బాబాయ్ గారు భలే పాడారు....మీరు ఈ పాట పాడుతుంటే నాకు రాములవారు గుర్తుకొచ్చారు....జననీ జన్మభూమిశ్చ శ్వర్గాదపి గారీయసి....ఈ మాట రాముడు రామాయణంలో చెప్తారు.🙏...... .అల్లం పచ్చడి కచ్చితంగా చేస్తా ...
Hi uncle nenu mee sponge dosa try cheysamu it cane out super maa husband night dinner ki dosa mostly untundhi so ippude sponge dosa maa favourite andi thank you so much 🙏🙏🙏🙏