చిన్న మాటకే గిల్లి కజ్జాలు పెట్టుకుని అలిగి అవ్వగారింటికి పోతున్న వాళ్ళకి కనువిప్పు కలిగించే చిత్రం ఎవరైనా అలిగి అవ్వ గారింటికి పోతారు కానీ ఈ చిత్రం లో variety గా comedy గా అలిగి ఆడిబిడ్డ ఇంటికి పోవటం అనేది చాలా చక్కగా హాస్యాస్పదం గా కథ ను నడిపించటంలో డైరెక్టర్ రామ్ మొగిలోజి గారు success అయ్యారు పొగ పెట్టకుండా పొమ్మన్నట్టుగా ఆడిబిడ్డ ప్రవర్తించిన తీరు superb రూప చాలా బాగా నటించింది/ జీవించింది అందరూ బాగా చేశారు Team అందరికీ శుభాకాంక్షలు🎉