Тёмный

అశోకుడి గురుంచి మనకి చెప్పింది అబద్ధం | Dark Side Of Ashoka | Info Geeks 

Подписаться
Просмотров 32 тыс.
% 789

అశోకుడి గురుంచి మనకి చెప్పింది అబద్ధం | Dark Side Of Ashoka | Info Geeks

Опубликовано:

 

15 фев 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 70   
@chivukulakrishna5318
@chivukulakrishna5318 5 месяцев назад
సార్ క్రీస్తు పూర్వం అని చెప్పకండి ఇక మీదట మనం అనాల్సింది కామన్ ఈరా అని సంబోధి0చండి ధన్యవాదాలు
@ramonkasturi5486
@ramonkasturi5486 5 месяцев назад
అశోకుని కాలంలో ఏం జరిగిందో‌ ఎవరికీ తెలియదు.. ఎవరి వెర్షన్ లో వారు చెప్పుకుంటూ పోయారు.. అశోకుని జీవితంలో టర్నింగ్ పాయింట్ మాత్రం ఖచ్చితంగా కళింగ యుద్ధమే.. చండాశోకుని నుంచి ధర్మాశోకునిగా మారే క్రమంలో ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితి.. కాకపోతే నాకు ఒక్కటే అనిపిస్తుంది.. ఆనాటి అశోకుని బౌద్ధ మత స్వీకరణ నేటి హైందవ జాతికి అంతగా నచ్చకపోవడంతో ఇలాంటి ప్రచారం మొదలెట్టారేమో అనిపిస్తోంది.. ఎందుకంటే స్వయంగా బౌద్ధ మతం స్వీకరించిన తర్వాత కళింగ యుద్ధం చేశాడంటే ఇదేదో అసత్య ప్రచారమే అనిపిస్తోంది.. అదే నిజమైతే అశోకుడు ధర్మాశోకుడు మారే అవకాశమే లేదు.. అశోకుడు ధర్మాశోకుడు కాదంటే మన జాతీయ చిహ్నం గా సారనాథ్ నాలుగు సింహాల స్తంభాన్ని అవమానించినట్లే.. మన ధర్మ చక్రాన్ని తృణీకరించడమే అవుతుంది.. కాబట్టి దయచేసి ఇలాంటి కాంట్రవర్సీలు మనకొద్దు అనేదే నా అభిప్రాయం.. ధన్యవాదాలు సోదరా 🙏
@phaneendrakumar2216
@phaneendrakumar2216 5 месяцев назад
Nuvvu cheppedi 100% correct bayya.edo aa time lo pakkane undi chusinatlu cheppestunnaru.
@ramonkasturi5486
@ramonkasturi5486 5 месяцев назад
@@phaneendrakumar2216 😔🙏
@attitude_s0ul1
@attitude_s0ul1 5 месяцев назад
Ashoka buddism tiskunnadu kabatti goppavadu annaru kani hindu aithe anevallu kadu. Kavalante charitra lo chudandi buddhism or islam kings ni goppaga chupistharum hindu Kings ki antha importance ivvaru. Ashokudu kalinga yuddam tarvatha buddism tiskunnadu ani undi kani anthakante munde tiskunnadum ashokudu kante chandra gupta mourya chala goppodu maurya samrajya sthapakudu. But hindu kabatte ashoka kante goppavadila rayaledu.
@vamshivanath
@vamshivanath 5 месяцев назад
Yes
@gameruleworld.1889
@gameruleworld.1889 5 месяцев назад
Nuvu chepindi nijam bro
@prasadaraodesamsetty8178
@prasadaraodesamsetty8178 5 месяцев назад
అశోకుని దర్మాసోకునిగా ప్రచారం చేసింది బౌద్ధ సన్యాసులు మాత్రమే.. నిజంగా అశోకుడు దార్మికుడేమి కాడు. ప్రస్తుతం క్రైస్తవ పాస్టర్లు వైఎస్ రాజశేఖరరెడ్డి నీ యోగి పుంగవుడిగా చిత్రించడాన్ని బట్టి తమ మతంలోకి మారిన దుర్మార్గులను కూడా మహానుభావులుగా చిత్రీకరించడం బౌద్ధ భిక్షువులకు కానీ క్రైస్తవ పాస్టర్లకు చేతకాని విద్య యేమీ కాదు. యుద్ధాలలో రక్తపాతం చూడటం రాజులకు కొత్తేమీ కాదు. కళింగ యుద్ధం మారణ కాండను చూసి మనసు చలించింది , హృదయం కరిగింది లాంటివి అభూత కల్పనలు మాత్రమే. క్రైస్తవ మత ప్రచారంలో భాగంగా పాస్టర్లు ఎలాంటి అబద్ధపు కదనాలు అల్లుతున్నారో గమనించ గలిగిన వాళ్లకు నాటి సమాజంలో బౌద్ధ భిక్షువులు కూడా చాలానే చేసివుంటారని అర్దం చేసుకోవడం కష్టమేమీ కాదు.
@crazyaboutit5657
@crazyaboutit5657 5 месяцев назад
ఫస్ట్ నుంచి మంచి చేసుకుంటూ లాస్ట్ లో ఒక చెడ్డ పని చేస్తే చెడ్డవాడు అవుతాడు అదే చెడ్డవాడు ఫస్ట్ నుంచి చెడుగా ఉండి మంచిగా మారితే వాన్ని మంచివాడు అంటారు. ఇది ఎట్లుంది అంటే అన్నం పెట్టి కొడితే చెడ్డవాడు అదే కొట్టి అన్నం పెడితే మంచివాడు అవుతాడు😂😂😂
@rishidenumkonda6992
@rishidenumkonda6992 5 месяцев назад
Just a small difference bro Highway meeda wrong route lo undi right route ki ravadam Right route lo undi wrong route loki velladam. Edi mana existance ki better avtundi annadi important
@stanleyratnaraj9259
@stanleyratnaraj9259 4 месяца назад
Manchi GA macadam ane udhesame Manama chudali mathematics choosthe maanava vinasaname miguluthundi
@user-xz5fo7qq4m
@user-xz5fo7qq4m 5 месяцев назад
Hanuman avatharalu gurinchi video cheyyi bro
@vinodantonypal707
@vinodantonypal707 5 месяцев назад
"Ashoka" The Great 👑👑👑
@ravikota6711
@ravikota6711 4 месяца назад
Jai hind 🙏🚩🚩🚩
@user-sf3dj9is8h
@user-sf3dj9is8h 5 месяцев назад
Ashoka converted to buddhism 8 years before he invaded Kalinga(Hindu Kingd8m), he is the Buddhist Aurangzeb, he killed all his brothers to become king and after Ashoka mourya empire become extinct.
@harsharoyal1071
@harsharoyal1071 4 месяца назад
Ayana atla pravarthinchaka mundhu aayana jeevithamlo sontha vaallu aayanani yetla avamaaninchinaro cheppaledhea e video lo ?
@llaxminarayana6589
@llaxminarayana6589 3 месяца назад
Nijanga ashokudu great king as a human being there will be no person never do mistake as a human being everyone can make mistake a person Manchi Gani Chadda gagani puttadu by birth
@ranjithkumar-ch1iw
@ranjithkumar-ch1iw 5 месяцев назад
Asokudu......kadhu ra ashokudu......
@gorilitarun
@gorilitarun 4 месяца назад
8:12
@AshokaSamrat998
@AshokaSamrat998 4 месяца назад
Ashoka is the great forever true history revealed that he was great
@sharathkodali9377
@sharathkodali9377 5 месяцев назад
Telepathy meedha video chey bro.
@govardhanramaswamy9420
@govardhanramaswamy9420 5 месяцев назад
10 days 10 videos 10 years of Modi government developments and schemes, oka development oka scheme miss avakunda video cheyagalava bro?
@stanleyratnaraj9259
@stanleyratnaraj9259 4 месяца назад
Prathi vaarilo chedu ni choopinchadam dwaara manam manchi vasllam kaalemu manalo frustration nii ila
@editorsprings1748
@editorsprings1748 5 месяцев назад
We knowAsoka fromHistory. We can't understand how did you learn AsokA.asoka worked as Cicero of ujjain and Kashmir. There was a war of succession after the death of Asokas father. He killed 99 brothers and assumed the title chandasoka. After the war of making a he adopted Buddhism from Basra bahu
@kotaharipriya4713
@kotaharipriya4713 5 месяцев назад
rajugariki viraghyam eerojuki anubhavisthunna akhanda bharatam.
@swamyyadavsamantha1842
@swamyyadavsamantha1842 5 месяцев назад
Ashoka the great ❤
@satyamudili4557
@satyamudili4557 5 месяцев назад
Chanda asoku du aina atanu chKravarthi. History antha vetikite other side of coin lo rajyam kosam himsa tappadu ee Raju kina. Ekkuva takkuva vuntayi. Marina taruvathe Manchi panulu chesi manchi vadayyadu. Manam appudu lemu. Cheppina vallu medhavule kadha? Asalutho patu konni extra lu kuda vuntayi. Charitra kadaa?
@prudhvierugu7624
@prudhvierugu7624 5 месяцев назад
anna nuv thappu cheppav ga nuvve malla vini currect chesuko😵‍💫
@SanjayKumar-el6tz
@SanjayKumar-el6tz 5 месяцев назад
Bhuddism ki convert ayyake Ashoka Kalinga war ki vellindu kani left historians story ni change chesaru
@prabhaking6407
@prabhaking6407 5 месяцев назад
Charitra okasari malli chadavandi Kalinga yuddam tarvata anni dead body's n nashanam aina vlgs n handicappeds ni chusi appudu svikarinchadu
@Mr.Nobody19999
@Mr.Nobody19999 5 месяцев назад
RU-vid and watsapp University toper nuvena
@satyamudili4557
@satyamudili4557 5 месяцев назад
Kalinga war taruvathe asokudu Buddhism swikarinchadu
@SanjayKumar-el6tz
@SanjayKumar-el6tz 5 месяцев назад
@@Mr.Nobody19999 nuv left historian banisa va
@SanjayKumar-el6tz
@SanjayKumar-el6tz 5 месяцев назад
@@prabhaking6407 adi fake story bro anti hindu historians ala allinaru story ni
@shanmukh5327
@shanmukh5327 Месяц назад
ముందు cheddavaduga వున్న తన తప్పు తెలుసుకుని మంచి వాడుగా మారాడు కదా. అంటే పశ్చాత్తాపం చెందాడు అనవచ్చు. తప్పు లు అందరు చేస్తారు కానీ తన తప్పు తెలుసుకుని రెండవసారి ఆ తప్పు చేయకపోవటం గొప్ప నే కదా.
@binakarveeravalli
@binakarveeravalli Месяц назад
MEE VIDEOS LO IDE LEAST VIDEO😪
@sharathkodali9377
@sharathkodali9377 5 месяцев назад
Chanakyudu Chandra guptha mouryudi kalam vaadu kada! Ashikudi kalam lo koodaa unnaada?!
@ramanathota5389
@ramanathota5389 5 месяцев назад
వున్నాడని చరిత్ర చెబుతోంది. సుమారు 94 ఇయర్స్ బ్రతికాడట.
@applerockyofenergy
@applerockyofenergy 5 месяцев назад
Ashok total age how
@TejaMandla
@TejaMandla 5 месяцев назад
Editing and sound asalu synch avvadam ledhu
@jayasuryathejaallam2521
@jayasuryathejaallam2521 5 месяцев назад
Still Far Better than Muslim Kings
@user-ko3pc7fw9c
@user-ko3pc7fw9c 5 месяцев назад
బ్రో అసలు టచ్ చెయ్యకుడనీ టాపిక్ లో ఇండియన్ హిస్టరీ మతము రాజకీయం ఇలాంటి టాపిక్ వద్దు బ్రో దయచేసి
@omkarbabubalasa6288
@omkarbabubalasa6288 5 месяцев назад
నీ అబ్బా నిజంగా నువ్వు అయితే ముస్లిం రాజుల dark side చూపించు
@balaramkrishna9077
@balaramkrishna9077 5 месяцев назад
Babu 330 nundi 230 bc ani cheppali. Nuvvu reverse cheptunnav. Time vennakki velladu kadaa
@yugeshkumar4315
@yugeshkumar4315 5 месяцев назад
Good info
@nadeemullahsyed3816
@nadeemullahsyed3816 5 месяцев назад
The Great Ashoka did a great thing. That is "Stone Inscriptions" (Shila Shasanamulu). He communicated & conveyed history to the entire world/ future generations through Stone Inscriptions. The FOREIGN ARYAN Brahmins suppressed the history of the Great Ashoka for around 1800 years because he followed Buddhism. I appreciate the Britishers who digged out the history of Great Ashoka and made known to the entire world.
@pradeepkumar-mj4ny
@pradeepkumar-mj4ny 5 месяцев назад
Unnecessary & false propaganda
@SureshBabu-vy1lg
@SureshBabu-vy1lg 5 месяцев назад
అశోకుడు బౌద్ధం స్వీకరించలేదు. అది కల్పితం.
@girimadhavchowdhury1281
@girimadhavchowdhury1281 5 месяцев назад
He is a cruel and failed king. He was not a good person, as mentioned in books. Buddhism made him even more cruel
@saivenkat369
@saivenkat369 5 месяцев назад
Note: అంతా బాగుంది అన్న, కాకపోతే శకాలు ఇపుడు సామాన్య శకాలు గా పిలువబడుతున్నాయి.
@danamshivkumar2310
@danamshivkumar2310 5 месяцев назад
Ilage dark Side ani muslim rulers guruchi video chese దైర్యం ఉందా?
@universalstar878
@universalstar878 5 месяцев назад
Ashoka was Great , Ashoka is Great, Ashoka will be Great, Ashoka Always Greatest🎉❤❤❤.. కొంతమంది మూర్కులు Shivaji Great అని Chepatharu, మన ప్రపంచ లో అశోకుని మించిన గొప్ప చక్రవర్తి ఎవరూలేరు ( కళింగ యుద్ధం తర్వాత) బుద్ధుడి ఆలోచనలు అతన్ని పూర్తి స్థాయిలో మారుపుకి కారణం... బీజేపీ వాళ్ళు ఎప్పుడు చూసిన శివాజీ గ్రేట్ అంటారు ఎందుకంటే వాడు హిందూ కాబట్టి, అశోకుడు గ్రేట్అని చెప్పడానికి ఇక్కడ కొంతమంది మూర్ఖులకి అహంకారం అడ్డొస్తుంది ముఖ్యంగా బిజెపి వాళ్ళకి..
@chandukolli9539
@chandukolli9539 5 месяцев назад
Yerri huka.. Shivaji maharaj is always great ra. Ne convered buddi me whatsapp group lo pettuko, ekkada kaadhu, edhi pure hindhu desam ra kukka.
@attitude_s0ul1
@attitude_s0ul1 5 месяцев назад
Mari neekendukura shivaji great kadu athanu hindu kabatti ashokudu emduku great ra vadu hinduvu kadu kabatti aa
@vamshivanath
@vamshivanath 5 месяцев назад
Buddhism tesukoka mundu Ashokdu eh religion practice chesevadu gorre
@vamshivanath
@vamshivanath 5 месяцев назад
Ashoka is brother of Jesus
@LNforLion
@LNforLion 5 месяцев назад
ఛత్రపతి శివాజీ గురించి తెలిసి తెలియని మాటలు మాట్లాడటం తప్పు. నీ మత ఛాందసవాదాన్ని ఇక్కడ చూపించకు. ఎందుకంటే అశోకుడు కాలమే సరిగా నిర్ధారణ కాని కాలానికి చెందిన వాడు. శివాజీ ఈమధ్య కాలానికి చెందిన వాడు. కాబట్టి శివాజీ కాలంలో జరిగిన అంశాలు ఎక్కువ ప్రామాణికతను కలిగి ఉంటాయి. పైగా శివాజీ తన జీవిత కాలంలో ఏ రకమైన ఛాందసవాదాన్ని చూపలేదు. ఆయన దృష్టిలో దేశాన్ని విదేశీయుల దండయాత్ర నుండి కాపాడటమే. ఆయన మీద అనవసరమైన ప్రేలాపనలు వద్దు. ఇది ఒక చరిత్ర ఉపాధ్యాయుడుగా కూడా చెప్పగలను.
@nadeemullahsyed3816
@nadeemullahsyed3816 5 месяцев назад
Brother, there is no "Chanakya" in the history. Chanakya is a "fiction" and a "creation of Aryan Brahmins". These FOREIGN ARYAN Brahmins created so many "stories" including Puranas, Ramayana, Mahabharata etc to establish their Brahmanism/Manu vaadam( presently Hinduism) to dominate our Native Indian Dravidians and to rule our country. Still our country is being ruled by the Aryans who migrated to India during 1900 BCE. And in the name of Hinduism these Aryans will be spreading false& fake stories in future also
@amarlokeswarreddykodatala3943
@amarlokeswarreddykodatala3943 5 месяцев назад
Chalae nuvu thokjalo analysis nee lantivaadu chaalu wrong info