙏
@kanakarao3203
@kanakarao3203 10 месяцев назад
Nice house Akka 😍🖤
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Taq ma😍💐😍
@Ramfailure-j2l
@Ramfailure-j2l 4 дня назад
Me dad garito meru kalisi undali ani korukuntana akka ayane matladataru a devudu ni korukuntuna❤😊
@malathidevi4519
@malathidevi4519 10 месяцев назад
God bless you 🙏
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Dhanyavadhamulu 🙏
@annapurnapedavegi2777
@annapurnapedavegi2777 9 месяцев назад
Nice sister vedio chala bagundi meeru me intiki sawatamga vellalani me nannagaru metho matlade roju twaraga ravalani korukutanu
@palleturiammayi5556
@palleturiammayi5556 9 месяцев назад
K ma.. Taq😍💐🙏
@shaikshaheenbegum2277
@shaikshaheenbegum2277 10 месяцев назад
Super vlog sister ❤❤❤❤❤❤❤❤❤❤
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Taq ma😍💐😍
@Agrico333
@Agrico333 10 месяцев назад
Meemu bodakakarakaya antam akka...chintapadu rasam veyandi seeds tho cook cheyyandi baguntundhi
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
అవునా కే అండీ 💐😍
@radhikasri1769
@radhikasri1769 10 месяцев назад
❤❤ sister all the best for your bright future 🎉
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Taq💐🙏1
@galiarunayadav7866
@galiarunayadav7866 10 месяцев назад
Me vedios chala baguntai interesting vantalu kuda nerchukunnamu miru chala mandiki role model stay blessed always 🌹💞
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Taq andi😍💐😍
@luckshith_life
@luckshith_life 10 месяцев назад
Chala bagundhi akka ela velladam i like it ❤❤😂
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Taq💐😍
@jessyangel6249
@jessyangel6249 10 месяцев назад
Hii akka twaralone mi nannagaru mitho matladatharu chudandi Endukante mi nannagaru mitho matladalani mi kosam daily preyar chestanu devudu mi nannagari manasu marustaru chudandi appudu miru mi amma nannatho kalisi inka happyga untaru chudandi akka Love you❤❤❤
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Chaala dhanyavadhamulu andi🙏😍💐
@lonelyworld7868
@lonelyworld7868 10 месяцев назад
E video me nanna chusthe😂
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Vallaki touch phone lu levu.. 😜😂
@RamaDevi-xk9ex
@RamaDevi-xk9ex 10 месяцев назад
Meeru.ela.unnaro.naku.teliyadu.kani.meeru.intloki.vellaledu.enduko.teliyadu.kani.nanu.eppudu.adavaledu.chala.badha.anipinchindhi.amma.nanna.unna.parayi.vallu.vellinattu.vellaru.meeku.a.bagavantundu.chala.anyayam.chesadu.meeru.abbaila.undi.unta.pelli.chesi.pilla Papalatho.happyga.undavaru.lifelo.anni.missayyaru.😭😭😭😭😭😭😭😭😭😭😭
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Dhanyavadhamulu 🙏💐😍
@mm....creation1842
@mm....creation1842 10 месяцев назад
Thappakunda E video ki challa views vastayi akka... Naku challa estam sithapalam pandlu.. meru thuntu unte bagundhi😋😋 thwaralo me nanna tho video cheyali ani koruthu me thumudu...😊😊
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
Avuna k taqq tammudu.. 😍💐😍
@parangiindrani7032
@parangiindrani7032 10 месяцев назад
Meeru me nanna gari polam meeku ela raavalo aapanimedha vundandi, polam gurinchi alochinchandi. Adi vasthe mejeevitham chaala baguntadi. Eevishayam lo me nanna garu oka manchi nirnayam teesukovaalani korukuntunnanu meeru ayan bidda kaabatti, meeku manchijaragaali.🎉 🎉🎉🎉🎉, meeku eppudu thodu me nanna garu avvali. Nanna garu please😢😢😢
@palleturiammayi5556
@palleturiammayi5556 10 месяцев назад
K andi dhanyavadhamulu 🙏😍💐
Далее