Тёмный

అవలీలగా అపర కుబేరులు అవుతారు | Remedy to Attract the Money | Vikramadhitya | RedTv Bhakthi 

RedTV Bhakthi
Подписаться 331 тыс.
Просмотров 253 тыс.
50% 1

అవలీలగా అపర కుబేరులు అవుతారు | Remedy to Attract the Money | Vikramadhitya | RedTv Bhakthi
Welcome to Our Channel. RedTV Bhakthi to explain about ancient science technology and scientific basis behind rituals of India health information, Inner Engineering and tips and mind-blowing facts.
An educational channel dedicated to the academic, non-sectarian study. We strive to raise the level of conversation about Indian Culture & Traditions on RU-vid by exploring surprising facts about humanity's beliefs and rituals through an anthropological, sociological, and archaeological lens.
lot of information.
Like | Share | Subscribe

Опубликовано:

 

21 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 247   
@MYRamaseshu
@MYRamaseshu Год назад
వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న మీకు ధన్యవాదములు. మీరు ప్రతి విషయమూ సునిశితంగా గురువుగారిని అడిగి మరీ మాకు సంశయములు లేకుండా చెప్పే పద్దతి అది మీకు మాత్రమే సాధ్యము. మరొక్క సారి మీకు నమః పూర్వక ధన్యవాదములు. గురువుగారికి పాదాభివందనములు.
@sulochanachaganti8420
@sulochanachaganti8420 Год назад
యాన్కర్ మేడం గారు చాలా మందికి వున్న డౌట్స్ అన్ని చాలా బాగా అడుగుతున్నారు 👌👌🙏🙏
@Saiprakashh369
@Saiprakashh369 Год назад
విక్రమాదిత్య గారికి మరియు మేడం గారికి నా హృదయ పూర్వక నమస్కారం. మీరు చేస్తున్న ఈ ప్రోగ్రాం చాలా బాగున్నాయ్. లక్ష్మి కవచం మరియు ఆదిత్య హృదయం చదవడం ద్వారా వచ్చే ఫలితం గురించి చాలా చక్కగా వివరించారు 🙏🙏👌
@jayasri7125
@jayasri7125 Год назад
నేను చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల, ధన నష్టం జరిగింది ,దానికి నా భర్త, బిడ్డ తో రోజు మాటలు పడవలసి వస్తుంది నాకంటూ ఆ తల్లి దయ వల్ల డబ్బు వస్తే వాళ్ల డబ్బులు వాళ్లకు ఇచ్చేసి ప్రశాంతంగా జీవించాలని అనుకుంటున్నాను గురువుగారు.... tq గురువు గారు
@krishnamurthythondebavi9525
@krishnamurthythondebavi9525 2 года назад
నమస్తే ‌గురువుగారు శ్రీ ‌లక్ష్మీ కవచం description లో‌‌ పెట్టలేదు. ప్లీజ్ పెట్టండి అందరికీ అనుకూలంగా ఉంటుంది. ధన్యవాదాలు
@kuchipudinagalakshmi531
@kuchipudinagalakshmi531 2 года назад
గురువుగారు ధన్యవాదములు. చాలా మంచి నేర్పిస్తునారు. మీ మనసులో వున్న కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా సూర్య భగవంతుడు ని కోరుకుంటున్నాను
@UshaRani-oi3sp
@UshaRani-oi3sp 2 года назад
గురువుగారూ......మీరు చెప్పే మంత్రాలన్ని డిస్క్ర్పిషన్ లో పెట్ట ప్రార్థనండీ.
@audurthishanker3262
@audurthishanker3262 2 года назад
గురువుగారు ధన్యవాదములు. చాలా మంచి నేర్పిస్తునారు.
@lakshmanraokorapati9636
@lakshmanraokorapati9636 2 года назад
ఇది చాలా దారుణం. మంత్రాలు చెప్పితే బాదలు తీరవు సార్ ఎవరికైన సహయం చేస్తే మీ బాదలు తిరతాయి అని ప్రజలను మెాటివేట్ చేయండి .దేశంలొ డబ్బు లేక కాదు. లంచాలు మెాసాలు వలన పెదలు నిరు పెదలుగా మారతారుఇవన్ని మారాలి అంటే మీ మాటలు అందరు వింటారు. మీరు సమాజాన్ని మార్చ గలరు.పుాజలు పునస్కారాలు కాకుండ ప్రజలను మంచి మార్గంలో నడిపించండి. బిల్ గేట్స్ ప్రపంచ కుబేరుడు లక్ష్మి దేవత ఉందని తెలియదు అయన సంపద 90శాతం ప్రజలకు రాసిచ్చాడు
@navaneethanavaneetha3505
@navaneethanavaneetha3505 2 года назад
Akka miru chala baga matladatharu super guruvu gariki kruthagnathalu
@Shreshta_shreeghna
@Shreshta_shreeghna 2 года назад
Questions Baga vestharu anchor garu.
@prettypujeetha1129
@prettypujeetha1129 Год назад
Hello sir &mam🙏🙏🙏, I would like to inform you that,Slokas is not available in the Description. Could you please check and update. Thankyou 🙏🙏🙏🙏
@mchandrakala9023
@mchandrakala9023 2 года назад
చదువు కోసం చెప్పండి గురువు గారు 🙏
@mchandrakala9023
@mchandrakala9023 2 года назад
@@vm8633 ok
@amruthamygapula617
@amruthamygapula617 2 года назад
@@vm8633 h
@hariprasadtalluri570
@hariprasadtalluri570 2 года назад
@@vm8633 endhuku
@mchandrakala9023
@mchandrakala9023 2 года назад
@@hariprasadtalluri570 🙏 ఇన్ని మంత్రాలు తంత్రాలు చెప్తారు కదా అన్న మరి చదువు కోసమో పిల్లలు చదువుకోవాలి ఏదో ఒక మంత్రము తంత్రము చెప్తే బాగుంటుంది కదా మరి
@venugopalsharma3896
@venugopalsharma3896 2 года назад
Excellent anchoring padminigaru guruvugaru
@sonusoodsevasamitichinnaia6653
@sonusoodsevasamitichinnaia6653 2 года назад
మేడం మీకు ధన్యవాదములు చాలా బాగా అడిగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
@Tarachandrika555
@Tarachandrika555 2 года назад
నేను చాలా ప్రయత్నిస్తున్నాను చేతికి వచ్చి చేజారిపోతూన్నాయి, కళారంగం లో అవకాశం కోసం ఒక మంచి మంత్రం చెప్పండి గురువు గారు ప్లీజ్ తప్పకుండా మీకు రుణపడి ఉంటాను, మిమ్మల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను గురువుగారు
@dasyamadityasuri5722
@dasyamadityasuri5722 2 года назад
Ayana numbur ki call chesi matladandi
@mangaliyellaswami1712
@mangaliyellaswami1712 Год назад
ఓం మనీ పద్మేహం గురువుగారికి ధన్యవాదములు
@saidattu3269
@saidattu3269 Год назад
Money morning thank you universe iam rich iam ambudence iam great i am King i love money dabbu sampada ishvaryam kalginandku e viswanki na urudyaka purthiga kruthangyatu thank you so much universe thank you guru Garu om money padmeham 🙏🙏🙏🙏🙏🙏💐
@sudheerk16
@sudheerk16 Год назад
Thank you universe 🙏🌷 thank you Dhanalakshmi Devi 🌹🌷🌹🌹🌟😄
@sudheerk16
@sudheerk16 Год назад
Thank you for prizing coment
@bnkkoushik1349
@bnkkoushik1349 Год назад
గురువుగారికి నమస్తే రోజు ఆదిత్య హృదయం వింటున్నాను చదువుతున్నాను. ఓమ్ మణి పదమేహం రోజు చదువుతున్నాను ఏదో మంచి మార్పుగా అనిపిస్తుంది నాకు అద్భుతమైన ఇల్లు కావాలి నా కొడుకు మంచి అద్భుతమైన భార్యతో అద్భుతమైన పెళ్లి జరగాలి నాకు తిరుపతి సేవకులే అదృష్టం కలిగింది నా బిడ్డకు కారు వస్తుంది నాకు కూడా కారు వస్తుంది గురువుగారికి శతకోటి వందనాలు ఓం మన పద్మవ్యూ ఓం మణిపద్మేహం ఓం మణిపద్మేహం🙏🙏🙏🙏🙏
@ravibabu6372
@ravibabu6372 2 года назад
Guruvu garu meru chala baga chepthunnaru.result kuda tbaraga vastundhi tq
@Viswamoney
@Viswamoney Год назад
TQ యూనివర్సా🙏 TQ గురూజీ 🙏
@cdheeraj9197
@cdheeraj9197 2 года назад
Sir/Madam Lakshmi kavacham ni upload cheyyandi.
@anuradhavutla4546
@anuradhavutla4546 2 года назад
@@padminiarun3154 . థాంక్యూ సార్
@pgrpraveenkumar9162
@pgrpraveenkumar9162 Год назад
Plz upload
@SaiSai-dd9eh
@SaiSai-dd9eh Год назад
Guruvugaru meeku paadabi vandanalu
@prasadmiriyala1753
@prasadmiriyala1753 Год назад
పిడి ఎఫ్ రూపంలో లిరిక్స్ పేట్టండి మీ ప్రతి వీడియో గురువు గారు
@Vivekreddy_2014
@Vivekreddy_2014 Год назад
గురువు గారి కి పాదాభివందనలు🙏🙏
@kalavathidoragallu985
@kalavathidoragallu985 Год назад
Namasthe Guruvuaru Meeru Cheppe Manthralu Discriptionlo Pettandi Please
@kachamsrinivas3654
@kachamsrinivas3654 Год назад
Great anchor ⚓ maa diouts chala Mee valla clear avutunnayi madam
@nmalleswararao3697
@nmalleswararao3697 Год назад
Athma namasthe thank you for your valuable information Dhanyam emicheyali mam
@MissSunshineRoblox
@MissSunshineRoblox 2 года назад
🙏🏻🙏🏻guruvu garu...pillalu chaduvulo interest ravalantay chepandi please...
@indiraraniutpala9892
@indiraraniutpala9892 Год назад
🙏🙏🙏👌👌👌👏👏👏👏 ఓం మణి పద్మేహం ఓం సూర్యోస్మి గురువుగారు 🙏🙏
@Sampradayastudio
@Sampradayastudio Год назад
Om Suryosmi Odlu , Godhumalu rendu Gomata ki pettamantara
@vanikrishna4262
@vanikrishna4262 Год назад
ఆదిలక్ష్మి దేవికి ఆదివారం రోజున పూజించాలి లక్ష్మీకటాక్షం కోసం తొమ్మిది ఆదివారాలు చేయాలి ☀️🙏💐🙏 సూర్య ఉదయం 6 నుండిఈ పూజ చేయాలి
@chsrinu65
@chsrinu65 Год назад
Mam, description lo Lakshmi Kavacham pettandi. Otherwise video link ivvandi.
@suryanarayanans3737
@suryanarayanans3737 Год назад
Thank you very much guruvu gaaru
@chandrakala3447
@chandrakala3447 Год назад
🙏 chàala manchi veshayalu telusu kunaamu meeku namaskaramulu 🙏🙏
@sabbanivenkataswamy620
@sabbanivenkataswamy620 Год назад
Yes sir meeru Chala understand chesukunnaru
@jyotij7426
@jyotij7426 Год назад
Ayinaa Sare white vi thisukoru ohh design Ed white blouse piece nice guruvugaaru baagaa chepparu
@suryakumariavasarala911
@suryakumariavasarala911 2 года назад
Guruvu garu dayachesi kavacham send cheyyandi swami
@lathavelaga9937
@lathavelaga9937 2 года назад
Namaskaram Guruvugaru 🙏🙏🙏
@vishwapathilic4827
@vishwapathilic4827 Год назад
40 seconds laxmi kavacham pettandi
@parameshwari3528
@parameshwari3528 2 года назад
🌸 Thank you Universe 🙏 you gurujii thank you universe 🌸🙏🙏🙏
@Mahimahi-vv9my
@Mahimahi-vv9my 2 года назад
Sir study kosam ma papa baga chaduvukoli chandivindhi gurthu pettukovaki
@kalyan__naidu
@kalyan__naidu 2 года назад
గురువు గారికి శతకోటి నమస్కారాలు, టైలర్స్ చాల దారుణ పరిస్థితి లో ఉంటున్నారు, టైలర్స్ కోసం మంచి remidi cheppandi
@veerabathiniganesh2022
@veerabathiniganesh2022 2 года назад
Nadhi tailar Baga nadavatledu remidi chepandi
@srinivasulubheemisetty8196
@srinivasulubheemisetty8196 Год назад
గురువు గారికి ధన్యవాదాలు పాదబి వందనాలు
@fanofcricketlovers8606
@fanofcricketlovers8606 Год назад
Guruvu gari ki namsakaram. Guruvu garu Laxmi kavachm slokam meening cheppa galara. Slokam ardham cheppandi . Andhariki use avtundi.
@krishnaveni2790
@krishnaveni2790 Год назад
Thank you guruji
@lakshmikumari.m5012
@lakshmikumari.m5012 2 года назад
Lakshmi kavacham description lo.pettandi down load chesukovataaniki veeelugaa .
@kalyanidubasi2700
@kalyanidubasi2700 Год назад
Guruvu gariki danyavadalu
@latchipatrunilakshmi8250
@latchipatrunilakshmi8250 Год назад
🙏🙏🙏 లక్ష్మీ కవచం అర్థం వివరించమని గురువు గారికి విన్నపం🙏🙏🙏
@keerthanareddy444
@keerthanareddy444 7 месяцев назад
Laxmi kavacham description lo pettandi please ❤❤
@kasimalleswararaopendyala4622
@kasimalleswararaopendyala4622 4 дня назад
Guruvu garu ventrakalu verabusikoni meeru matladaru Endukani dosham kadaa
@kamakshis6017
@kamakshis6017 2 года назад
లక్ష్మి దేవీ కవచం పెట్టండి సార్
@sathaiahl3839
@sathaiahl3839 Год назад
Thanq Sir
@rasulyt8002
@rasulyt8002 Год назад
Mee ❤ namaskar amu sir
@parvathichebiyyam4108
@parvathichebiyyam4108 2 года назад
గురువుగారు మీరు చెప్పిన వజ్ర కవచము చదివితే చాలా బాగుంది ధన్యవాదాలు
@sivakumarithulasi2286
@sivakumarithulasi2286 2 года назад
Ea vajrakavacham mam
@sravani27
@sravani27 2 года назад
@@sivakumarithulasi2286 Dattatreya Vajrakavacham anukunta andi
@tirumalaveni3985
@tirumalaveni3985 2 года назад
@@sravani27 red vikramadity lakshmi kvcham
@sravani27
@sravani27 2 года назад
@@tirumalaveni3985 TQ andi...
@prasadaraolokanadham5908
@prasadaraolokanadham5908 Год назад
తాబేలు ఉంగరం కొన్ని రాసులు వారు ధరించకూడదు అంటారు ఎంత వరకు నిజం
@kavyakanukuntla6178
@kavyakanukuntla6178 2 года назад
Namasthe guruvu garu ravalsina dabbulu delay avuthunnayi thondara ga ravali ante em cheyyali cheppandi 🙏🙏
@lgowri2803
@lgowri2803 Год назад
లక్ష్మి కవచం డెస్క్రిప్షన్ లొ లేదు maam... Please add if possible... Thank you
@swethap9437
@swethap9437 2 года назад
Guruvugaaru mee prathi video chaala informative. 🙏🙏🙏🙏
@anuradhavutla4546
@anuradhavutla4546 2 года назад
లక్ష్మీ కవచం పెట్టండి అయ్యగారు
@bhulokaraobondi43
@bhulokaraobondi43 Год назад
లక్ష్మీ కవచము pdf పెట్టండి గురువు గారు
@suvarnamala8113
@suvarnamala8113 Год назад
Tarvata malli em cheyali a blouse ni antae every Sunday white blouse kothadi veyala sir maku chepandi
@kmadhulika791
@kmadhulika791 Год назад
🙏🙏గురువుగారు కి మాకు మీరు చెప్పే మంత్రములు మాకు pdf రూపం లో పెట్టండి plz plz sir🙏🙏🙏🙏
@prathibasuth4915
@prathibasuth4915 Год назад
Tnq 🙏🙏🙏🙏🙏
@venkatteja9151
@venkatteja9151 2 года назад
Saraswathi kataaksham gurinchi cheppandi guruvugaru
@padmalathagunnala3939
@padmalathagunnala3939 2 года назад
Namskaramu, ,,guru gari ki,, Husbend Leni vallu chesuko vachuna,plz chepandi
@sitakonala714
@sitakonala714 Год назад
Hello andi Mari godhumalu yem cheyalandi prathi week kotha godhumalu use cheyali annaru gaa
@kaveriashamgari35
@kaveriashamgari35 Год назад
Gruruvu Garu naku job paranga nenu. Chala badalu unnai e manthram valla naku manchi Jaruguthunnada
@ramachandrasharma6464
@ramachandrasharma6464 Год назад
Guruvugaru Namaskar am Lakshmi kavachanni description box lo pettandi
@sthambamraju8784
@sthambamraju8784 2 года назад
Laxmi kavacham RU-vid lo chala Perdana undi
@satyavani473
@satyavani473 2 года назад
Tq sir
@lakshminarasamma3285
@lakshminarasamma3285 Год назад
Tq gurvgaru
@chittibobbili3804
@chittibobbili3804 2 года назад
Takyou universel 💐🙏
@srinivasaraobandila1971
@srinivasaraobandila1971 2 года назад
Nanna. Poorva. Janma. Sukrutam. Ninnu. Kanna. Tallidandrulsku. Sirasa. Namasumankulu. Jai. Guruji
@santharaopasupuleti7149
@santharaopasupuleti7149 2 года назад
@muralikrishnamacharyulugud8469
@muralikrishnamacharyulugud8469 2 года назад
SWETHAMBARADHARE DEVI..Sri Maha Lakshmi.
@k.v.raghavendra6619
@k.v.raghavendra6619 2 года назад
Laxmi kavacham link papinchandi
@pallemreddy277
@pallemreddy277 Год назад
Guruji namaskar! Nannu 3years nunchee work from home job kosam try chasthu una Kane palitham ravadam ledhu. I will try somany times prepare for die, i have no dare. Please give tell me best mantram for job🙏🙏🙏🙏
@sairamusandugula6172
@sairamusandugula6172 Год назад
Sir dialysis avuttndi health normal kavadaniki chala bi remedy cheppandi baba undisclosed sir please cheppandi sir
@malathigrandhe2622
@malathigrandhe2622 Год назад
Guruvu garu evvaraina paravaleda leka leadis mathrame cheyyala
@ramadevi4154
@ramadevi4154 2 года назад
Job ravadaniki cheppandi guruji
@gonuguntlasreenivasulu4949
@gonuguntlasreenivasulu4949 Год назад
Guruvu garu om manipadmeham mantram annivelala condition s lekunda chadavacha
@sailendra5831
@sailendra5831 Год назад
9 time s aditya hrudayam, 9times lakshmi kavacham chadavala gurujii
@pratibhabulli4080
@pratibhabulli4080 Год назад
Laksmi kavacham pettandi guruvugaru
@rajamouliadulapuram1723
@rajamouliadulapuram1723 Год назад
Dananasham chala vastundi remidi cheppandi guruvu garu👏
@anuanuradha4974
@anuanuradha4974 2 года назад
Thank you gurujii thank you universe🙏
@sravaniappu9009
@sravaniappu9009 2 года назад
Discription lo pettandi sir meru cheppe prathi matram
@bharathipothuraju6684
@bharathipothuraju6684 Год назад
Guruji maku dhanyavadàlu
@sreekavithalu8825
@sreekavithalu8825 2 года назад
గురూజీ, పుబ్బా నక్షత్రం గురించి చెప్పగలరా ప్లీజ్
@shailajakonduri7158
@shailajakonduri7158 2 года назад
Namaskaram Guruji Widow kuda ee puja cheyocha?
@bttelugugaming1106
@bttelugugaming1106 2 года назад
Please put Lakshmi kavacham in description
@johithmomthoughts6161
@johithmomthoughts6161 2 года назад
Johith& mom thoughts channel lo laxmi kavacham undhi chudandhi
@harikagampala5770
@harikagampala5770 Год назад
Court prb solve cheppandi sir
@divyalanka3230
@divyalanka3230 Год назад
Sir eni weeks nunchi manaki result telutundi ee pooja cheyadam tho
@sagaraswetha2231
@sagaraswetha2231 Год назад
Laxmi kavacham cheppandi swami
@chanduchandu5176
@chanduchandu5176 Год назад
Swamy job kosam chappandi swamy 🙏🙏
@bollramrajendhar5886
@bollramrajendhar5886 2 года назад
Omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha
@gandhamramesh7940
@gandhamramesh7940 2 года назад
Sir Laxmi kavacham description lo ledu
@ravikumarreddy2164
@ravikumarreddy2164 2 года назад
Tq
@veerabathiniganesh2022
@veerabathiniganesh2022 2 года назад
Appula kosam om Mani padmeham chadavacha please reply enni sarlu cheyali reply
@sivapapolu3108
@sivapapolu3108 2 года назад
Please గురువు గారు మీరు చెప్పే మంత్రాలను క్రింద description లో ఇవ్వండి,మాకు భాగా ఉపయోగ పడతాయి. దయవుంచి లక్ష్మి కవచం పెట్టండి గురువుగారు.
@sivapapolu3108
@sivapapolu3108 2 года назад
@@padminiarun3154 ఆ లక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళల మీయందు ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను, మీకు చాలా కృతజ్ఞతలు.
@padminiarun3154
@padminiarun3154 2 года назад
Tq so much andi @siva papolu
@malathyyesoor1067
@malathyyesoor1067 2 года назад
Maaku financial problem wundi maaku lakshmi kavacham kavali meeru discriptionlo pettagalarupusthkampapinchindi
@malleshmalli6333
@malleshmalli6333 Год назад
Pakkaa remidy cheppandi okate chepaandi 10 cheppakandi oka manishiki total ga confuse cheyakandi
@devarajusrinivas7925
@devarajusrinivas7925 2 года назад
Guruvugaru lakshmi kavacham chinnadi vundi kada adi ekkada dorukuthundi please cheppagalara
@rohithmanoj9243
@rohithmanoj9243 Год назад
Lakshmi kavacham description lo pettandi madam
@garagajayasri1997
@garagajayasri1997 2 года назад
Guru garu🙏🏻🙏🏻 children education gurenche cheppandeee and RU-vid lo pettandeee chadevinave marchepokuna undadaneke am cheyali 🙏🏻
Далее
Kuber ashtlakshmi Mantra
26:41
Просмотров 2,6 млн
Распаковка Monster High Potions #monsterhigh
01:00