నమస్తే రైతన్నా. నేను జూన్ నెల 26 తేదీన నర్సరీలో మ్హైకో వారి యశస్విని మిర్చీ విత్తనం విత్తటం జరిగింది. మిర్చీ విత్తనం విత్తిన రోజు నుండి ఈ రోజుతో మిర్చీ మొక్క 47 రోజులు పూర్తిచేసుకుంది. అదే కనుక మిర్చీ విత్తనం మొలకెత్తిన రోజు నుండి లెక్కిస్తే ఈ రోజుతో 40 రోజులు పూర్తిచేసుకుంది. మరో 5 రోజుల్లో నర్సరీలోని నారు పీక్కొచ్చి నా ప్రధాన పొలంలో మిర్చీ మొక్కను నాటుకోబోతున్నాను. ఈ పరిస్తుతుల్లో మా ప్రాంతంలో వర్షాలు లేక ఎండలు ఉన్నాయి. పొలాన్ని ఇప్పటి వరకు తయారు చేయలేదు. ఈ పరిస్థితుల్లో చివరి దుక్కుల్లో వివిధ రకాల కాంప్లెక్స్ ఎరువులు వేసి మిర్చీ మొక్కలు నాటి నీరు పెడితే ఈ ఎండలకు మొక్కలు బెట్టకు గురై చనిపోతాయని సహచర రైతులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఏమి చేయాలి? మీరు చెప్పే కల్చర్ ఇప్పుడు చేసుకుని వేసుకోవచ్చా అన్న .
Tricodarma, sudomones ela veyali nenu merchi thota vesi 2 rojulu avuthundi anna garu, mariyu gamber eppudu ela use cheyalo dayachesi vevaranga cheppagalaru
Hiii annna...drip pettu kunte ye yeruvulu vadulukovali yela vadali....and drip lekunda vunte thotaki ye yeruvulu veyali.... days wise ga oka vedeo pettu anna...
అవని 2 బస్తాలు = 80kg ట్రేకోడెర్మా = 2kg సూడోమెనాస్ = 2kg ఇవన్ని ఒక ఎకరాకు పైరు వేసేముందు దుక్కిలో చల్లించండి వేరుకుల్లుడు పూర్తి గా కంట్రోల్ అవుతోంది కోకోలి ఒక ఎకరాకు మొదటి సారి 10kg రెండవసారి - 20kg లు వాడించండి మంచి దిగుబడులు వస్తాయి వాసు గారు 🤝