నమస్తే గురువు గారు . సరస్వతి దేవి మీ నాలుకపై అపారమైన జ్ఞానమును ,ప్రజ్ఞను ప్రసాదించి .సర్వ మానవాళిని ఆధ్యాత్మిక జ్ఞానం ,జీవిత పరమార్ధం తెలుసుకునే మార్గం ఉపదేశించారు ధన్య వాదములు . ఈ అమూల్య మైన జ్ఞానం ,శంకర భగవత్పాదులు ,రమణ మహర్షి ముందుగానే చెప్పారు .వారి జ్ఞానాన్ని వ్యాప్తి చేయడం మా అదృష్టం .
శ్రీ గురుభ్యో నమ : గురువుగారి కి పాదాభివందనములు నేటి కాలంలో సాధకులకు సందేహం లేకుండా చక్కటి ఆత్మజ్ఞానం ఇవ్వగలిగిన మీలాంటి గురువుల అవసరం ఈ సమాజానికి ఎంతో కలదు జై గురుదేవ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏