Inspirational stories will help you make changes in your life today. And get inspired by these inspirational quotes and share them to inspire others in their lifes.#chaganti #devotional
ఆ టైటిల్ లో ప్రయోగించిన భాష బాగోలేదు. "శివుడు వెంట పరిగెడతాడు" అనేదే బాగోలేదు. మహాదేవుడు ఏమైనా కుక్కపిల్లా? ఆడియన్స్ ను ఆకర్షించుటకు ఇటువంటి జిమ్మీక్కులు అవసరం లేదు. బహ్మశ్రీ చాగంటి వారి మాటే! అమృతం. దయచేసి దేవుళ్ళను తక్కువ చేయకండి. పెట్టిన కంటెంట్ నిజంగా అద్భుతం.
Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Hara Hara Mahadeva Shambho Shankara Tandri Parameswara Om Shree Parvathi Deviye Namah Om Shree Nandishvarya Namah