Тёмный
No video :(

ఆఖరి 6 గదులూ తెరిస్తే తిరువనంతపురాన్ని మించిపోతుంది| 64 secrets of Puri - Part 5 | Nanduri Srinivas 

Nanduri Srinivas - Spiritual Talks
Подписаться 1,7 млн
Просмотров 308 тыс.
50% 1

Important note:
At 27:06 min in the video Naga bandham details are removed - Why?
వీడియోలో 27.06 నిముషాల వద్ద నాగ బంధం గురించి చెప్పినది ఎందుకు తీసేశారు?
అది పూరీలో జరిగిన సభలో నండూరి గారు చెప్పారు. అక్కడ అందరూ సాధకులే కదా అని నాగ బంధం తాంత్రిక పధ్ధతి రహస్యాలనీ, అది ఎలా చేస్తారూ అనే విషయాన్నీ 12 నిముషాలపాటు వివరించారు. అది స్వార్ధపరుల చేతిలో పడితే దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. అందుకే మా అడ్మిన్ టీం తీసేశారు.
It was a closed room meeting at Puri with Spiritually matured Sadhks as Audience
So, Guruvu garu explained the internal tantric technology of Nagabandham for about 12 minutes. However I felt that selfish public may misuse that technology and cause destruction. So I deleted that part during editing
- Rishi & Mahesh, Channel Admin Team
-----------------------------------
Puri maps shown in the video can be downloaded from here
drive.google.c...
- Uploaded by: Channel Admin
Here are the contact details of Sri Gomi (Govind) Panda, an Expert Puri guide . He knows Hindi & Odia. He is very genuine and trust worthy. He knows in and out of Puri temple and the whole city. His Phone numbers: 95836 91160 & 93376 32284
- Uploaded by: Channel Admin
Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila Official
/ @nandurisusila
Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#puri #purijagannadh #purijagannath #purijagannathtemple #jagannathtemple
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Опубликовано:

 

31 авг 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 433   
@gayathrikondapalli1781
@gayathrikondapalli1781 11 месяцев назад
గురువు గారు పాదపద్మములకు నమస్కారములు 🙏🙏🙏.... నేను నోరు వెళ్ళబెట్టి మరీ వినేస్తున్నాను....అలా cut చేసేసారేంటి గురువుగారు ఆ విషయాన్ని....😂....అదంతా పక్కన పెడితే.... ఎన్నెన్ని విషయాలు, ఎన్నెన్ని సంఘటనలు, ఎన్నెన్ని ఆ స్వామి గురించిన రహస్యాలను మాకు వివరిస్తున్నారు గురువుగారు.... మళ్ళీ మేము వెళ్ళేటప్పుడు ఏదీ miss అవ్వకూడదని map ని కూడా చేసిపెట్టేరు.... ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలం.... మనస్పూర్తిగా ఈ ఒక్క నమస్కారం తప్ప🙏🙏🙏....ఆ జగన్నాథ ప్రభువు నన్ను త్వరగా కరుణించి ఆయన దర్శనభాగ్యం కల్పించాలని ఆ స్వామిని వేడుకుంటున్నాను🙏🙏🙏
@exploresanatanwithprudvi
@exploresanatanwithprudvi 11 месяцев назад
Check the description
@gayathrikondapalli1781
@gayathrikondapalli1781 11 месяцев назад
​@@exploresanatanwithprudviok....tq🙏
@sm2961
@sm2961 11 месяцев назад
Namashkaram. Guruvugaru ninu rogu. Mi. Videos. Chudathamu. Chalahappy ga unnadi
@bjyothi5822
@bjyothi5822 11 месяцев назад
😅😅😂
@sriram-zp9yd
@sriram-zp9yd 11 месяцев назад
నాకు ఆ నాగ బంధనం గురించి , ఆ తాంత్రిక రహస్యాలు తెలుసుకోవాలని ఆతృత గా ఉంది.చాలా నిరాశ పడ్డాను.
@STargaryan
@STargaryan 11 месяцев назад
Adi evaru ekkada chepparu....adi gupta rahasyam...tiruvananthapuram lo teravalekana?? Kani teravaru naga bandhanam is bot just something easy and fun
@dr.chiranjeeviphysio7570
@dr.chiranjeeviphysio7570 11 месяцев назад
గురువూ గారికీ నమస్కారాలు 🙏. చైతన్య మహా ప్రభూ గురించీ చెప్పుతార 🙏🙏🙏
@sravanbabu1428
@sravanbabu1428 11 месяцев назад
Mee to
@jayaram5126
@jayaram5126 11 месяцев назад
​@@STargaryan😅
@AnjanaVemula-ub2ld
@AnjanaVemula-ub2ld 11 месяцев назад
Mee too
@VamsiKrishna-rq5hv
@VamsiKrishna-rq5hv 11 месяцев назад
గురువుగారు! నాగబంధనం గురించి చాలా ఆసక్తిగా ఎదురుచూశాను కానీ ఆ భాగాన్ని తొలిగించారు. చాలా నిరాశ కలిగించింది ఈ విషయం. నమో కృష్ణ🙏🏻
@nakshatra.lavanyalavanya4810
@nakshatra.lavanyalavanya4810 11 месяцев назад
Avunu
@nandurisantoshkumar9206
@nandurisantoshkumar9206 11 месяцев назад
Avunu, editing sarigga avaledu emo, please adi correct cheyandi
@mohanNagakishorebatchu
@mohanNagakishorebatchu 11 месяцев назад
Yes we want details about naga bandhan
@exploresanatanwithprudvi
@exploresanatanwithprudvi 11 месяцев назад
Check the description why it was deleted
@exploresanatanwithprudvi
@exploresanatanwithprudvi 11 месяцев назад
@@nandurisantoshkumar9206description chudandi akada clear ga explain chesinru emduku delete anadhi
@gravinder5929
@gravinder5929 11 месяцев назад
మీరున్న ఈ కాలంలో నేను జీవిస్తూన్నందుకు ఏదో పుణ్యకారణం అయ్యుంటుంది..🙏🙏1969 లో పాఠ్య పుస్తకాల్లో కొద్దిపాటి వర్ణన విని దర్శించ నిర్ణయించుకున్న కోరిక ఇంకా తీరలే..అది నా చిరకాల వాంఛ..
@srianusuyadevi7158
@srianusuyadevi7158 11 месяцев назад
నాకు పూరి జగన్నాథ్ ఆలయం చూడడానికి చాలా రోజుల నుంచి కుతూహలంగా ఉంది.ఇప్పుడు మీరు వివరిస్తున్నారు ఇంకా చూడాలి అనిపిస్తుంది. ఏమని కోరుకుంటే వెళ్ళగలమో తెలియజేయండి గురువు గారూ .🙏
@padmaa9943
@padmaa9943 11 месяцев назад
జై జగన్నాద వీనుల విందుగా నీ దివ్య కథలు, దివ్య క్షేత్రం స్థల విశిష్ఠత నండూరి గురువుగారు దయ వలన తెలుసుకున్నాం🙏👣
@ravitejatulasi9569
@ravitejatulasi9569 11 месяцев назад
గురువుగారికి నమస్కారములు🙏🙏🙏 వీలైతే ఆ నాగబంధం గురించి మీరు చెప్పిన ప్రవచనం వీడియో పెట్టగలరని మనవి!!!!
@HemanthReddyBharatiya
@HemanthReddyBharatiya 11 месяцев назад
Dear admin team why did u muted 🔇 & blurred at 27:04 🥺😭..if it is that much secret than Nanduri srinivas garu wouldn't revealed it on a PUBLIC PLATFORM.... please don't do that🙏😭, bcz unfortunately I couldn't able to attend that meeting offline with naduri garu, doesn't mean that I am not eligible to listen his words...😭
@poornasantosh3516
@poornasantosh3516 11 месяцев назад
Guruvu garu maaa kosam chepandi maku thelusu kavali ani undhi maaaku aaa information evaru chepatharu 😢
@marripallinikhil3197
@marripallinikhil3197 11 месяцев назад
Guruvu gaaru cheppi untaru blur cheyyamani. Or long avtundi ani inko video lo pettochu. Let's wait.
@exploresanatanwithprudvi
@exploresanatanwithprudvi 11 месяцев назад
Please read in the description
@padmajavadada8650
@padmajavadada8650 11 месяцев назад
Trust in God . That much knowledge only comes to us for which v r eligible. Accept that with gratitude. 🙏
@santhipriya3143
@santhipriya3143 11 месяцев назад
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు
@gujjasridevi906
@gujjasridevi906 11 месяцев назад
వెళ్ల లేని వారికి మంచి darshanam చేయించారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏
@chvenkataramana4868
@chvenkataramana4868 11 месяцев назад
గురువు గారు మీకు పాదాభివందనాలు వెళ్ల లేక పోయినా మీ మాటలు వింటుంటే చాల సంతోషం గా ఉంది కానీ నాగ బంధం గురించి చెప్ప కుండ కట్ చేశారు మాకు ఆ విషయం తెలుసుకోవాలి అని వుంది
@satishuppalapati9831
@satishuppalapati9831 11 месяцев назад
Om Srimatre namaha , guru Garu video from 27:05 to 27:11 varaku emi ravadam ledu , blurchesara ?
@mvramalakshmi942
@mvramalakshmi942 11 месяцев назад
పూరీ జగన్నాధుని దర్శనం చేసుకున్నాము. కానీ ఇవేమి తెలియవు. దేముని కి దండం పెట్టుకున్నాము. అంతే. ఇన్ని విశేషాలు మీతో వచ్చినవాళ్లు ధన్యులు
@hemanthloves2226
@hemanthloves2226 11 месяцев назад
శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యోన్నమః కంచి కామాక్షి దేవి విగ్రహం గాలిలో తేలి నట్టుగా ఉంటుంది గురువుగారు మీరు చెప్పారు కదా ఐస్కాంత మ్యాగ్నెట్ ఉంటుంది ఈ దేవాలయంలో కాని ఉంది కంచి కామాక్షి దేవి ఇలా గొప్పతనం ఉంది గురువుగారు🙏🌹
@priyankautharadhi821
@priyankautharadhi821 11 месяцев назад
Bilakasam antaru
@sreesreenivas635
@sreesreenivas635 11 месяцев назад
గురువు గారికి నమస్కారములు
@ramlakhan-bs5xz
@ramlakhan-bs5xz 11 месяцев назад
Jai shree Ram... guruji.... How it is possible to get all the informationl in detail...and how much time u have spent to give us a detailed explanation......and made for us a wonderful map ... U r blessed by God....and we r blessed to have u such a great spiritual personality.......
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 11 месяцев назад
అంతా జగన్నాథ ప్రభువు దయ. చాలా సార్లు పిలిపించుకున్నాడు...కుటుంబాన్ని వదిలి వెళ్ళి ఎండల్లో వారాల తరబడి తిరిగాను...వెళ్ళిన ప్రతిసారీ స్వామి ఎన్నో రహస్య విషయాలు ఏదో ఒక మార్గంలో తెలియచేశాడు. ఇప్పటివరకూ ఆలయం లోపల రహస్యాలు వచ్చాయి. ఆలయం బయట ఊరిలో ఉన్న 44 ఆలయాల రహస్యాలు ఇంకొక కొన్ని గంటల ప్రవచనం ఉంది. ఆ వీడియోలు కూడా మా అడ్మిన్ తొందర్లోనే పెడతానన్నాడు. జగన్నాథ ప్రభువుకి వందనాలు. మా అడ్మిన్ టీం కి ఆశీస్సులు!
@bhanuk6323
@bhanuk6323 11 месяцев назад
Nagabandam clip enduku teesesaru andi
@ramlakhan-bs5xz
@ramlakhan-bs5xz 11 месяцев назад
@@NanduriSrinivasSpiritualTalks dhanyosmi guruji..... ❤️
@varalaxmi459
@varalaxmi459 11 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 11 месяцев назад
​@@NanduriSrinivasSpiritualTalks🙏హర హర మహాదేవ అనేక ధన్యవాదములు మహోదయ మీరు భక్తి ఆనందాన్ని అనుభవిస్తూ మాకు ఆ భాగ్యన్ని కలిగిస్తున్నారు
@bhagyasreealam
@bhagyasreealam 11 месяцев назад
I have never seen jagannath temple until now, kaani Mee punyama ani full ga eyes mundhu visuals kanipisthundhi. Akkadaki vellina aa hadavidilo anni chuudalenemo. Thank you so much 😊 Intha kanna aanandamemi oo ramachandra 🎉
@sirishagubba9597
@sirishagubba9597 6 месяцев назад
Hare Krishna Prabhuji 🙏 Wonderful explanation given. We are very much blessed to listen about Jagannath Puri. You are a great soul. Hari bol. Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare. Sri Caitanya Mahaprabhu ki jai. Jai Jagannath. Jai Srila Prabhupada.
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 11 месяцев назад
🙏🙏🙏🙏🙏 ఓం శ్రీ జగన్నాథాయనమహా🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏 ఓం నమో భగవతే రుద్రాయ 🙏 గురువుగారు మీ శ్రీ పాదపద్మములకు శిర సాష్టాంగ నమస్కారములు ... పూరీ జగన్నాథ్ క్షేత్రమునకు మేము అసలు వెళ్ళలేదు, మేము వెళితే కూడా ....మీరు చెప్పిన దాదాపు ఈ 64 ప్రదేశాలు పైగానే వివరించారు .... ఇన్ని ప్రదేశాలు సొంతము దర్శించ గలమా? అక్కడ ఇవన్నీ చూపించడానికి గైడ్స్ వుంటారా? ధన్యవాదములు ... జై శ్రీ రామ్ ...🙏
@nagarajugundeboina6971
@nagarajugundeboina6971 11 месяцев назад
My god sir u r i will meet you sure in my life
@asdfasdfasdf737
@asdfasdfasdf737 11 месяцев назад
నాగ బంధనం గురించి , ఆ తాంత్రిక రహస్యాలు తెలుసుకోవాలని ఆతృత గా ఉంది.చాలా నిరాశ పడ్డాను
@gayathribharghavi1178
@gayathribharghavi1178 11 месяцев назад
Nanduuri gaariki na manasupurthiga padhabhi vandalu ,na age 26 years eppatinundi iethe me videos anni follow avvadam ,paaatinchadam anni kudirinanni poojalu ,stotraalu anni cheyyadam start chesano na life ela maaaripoindo cheppalenu 24 hrs parameeshwarudu meeda bhakthi daaniki mee videos me matalu chala impact chupinchai na life meeda chala thank u guruvu garu ,oka god oka goddess kaadu andarini okela okariga pooja chesukuntunnanu.Mee opika ki,me family support ki me admin team ki em cheppi runam teerchukogalam sir andariki thank u soooooo much e rojullo kuda devudu chesina leelalu jarigina adbutaalu jarigina goppa leelalu anni kallaki kattinattu chepthu chupisthu mamalni kuda a lokam loki a bhavanA loki teesukuvelthunna nanduri gaariki chala thank u ,main e rojullo ela vunnaru meeru ante adhi me parents meeku nerpina manchi manasu ,enno vishyalu asalu meeku m vasthundi veetivalla kani keevelam mana sabradaayalu mana poojalu mana culture mana devaalayaala goppa teliyani vishyalu anni entho kashtapadi maakosam entha la anni maaku teliyachesthunnandhuku chala thank u sir ,asalu poori visheshalu , arunachalam visheshalu kosam meeru padina prema tho kashtam maaku a videos chusthunte telustundi sir really thank youuu sooooooooooooooo much sir brathuki vunnantha kalam lo mimalni okka sari iena kalavaali mee aaseesilu teesukovali ani na chinna korika jaii sri ram
@sandrashidhu5822
@sandrashidhu5822 11 месяцев назад
హరీ ఓం... దయచేసి మీరు సమాధానం కూడా ఇవ్వడం మంచిది... సంతోషం...
@nikhilbharagavroyal2959
@nikhilbharagavroyal2959 11 месяцев назад
Admin garu Nanduri garu enno vishayalu Mari chepta Inko video cheskudam vatti gurinchi ani chepparu but vatti gurinchi marchipoyaru
@padmavathikamapanthula491
@padmavathikamapanthula491 11 месяцев назад
🙏🏻పురుషోత్తమ క్షేత్రానికి జై ధన్యవాదాలుసర్
@nathshivakavi8015
@nathshivakavi8015 11 месяцев назад
Guru garu next kanchipuram visheshala mida series cheyyandi
@saiaru8989
@saiaru8989 11 месяцев назад
Enno rojuluga oka sandeham e video dhvaraa thirindhi....miku paadhabhi vandhanam guruvugaaru 🙏🏻😭
@subramanyaswamy9041
@subramanyaswamy9041 11 месяцев назад
RU-vid open chestey chalu meeru cheppe kathalu .. poojalu vratalu.. Manasuki chala anandam vestundi.. Sri gurubhyo namah🙏🙏
@bujjins8882
@bujjins8882 11 месяцев назад
Namaskaram guruvu garu 🙏🙏🙏🙏🙏
@2011rampa
@2011rampa 11 месяцев назад
Jai Jagannatha...Gurugaru..you like a true divine guru showing light in my life so many times...I am planning Puri visit on 1st October. I was praying for God to show Puri temple details, your 5videos r nothing but Lord Jagannath blessings.Thanks. Guru Pada sparsha Akankshi Ramprasad
@shireeshamaram7633
@shireeshamaram7633 11 месяцев назад
జై జగన్నాథ్ తండ్రి నీ ధర్శన భాగ్యని ఇవ్వు తండ్రి
@publicreviews2171
@publicreviews2171 11 месяцев назад
Jai jagnatha 🙏🙏🙏 thank you guruvu garu 🙏🙏🙏🙏🙏 Sri Vishnu rupaya om namshivaya 🙏🙏🙏🙏🙏 Sri mathre namaha 🙏🙏🙏🙏🙏
@ramalakshmich
@ramalakshmich 11 месяцев назад
Namaste 🙏 Guruvugaru. Nava Narasimhula rahasyam cheptannaru
@saikrishnasrivlogsfromkaki4598
@saikrishnasrivlogsfromkaki4598 11 месяцев назад
Finally 5 part is came
@prasannanarahari5712
@prasannanarahari5712 11 месяцев назад
Chalabaga chepthunnaruu🙏🙏🙌🙌
@Varahi999
@Varahi999 11 месяцев назад
Mee Daya valla jagannadhuni gurinchi aalaya viseshala gurinchi telusukuni prathyakshanga chusina anubhuthiki lonayyam guruvu garu .Sreematrey namaha.Sree gurubhyo namaha
@raparthimounika3084
@raparthimounika3084 11 месяцев назад
Namaskaram guruvu garu. Lalita sahsrnamastotram tappulu lekundaa elaa chadavaalo vedio chesipettandi.
@raparthimounika3084
@raparthimounika3084 11 месяцев назад
Lalita sahsra namalu
@deepikasrividya9419
@deepikasrividya9419 11 месяцев назад
Chaganti Koteshwara Rao Garu pettina video undi youtube lo , mark cheskuni chadukondi. Gurugaru kuda chepparu Chaala sarlu
@rajaverse
@rajaverse 11 месяцев назад
RU-vid lo chaganti garu chadivina video undi chudandi
@nbsmanyam6171
@nbsmanyam6171 11 месяцев назад
Great to see you as a spiritual speaker, pravachana kartha. During childhood days , you were told about bhagawaan Satya Sai Baba with a great devotion. Why don't you do about his holiness through your channel.
@niharikamaheshthoughts8796
@niharikamaheshthoughts8796 11 месяцев назад
Wow really waiting for this part sir
@yedukondalukovuru5077
@yedukondalukovuru5077 11 месяцев назад
Dhanyavadalu swamy
@nalinivreddy6207
@nalinivreddy6207 Месяц назад
THANKS GURUJI FOR THE INFORMATION ABOUT JAGANNATH WE ARE BLESSED TO WATCH THE VIDEO OF JAGANNATH THANKS A LOT JAI JAGANNATH 🙏
@sarvamsivamayam1039
@sarvamsivamayam1039 11 месяцев назад
శ్రీ గురుభ్యోనమః
@sarithagantyada8393
@sarithagantyada8393 11 месяцев назад
Swamy maaku manchi darshanalu kaligincharu sri jagannath swamy memu darshanam chala sarlu chesukunnam maaku swamy aa bhagyam kaliginchru we r blessed guru padhabhivandanalu jai jagannatha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ashmelodies2625
@ashmelodies2625 11 месяцев назад
Sir meeru NAAGABANDHAM gurinchi chooinchaledu🙃 pls chooinchandi I'm interested andi...Radha Krishna hari🙏🏻
@bakkathatlanarsimhayadav2306
@bakkathatlanarsimhayadav2306 11 месяцев назад
Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏
@sravanikrishna1606
@sravanikrishna1606 11 месяцев назад
సీతలా దేవి కాళీ మాత బట్టలు శుభ్రం చేసే దేవత అని శారదా దేవి చరిత్ర లో చదివాను 🙏🏻
@NALLANARSIMHANALLA
@NALLANARSIMHANALLA 11 месяцев назад
Vaallu devathalu bro battalu mayadam vuthakadam vundadu
@lakshmikalavathi9385
@lakshmikalavathi9385 11 месяцев назад
Nenu chusanu guruvu garu puri konark. Konark chusinapudu manasu chala badha anpinchindi
@Monikca
@Monikca 11 месяцев назад
నమస్కారం గురువుగారు . పెళ్లి కావాల్సిన అమ్మాయలకి కుజ దోషం ఉన్నవాళ్లకి ఈవినా పరిహారాలు ఉన్నాయా . అమ్మాయ్ కి ఎంత ఉద్యోగం ఉన్నా ఎంత డబ్బు విలువ కాదు మెట్టినులు అనేది చాలా ముక్యం సమస్య ఉన్నవారు ఎలాంటి పూజ చేస్తే వల్ల సంసారం బాగుంటుంది గురువుగారు
@pvsrinivasarao8838
@pvsrinivasarao8838 11 месяцев назад
అయ్యా నాగబంధం గురించి తెలుసుకోవాలని ఉంది.జై జగన్నాథ
@dadagiris
@dadagiris 11 месяцев назад
Anni cut cheste unna interest potundi. Kasta mottam video pravachanalu upload cheyandi admin moderator garu
@rajashekhar8608
@rajashekhar8608 10 месяцев назад
గురువు గారికి ప్రణామలు లు జై జగన్నాద్ 🙏🙏
@venkataraopeddineni8114
@venkataraopeddineni8114 11 месяцев назад
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
@yashodaunique5165
@yashodaunique5165 11 месяцев назад
Sri mathreya namaha Namaskaram sir, please include the video for naga bandhanam as well 🙏
@saivenkat824
@saivenkat824 11 месяцев назад
🙏🏻🕉️Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 🙏🏻🕉️Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 🙏🏻🕉️Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻🕉️ 🙏🏻🕉️Jai Jai Sri sithaRama 🕉️🙏🏻 🙏🏻🕉️Jai Jai Sri Rama🕉️🙏🏻 🙏🏻🕉️Jai Jai Sri Ramadutha Hanuman🕉️🙏🏻 🙏🏻🕉️Jai Jai Sri jaganatha 🕉️🙏🏻 🙏🏻🕉️Jai Jai sri Srinivasa 🕉️🙏🏻 🙏🏻🕉️Arunachala siva🕉️🙏🏻 🙏🏻🕉️Arunachala siva 🕉️🙏🏻 🙏🏻🕉️Arunachala siva 🕉️🙏🏻 🙏🏻🕉️Aruna siva🕉️🙏🏻 🙏🏻🕉️Jai Jai sri guru Aadi guru Sankaracharaya 🕉️🙏🏻🙏🏻 🙏🏻🕉️Jai Jai sri guru Ramana Maharishi 🕉️🙏🏻
@nageshramarama8845
@nageshramarama8845 11 месяцев назад
🙏🙏🙏
@animesoul4293
@animesoul4293 11 месяцев назад
గరుజీగారికినమస్తారములుమీరుచెపప్సీనవిషలుచాలాతెలియనివిషలుచెప్సరుగురుజీ శ్రీసూత్తం పురుషస్తూత్తం కూడ వీడీయ్జోతీసీ పెట్టడీనేనుకనకదారనెనునెర్చుకున్నాను కనకదారలాగా ఈ2స్తూత్తంలువీడీలుపెట్టండీశ్రీనీవాసపూజ చెసుకుంటాము
@MSarlabai
@MSarlabai 10 месяцев назад
Thanks gurvu garu about puri information
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 11 месяцев назад
Guruji research skills outstanding
@akhilsmart8960
@akhilsmart8960 11 месяцев назад
చాలా ధన్యవాదాలు
@vivekvardhan4181
@vivekvardhan4181 11 месяцев назад
Namaskaram 🙏🏻 Nennu me video lu chusthanu Mee video la lo chala information untundhi but e videos lo kodhiga information ni hide chesaru. Complete video ni post cheyagalaru ani prarthana jai jagannath Prabhu
@krishnamohan1010
@krishnamohan1010 11 месяцев назад
Sree Matrenamaha
@Srigananadha
@Srigananadha 11 месяцев назад
Inni sangathulu sannivesalu ఇంత baga chepthunaru, memu edo punyam chesukunam mee matalu vinatam
@saiprakash827
@saiprakash827 11 месяцев назад
Apuda ayipoyindi ani parts ante bhadaga vundhi andi Entha venna venalanipisthumdi Jai jagannatha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@skandhageetha2938
@skandhageetha2938 8 месяцев назад
Gurugariki 🙏🙏🙏 Namaskaram... mi videos chala bagutundi ..Roju vintamu ....videos Anni Excellent ga vuntundhi skip cheyakunda vintamu antha baguntundhi ... Puri Jagannath bavsya malika gurinchi videos chesara gurugaru ...🙏
@vadlaraghavendrachary8941
@vadlaraghavendrachary8941 11 месяцев назад
గురు గారు నా సమస్యకు పరిస్కారం తెలుపగలరు ఏంటంటే మేము ఉంటున్న ఇల్లు చాలా పురాతనమైనది ఇంట్లో వున్నా మాకు మా నాన్నగారు 2020 లో తర్వాత మా అన్నగారు 2022 అకాల మరణం చెందారు ఇప్పుడు మా అమ్మ గారు వదిన నేను నా భార్య పిల్లతో ఉంటున్నాము నాకు కూడా ఎడమ భుజం నొప్పి వస్తుంది ఎందుకో భయం వేస్తుంది నాకు నా సమస్యకు పాటిస్కారం తెలుపగలరు 🙏🙏🙏🙏
@vuddagirivenkatasatyamutya2613
@vuddagirivenkatasatyamutya2613 11 месяцев назад
జై శ్రీ రామ🙏 ఓం నమశ్శివాయ నమః🙏
@indhusri8193
@indhusri8193 11 месяцев назад
Namaste guruvugaru 🙏🙏🙏🙏
@bhavaniprakash5310
@bhavaniprakash5310 11 месяцев назад
జై జగన్నాధ స్వామి 🕉🙏
@TejasriDoodala
@TejasriDoodala 11 месяцев назад
Guruvugaru nagabandham gurinchi ledhandi cut aipoindhi
@mvaralakshm3545
@mvaralakshm3545 11 месяцев назад
Kanchi kaamakshi aalayam kuda ammavaaru vingarham
@arunachala143
@arunachala143 10 месяцев назад
Shivudu sarpa rupam lo jaganath nidhi ki kapalaga vunnaru aney Charitra
@user-fh8qq5ly3j
@user-fh8qq5ly3j 11 месяцев назад
Wow. Great. Mahan purusha. Aap Puri Jagannath. Temple 64. Devataa. Vivaran. .v.v.great. 🙏🙏🙏👍👍👍
@vlmeda
@vlmeda 11 месяцев назад
Sir naga bandham gurinchi cheppaledu. Aa bit poyindi 🙏🏻🙏🏻
@NandurisChannelAdminTeam
@NandurisChannelAdminTeam 11 месяцев назад
మీ ప్రశ్నకి సమాధానం ఈ Video క్రింద Description లో ఉంది, చూడండి - Rishi Kumar, Channel Admin
@naa_vocals
@naa_vocals 11 месяцев назад
Guruvu gaaru daya chesi aa naga bandhanam gurinchi oka video cheyyandi. Ala enduku mute chesaru aa bhagam adi kuda cheppandi.
@m.vishnuvardhan3267
@m.vishnuvardhan3267 11 месяцев назад
మీరు నాగ బంధం గురించి చెప్పకుండా కట్ చేసారు ఎందుకండీ... ఆలా క్లుప్తంగా చెపుతానని... మద్యలో చెప్పకుంటే ఎలా.... ప్లీజ్ చెప్పండి.... చాలా ఆసక్తి కరంగా ఉన్నాం....
@ranapratapkrishnam3366
@ranapratapkrishnam3366 11 месяцев назад
నాగ బంధం గురించి వివరించేపుడు 27 వ నిమిషం దగ్గర skip చేశారు admin గారు ఆ part upload చేయగలరు
@NandurisChannelAdminTeam
@NandurisChannelAdminTeam 11 месяцев назад
మీ ప్రశ్నకి సమాధానం ఈ Video క్రింద Description లో ఉంది, చూడండి - Rishi Kumar, Channel Admin
@phanikumargovardhanam7021
@phanikumargovardhanam7021 11 месяцев назад
Jai jagannath 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺
@jbraghuraamm6204
@jbraghuraamm6204 11 месяцев назад
ayana cheplaledantey mana manchi kosamey , inni cheppina ayana adhi cheppaledantey its for our own good and eligibility
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 11 месяцев назад
Ohh నాగ బంధం తాంత్రిక topic delete chesaru Ani రాశారు కదా కేరళ అనాథ పద్మనాభ room tantrika పద్దతిలో తెరిస్తే full gold vuntadi God permision ichhe varaku manamu silent.mode lo vundadam bwetter Nanduri guruji god shadow PhD doctorate vachhinatlu....as spiritual speaker
@Vijay-fz7fs
@Vijay-fz7fs 11 месяцев назад
Puri gurinchi inka vinalananundhi guruvu garu, inka cheptune vundandi
@mohanreddy2879
@mohanreddy2879 11 месяцев назад
Om namo Sree matrey namaha. Om namo Puri jaganadha prabho maha Lakshmi Devi thalli ki namo namaha. . om namo anamtha padmanabha swamy maha Lakshmi Devi thalli namo namaha. Sree Vishnu rupaya nama shivaya.
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 11 месяцев назад
English sub titles vinte other state other country vallaki kooda ardham avutundi Same videos hundi lo dubbing vunte north vallu ki happy Same video English dubbing vinte other state vallaki happy gaa vintaru
@nunechinnivenkatanagalaksh9739
@nunechinnivenkatanagalaksh9739 11 месяцев назад
Guruvu gariki namaskaramulu 64 kalalu 64rahasyalu nijanga totalga chusinavaru andaru dhanyule antati praptam maku kalagalani unnad
@sripadamadhavi6247
@sripadamadhavi6247 11 месяцев назад
Guruvayoor gariki padabhivandanam
@kvsreddi4435
@kvsreddi4435 11 месяцев назад
ఓం నమః శివాయ 🚩🙏
@divya55175
@divya55175 11 месяцев назад
Guruvu garu... Miru chirunavvutho maku ivanni chepthunte... Hrudayam anandam tho nindipothundi... Miru cheppe prathi vishayam Puri anubuthini isthundi
@konduriswapna524
@konduriswapna524 11 месяцев назад
Guruvugariki padhabivandhanalu 🙏🙏🙏🙏
@chiruthetraveller
@chiruthetraveller 11 месяцев назад
Guruji namastram..🙏🏿... please some videos in Srikakulam temple s
@pavankumar-in7ds
@pavankumar-in7ds 11 месяцев назад
Hi guruji 🙏
@sripadamadhavi6247
@sripadamadhavi6247 11 месяцев назад
Guruvayoor gariki padabhi vamdanam
@poornasantosh3516
@poornasantosh3516 11 месяцев назад
Guruvu garu maaa kosam naga bhandam gurinchi chepandi maku thelusu kovali ani undhi maaaku aaa information evaru chepatharu 😢 😢😢😢😢
@smkjyothijyothy4850
@smkjyothijyothy4850 11 месяцев назад
Madurai Meenakshi Amman Temple lo kuda oka chota Shambam lo jyaraeswara Swami ani unaaru , Om namah shivaya 🙏 Om Sri Mathre Namaha 🙏 from Andhra Pradesh Srikalahasti
@nallagatlasudhakar5647
@nallagatlasudhakar5647 11 месяцев назад
శ్రీ మాత్రే నమః.జై జగన్నాథ:,స్వామి కంచి కామాక్షి అమ్మవారి విగ్రహం కూడా గాలిలో తేలుతుంది.ఇది యదార్థం.
@lakshmimaheswari5016
@lakshmimaheswari5016 11 месяцев назад
Nava Naarasimhula gurinchi telusukovalani undandi
@agurupraveenachary764
@agurupraveenachary764 Месяц назад
Guruvu garu maku miru anyayam chesaru chepakunda😭😭😭
@subbareddykonala2540
@subbareddykonala2540 11 месяцев назад
ధన్యవాదములు గురువుగారు 👣🙏
@pandrankivasudevnaidu2002
@pandrankivasudevnaidu2002 11 месяцев назад
Guru garu ratnabhandaram gurunchi cheppandi ayya🙏🏻🙏🏻🙏🏻
@babbera.rajeshkumar868
@babbera.rajeshkumar868 11 месяцев назад
Sir vemulawada temple gurinchi video cheyaandi sir
@lakshmikalavathi9385
@lakshmikalavathi9385 11 месяцев назад
Memu vellamu guruvu garu konark. Puri kuda. Konark chusi chala badha anpinchindi
@surekham5115
@surekham5115 11 месяцев назад
Waiting for this thank you very much 🙏
@gopikrishnasistla8896
@gopikrishnasistla8896 11 месяцев назад
Jai sri ram. Naga bandham gurinchi chesetapudu vedio cut aindi. Alage 9 narasimha swamlu poorthi ayyaka vari vaibhavam and vari sakthi gurunchi , enduku vunnaro chepaledu.
@NandurisChannelAdminTeam
@NandurisChannelAdminTeam 11 месяцев назад
మీ ప్రశ్నకి సమాధానం ఈ Video క్రింద Description లో ఉంది, చూడండి - Rishi Kumar, Channel Admin
Далее
ROLLING DOWN
00:20
Просмотров 7 млн
ROLLING DOWN
00:20
Просмотров 7 млн