హాయ్ మాధవి గారు మై ఫేవరెట్ కర్రీ వంకాయ మీరు చేసిన వంకాయ కూర అదరహో అనిపించింది ఆహా ఏమి రుచి అన వలసిందే వంకాయ కూర తింటే సూపర్ అండి కూర వంకాయ ధన్యవాదములు మాధవి గారు ❤
Thank you so much madhavi gaaru for your delicious recepies,i tried your gongura mutton today,it came out very delicious with your perfect instructions.