Тёмный

అవసానదశలో శ్రీనాథుడు పడ్డ అవస్థలను తెలిపే చాటుపద్యం||9550313413||పాతూరి కొండల్ రెడ్డి|Padyaparimalam 

పద్య పరిమళం
Подписаться 155 тыс.
Просмотров 168 тыс.
50% 1

#Chatupadyalu#Sreenathachatuvulu#Padyaparimalam

Опубликовано:

 

28 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 259   
@Padyaparimalam
@Padyaparimalam 3 года назад
పద్యపరిమళం కుటుంబసభ్యులందరికి నమస్కారములు 🙏🙏 ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పద్యపరిమళం ఛానల్ ద్వారా మంచి వీడియోలను అందించే ప్రయత్నం చేస్తున్నాను. అడగకూడదనుకున్నాను కానీ అడగనిదే అమ్మైనా పెట్టదంటారు.మన ఛానల్ మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే నా విన్నపం మన్నించి ఛానల్ అభివృద్ధికి ఛానల్ లో మరింత సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించడానికి నాకు ఆర్థికంగా సహకరించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు గూగుల్ పే:9550313413 ఫోన్ పే :9550313413 ఖాతా వివరాలు పేరు:Pathuri Kondalreddy Bank:HDFC A/c:50100223583841 IFSCcode:HDFC0001634 Branch:Siddipet ధన్యవాదములు 🙏🙏
@sreehari6566
@sreehari6566 3 года назад
🙏
@gundacharc5198
@gundacharc5198 3 года назад
BHASHALANDUTELUGU LESSA
@lajapathiroyvundrajavarapu461
@lajapathiroyvundrajavarapu461 2 года назад
Good, good morning
@asrinivas7297
@asrinivas7297 3 года назад
ఆంగ్ల భాషా తుఫాను గాలికి రెప రెప కొట్టుకుంటున్న మన తెలుగుభాషాదీపాన్ని కాపాడాలనే సత్ప్రయత్నానికి నా జోహార్లు🙏🏻 చాలా బాగుంది👍.
@satyanarayanamurthy4383
@satyanarayanamurthy4383 3 года назад
చాలా ఉన్నతమైన ఆశయం. మీ ప్రయత్నం దిగ్విజయమగుగాక.
@muralikrishnagupta7563
@muralikrishnagupta7563 3 года назад
సార్ మీకు శతకోటి వందనాలు ఇలాటి వీడియోస్ చూడటం మా భాగ్యం
@bhallamudilakshmanarao9698
@bhallamudilakshmanarao9698 Год назад
మీరు పద్యాలు చదువుతుంటే వినడానికి ఎంతో హాయగావుంది.🙏
@satyavani6498
@satyavani6498 3 года назад
Naku chala istam ina padyam. Nenu teacher ga 38 years panichesi retire ayyanu. Chitram yemante interview lo prabhandham mariyu, ishtamunna kavi gurinchi cheppamante nenu srinadhula varigurinchi cheppi ee padyam cheppa. Dhanyavaadaalu. Manchi padyam cheppinanduku 🙏🙏
@amarnathsharma2986
@amarnathsharma2986 3 года назад
చాలా బాగా చెప్పినారు సార్.
@immannivenkatasatyam1237
@immannivenkatasatyam1237 3 года назад
చాలా అద్భుతంగా పాదిరి. మీకు అభినందలు.
@peddivenkatesham9964
@peddivenkatesham9964 3 года назад
Good morning🌞 and thanks for your Telugu culture service through padyalu, saraswati maa bless you🙏
@satyanarayanalolla7841
@satyanarayanalolla7841 Год назад
మిత్రమా.శ్రీనాథుని.అవసానదశపాట్లు.అధ్భతమైనపద్యం.మేలిముత్యం.మీరుచాలాశ్రావ్యం.ఆలపించారు.అభినందనలు
@narasiimmharao2994
@narasiimmharao2994 3 года назад
Bilabilakshulu thinipoye thilalu pesalu!! Awesome👍👍👍👍👍
@nagendraiahswamy6671
@nagendraiahswamy6671 11 месяцев назад
వివరంగా వివరణ ఇచ్చినందుకు సంతోషము మీకు నా హృదయ.పూర్వక..వందనములు
@ramarao3297
@ramarao3297 Год назад
చాలా గొప్ప పద్యం చెప్పారు.Thank you
@velurikoundinya3378
@velurikoundinya3378 3 года назад
దివిజకవివరల్ గుండెల్ దిగ్గురనగ అరుగుచున్నాడు శ్రీనాధుడు అమరపురికి
@mallikarjunmandagondi1901
@mallikarjunmandagondi1901 3 года назад
Sir, for you🙏🙏🙏🙏🙏. Your voice is mesmerizing.
@katravathlaxman6955
@katravathlaxman6955 3 года назад
Tnq Sir Chala chakkaga padaru
@balaramaiahpabbathi2966
@balaramaiahpabbathi2966 3 года назад
Excellentvoice Super explaination Long live Shrinath Mahakavi life should be a great lesson for every body
@ark9798
@ark9798 3 года назад
You are great sir. Continue your efforts. People will realise the importance of telugu. And you will get recognition for your efforts.
@kasturisamsonmarri1178
@kasturisamsonmarri1178 3 года назад
Meelantivaaru .kavirajula goppathanmulu,vaari kavitwani ki sirasa,pranamalu.
@karipeddiramakrishna5388
@karipeddiramakrishna5388 3 года назад
Very happy to hear a beautiful poem.
@krishnamurthybojja2130
@krishnamurthybojja2130 3 года назад
Thanks very good God bless you and your family good morning sir
@kreativekyra8838
@kreativekyra8838 2 года назад
Chaalaa bavundi. Thank you. 🙏
@govindareddymalapati1642
@govindareddymalapati1642 2 года назад
మీ పరిశ్రమకు ధన్య వాదములు
@siripurambheemeswararao618
@siripurambheemeswararao618 3 года назад
చాలా బాగుంది ఆర్యా
@bhavanigarlapati7672
@bhavanigarlapati7672 3 года назад
Antha Baga Chepparo nachinnapudu ma master cheppinatlu chepparu
@mallikarjunaraos5697
@mallikarjunaraos5697 3 года назад
సరస్వతి పుత్రులు
@venkatasubramanyam7801
@venkatasubramanyam7801 3 года назад
మీరు చదివే ప్రతి పదము లో ని సంపదను మీ కంఠధ్వని ఇంకా ఇనుమడింప జేయుచూ మమ్ములను ఆనందము చేయు చున్నమీకు, హృదయపూర్వకముగా నమస్కారము ములు
@BalaNarasimsha
@BalaNarasimsha Месяц назад
Padya parimalam dhwara yee padhyanni parichayam chesthunnandhuki johaarlu kondal reddy garu
@ashokrao2377
@ashokrao2377 3 года назад
Guruvugariki namassumanjalulu tamarikrupawalla mahakavigarigurinchi chalateliparu
@kysubbarao3816
@kysubbarao3816 5 месяцев назад
Ye nimishaniki yemijaruguno yevaruhin hedaru sir mee padyamu bavamu chala bagundi meeku namskaramulu
@mummadisrinivasareddy7546
@mummadisrinivasareddy7546 3 года назад
Thanks br theliyachesinanduku
@srikrishnaemani4464
@srikrishnaemani4464 3 года назад
సర్ బొడ్డుపల్లి అంటే ప్రస్తుతం ఏ ఊరు /ప్రాంతము అయి ఉండవచ్చు.
@aryanrn5268
@aryanrn5268 3 года назад
బొడ్డుపల్లి ప్రస్తుతం గుంటూరు జిల్లా, గురజాల మండలంలో కృష్ణానదీ పరీవాహకప్రాంతం లోని ఒక కుగ్రామం...
@varadasuryanarayana1396
@varadasuryanarayana1396 2 года назад
పర్వత శేష్ఠపుత్రి పద్యం
@sundarammagollapalli9170
@sundarammagollapalli9170 3 года назад
Manchi karya kramamu
@111saibaba
@111saibaba 3 года назад
Padyam yenta,baga chadivaru sir. Ee rojullo padyanni ila chadive vare karuvainaru.
@gpreddy9023
@gpreddy9023 3 года назад
Chawla Baagundi. Recitation of the poem and it’s explation is
@sarmasastrology5986
@sarmasastrology5986 8 месяцев назад
Your services to the telugu literature is un- imaginable. Thanks a lot . I have paid the subscription amount towards joining. But I had not been permitted
@hanumantharaobandarupalli4000
@hanumantharaobandarupalli4000 3 года назад
I enjoy poetry
@hanumantharaobandarupalli4000
@hanumantharaobandarupalli4000 3 года назад
Thank you please enlighten us with some more
@ramaprasadpallavalli8545
@ramaprasadpallavalli8545 3 года назад
Fine
@ramachandrareaddy73reddy12
@ramachandrareaddy73reddy12 3 года назад
Superb
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 3 года назад
సత్తెనపల్లి దగ్గర ఉన్న కంటెపూడి గ్రామంలో వ్యవసాయం చేసినట్లు చెబుతారు కదా.
@sureshpattem3298
@sureshpattem3298 3 года назад
🙏🙏🙏🙏🙏
@sarmam7775
@sarmam7775 3 года назад
Please record the next poem also Aruguchu Nadu Srinadhudu Amarapuriki
@radhadontidonti9136
@radhadontidonti9136 3 года назад
🙏🙏
@sanjeevguggilla8297
@sanjeevguggilla8297 3 года назад
Super sir
@darasarveswaraguptanam823
@darasarveswaraguptanam823 3 года назад
Sairam
@m.ramakrishnareddy3755
@m.ramakrishnareddy3755 Месяц назад
Nice explanation
@editorsprings1748
@editorsprings1748 11 месяцев назад
I studied when I was in SSLC
@narsimlutathikonda802
@narsimlutathikonda802 2 года назад
NEEVANTI VAALLU IPUDUNNARO LERO ......MEERU OKA ADHBUTHAMU...KRUTHAGNATHALU......T.N.G.
@janardhanreddy3003
@janardhanreddy3003 3 года назад
KaviSaarvaBhowmunikiemiduravashtha😭
@ramaswamymutya8475
@ramaswamymutya8475 3 года назад
Very pitiable actual condition of kavisamrat Srinadha
@ramakrishnaraowoonna1467
@ramakrishnaraowoonna1467 3 года назад
Srinadudu goppa kavi amma rakshinchu gaka
@krishnamurthy524
@krishnamurthy524 3 года назад
చివరకు పోతన,శ్రీనాధుడు సమానమయినారు.
@viswanadhambethanabhotla7611
@viswanadhambethanabhotla7611 3 года назад
ఎర్రని ఎదురెండని పొగడదండ తో పోల్చి నారేమో?
@venkataramarao2772
@venkataramarao2772 3 года назад
It is very pathetic. But now entire Brahmin community is facing same situation. Only problem is they doesn't know farming. There is no other caste profession. They have no political strength.
@shobhachukkala2011
@shobhachukkala2011 Год назад
చ్ఛ త్థ ద్ధ ప్ఫ ఇవి ద్విత్వాక్షర ములా? లేక సంయుక్తాక్షర ములా?
@nageswarraopaluvai2299
@nageswarraopaluvai2299 3 года назад
bhayya u r from adilabad hb colony. backside of naveen house. i forget your name. is it correct?
@kirankumarthogaru3156
@kirankumarthogaru3156 3 года назад
పాలకులకు కవులు అంటే గౌరవం, సాహిత్యం అంటే మక్కువ లేకపోతే ఎలా ఉంటుందో శ్రీనాధుడి అవసాన దశే సాక్ష్యం.
@sundarammagollapalli9170
@sundarammagollapalli9170 3 года назад
Manchi karya kramamu
@manaoorumanamuchatllu5842
@manaoorumanamuchatllu5842 3 года назад
🙏🙏🙏🙏🙏
@neerisimperial1234
@neerisimperial1234 3 года назад
🙏🙏
@srinivasreddy2214
@srinivasreddy2214 3 года назад
Chalaa goppa prayatnam meeru chesthunnadhi. Mee gonthu chaala bagundhi
@srinivasaraoturlapati8130
@srinivasaraoturlapati8130 3 года назад
శ్రీ నాధ మహాకవి చివరి దశలో పడిన కష్టాల గురించి ఎంతో బాధతో తనంతట తానుగా చెప్పిన చాటు పద్యాన్ని చక్కగా ఆలపించారు, వివరించారు. మీకు నా హృదయపూర్వక అభినందనలు
@sureshkatravulapalli764
@sureshkatravulapalli764 3 года назад
బోర్డు మీద చేతి వ్రాత అద్భుతం అండీ.. మీ modulation ఇంకా బాగుంది. కళ్ళ నీళ్ళు తిరిగాయి.
@nvenkatesh5562
@nvenkatesh5562 4 месяца назад
శ్రీనాథ మహాకవి శృంగార పురుషుడని వినిఉన్నాం కానీ ఆయన ఆఖరి దశలో ఇన్ని బాధలు పడినారని తెలిసి మనసు నీరౌతున్నది మీరు పద్యాన్ని వివరించే విధానం నావంటి సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో చెబుతున్నందుకు మీకు మీ పాండిత్యానికి శతకోటి వందనాలు ధన్యవాదాలు వయసులో నాకంటే చిన్నవారైనందుకు ఆశీస్సులు ఆయురారోగ్యైశ్వర్యమస్తు
@samudralapadmavathi4981
@samudralapadmavathi4981 3 года назад
Sir meeru padyamu pade vidhaanam bagundi.mee telugu teacher peru enti?meeru ye 🏫 lo chaduvari.ooru peru cheptaaraa?
@ullisatyanarayana2295
@ullisatyanarayana2295 3 года назад
అయ్యా! రెడ్డి గారు మీకు ధన్యవాదములు !మహాకవిని బ్రతికించిరి!
@anandakumar8807
@anandakumar8807 3 года назад
ఈ పద్యాన్ని చదివితే కళ్ళల్లో నీళ్ళు కారుతుంది.
@RupanagudiRaviShankar
@RupanagudiRaviShankar Год назад
ఈ పద్యము చిననాటినుండే వింటున్నాను. కానీ తమరి గాత్రంలో చూపిన శ్రావ్యమైన "బాధ " విని శ్రానాథ మహాకవి కన్నుల ముందర గానవచ్చి, నా కనులు చమర్చినాయి. 🙏
@surendranathp554
@surendranathp554 2 года назад
మీరు వివరించిన విధానము శ్రీనాథ మహాకవికి జరిగిన అవమానము శిక్ష, కళ్ళకు కట్టినట్లు వుంది సార్. కళ్ళు చెమర్చాయి. చాలా బాధ వేసింది.
@aravanageswararao1530
@aravanageswararao1530 3 года назад
శ్రీనాధ మహా కవి చాలా మంచి కవిత్వం చెప్పి అందరిచేత మెప్పు పొందాడు. కాని అంతిమ దశలో ఎంతో కష్టము అనుభవించెనని గధములలో చదివినాము.విధి వైపరీత్యము ఎవరు చెప్ప గలరు
@r.v.ramanarao4825
@r.v.ramanarao4825 3 года назад
Very nice, tears in my eyes when I hear this. This was the status of poets even to day
@satyavani6498
@satyavani6498 3 года назад
Anduke antati saarvabhaumudu ... Divija kavivaru gundiyal digguranaga aruguchunnadu srinadhu samara puriki... ani sagarvangaa cheppukuni maree swargastu dinadu. 🙏🙏
@velurikoundinya3378
@velurikoundinya3378 3 года назад
ధన్యవాదాలు.. ఎన్నోఏళ్ళుగా ఎదురు చూస్తూన్నా మాష్టారు
@s.sambasivarao9131
@s.sambasivarao9131 3 года назад
పద్యం ఆంధ్రుల సొంతం భారతంలో ఎక్కడవినిపించలేదు సాంబశివరావు
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 3 года назад
Wonderful voice. Maa village...boddupally prakka gramam. Boddupally ni ippudu ponnapally agraharam antaru. Ippatiki Graham antha brahmins vuntaru. Voice lo real feel vundi. Vintunte kallallo neeru vachindi. Adbhutam.......dhanyavadalu...
@seshareddy9845
@seshareddy9845 3 года назад
ఒక అందమైన జీవిత సత్యాలను తెలియచెప్పే కవి సార్వభౌముని పద్యాన్ని శ్రావ్యమైన కంఠస్వరం తో వినిపించారు భావాన్ని విపులంగా వివరించారు ధన్యవాదాలు సర్
@bommineniashokreddy2990
@bommineniashokreddy2990 3 года назад
ధన్యవాదములు సార్ చక్కగా వివరించి చెప్పటం మీకే సొంతం 🙏🙏🙏🙏🙏
@radheshyalamanchili2885
@radheshyalamanchili2885 3 года назад
🙏 శ్రీ బాపు గారి దర్శకత్వంలో యన్ టి ఆర్ గారి నిర్మాణంలో శ్రీ నాధ కవి సార్వభౌమ సినిమాలో ఈ చాటు పద్యము చాలా చక్కగా తీశారు,ఆ మహాకవి ఆఖరి దసలో పడిన కష్టాలు చూపించి మన అన్నగారు తన నటనతో ప్రేక్షకులను కన్నీటి పర్యంతం చేశారు.🙏
@rajagopal.gujjula6223
@rajagopal.gujjula6223 3 года назад
తెలుగు సాహిత్య మదురిమలు మీ పద్య ఉచ్చారణ లొ తొంగిచూసేను మిత్రమా.మీకు మంచి పద్యాన్ని పరిచయం చేసినందుకు మా ప్రత్యేక ధన్యవాదములు.
@suvarnarao4075
@suvarnarao4075 3 года назад
Ayya mi cheti raatha abdutham 🙏
@mallikarjunaraos5697
@mallikarjunaraos5697 3 года назад
మీ తెలుగు భాష సేవ మరువరాదు
@sasikalaakella1349
@sasikalaakella1349 3 года назад
Good po which describe that time poets cOnditiom
@sasikalaakella1349
@sasikalaakella1349 3 года назад
Good reading and explanation
@nimmarajupurshothamraju8802
@nimmarajupurshothamraju8802 3 года назад
"మీకు ధన్యవాదాలు""💐 *ఆంధ్ర నైషదకర్త* "" శ్రీనాథుడు""గురించి అద్భుతమైన విషయాన్ని తెలియచేశారు !!!💐💐💐!!!
@ravip9891
@ravip9891 3 года назад
నైషధం అంటే తెలుగు అర్ధం దయచేసి చెప్పండి
@peddivenkatesham9964
@peddivenkatesham9964 3 года назад
Nice post reddy sir please continue our great telugu culture, with best wishes peddy venkatesham deputy commissioner of the state taxes malkajgiri 2
@ARAMU75
@ARAMU75 3 года назад
మీరు చెప్పే విదానం చాల బాగుంది.
@gangadhartelugulessons
@gangadhartelugulessons 3 года назад
చక్కగా చెప్పారు సార్
@jayakrishnapenumarthi3510
@jayakrishnapenumarthi3510 3 года назад
శ్రీనాథ మహాకవి ఎటువంటి భేషజం లేకుండా తన చివరి దశలో పడ్డ కష్టాలను ఇలా చెప్పడం నన్ను ఆశ్చర్యపరిచింది!!! థాంక్స్ రెడ్డి గారు !!
@skla8553
@skla8553 Год назад
Maku telugulo comment type cheyuta radu andukani english lo chesenu
@ramanarayanareddy2976
@ramanarayanareddy2976 3 года назад
Chakkaga vivarincharu Guruvugaaru. Hats off to you. Appudu Srinadha kaviki jarigina kastam gurinchi meeru chebuthunte Manasu chalinchi poindhi.
@aravanageswararao1530
@aravanageswararao1530 3 года назад
మీరు వివరించిన విధానము చాల బాగున్నది.. శ్రీ నాధమహాకవి గురించి చెప్పిన విషయములు, ఆయన చివరి దశలో పడిన బాధలు కష్టము ఎంతో వినుటకు బాధ కలుగుచున్నది..
@SRNIVASAPADMAVATHICOLLECTIONS
@SRNIVASAPADMAVATHICOLLECTIONS 3 года назад
Reddy garu me lanti vallu telugu bhasha nu brathikinchali sir
@b.knagarajarao8960
@b.knagarajarao8960 3 года назад
చాలా చక్కగా వివరించారు ! ధన్యవాదములు !!
@panchnath7899
@panchnath7899 3 года назад
శ్రీ నాథుని మనసు పడినభాధ వర్ణనాతీతం
@Nag827
@Nag827 3 года назад
మీకు మా ధన్యవాదములు
@saisrinivas218
@saisrinivas218 3 года назад
కొల్లా యంచు కోక చుట్టితి , చల్లాయంబలి త్రావితిన్ , మహా కూర్మాసమున్ తొడగితిన్ , వెల్లుల్లి తిలకిష్టమున్ మెసవితిన్ విశ్వస్థ వడ్డిపగన్, కన్నడ రాజ్యలక్ష్మి నాపై దయలేదా, నేను శ్రీనాథుడన్ , Ee padyaanni kooda cheppandi.... Please excuse mistakes in poem order...
@ULTIMATEMOUKTHIK
@ULTIMATEMOUKTHIK 3 года назад
కొంచెం పాదాలు అటు ఇటు అయినట్టు ఉన్నాయి అండీ. రుచులు దోసంబంచు బోనాడితిన్ అనేడి మూడవ పాదం లో ఉన్నట్టు గుర్తు చల్లానంబలి తాగితిన్ అనే పదాలతో పాటు. 1984-85 తెలుగు వాచకం లో చదివిన గుర్తు. తప్పైతే మన్నించండి.
@mayadevi3088
@mayadevi3088 3 года назад
Pl give many more like this.it is extremely nice.
@bhojarajubollepallitahsild3299
@bhojarajubollepallitahsild3299 3 года назад
Chinnappudu chavina padyam lo intha meaning teliyadu .meeku intha manchi alochana kalogindi.dhanyavadamulu👌🙏
@sundatangirala2346
@sundatangirala2346 3 года назад
Baaga cheppaaru..super..👌👌
@venkateshwarravva9455
@venkateshwarravva9455 3 года назад
చాలా బాగా చెప్పారు సార్
@umamaheswararaocheemalapaa5397
@umamaheswararaocheemalapaa5397 3 года назад
ధన్యవాదములు
@kolavenkatarao4074
@kolavenkatarao4074 3 года назад
శ్రీనాథమహాకవి కి పట్టిన దురవస్థ ఒక మహాకవి చదువు లేని వారి పాలనలో జరిగింది ఈనాడు మన తెలుగు భాషకు పట్టిన దురవస్థను గురించి విజ్ఞులు ఆలోచించండి అతి త్వరలో తెలుగు భాష అంతరించిపోతోంది ప్రస్తుతం ఈ దుస్థితి నుంచి తెలుగులో కాపాడే మహానుభావులు ఉన్నారా ఉంటే వారికి పాదాభివందనం
@nagarajmreddy878
@nagarajmreddy878 3 года назад
@kola venkata Rao. You are right. It is a fact and real.Reorganisation of States and formation of Andhra has not done anything good to the Telugu language. Telugu people in other States are more where as other language people in Andhra were less. Now Telugu people in other States forget Telugu and learn the local language of that particular State. Coming to Andhra other language people are less in Andhra and though they learn Telugu it will not be a major contributor to Telugu population. Further Telugu people forget Telugu where as other language people have great respect for their mother tongue
@mekalasarada5596
@mekalasarada5596 3 года назад
🙏Dhanyavadamulu
@ramachandrareddy3133
@ramachandrareddy3133 3 года назад
It's the greatness of SREENATHA to deliver poetry at the time of heart broken period due to poverty and unluck favours him .Tears are coming out .
Далее
Трудности СГОРЕВШЕЙ BMW M4!
49:41
Просмотров 1,4 млн