Vallaa MLA lu assembly lo asbhyamgaa matldithe...CM ayi varinchakundaa Musi musi navvulluu navvuunapude... assembly shaba prathimidhyam kulli poyindhiii
Edhe comment cheddam anukunna nenu kuda he is well deserved actually okavela mlc kakunna yedho oka padhavi evvali he is charted accountant and lawyer also financial department lo advisor ga Ina pettali ayana inputs chaala avasaram state ki in my opinion
Yes, idi nenu identify chesa, nenem takkuva kaadu ane Aham, nene goppa ane murkhatwam, speaker garni alaa mocheyyi pattukovadam ego li support but adi sari ayinadi kaadu
అవును...జగన్ అలా భుజం తడుతుంటే...నాకు అలానే అనిపించింది...జగన్ కి ఎలా ప్రవర్తించాలో కూడా తెలీదా అని...ఎదో స్టూడెంట్ భుజం టీచర్ తట్టినట్టు...భుజం తాగుతున్నాడు...స్పీకర్ తో ఎలా ఉండాలో కూడా తెలీదా ఈ మహానుభావుడికి?? అది కూడా వయసులో చాలా పెద్ద కదా జగన్ కన్నా...
RE BABU మీరు తోడేళ్ళు అని ప్రజలకి తెలుసు,,మీ చీఫ్ ట్రిక్స్ తెలుసు. మీకు జగనన్నని అనే స్థాయిలేదు. ఒక్కడిని చెడ్డ చేయడానికి ఎన్ని fake channels lo .ఛానల్ కి కోట్లు వేస్ట్ చేసే బదులు ప్రజలకి మంచి చేసై మీకే ఓట్లు వస్తాయి.