ప్రైస్ ది లార్డ్ ప్రతి వాక్యం గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు సార్ మీ వీడియోస్ ప్రతీది కూడా చూస్తున్నాను నాకు ఒక చిన్న సందేహం మీరు వివరిస్తారని అనుకుంటున్నాను దేవుడు వెలుగై ఉన్నాడని వాక్యములో స్పష్టంగా ఉన్నది అలాగే అంధకారము కలుగజేయువాడను నేనే కీడును కలుగచేయు వాడను నేనే అని యేషియా 45.7 వచనంలో ఉంది కానీ పరలోకంలో వున్న లూసిఫర్ అనే కేరుబ్ లోకి పాపం ప్రవేశించింది పాపం శూన్యంలోంచి ప్రవేశించింది అని అన్నారు శూన్యం అంటే చీకటి కథ చీకటి అంటే అంధకారం అనే కథ అయితే దేవుడు ఇక్కడ అంధకారం కలుగజేయువాడను నేనే అని వాక్యంలో ఉంది అంటే పాపం కూడా దేవుడే కలుగ చేశాడా అనే సందేహం కలిగింది దీనికి వివరణ ఇస్తారని కోరుకుంటున్నాను
1యోహాను 4:12 ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచియుండ లేదు నిర్గమకాండము 24:10 ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. పాస్టర్ గారు, ఈ రెండు వాక్యములు గూర్చి వివరణ తెలుపగలరు (దేవుని చూచారు అని, దేవుని ఎప్పుడు చూడలేదు )
Praise The LORD brother 🙏...... Thanks more ... for God's message videos..... This all videos Translation other Languages..... please..... more people know about Bible Knowledge.....