Тёмный

ఆడపడుచు మీద వదిన Frustration ||  

Sunaina The Original
Подписаться 139 тыс.
Просмотров 967 тыс.
50% 1

#Sunaina #SunianaTheOriginal #TamadaMedia #AcressSunaina #meesunaina #frustration #Sisterinlaw #frustratedwomentelugu #Lovemarriage
Powered By : #Tamadamedia
Follow me On : / sunainatheoriginal

Опубликовано:

 

27 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,8 тыс.   
@bhagyalakshmi1786
@bhagyalakshmi1786 Год назад
ఉన్నది ఉన్నట్లుగా ఇంటి కోడలు పడే మానసిక ఆందోళనను చాలా చక్కగా చెప్పినారు. Sunayana! Hats off to you ! Fantastic!
@alekhyasworld6754
@alekhyasworld6754 Год назад
😮
@AnuradhaAndol
@AnuradhaAndol 5 месяцев назад
Ma bada ante akka
@lasyasriarelli5641
@lasyasriarelli5641 3 месяца назад
Super words
@leelaprakash8915
@leelaprakash8915 Год назад
మీరు చెప్పిన ప్రతి మాట నేను ఫేస్ చేశాను మ అత్తగారింట్లో. నిజమే ఇప్పటికి కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు.
@kamalj5175
@kamalj5175 4 месяца назад
Yeah me too andi
@ssm5132
@ssm5132 3 месяца назад
Yes me too
@deenamedikonda2265
@deenamedikonda2265 2 месяца назад
Yes Nenu kuda same problem
@alekhyaravigopagoni2283
@alekhyaravigopagoni2283 27 дней назад
Even adapachu entlo functions ayna vadinalu vellali andarini matadinchali anni panulu cheyali.atleast matadainiki kuda vadinalu initiate teskovali
@ganeshakuber4765
@ganeshakuber4765 Год назад
చాలా బాగ చెప్పారండి అచ్చు మా మనసుల్లోని మాటలు మీ మాటలుగ వింటుంటే ఎంత హ్యాపీ గా vundo🤗
@eswariachuth
@eswariachuth Год назад
Yes
@pujyalakshmi
@pujyalakshmi Год назад
Ssssss 100% correct
@sandupatlashirisha6688
@sandupatlashirisha6688 Год назад
Nailed it akka andari situation same
@endralajyothijyothi
@endralajyothijyothi Год назад
Andarini oke vidanam pettali akka villu mararu😢
@municherry1858
@municherry1858 Год назад
Ha avunu😢
@sivakumarivarma6009
@sivakumarivarma6009 Год назад
ఏమన్నా చెప్పవా బంగారు తల్లి ❤️నిండు నూరేళ్లు చల్లగా ఉందమ్మా 🤗🤗🤗🤗❤
@kathieeswaraiah5477
@kathieeswaraiah5477 25 дней назад
సూపర్ స్టార్ గుడ్ న్యూస్ మేడమ్ నువ్వు చాలా అందంగా ఉన్నావు సూపర్ ఆకర్షణీయంగా కనబడేలా మాటలు ముఖం కాంతివంతంగా ఉన్నావు.అ బ్రహ్మ దేవుడుకే తేలియలి ఇంతా అందంగా పుట్టించాడు అమ్మ 👍👌💯
@vanithaakella9186
@vanithaakella9186 Год назад
Extra ordinary diologue "why do you treat me a slave in the name of responsibility " superrrrr
@interestingthings628
@interestingthings628 Год назад
Yes me also like that diologue
@pesala_78uma26
@pesala_78uma26 Год назад
Super ga chepparu ee point
@udayyadav7823
@udayyadav7823 Год назад
Superb dialouge
@udayyadav7823
@udayyadav7823 Год назад
Superb dialouge in real
@mrsbeauties6496
@mrsbeauties6496 Год назад
Write, Akka nijanga gents untha elaga unary.
@reshmaparveen3361
@reshmaparveen3361 Год назад
Vadina ani pilavadaniki & call cheyadaniki aadapadchulaki ego feeling 100% true.
@chin9052
@chin9052 Год назад
Aadapaduchuki call chese ela vunnavu ane adegevallu chala rare vadhina lu .
@UppulaSamanvi
@UppulaSamanvi Год назад
Yes
@k.swathik.swathi1850
@k.swathik.swathi1850 Год назад
Yes
@meenaa972
@meenaa972 Год назад
@@chin9052 chesina vankara ga enduku call chesav ani ani adigevalu inkokaru
@Ashwinikulakarni-cj6mn
@Ashwinikulakarni-cj6mn Год назад
Nijame akka maintlo vundi okati adi nanu Peru petti pilustadi akka nakana chinadi
@rajeswarikishore3852
@rajeswarikishore3852 Год назад
అందరి కొంపల్లో ఇదే గోల😢
@Saarika_ashok
@Saarika_ashok Год назад
😂😂
@chittiammulu2882
@chittiammulu2882 Год назад
Ma intlo undi Amma oka adapaduchu adhi adapaduchu ardam kadhu inti kodala ardam kadhu mogudu ni vadhilesi ekkadey undi dhani badha padaleka memu verey room tesukunam aina eppudu rammantadhi rammandi kadha ani maa intiki meme guest laka potey 2 varaku vanta cheyadhu poi nene vanta chesukovali ginnelu thomukovali Inka entlo emaina snacks untey dhachipedutundi maa pillalaku ekada nundey chips avvani tesukupovali Inka enduku povadam Inka ma pillalu 3 years 2 years aina ame papa ni pamputhadi anta 3 years papani ame matram radhanata 3 pillalatho naku em aina kaani chusukovali antey adhi samsaram ki podu sare ani dhani badha padaleka ekada untey ekada prasantham ga undanivvadu ikadey untadi anta dhani mogudu apudapudu vachipothadanta edem samsaramo mari memu intiki potey matram nene ginnelu thonali nene uthakali kadagali vanta cheyali
@9lirika
@9lirika Год назад
​@@chittiammulu2882 nikunna problem ameto cheppu akkai...aamedi,aame mogudidi elanti samsaram anedi comment pettavate ni samskaram 😂😂
@lakshmiadusumilli8096
@lakshmiadusumilli8096 Год назад
100% correct
@aparnasukanya
@aparnasukanya Год назад
😂
@umakameswari7409
@umakameswari7409 Год назад
బాగుందమ్మా Sunaina నే ఈ video... నీ video లు చాలానే చూసాను...కానీ, ఈ video చూసాక, చాలా connect అయ్యా....60 yrs అయిన నాకు , నా పెళ్లి అయిన కొన్నే ళ్లవరకూ అంటే 12సం||లు నేను పడిన పాట్లు గుర్తుకు వచ్చాయి... నువ్వు video లో చూపించిన దానికంటే, 4 ఆకులు ఎక్కువే చదివారు...నా అత్తారింట్లో అందరూ.... ఒకళ్లో, ఇద్దరో తప్పించి.....ఇప్పటికీ, ఆ ఇంట్లో నా స్థానం ఏంటో తెలియటంలేదు..ఏదో అలా చేసుకుపోతున్నాను... ఎవరికీ చెప్పుకున్నా, ఎవరు తీర్చలేని సమస్యలు....నువ్వు చెప్పినట్టు, అవతలివారికి, అవి సమస్యలుగా తోచవు...మా వారు ఆఖరి సంతానం కావడం వలన, అందరికీ ఆయనతో పాటు , నేనూ తల ఒగ్గాల్సిందే... నా పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళయినా, నాకు support చేయటం లేదు..పెద్ద పట్టించుకోరు... మీరు, సరదాగా చేసిన ఇలాంటి video లు, చూడవలసిన వాళ్లు చూడరు, అలాంటి కష్టాలు అనుభవించిన నాలాంటి వాళ్లు చూసి, బాధ పడుతున్నాం...comment section లో చూసాను.. మరీ, నాదొక సందేహం...అలా బాధపెట్టే ఆడపడుచులకీ ...ఆడపడుచులు ఉండరా..?? వాళ్లకి తెలియదా అలా ఇంటికి వచ్చిన కోడలిని బాధపెట్టకుండా ఉండాలనీ 🤔🤔 ఏంటో...అర్థంకావడం లా.🤷🤷🙆🙆
@kamalj5175
@kamalj5175 4 месяца назад
🙏
@krishnavette
@krishnavette 4 месяца назад
Valla adapaduchulu chala manchi vallu dorukutharu.
@rachana_2384
@rachana_2384 Месяц назад
Vuntaru vallaki aadapadachulu kani veella laanti rakasulu vundaru vaallani anni rakaaluga manage chestharu husband help tho
@rajuneradi8238
@rajuneradi8238 2 месяца назад
నాకు చాలా చాలా నచ్చింది ని ప్రస్టేషన్ నువ్వు చెపుతున్న ప్రతిది మా ఆడపడ్లో చూసాను నేను 🙏🙏
@nandurivijayaln4531
@nandurivijayaln4531 Год назад
ఆడపడుచు మనింటికి వస్తే మనం మర్యాద చెయ్యాలి మనం వాళ్ళింటికి వెళ్లినా మనమే పని చేయాలి. ఆమెగారి మొగుడికి పిల్లలికి మర్యాదలు చెయ్యాలి లేక పోతే అత్తగారి నస భరించాలి !😢 ఇదెక్కడి గోల😢😢😢
@blessysalomi9497
@blessysalomi9497 Год назад
Yes
@uniquekidsdeepucherry8098
@uniquekidsdeepucherry8098 Год назад
Yes
@udayyadav7823
@udayyadav7823 Год назад
Same treatment with me also
@varapallavi2885
@varapallavi2885 Год назад
True
@jindeparimala5105
@jindeparimala5105 Год назад
Same problem naku kuda
@lakshmiparvathiseelam3902
@lakshmiparvathiseelam3902 Год назад
ఇంకో రకం అడపడుసు లు ఉన్నారు తల్లి వేరే కాపురం ఉన్నా కూడా పుటింటి కి వెళితే మా అక్కకి చెప్పి వేళ్ళు మా అమ్మకు చెప్పి వేళ్ళు మా అత్తయ్యకు చెప్పి వేళ్ళు అని మొగుడు అంటే కడుపు రగిలి పోతోంది వేరే కాపురం ఉన్నా దూరంగా ఉన్నా చెప్పి వెళ్ళాలి అడపడు ఉంటే పెళ్లి చేసుకోకండి
@bhavaniparimi7005
@bhavaniparimi7005 4 месяца назад
Same to same sister
@Unstoppablesmile1616
@Unstoppablesmile1616 4 месяца назад
Crt 💯
@blaxmiblaxmi3239
@blaxmiblaxmi3239 3 месяца назад
Yes current gaa cheparu 👏😥😥
@rajujwala8774
@rajujwala8774 3 месяца назад
మీరు చెప్పిన మాట అందరూ ఆదర్శంగా తీసుకుంటే మరి మీ అన్నతమ్ములకి పిల్లని ఇచ్చే వారు ఎవరు?? చిన్న చిన్న ఇబ్బందులు ప్రతీ చోటా ఉంటాయి..కాలం మారింది ..ఇంకా మారుతోంది..ఇప్పటి మగాళ్ళు ఈ రోజుల్లో అన్నీ సర్డుకుపోతున్నారు..కానీ ఇప్పటి ఆడవాళ్లే దేనికీ సర్దుకుపోవడం లేదు..
@blaxmiblaxmi3239
@blaxmiblaxmi3239 3 месяца назад
@@rajujwala8774 avuna oka adhadaniki velluva etunara oka puttiti vallu oka attenti vallu ayena ma adhavallani brathakanistunara evaru ayena hmm 😢 andhuke adhapellani kanakundha vuntye sari potundi medhye rajam okk Inka meku adhuchepevallu vudharu 👏👏🤝
@jahnavistyleorchid
@jahnavistyleorchid Год назад
Excellent ga chepparu 👏👏 It's not comedy...it's harsh reality even in this so called modern era
@AbroadAmmayi
@AbroadAmmayi 4 месяца назад
Abbabba bhale chepparu andi, nenaithe ma ayana ku vinapadela full sound petti mari vinna. Na inner feelings anni meru cheppinatlu anipinchindi👌👌👏👏
@prasanthibv
@prasanthibv Год назад
మాకు రివర్స్ అండి. అక్కడికి వెళ్ళినా మనమే చేయాలి, ఇక్కడికి వచ్చినా మనమే చేయాలి మా మరదలికి.
@kalyanigadiraju2616
@kalyanigadiraju2616 3 месяца назад
Same to me
@lshalini7011
@lshalini7011 2 месяца назад
Same here, intiki velthe Hi Ani matrame antundi , taruvata okka mata kuda matladadu
@sumashankar7292
@sumashankar7292 10 месяцев назад
"Treating as a slave in the name of responsibility "..........well said....., 👌🏻👌🏻
@littlestarsplutor3201
@littlestarsplutor3201 Год назад
No words assalu exact dimpesaru ma life jarigevi..me action adurs. I’m impressed..Nenu padedhi bayataki cheppukolekha pothunadhi meeru 100 percent chepparu e video lo…atleast ee video Na feelings badha edhe Nenu open up avvale lekha pothuna ani chala depress avthuna… assalu evaru ardham chesukotam ledhu nenu emi sensitive maata paralenu analedhu..evvaru jaalipadaru support undaru..Antha meeru each and every word exact ga chepparu..Thank you so much.
@Pravalika-dx4wy
@Pravalika-dx4wy Год назад
Single take artist👏Hats off for ur dedication ma'am.. I love ur videos 🙂
@deepikachinnu5750
@deepikachinnu5750 Год назад
🤣🤣🤣👍👍 abha manasu antha prashanthanga vundho e video chusaka memu anallenivi ani miru antaru
@savithamanjunath6000
@savithamanjunath6000 Год назад
Its absolutely true 💯 and iam also facing same frustration from last 12 years thank you so much 😊
@saritha8
@saritha8 Год назад
Oh god!! Every point is relatable.. n strating ey superb. Lunch ki pilisthey mrng 6 ki velladam. Happens exactly with me n late night return avvadam Leda next day ravadam kuda. Not that we r going to have good time. Only to help her clean the mess. kanisam evvariki noru terichi cheppukoleni probs meeru mention chesthunte.. chala relief feeling osthundi.. thanq for the video.
@ScorpionKing-bq4ur
@ScorpionKing-bq4ur Год назад
Well said sunaina, this concept is deadly wanted in today's generation also. I think the Society need to change the way they think on adapaduchu concept. In earlier days this was just to give moral support to women, but in today's generation it should be like friendly relation between Vadina and adapaduchu bcoz women is equally empowered. But these sisterinlaws are totally taking advantage of it
@pratima.krishna
@pratima.krishna Год назад
That's entirely pblm with the husband only andi. We can't even blame a sis in law. I don't have any brothers,,, but I have 9 sisters in law. But can't help. My husband is the youngest one. I m just trying to manage. Antey😢
@bhulakshmikorivi7718
@bhulakshmikorivi7718 Год назад
Every scene is My house scenario..Till date
@balajidivya2362
@balajidivya2362 Год назад
Same related
@Rktx001
@Rktx001 Год назад
@@balajidivya2362 divorce I chesi be single happy
@balajidivya2362
@balajidivya2362 Год назад
@@Rktx001 am happy with my husband but my in laws will ne dominating always
@msad2222
@msad2222 Год назад
మా వదినలు వాళ్ళ ఇంటికెళ్తే ఒక్క పని కూడా చేయనివ్వరు హాయిగా రెస్ట్ తీస్కోమంటారు అలాగే వాళ్ళు మా ఇంటికి వచ్చినాప్పుడు నేను కూడా వాళ్ళని ఒక్క పని చేయనివ్వను కానీ నేను చేసే వంట అంటే మా అన్నయ్యలకి వదినలకి పిల్లలకి చాలా ఇష్టం నేనే ఇష్టం గా వాళ్ళకి నా చేత్తో వంట చేసి వడ్డిస్తాను అలా చేయడం నాకు చాలా ఇష్టం అలాగే మా వదిన వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు ప్రేమతోనే పనిలో హెల్ప్ చేస్తారు 🙏🤩
@umakameswari7409
@umakameswari7409 Год назад
మన పుట్టింటి వైపు అలాగే ఉంటారమ్మా...మీ అత్తారింట్లో అలాగే ఉంటారా...అదే ఈ video లో చెప్పిన విషయం... ఉన్నారంటే...నీ అదృష్టం... నువ్వు అనచ్చు, మనల్ని బట్టి, అవతలివారు ఉంటారని.... మరి, చూడు, మిగతా వాళ్ల comments...!! ఎంత మంది suffer అవుతున్నారో తెలుస్తుంది...
@msad2222
@msad2222 Год назад
@@umakameswari7409 లేదమ్మా మా అత్తగారు ఫ్యామిలీ లో నేను వాళ్ళని ఎంత బాగా చూసుకున్న నేను ఏమి చేయలేను అనీ మా అత్తగారు నాకు నా పెళ్ళైన కొత్తలోనే మంచి బిరుదు ఇచ్చారు ఇప్పటికీ నేను వాళ్లకి ఏమి చేసిన చేయానిదాన్నే మా ఆడపడచు కూడా అంతే అమ్మా ఏమి చేస్తాం సర్దుకుపోవాలి అంతే కానీ నేను చేసేది చేయంది నాకు తెలుసు చేయించుకుంటున్న వాళ్లకు తెలుసు పైనుంచి చూస్తున్న దేవుడికి తెలుసు అంతా ఆ దేవుడి మీద భారం వేసి ఉంటున్నాను 🙏
@rachana_2384
@rachana_2384 Месяц назад
Yentha adhrushatam andhariki vundadhu
@sistlakameswari376
@sistlakameswari376 Год назад
Mee ee video chusi konthamandi atthalu aadabaduchulu maaraalani కోరుకుంటూ ❤ చాలా బాగుంది మీ కన్స్పెట్
@sonyhebbaray126
@sonyhebbaray126 Год назад
Hey.. Sunaina.. What's this.. You nailed it. This is my frustation😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤
@DSRKURELLA1415
@DSRKURELLA1415 Год назад
True ma'am, ippatiki unnayi ilanti situations n it will continue for sure, tears rolled out ma'am, each scenario is related to me, especially kids issues same to same discrimination, such people will not change ma'am,atlast they will say one dialogue "inti aadapaduchu happy ga unte ur life will be happy so make her happy and give whatever she asks".
@hemalatha3853
@hemalatha3853 Год назад
Same swathi garu ma intlo situation
@anjani813
@anjani813 Год назад
Nenu okate sister ne naku iddaru brothers...Epdu lonely feeling valu epdu bayata adkodanki velle valu leda friends ani but naku nuv ammayivi vellodu anaru so ala intlone unna..Maa pedda vadina vachnapdu naku oka friend undi ankuna but amme nanu chuste chalu visukunedi apdu nenu 9th cls naku naa thapu kuda ardam ayedi kadu nenu aa work cheyaledu ee work cheyaledu ani godava chesedi chadukuntu intlo works kuda start chesa eni chesina naku food unchedi kadu dachesedi naku batalu konna pedda godava ammeki support maa annayalu...Inka ala second vadhina vachndi amme friend la unatu acting chesi nanu pichi dani chesesindi...Naa works,naa tensions emaina adi andlo emundi anatu chesesedi ade ammedi aite vammo anatu undedi....Inka ala cousins,vadina vala relatives andaru nanu ekrinchatam nana matalu anatam...Pelli ayaka ikada maa adpachulu poru ikada villu iddaru nenu okadane...Naa life ilane lonely ga aipoindi...Thapu chesina valu haiga ne unnaru naa family ne kada ani ani barinchina nenu ipatiki oka fool, lonely person gane undipoyanu
@manimalamadhuri3170
@manimalamadhuri3170 Год назад
Very true relatable 😢
@sbhavani5328
@sbhavani5328 Год назад
@@anjani813 evaro okari daggara tegichey amma lekapothe depression tho chavalsostadi,example nene.naligipotu kuda patience chuyiste health issues manake vastayi,vallu sympathy kuda chupiyaru gada alage avani annarlu untaru. Finally nee lfe niku important nve chukovali nee physical and mental health, take care
@anjani813
@anjani813 Год назад
@@sbhavani5328 True maa...Naa health motham padu aipoindi...Oka Pani late aite Inka endku bathakadam anadu maa annaya...Ipdu ani poyaka vala manipulating mind ardam aindi...Evaru chepukodanki leka ala comment petta that's it...
@kameswarimandhatha1518
@kameswarimandhatha1518 23 дня назад
Sunina great i like your frastration i have also same feeling😂😂😂
@rakshaharisva8753
@rakshaharisva8753 Год назад
Beautiful concept Sunaina, we love ur acting n dialogue delivery ❤️from Bangalore
@devansh0647
@devansh0647 Год назад
Precautions: Dont marry the men who is having sister 😊
@UshaRani-pu3dd
@UshaRani-pu3dd Год назад
😅
@nandurivijayaln4531
@nandurivijayaln4531 Год назад
Very true. If that doesn't happen at least don't get your daughter married off in such a family
@bhavaniamulu5046
@bhavaniamulu5046 Год назад
Yes
@swethamopuru2089
@swethamopuru2089 Год назад
Thank god naku aadapaduchu ledu
@nandurivijayaln4531
@nandurivijayaln4531 Год назад
@@swethamopuru2089 మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు . Stay blessed
@dl7912
@dl7912 Год назад
Mogudu chellali version edhi kaani mogudhi akka ayitey enka 1000 times over involvement in our life😅😅
@visalakshipasagada962
@visalakshipasagada962 Год назад
Naku ilane jarigedi, thattukoleka bayataki vachhesanu, life thagaladindi, yevariki sukhanga lemu,
@pratima.krishna
@pratima.krishna Год назад
Exactly andi,,, ma ayana gariki 9 akkalu. I m facing the sameeeee
@Swapnas-sowtoreap
@Swapnas-sowtoreap 4 месяца назад
@@pratima.krishnaammo 9?
@sripadma3748
@sripadma3748 Год назад
Hi సునయన.....u r outstanding...ఏకపాత్రాభినయనం లో మీకు మీరే సాటి/ u r outstanding సునయన....
@SriDurgaReddy
@SriDurgaReddy Год назад
I really really appreciate the reality that you are opening up.
@nagaanusha1002
@nagaanusha1002 Год назад
Hai sunaina, i am big fan of u. U r acting is so natural. This video is 1000 percent correct going in all houses. My frustration is in peaks but when this video is watched i myself calmdown and i am cool now. I am so happy after seeing this video. My frustration is all gone. Thank u sunaina for this video.All the best for u r future.keep going.
@alugoluaparna4142
@alugoluaparna4142 Год назад
Great content mam. Pellayyi vellaaka kuda puttinti meeda pettanam cheyali, Thammudini grip lo pettali, Anni vishayallo interfere ayyi tane goppa migilina vallu antha yedavalu ani prove cheyali, Inti kodalni dominate chesesi tana kaali kinda thokki pettali ane psycho aadapaduchula meeda oka video cheyyandi please
@vijayalakshmi9724
@vijayalakshmi9724 Год назад
Akka thammudu relation aithe amma baboi cheppalemu baboi prapamcham lo veelle unnatu untundi baboi
@doctorbiotech1391
@doctorbiotech1391 Год назад
Same ma husband ki kooda akka undhi, she is negative minded person, ma intlo petthanam ameydey😔..
@dr.deepthi
@dr.deepthi Год назад
Divorce daka velthai ilanti vi, in real it's a frustrating thing, need more discussions over such topics. Thanks sunaina.
@bashettysavitha8374
@bashettysavitha8374 Год назад
Sunaina garu what you said is 100%correct... Inka vunai koni families ilane
@lakshmiprasanna3267
@lakshmiprasanna3267 Год назад
Em unnayo cheppagalara.
@kvanirama3674
@kvanirama3674 5 месяцев назад
సునయన..నువ్వు చెప్పిన ప్రతి మాట నా లైఫ్ కి 110% connect అయ్యింది రా..నీలో నన్ను చూసుకున్నా...😊 నా. మనసులో బాధ అంతా నీతో చెప్పుకున్నట్లుంది..ఇప్పుడు నా మనసు లో భారం అంతా పోయింది Thnq so much.. God bless u ra..😊
@rudrapakapadmasree5979
@rudrapakapadmasree5979 Год назад
మీ వీడియోస్ వల్ల సమాజంలో మార్పు వస్తోంది . Doing good job . Keep it up. U r really different from others . Love u .
@prasdprasad9270
@prasdprasad9270 Год назад
Thelika chese vallaki ayithe cheppochu kani kavalani chese vallaki evaru cheptharu cheppandi
@rudrapakapadmasree5979
@rudrapakapadmasree5979 Год назад
అందుకే ఆడపిల్లలు వెళ్లి వేరే దేశాల్లో ఉంటున్నారు
@rudrapakapadmasree5979
@rudrapakapadmasree5979 Год назад
ఇలాంటి వీడియోస్ వల్ల కొంత మర్పువస్తుంది . వెంటనే రాకపోయినా సమాజంలో కొంత మార్పు వస్తుంది . ఆలోచనలో మార్పు వస్తుంది
@jyothirmaireddy3162
@jyothirmaireddy3162 Год назад
Okka vedio tho marpu osthe..lokam Ila undedhi kaadu...
@vnikhita4398
@vnikhita4398 Год назад
Nice concept and it's true in many lives, please create a concept where Mother in law looks after daughter's kids and ignore son's kids
@sriharika2652
@sriharika2652 Год назад
Akka thotikodalu meda kuda oka video cheyandi please 😢
@BEMER_RI
@BEMER_RI 7 месяцев назад
Natural acting unna matalu cheptaru Anni episodes lo love you sunaina
@jyothidevalla4545
@jyothidevalla4545 Год назад
చాలా బాగా చెప్పారు 👌
@YanamalaChaitanya
@YanamalaChaitanya Год назад
Best episode in every women's life
@swapnanadella1165
@swapnanadella1165 Год назад
Sunaina garu, you are really ausum, really same feeling 😊
@kavitapanakanti5828
@kavitapanakanti5828 7 месяцев назад
100% correct. Ippatiki ilane Inka jarugutunnai .meeru chaala correct ga chepparu sunaina garu .👌👌👏👏👍👍👍
@sirishanetha3780
@sirishanetha3780 Год назад
Same situation for me now. I didn't experience all these but a few things I experienced in these 2 months of marriage life. They are commenting on my dress sense and my bottu all these things but they are not saying to their daughter if she is not wearing proper dress and not keeping bottu and all. Relates to me after listening to this little frustration decreased
@sreenikap9492
@sreenikap9492 Год назад
Acha so u compare to others, sil ni valla Atta entlo vallu cheptaru
@sirishanetha3780
@sirishanetha3780 Год назад
@@sreenikap9492 I didn't understand your reply on my comment
@sreenikap9492
@sreenikap9492 Год назад
@@sirishanetha3780 meeru mee sister inlaw toh compare chesukuntaru
@sreenikap9492
@sreenikap9492 Год назад
@@sirishanetha3780 mee sisterinlaw or SIL ni valla attagaaru vallu anukuntaru Leda cheptaru ela vundali ani.meeku enduku comparison enkoka ammayitoh antunna
@lalitha8547
@lalitha8547 Год назад
Amma వాళ్ళింట్లో అన్న వదన లు ఆడపడుచు లను ఎలా హింస పెడతారో వీడియో చేయు సునయన😮
@sirisiri9470
@sirisiri9470 Год назад
Yesss.....
@littledevils8149
@littledevils8149 Год назад
Yes
@bharathitogarrathi5419
@bharathitogarrathi5419 Год назад
Exactly sync video andi…ma pinni and ma amma same situation face chesaru…hoping that doesnot repeat with me 🤞🏻
@chinatalichint5739
@chinatalichint5739 Год назад
I totally relate to this video, I am facing same problem
@dr.m.vahni5964
@dr.m.vahni5964 Год назад
Naa jeevithaanni chadivi matladinatlu unaru andi ... nobody can ever match upto u andi ...meeku oka pedha woowwwwwwwwwwww
@ravisbanny5443
@ravisbanny5443 Год назад
నా ఫ్రెండ్ ఎప్పుడూ నన్ను లక్కీ అంటుంది నాకు అడబొడుచు లేదు అని. ఈ వీడియో చూస్తుంటే తను నాతో మాట్లాడుతూ ఉన్నట్లు ఉంది. ఈ వీడియో తనకి షేర్ చేశాను.😂
@lakshmiprasanna3267
@lakshmiprasanna3267 Год назад
Same to same. Naku kuda aadapaduchu ledu. Adapadachu untey ilage untinda.
@skrishnaveni974
@skrishnaveni974 2 месяца назад
Andaru adapaduchulu ala emi vundaru Amma valla tho bada pade vallu chala mandi vunnaru
@mrkoushik5605
@mrkoushik5605 2 месяца назад
Yes true
@skillsandmorebysri
@skillsandmorebysri Месяц назад
Yes True
@chaitanyayadav4723
@chaitanyayadav4723 Год назад
Super script.. reality and originality mixer is Sunaina's spontaneous credibility..
@malathykrishna8874
@malathykrishna8874 Год назад
Excellent.... super counter to sister in laws 😅😅😅😅
@lakshminarmada746
@lakshminarmada746 Год назад
Every coin has the other side....sunaina garu please do a video from that angle tooo... Lots of love for you and your concepts... Big fan of you❤
@raaa8600
@raaa8600 3 месяца назад
Anna iragdistadu..great actor Ada pilla.. Ada pilla.. ee dailouge evaroo gurtuku vastunnaroo
@padmapriya8499
@padmapriya8499 Год назад
Chala Baga mataladaru sunayina garu really families loo elany utayee kani husbands ardham chesukoru andi hats off andi
@jyothikankatala6128
@jyothikankatala6128 Год назад
Chala baga cheparu sis.... Kaani ilanti enni videos chusina ma atta gari intlo vallaki matram awareness raduuu... Vallu moorukulaki brand ambassador 😭😭😭
@chalaadbhutamabhivandanamu7553
Very TRUE told 🙏🌹 Almost this situation in all families in this era also.
@deepikam7498
@deepikam7498 Год назад
What u said was absolutely correct. hats off to your thoughts in reality issues.customs Dharmam value penchali👏👏👏
@amanm6658
@amanm6658 Месяц назад
ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శతృవులు అనేదానికి ఈ ఛానల్ మంచి ఉదాహరణ.
@abhignayadav2990
@abhignayadav2990 Год назад
Same as it is cheppe saru naa life gurinchi 🎉🎉🎉
@jyothirmayichukkapalli5308
@jyothirmayichukkapalli5308 Год назад
True
@janakidevi3088
@janakidevi3088 Год назад
So so true.this is existing even today.excellent video
@kamalj5175
@kamalj5175 Год назад
Oh Sunaina, thank you so much for making this video on this point that I asked you long ago ❤ excellent projection
@jigjagzoo
@jigjagzoo Год назад
Sunaina garu ,great asalu,hatsoff to you, 💯 percent correct chepparu,naa mindlo unnavi anni dare ga correct chepparu,true words,
@lavanyap1035
@lavanyap1035 3 месяца назад
Miru cheppe every word is true
@kavithagundala6447
@kavithagundala6447 Год назад
Yes you are absolutely true same in the family going on thank you sister ❤
@RReddy-yq5jm
@RReddy-yq5jm Год назад
U r Absolute Right Each and ever Word, it happens in every family who has sisters, infact sisters keep an eye and ear on brother's Family and distrubs a Lot
@pinnamneelu254
@pinnamneelu254 Год назад
Wow I like ur duck step.... Ultimate stress buster.... Keep doing n keep posting.... Every girl can relate at least 5 common points of ur video stay blessed... Keep rocking btw ur recent roles n come back to big screen is just vulnerable.... Congratulations for the success and good luck for upcoming ones🎉
@umas5149
@umas5149 2 месяца назад
Chalaa baagaa vaasthavaalu chepparu...meerannatlu inkaa alaanevundi em maaraledu....technology maarinaa kaliyuga antham varaku aadapaduchulu vaarini kanna aa mahaa thallulu inkeppatiki maarararu
@chanduayyappavlogs1662
@chanduayyappavlogs1662 Год назад
Correct ga chepparu sunaina garu
@suchitranuna7387
@suchitranuna7387 Год назад
Same every house is facing this problem 😃
@bhpadmavathi
@bhpadmavathi Год назад
I'm lucky, really my sister in law is very friendly...very understanding...
@bostonsj
@bostonsj Год назад
Hi Sunaina, thank you for hosting the channel and sharing the frustrations. Memu terchukolenni frustrations anni mee matallo vinni yeah idi naa frustration ani anukuntu untamu… meeru urilo urilo unna valla frustrations chepthunaru… mari videsallo ammayila frustrations yela untayo try cheyandi… mugguru thodi kodalla gurinchi…
@Divyafinance
@Divyafinance 4 месяца назад
Superb Sunaina garu you've explained all the facts to the core.
@sumathichapparam6220
@sumathichapparam6220 Год назад
Exactly facing the same pblm
@afreenmeraj3504
@afreenmeraj3504 Год назад
Everything is so relatable 😂
@smartinsmartin1669
@smartinsmartin1669 Год назад
Nenu maa adapaduchuki full respect evvali thanu matram nannu kurali karive paku thisi paresinattu parestundi
@madhavibudhi154
@madhavibudhi154 Год назад
Vadinalanu yedipinche Aadapaduchule kadhu Abbai valla family lo kaneesam abbayi parents ni kuda intiki raneeni kodallu unnaru Vishayam Aadabaduchu kodallu vadinalu kadhu It depends on that person's mentalities
@Musicworld-tx2qw
@Musicworld-tx2qw Год назад
Mam meru kuda adapaduchunena ...
@madhavibudhi154
@madhavibudhi154 Год назад
@@Musicworld-tx2qw rendu Three members ki vadhinani One member ki Aadabadu huni
@geetha6683
@geetha6683 Год назад
It's true
@durgadevimadhavarapu2614
@durgadevimadhavarapu2614 Год назад
It's true...i am agree with you ..mam...
@Musicworld-tx2qw
@Musicworld-tx2qw Год назад
Deni Karanam magavallu dhi mrge cheskunnatarvatha both sides balance cheyali ...lekapothey godavalalo interfere kakudadhu
@chswetha3767
@chswetha3767 Год назад
Ultimate ..... Super ga cheparu next level enti ante..... Vallu Ela unnaro , wife ni kuda alage undu Ani force chastharu,
@aryanrudrawar6335
@aryanrudrawar6335 Год назад
Hats off akka miru chepindi. Nijam andari intlo ide paristiti mari diniki solution enti akka
@jyothi959
@jyothi959 Год назад
Inka adapaduchu ni chusi nerchukovalata paddathulu..ma adapaduchu ayithe valla atha ni boothulu thittedi..adi nerchukovalemo inka😢😢
@arunakumari5722
@arunakumari5722 Год назад
Super ga unnadi ee episode ❤
@kavithac3236
@kavithac3236 Год назад
One of the most lovable person sunaina sis, love u....almost every women has same issue
@chennai_chandrama
@chennai_chandrama Год назад
Well said, Sunaina! You just made me smile in this frustrated MIL house.❤
@srividhya7765
@srividhya7765 Год назад
U are speaking our inner lines. Word to word same with 90% women faceing this issue. Myself also in same dramas with sister in laws family! My sister in law has no time to cook or take care of her daughter and husband .As on today I don't know she took care of her mother in law one single day. Best part is mother and husband are supporting characters to this narcissist Her work is to gossip and frame stories according to her comfort and sleep the whole day. I remember a movie song from little soldiers"I am a good girl" And the funny part is my mother in law is a caretaker of son in law and grand daughter. at age of 73.. Before people questioning her she blames me as a daughter in law inspite of takeing responsibilities from past 25 years i am the victim. Not one day i know that i am daughter in law of this family. Nor i know my mother in law took care atleast one day from past 25 years. We pay tickets and watch movies. Here we bring dowry or jobs as women and choose the charecter of daughter in laws in this inlaws family dramas. We should appreciate ourselves for this dramas to continue and forget ourselves and self respect. Only status is changeing every year but mentalities asusual. And they are good to outside society. But narcassists to daughter in law. Impossible to prove their mental torture which we dont have proofs. And last lines of yours is exactly correct. Responsible gaa untey problem, adhi leni valaku everything they are capable of turning and twisting every episode upside down.
@harikakota9329
@harikakota9329 Год назад
Superb video waiting from long 👌👍👏 waiting for more videos on this topic
@ussk9706
@ussk9706 Год назад
Lovely😂 frustration Lady. I like your videos, i feel like you are expressing my own feelings - Usha
@kuttykinisha7420
@kuttykinisha7420 2 месяца назад
Sunayana garu na life ni direct ga chusinatlu chepparu
@grandhilavanya5208
@grandhilavanya5208 Год назад
Super andi sunaina garu na manasulo evariki cheppukoleni vishayaalu chaala baaga chupinchaarandi superb andi hats off to you
@chilukuriarthi6499
@chilukuriarthi6499 Год назад
OMG same related to my concept mam my husband also do same like this only
@renukadevi8991
@renukadevi8991 Год назад
Free space 😂...100% correct
@Vindhyakashyap
@Vindhyakashyap 3 месяца назад
Chala baga chepparu sunaina garu nijnga andari intlo ilane untadi emo situation nijnga aadapaduchu unte asalu pelli eah cheskovadhu odina ani pilvadanki veelaki noru radhu meeru anattu ha nuvvu ani antaru adhe manam nuvvu ani ana kopalu ekadi nundo vasthai velaki. Vallu kuda oka inti kodallu ani marchipotar emo chi prathi adapillaki connect ayela baga chepparu 👍🏻👍🏻👍🏻 ilanti videos inka cheyandi
@manjusha9409
@manjusha9409 4 месяца назад
Em chepparu andi.perfect ga chepparu. Adapilla vere kapuram petti athagaru intiki vellaka poyina avida pativratha.adhe maa inti kodalu ala kadhu mamalni bhaga chusukundhi holidays vastane veltadhi ani consider kuda undadhu.mother in law ki Adapaduchu pillalu thumina dhaggina great. Sontha manavallu ni encouragement meaning kuda valla dictionary lo undadhu. Edhi anta chusthu kodaku matram akka amma kannillu chusi vallu great antadu appudu vastadhi frustration and bp matallo cheppalemmm anthe. Kani mee video chusthe maalo unna frustration meru cheppi natlu undhi
@MegaSailaja
@MegaSailaja Год назад
👌👌 Well said sissy…Take a bow 🙇‍♀️
@HariPrasad-tf8gi
@HariPrasad-tf8gi Год назад
Akka chala chala chala bagundhi😘 love u akka ❤️
@lavanyagangaram
@lavanyagangaram Год назад
As usual you nailed it Sunainagaru👌👌 Hillarious😀
@sathyasuryadevara4225
@sathyasuryadevara4225 11 месяцев назад
Under rated Queen 👑
@gowrasaniradharamana5778
@gowrasaniradharamana5778 Год назад
చాలా అంటే చాలా బాగా,అన్ని angles ni cover చేశావ్. సూపర్ my single take artist (no ur a mirror of our life's ). I wish & heartly want u to achieve many heights....all the best...sunainaa .iam watching u since my childhood...❤
@simhacooks5775
@simhacooks5775 Год назад
Connected to me...100% it's my life😢
Далее
Psycho పెళ్ళాం | AmmaBABOI | Tamada Media
14:34