Тёмный

అల్లసాని పెద్దన గారు వర్ణించిన వరూధిని అందంను తెలిపే పద్యం||Pathuri Kondal reddy||Padyaparimalam 

పద్య పరిమళం
Подписаться 150 тыс.
Просмотров 25 тыс.
50% 1

#Allasanipeddanapadyalu#Manucharithra#Padyaparimalam

Опубликовано:

 

24 янв 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 48   
@Padyaparimalam
@Padyaparimalam Год назад
పద్యపరిమళం కుటుంబ సభ్యులందరికి నమస్కారములు 🙏🙏 మిత్రులారా! 2014లో పద్యపరిమళం channel ప్రారంభించి, మంచి వీడియోలను అందించే ప్రయత్నం మొదలు పెట్టాను. కానీ ముందుకు వెళ్లలేకపోయాను. తిరిగి 2020జనవరి నుండి నేనొక సాహితీయజ్ఞం నిర్వహిస్తున్నాను. గత 3సం||లుగా నన్ను అనుసరిస్తున్న మిత్రులకు నేను చేస్తున్నది యజ్ఞమే అన్న విషయం విదితమే.కొత్తగా మన కుటుంబంలో చేరిన సభ్యులకోసం మరొక్కసారి తెలుపుతున్నాను. మిత్రులారా!నేను చేస్తున్న వీడియోలు మీకు సాహితీ జ్ఞానాన్ని,ఆధ్యాత్మికజ్ఞానాన్ని ఆనందాన్ని కలిగిస్తున్నాయని భావిస్తున్నాను. ప్రస్తుతం 5గురు సాంకేతికనిపుణుల (technicians)సహాయంతోనేను చెప్పిన పద్యాలు మీకు వీడియోల రూపంలో అందుతున్నాయి రానున్న రోజుల్లో విషయనిపుణులైన అధ్యాపకుల సహాయంతో 1వ తరగతి నుండి civils, వరకు తెలుగు సాహిత్యంను అందించే ప్రయత్నం చేస్తాను. మన channel మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే, నా విన్నపం మన్నించి, channel అభివృద్ధికి, సాంకేతిక పరిజ్ఞానం పెంచుటకు, నా సాహితీ ప్రస్థానంలో నన్ను వెన్నంటి ప్రోత్సహించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు. గూగుల్ పే:9550313413 ఫోన్ పే :9550313413 ఖాతా వివరాలు పేరు:Pathuri Kondalreddy Bank:HDFC A/c:50100223583841 IFSCcode:HDFC0001634 Branch:Siddipet ధన్యవాదములు 🙏🙏
@mallikarjunp322
@mallikarjunp322 Месяц назад
....👌🌹 .... చాల చక్కగా వివరించారు, వీనుల విందు ను అను భవించాను, ధన్యొస్మి. 👌🙏🌹.
@yamunacharykasoju6492
@yamunacharykasoju6492 Год назад
అల్లసాని పెద్దన గారి మనుచరిత్ర నుండి చక్కని పద్యాన్ని పరిచయం చేసినందుకు మాస్టారు గారికి అభినందనలు. వరూధిని ఆగమనం పై పెద్దన గారి పద్యాన్ని ప్రవరాఖ్యుడు పొందిన అనుభూతి ని మాస్టారు గారు వివరించిన శైలి,లోతైన వివరణ చాలా బావుంది. అభినందనలు. 🙏🙏🙏
@bashavathinirajesham3851
@bashavathinirajesham3851 18 дней назад
చాల చక్కగా వివరించారు.
@padmavathiyakkanti8040
@padmavathiyakkanti8040 Год назад
తెలుగు సాహితీ జగత్తులో ప్రత్యేకతలను సంతరించు కొన్న అతిగొప్ప పద్యాలు మీ నోటివెంట చాలాబాగున్నాయి.మీ చుట్టూ ఉన్న వాణీ విలాసం మీకు మంచి పేరును నిలబెడుతుంది.అభినందనలు. 🎉🎉👍
@kottevenkatesh5894
@kottevenkatesh5894 Месяц назад
మీ గొంతు బాగుంది sir.వివరణ బాగుంది
@ggovindaiah9655
@ggovindaiah9655 4 месяца назад
Padya parimala programs are most useful to the people who are interested in Telugu language and literature irrespective of the age It is one enjoyable immersing in the beauty of the poems
@ravikumarprathapuram2380
@ravikumarprathapuram2380 Месяц назад
సూపర్ సార్
@kotturisuryaprakash2861
@kotturisuryaprakash2861 Месяц назад
Chala bagundi
@lavetiljrao9343
@lavetiljrao9343 5 месяцев назад
Sir very interesting poem.pratipadsrdamu bidamarachi vinnavinchina mastariki abhivandanamulu.
@prasadsola6912
@prasadsola6912 Год назад
చెవిలో తేనె పోసినట్టు మీ గొంతుకలో పలికె తెలుగు భాష ఉంటుంది
@prasadsola6912
@prasadsola6912 Год назад
అలాగే మీ నోటి నుండి ఎచట మా అరుణాస్పదపురం పద్యం వినాలని ఉంది మిత్రమా
@mohammedafsar4244
@mohammedafsar4244 8 месяцев назад
చాలా రోజుల తర్వాత తెలుగు పద్యాలు వినడం నా అదృష్టం గా భావిస్తాను
@sumitrapatakoti6021
@sumitrapatakoti6021 8 месяцев назад
Excellent sir...
@venkataramasastry1443
@venkataramasastry1443 Год назад
అద్భతమైన మీ గళం , వినసొంపుగా ఉంది
@mallikarjunp322
@mallikarjunp322 Месяц назад
Chala chakkaga vivarincharu
@dwarakakrishna.v344
@dwarakakrishna.v344 5 месяцев назад
మంచి వివరణాత్మక పద్య పఠనం.
@dhavalakameswarapatris1959
@dhavalakameswarapatris1959 5 месяцев назад
Chala baagundi padyam Sir.nameste
@kalyanipathaneni4824
@kalyanipathaneni4824 3 месяца назад
Chaalaa baagundandi
@sharinarayanakalikiri9664
@sharinarayanakalikiri9664 4 месяца назад
గురువు గారు వరూధిని అంగంగ వర్ణ న తెలిపే పద్యా లు తెలపండి. టెలుగూ మాధుర్యం ఆస్వాదిస్తం.🙏🙏🙏🙏🙏✍✍✍✍
@prlssrss1
@prlssrss1 7 месяцев назад
మాస్టర్ గారికి అభినందనలు
@suryabalireddy3098
@suryabalireddy3098 5 месяцев назад
జైశ్రీరామ్🙏
@buraeshwaraiah3335
@buraeshwaraiah3335 6 месяцев назад
Reddy garu malli vintunnumu chala happy🍓🙏👍👌
@raorrk
@raorrk 5 месяцев назад
Amazing , takes one into Himalayan hemispheres.
@ramanabukke6669
@ramanabukke6669 5 месяцев назад
Chala Bag undhi
@battinanagamuneiah3967
@battinanagamuneiah3967 2 месяца назад
Super sir
@siripurapusrinivas4932
@siripurapusrinivas4932 3 месяца назад
అద్భుతః
@AjayR4778
@AjayR4778 2 месяца назад
Adbhutam
@suryanarayana631
@suryanarayana631 4 месяца назад
Good program.
@sivaprasadreddygundala3389
@sivaprasadreddygundala3389 26 дней назад
జయహో
@user-yw4cb8dm8k
@user-yw4cb8dm8k 3 месяца назад
Chalarojulsku telugupadyam lu vinagaliginanu sir meeku dhannyacadamulu
@MaheshBalla786
@MaheshBalla786 Год назад
ఇది కల్పంతమో ఇమ్మహోగ్ర సలిలం పద్యం 🙏
@venkateswarluyelaworthy5173
@venkateswarluyelaworthy5173 5 месяцев назад
ఇంకా మీలాంటి మహాను భావులు వలననే మన తెలుగు భాష బ్రతికి బట్ట కడుతుంది.
@ramaraochittavarjula4071
@ramaraochittavarjula4071 4 месяца назад
పద్యపరిమళములో అల్లసాని పెద్దన కవి గూర్చి చక్కగా చెప్పినారు, అల్లసాని పెద్దన్న కవి అల్లిక జిగి బిగి నెక్కువగా కనపడును.
@nareshkothuru6655
@nareshkothuru6655 5 месяцев назад
Namaste kavithauttama
@dhonirajitha1946
@dhonirajitha1946 6 месяцев назад
baga chepparu sir
@srinathj422
@srinathj422 5 дней назад
🙏🙏🙏🙏🙏
@srinivasgoudpanjala5302
@srinivasgoudpanjala5302 5 месяцев назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@subbaraydumamindla264
@subbaraydumamindla264 7 месяцев назад
Tremendus.
@gbrhyd2020
@gbrhyd2020 2 месяца назад
ఓ చతురాస్య వంశకళ సోదది… అనే అద్భత పద్యం … గురించి చెప్పగలరు..
@bvgbvl8956
@bvgbvl8956 4 месяца назад
Is there any Telugu master in the schools nowadays. Hope may be very few or not. Can you kindly go through ANANDA RAMAYANAM WRITTEN BY, B.RAMACHANDRA CHARYULU OF GOPAL PET Samstanam.
@ravikumarprathapuram2380
@ravikumarprathapuram2380 Месяц назад
చల్దులు ఆరగించుట పద్యాలు వినిపించండి
@kasturiramakishan9694
@kasturiramakishan9694 3 месяца назад
Inka cheppali sir lam not satisfy
@Srinu-nt6pp
@Srinu-nt6pp 8 дней назад
పద్యం వెనుక పద్యం పడండి.వివరణ లేకుండా.
@sst1438
@sst1438 9 месяцев назад
Telugulo melantikavi manipulate telongana
@prasadsola6912
@prasadsola6912 Год назад
నీకిందెలియదే మున్ముందు వచ్చిన త్రోవ.. పద్యం కూడా మిత్రమా
@nanesahebshaik9519
@nanesahebshaik9519 7 месяцев назад
Poorva madhurimalu వింటున్న ము కకొండల్ రెడ్డి
@dhonirajitha1946
@dhonirajitha1946 6 месяцев назад
baga chepparu sir
Далее
I Built a EXTREME School Bus!
21:37
Просмотров 6 млн