Тёмный

అవినాష్ రెడ్డిపై కొత్త కేసు, ఇక ఎవ్వరూ కాపాడలేరు| AP Fibernet Scam Case Filed Against Avinash Reddy 

Aadhan Telugu
Подписаться 2,4 млн
Просмотров 53 тыс.
50% 1

Watch అవినాష్ రెడ్డిపై కొత్త కేసు, ఇక ఎవ్వరూ కాపాడలేరు..Marokonam Analysis on Case Filed Against Avinash Reddy in Fibernet Case.
#ysavinashreddy #apfibernet #fibernetscam #apnews #appoliticalnews #ysjagan #apfibernetnews #marokonamprasadjuly2024 #aadhantelugu
We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
#appolitics #appoliticalnews #apnews #andhrapradesh #telanganapolitics #telangana #telangananews #telangananewslive #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
Android App: bit.ly/3bbr2mF
iOs App: apple.co/3J9hTHY
For Advertisement Enquiries: +91 6302580232
Mail Id: marketing@aadhan.in
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Thank You For Watching

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 56   
@vvskondapalli7676
@vvskondapalli7676 3 месяца назад
వాడు BJP లో cheruthadu. వాడిని యెవ్వరు యేమీ చేయలేరు. మోడీ కాపాడుతాడు.
@akanasatyanarayana5950
@akanasatyanarayana5950 3 месяца назад
ఈ బొమ్మలాట కబుర్లు,షాక్,బ్రేకింగ్ న్యూస్,ఇలా చెప్పుకుంటూనే వున్నాం ఏమి వుండదు.ప్రజలు యూట్యూబ్ బ్యాన్ చెయ్యాలి.చెప్పే వి అన్ని సబ్బు కబుర్లు అనిపిస్తుంది చూద్దాం
@SreeSreenath-zk6hx
@SreeSreenath-zk6hx 3 месяца назад
వీళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టిన వీలైతే ఏమీ చేయలేరని ఎందుకంటే వాళ్ళ పక్క మోడీ గారు ఉన్నారు కాబట్టి
@ashoknewkala3918
@ashoknewkala3918 3 месяца назад
😅😅😅bodi ఏమీ పీక లేదు, కుర్చీ భయ్యం వుంది😮😮😮
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri 3 месяца назад
100% correct brother
@mrkmurthy9152
@mrkmurthy9152 3 месяца назад
అవును !!
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 2 месяца назад
Y c p vallaku emi kadu sir me ayasam thappa
@DeviGogineni-g3m
@DeviGogineni-g3m 2 месяца назад
నూటికి నూరు శాతం నిజం
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 3 месяца назад
ఉత్తుత్తి captions పెట్టకండి. వ్యూస్ పెరగవు.పైగా తరుగుతాయి.
@mvrameshbabu
@mvrameshbabu 3 месяца назад
నీకేమైనా మెంటలా.. MURDER చేస్తేనే దిక్కు లేదు..నువ్వు నీ మెంటల్..
@sivagurudhattasaiprathap2921
@sivagurudhattasaiprathap2921 3 месяца назад
కాపాడ లేరు కాపాడ లేరు బయట భాగ్ తిరుగుతున్నాడు
@ppnarasimhareddy1503
@ppnarasimhareddy1503 3 месяца назад
Yes currect Rahul Gandhi loksabha lo Hindu himss gurchi matladite mottam viruchukupaddaru kani Avinash ( kristina) aayanni Hindu PM kapadatleda adi prati chinna pillawsdu kuda AP lo cheppitharu karnool lo CBI lanti officer s ne bhayapadi pranalu kapadukonnaru ade himss
@papabaikomara2597
@papabaikomara2597 3 месяца назад
విడి పైయి ఎన్ని కేసులు ఉన్నా పురోగమనం కావురాష్ట్ర ప్రభుత్వంశ్రద్ధ తీసుకోవాలి.
@greatindia6317
@greatindia6317 3 месяца назад
అసలు YCP లో వున్న మంత్రుల కి ఏశాఖ ఎవరిదో వాళ్ళకే తెలియని పరిస్థితీ ఇక అశాఖ పనేంటి ఏలా తెలుస్తోంది భయ్య ఇంత వేధలు ఎక్కడా వుoడరు
@pmalathikumari1956
@pmalathikumari1956 3 месяца назад
Case,fraud arrest, Ani udarkottesthunnaru asalu idijargena
@VenkataRaoGude-m6l
@VenkataRaoGude-m6l 3 месяца назад
Special umbrella from Delhi. No problem even 100 cases.
@mvrr2270
@mvrr2270 3 месяца назад
అంతేగా మరి ❤❤ జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️
@kirankumili99
@kirankumili99 3 месяца назад
Veellaki emi kaadu. Enni casulu pettina YS family vaati nundi easy ga bayataku vachestharu. Konni vela kotlu pogesukunnaru. Evarinaina konestharu. PM kuda emi cheyyaleru. Idi raasi pettukondi.
@prasannalakshmi3341
@prasannalakshmi3341 3 месяца назад
అప్పుల లెక్కలు తేల్చడానికే వీరికి ఐదేళ్లు పట్టేట్టుంది పాపం😢 ఛీ ఛీ సర్వనాశనం చేసేశారు😮
@ganeshboyina9808
@ganeshboyina9808 3 месяца назад
1000 rs frade chesthe lopala vestharu 1 crore frade ki emi pikaleru adi government
@a.pradeshbabu3424
@a.pradeshbabu3424 3 месяца назад
Sir, I resp, your news,but nothing will happen against him.better to don't bluff public.
@ashff8131
@ashff8131 3 месяца назад
Vunna.case.lake.dhikkuledhu.. Evanni.aditional.incrementle..sai
@swarupapanja1881
@swarupapanja1881 3 месяца назад
Viveka murder case inta vatavaraku munduku vellaledu inla vitiki siksha padetapptiki 30 years guaranty ga padutundi
@narammallareddy5302
@narammallareddy5302 3 месяца назад
Ippudu avanni vasulu cheyali ,rastra arthika paristithi konthaina merugu paduddi.
@balamms6181
@balamms6181 3 месяца назад
Please say one department WITHOUT scam! 😮
@suryaraograndhi6470
@suryaraograndhi6470 3 месяца назад
వైసిపి కి మోడీ వెనకనుండి సపోర్ట్ చేస్తే బిజేపి కి చాలానష్టం జరుగుతుంది అందుచేత తస్మాత్ జాగ్రత్త
@mrkmurthy9152
@mrkmurthy9152 3 месяца назад
5 years చంకలో పెట్టుకొని, ఈగ కూడా వాలకుండా తల్లి లాగా పమిట కొంగు కప్పి ఏమి, ఏమి ముంగుతున్నారో ప్రపంచానికి తెలియకుండా మేనేజ్ చేస్తున్నామని అనుకొన్నారు, మింగి, మింగీ /తిని తినీ బరువెక్కి పోతే మోయలేక కింద కుదేసే స్థికి వచ్చింది!!😊
@balamms6181
@balamms6181 3 месяца назад
EPF money withdrawal ?????😎
@Ponnusamy-t3w
@Ponnusamy-t3w 3 месяца назад
Ycp dhush coudam tashiscoudam
@RadhaKrishnaManchikanti
@RadhaKrishnaManchikanti 3 месяца назад
NoThing Happens To Jaganmohanreddi &Co As Long As The Friendship Flourishes Between Modijji And Jaganmohanreddi.All That Is Much Ado About Nothing.The People and The State ,Are Victims.
@KASUKURTHISUJATHA-jh9pl
@KASUKURTHISUJATHA-jh9pl 3 месяца назад
Valladaggare vasulu cheyyali
@EluriKanakeswararao-bf6fw
@EluriKanakeswararao-bf6fw 3 месяца назад
Vadi asthulani recovery cheyyali
@satyaveni9925
@satyaveni9925 2 месяца назад
ఎందుకొచ్చిన దిక్కుమాలిన news, మాకు time waste ... వాళ్ళు అన్నట్లు వాళ్ళ వెంట్రుక ఎవ్వరూ పీకాలేరు. వాళ్ళ దగ్గర దేశాన్ని కొనేంత డబ్బు ఉంది. న్యాయం ఓ లెక్కా!!!!
@ABCD_12342
@ABCD_12342 3 месяца назад
ఇంతకాలం 5 ఏళ్ళు మోడీ జగన్ని కాపాడి ఆంధ్ర ని భ్రష్టుపట్టించాడు గదా ఇప్పుడు అవినాష్ వెళ్లి బీజేపీ లో చేరుతాడని .జగన్ ముందే ఓకే హింట్ ఇచ్చాడు అనగా బీజేపీ లో నేరస్తుల్ని హంతకుల్ని ఉగ్రవాదుల్ని చేర్చుకొంటారని అర్ధం బీజేపీ మోడీ పార్టీ ఎంత నీచానికి దిగజారిపోయింది
@varaprasadvelpula7784
@varaprasadvelpula7784 3 месяца назад
ఎన్ని తప్పులు చేసినా, ఎంత అవినీతికి పాల్పడి ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించినా జగన్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని ఎవరు ఏమి చేయలేరు. ఎందుకంటే వాళ్ళ వెనక డబల్ ఇంజన్ బుల్డోజర్ ఉంది. దానికి కావలసిన ఇం'ధనం' వీరిద్దరూ ఎప్పటికప్పుడు 'నింపుతూ' ఉంటారు. అది వీళ్లను 'మోస్తూ' ఉంటుంది. లేకపోతే 10 సంవత్సరాలు ఎవడైనా బెయిల్ మీద ఉండగలడా? ఎవడైనా తనను అరెస్టు చేయడానికి వచ్చిన సి.బి.ఐ ని తరిమి కొట్ట గలడా? వీటిని చూడలేనంత గుడ్డితనం గాని, విన లేనంత చెవిటితనం గాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇంకా రాలేదు. ప్రస్తుతానికి మోడీ కాలి వేలుకి చిన్న రాజకీయ ఎదురు దెబ్బ తగిలింది. ఇకముందు కూడా ఇలాగే ఉంటే రాజకీయంగా బొక్క బోర్లా పడతాడు. ఆంధ్రప్రదేశ్లో తన దత్తపుత్రుడు జగన్ రెడ్డి గతి చూశాడుగా!
@balaobulareddyramireddy1758
@balaobulareddyramireddy1758 3 месяца назад
Hey ! Is Avinash also followed - - Visionary wealth creator, A1 skilled 7691 CHABAN'S formula ?.
@BhanuJayaKrishna
@BhanuJayaKrishna 3 месяца назад
Are yaar puka
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 2 месяца назад
Y s family member s yemi kadu lacks crores miney u nnavi manabhara lanchala Bharath
@chandrikajavvaji328
@chandrikajavvaji328 2 месяца назад
Orey dramoji ki meeru enta karchu pettaru adi avasarama mana state ki andaru andare
@KSReddy-jv6sc
@KSReddy-jv6sc 3 месяца назад
State vaanike handover chesthe polaa?
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 2 месяца назад
C b i c i d e d department Ledau ethesinar jagan garu
@VennaNagaraju
@VennaNagaraju 3 месяца назад
Nuvvu sodi tappa asalu visayam cheppavu chi
@SleepyCatfish-lv9hw
@SleepyCatfish-lv9hw 2 месяца назад
ఏమీ చేయలేరు.
@guttavk6199
@guttavk6199 2 месяца назад
Wait for time. No hurry.
@dvspratap8304
@dvspratap8304 3 месяца назад
Best is to give the case to CBI
@koteshwarrao6106
@koteshwarrao6106 3 месяца назад
Sollu vaddu babu compulsory ga those who are taken money first recovery from the ex ex galla Nandi money recover cheyali immediately mydear sir.
@koteshwarrao6106
@koteshwarrao6106 3 месяца назад
Siddam aadi pindakudu pettali jaggu gadini first immediate ga action taken to be shortly.
Далее
🛑самое главное в жизни!
00:11
Просмотров 67 тыс.
Airpod Through Glass Trick! 😱 #shorts
00:19
Просмотров 647 тыс.
ХОККЕЙНАЯ КЛЮШКА ИЗ БУДУЩЕГО?
00:29
🛑самое главное в жизни!
00:11
Просмотров 67 тыс.