నిజంగా తెలంగాణ మట్టి పదాలు అంటే మీ వీడియో ల ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ మన ఆచారాలు వ్యవహారాలు సందేశాత్మక చిత్రాలు తిఇస్తున్నందుకు మీకు ధన్యవాదాలు మల్లవ్వ, పోషవ్వ నటన సూపర్
మన పల్లె టాలెంట్ గార్కిధన్యవాదాలుచాలా చక్కగా అన్నాచెల్లెల్ల అక్క తమ్ముల్ల ఇంటి ఆడ భిడ్డ గురించి చాలా చక్కగా వివరించారు సూపర్ వీడియో అంతరు నటనలో జీవించిన విధంగా అనిపించింది వీడియో చూస్తున్నంత సేపు అందరికి ధన్యవాదములు❤❤😂😂❤❤💐💐💐🙏🙏👍
Super, emotional family drama on (Raksha Bandhan Special)❤ everyone did a fabulous act ❤ all the best for entire crew ❤ Happy Raksha Bandhan in advance❤
🤝🤝🙏🙏 thankyou verymuch sir... మీరు time కేటాయించి వీడియో చూసి, మీ అభిప్రాయాలు తెలిపి సపోర్ట్ అందిస్తున్నందుకు కృతజ్ఞతలు🙏 మీ సపోర్ట్ ఎప్పటికి ఎల్లకాలం ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాము...
bro superb chala baga undhi awesome e short film vall chala mandhi vidi poyina anna chelle vadhina marudhalli malli thirigi kalustharu masthunact chesaru bo ....ilantivi ink enka enno manchivi short films thiyyalani korukuntunnam
Tq thankyou verymuch... మీరు ఇలాగె వీడియోలు చూస్తు మీ అభిప్రాయాలు మాకు తెలుపుండ్రి... మీ సపోర్ట్ కూడ ఇలాగె అందించండి... మీ సపోర్ట్ ఉంటే తప్పకుండ ఇంక మంచి మంచి వీడియోలు తీయడానికి ప్రయత్నం చేస్తాము... తీస్తాము...
నేటి సమాజం బంధాలు బంధుత్వాలు డబ్బుతో ముడి పడి ఉన్నాయ్ తప్ప ప్రేమానురాగాలు నేతి బీరకాయ లో నెయ్యంత కూడ లేవు.భారతీయులు ఇప్పటికి వివాహాలు, కుటుంబం, పిల్లలు అనే భాంధవ్యలు నిలుచున్నాయ్ అంటే సంప్రదాయం ఎంతో కొంత బ్రతికిస్తున్న మన పెద్దల చలవే. ప్రాచత్య పోకడలు మాని బంధుత్వాలకు విలువ ఇస్తే ప్రపంచం ముందు మన దేశం తలయత్తి నిలబడుతుంది. సంప్రదాయం కాపాడే ఉద్దేశం తో తీస్తున్న మీ ఈ లఘు చిత్రాలు అందరు ఆదరించాలని మీరు ఇలాంటి మరెన్నో సమాజ ఉద్దారణ ప్రయోగాలతో ముందుకు సాగాలని కోరుకుంటూ..... మీ ఓరగంటి తిరుపతి
సూపర్ వీడియో బాగుంది నాకు అక్కలు లేరు రాఖీ పండగ వస్తే అందరూ అక్కలు వాళ్ళ తమ్ముడికి రాఖీ కడ్తారు కానీ నాకు ఎవరు లేరు ఒంటరి నేను 😭😭😭😭హ ముసలవ్వ ని చూస్తే చాలా బాగా అన్పించింది హ్యాపీ రాఖీ రెడ్డి గారు