Тёмный

ఆడపిల్లని ఇలా ట్రీట్ చేసే విలేజ్ ని మీ జీవితంలో చూసి ఉండరు 😳  

iSmart Shiva Facts
Подписаться 2,3 млн
Просмотров 6 млн
50% 1

Опубликовано:

 

6 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,8 тыс.   
@lifestyles464_
@lifestyles464_ 4 месяца назад
ఆడపిల్ల అంటే అమ్మ అని,ప్రకృతి అంటే దేవత అని భావిస్తున్న ఆ విలేజ్ కి శతకోటి వందనాలు 🙏🙏
@venkateshprasadmanepalli4510
@venkateshprasadmanepalli4510 4 месяца назад
Nice❤❤❤🙏🙏🙏👏👏👏
@uvenkatesh7287
@uvenkatesh7287 4 месяца назад
Good
@user-qe3uo2ef9r
@user-qe3uo2ef9r 4 месяца назад
Msahvbk
@meghana.r3816
@meghana.r3816 4 месяца назад
Super sir❤❤❤❤ Lovely coment
@rajurider469
@rajurider469 4 месяца назад
Ala cheppey Anni vallaki istunnaru baita ahh chattalu adapilla ki emo lanjalaku baga use a utunnayi
@ajaykumarakula7581
@ajaykumarakula7581 2 месяца назад
గొప్ప ఆదర్శం గల గ్రామం. Hats off to them 👏👏👏👏👏👏
@simhanarasimhayadav6486
@simhanarasimhayadav6486 24 дня назад
Supar🙏🙏🙏🙏
@ravalinaresh9207
@ravalinaresh9207 14 дней назад
మన వాళ్లకి ఎంత చెప్పిన సిగ్గు రాదు... అన్న... ఆడపిల్ల ని మంచిగా చూసుకోవాలి అని
@JaiSriRam6
@JaiSriRam6 2 месяца назад
చాలా మంచి విషయం అన్నా మీరు చెప్పింది... కానీ మన వాళ్లకు కులా మత రాజకీయాలు తప్ప ఏం అవసరం లేదు..... ఏమో నేను అదే సమాజంలో జీవిస్తునను ఒక భాగంగా. మేము మారాలి అని కోరుకుంటున్న.....
@saddamdarlling5692
@saddamdarlling5692 4 месяца назад
అందుకే పెద్దలు అన్నారు ఆడపిల్ల అదృష్ట లక్ష్మి అనీ 🧑‍🦰
@durgaprasad7755
@durgaprasad7755 4 месяца назад
Abbo
@naravullaradhanarravullara626
@naravullaradhanarravullara626 4 месяца назад
S
@vadlaajay954
@vadlaajay954 4 месяца назад
😅😂😅 Mari Magadu enti em chepaleda ??
@user-kj8bl5ys5g
@user-kj8bl5ys5g 4 месяца назад
Super idea
@user-kj8bl5ys5g
@user-kj8bl5ys5g 4 месяца назад
Womens gret
@santhoshananthula8917
@santhoshananthula8917 4 месяца назад
ఆ గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు ఇలాంటి గ్రామాన్ని చూసి ఇతర గ్రామాలు కూడా నేర్చుకోవాలి భారతదేశ మొత్తం ఇలానే ఉండాలని కోరుకుంటున్నా ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై మేరా భారత్ మహాన్
@GudupuDurga-ki8me
@GudupuDurga-ki8me 4 месяца назад
ఇంలటి గ్రామం దేశమంతా వ్యాపించాలి అపుడే మాన అమ్మ లాంటి ఆడవారి కి నిజమైన స్వాతంత్రం వస్తుంది మన ఇంటి మహాలక్ష్మి లకు జైహింద్❤❤❤❤ ❤❤❤❤❤❤
@naravullaradhanarravullara626
@naravullaradhanarravullara626 4 месяца назад
Yes
@suhasinialisi1217
@suhasinialisi1217 4 месяца назад
Thank you 😊
@salibasha3948
@salibasha3948 4 месяца назад
Yas
@user-nt3pv5ts5o
@user-nt3pv5ts5o 4 месяца назад
Eati Village country motham unta India development jaruguthudi super villages
@KumramPavani
@KumramPavani 4 месяца назад
Xxx
@tadikondarajaharshitha8134
@tadikondarajaharshitha8134 4 месяца назад
ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ చాలా గొప్ప వాళ్ళు మంచి ఉద్దేశం ఉన్నవారు వీరిని చూసి అందరూ నేర్చుకోవాలి
@bhanuchandermanchoju905
@bhanuchandermanchoju905 3 месяца назад
Ok
@tirunatilaxmiprasanti1923
@tirunatilaxmiprasanti1923 3 месяца назад
అందరూ ఆ ఊరి వాళ్ళ ని చూసి నేర్చు కోవాలి ఆడపిల్లకి 100 రూ ఇవ్వరు ఎవడినోనమ్మి కోట్ల ఆస్థిని కూతుర్ని అప్పగిస్తారు. అన్నీ ఇచ్చినా ఆపిల్ల సుఖ పడుతుందని గ్యారంటీ లేదు.
@harikasura23
@harikasura23 Месяц назад
Great.prati village follow ayithe challa baguntundi
@dasu0992
@dasu0992 4 месяца назад
Wow ఇలా అందరూ ఆలోచిస్తే చాలా బాగుంటుంది ప్రపంచంలో 🫂🫂🫂❤❤❤❤🫂🫂🫂
@tellagorlasatyanarayana2080
@tellagorlasatyanarayana2080 4 месяца назад
మీరు భలే మంచి మంచి వీడియోలు చేస్తారు బ్రో❤
@Prabha0510
@Prabha0510 4 месяца назад
అసలు వూహకే అందనంత గొప్ప ఆలోచన...great job 💯
@akbarakbarmohammed4865
@akbarakbarmohammed4865 4 месяца назад
Good job ❤ God bless To Village peoples 💕✊🇮🇳☝️
@kolahalamsudheera3616
@kolahalamsudheera3616 2 месяца назад
Yes😊
@vannurswamy7162
@vannurswamy7162 3 месяца назад
ఆడపిల్లల భవిష్యత్తు గురించి కాకుండా ఒక మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని పలు రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేయవచ్చ. 🙏🙏🙏🙏
@yuvayuvaraju915
@yuvayuvaraju915 16 дней назад
చాలామంచి ఆలోచన ప్రకృతి మననుంచి ఏమి ఆశించకుండా భూమి మీద ప్రతి ప్రాణి ని తరతమ్యం లేకుకుండా అందరిని సమానంగా చూస్తుంది ఆ ప్రకృతి లేకపోతే ఎవరు బాతకలేము 🙏 ఆడపిల్ల కూడా ఇ మానవాళికి ఎంతో అవసరం అని ప్రతిఒక్కరు గుర్తించాలి
@jaggaraopatnala740
@jaggaraopatnala740 4 месяца назад
వీళ్ళను చూస్తుంటే ఎంతో గౌరవం కలుగుతోంది 👌👏🙏
@vallalaprasadharao2149
@vallalaprasadharao2149 4 месяца назад
ఆడపిల్లలను గౌరవిస్తున్న మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@criminalcasegametelugu
@criminalcasegametelugu 4 месяца назад
Village వాళ్లు మంచి మనసున్న మనుషులు ఇలాంటి ఆదర్శ భావాలు దేశమంతా రావాలి❤😊
@BaLa.1123
@BaLa.1123 Месяц назад
ఆదర్శం గల గ్రామం. భవిష్యత్తు గురించి కాకుండా ఒక మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని దేశమంతా వ్యాపించాలి.
@santhilakshmimunaga2531
@santhilakshmimunaga2531 2 месяца назад
అమ్మ అంటే, అమ్మాయి అంటే విలువ తెలిసిన ఆ గ్రామానికి ధన్యవాదాలు
@kilariajay3692
@kilariajay3692 4 месяца назад
❤గొప్ప చరిత్ర సృష్టించిన ఘనత ❤
@madhusudanm4916
@madhusudanm4916 4 месяца назад
🙏💯 అక్కడ ఉన్న మనుషులు ఒకే మాట మీద నిలబడే ఉన్నారు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు 💯🙏🙏🙏🙏🙏💯
@vijayalakshmikommuri2087
@vijayalakshmikommuri2087 4 месяца назад
చాలా మంచి నిర్ణయాలు తీసుకున్న విలేజ్ కి శతకోటి వందనాలు 🙏
@muralikrishna5534
@muralikrishna5534 Месяц назад
Society awareness videos చేస్తూ సమాజాన్ని కదిలిస్తున్నావు bro. Excellant 👌👌
@ankalaraomasimukku
@ankalaraomasimukku 3 месяца назад
ఇటువంటి గ్రామం మన దేశంలో ఉన్నది అని నువ్వు చెప్పేవరకు నాకు తెలియదు. ఆ గ్రామ ప్రజలకు పాదాభి వందనాలు.
@Sharathkumar90107
@Sharathkumar90107 4 месяца назад
అన్ని ఊర్లలో అందరు మనుషులు ఇలానే ఉంటే ప్రపంచం చాలా బాగుంటుంది 🎉😊
@AnandaRuthKota
@AnandaRuthKota 4 месяца назад
ఇంత గొప్ప మనుషులు,గొప్ప ఊరు గురించి తెలిసాక ఇంకేం అనుకుంటాం,just అక్కడికి వెళ్లి నేను కూడా వాళ్ళతో పాటు ఉండాలి అనుకుంటున్నా,coz,i just love the nature,greenery🌲🌴🌿🪴🌳💚💚.
@ssvlogs4889
@ssvlogs4889 4 месяца назад
Very great idea and great heart ❤️❤️❤️
@Pvkrishna-x1b
@Pvkrishna-x1b 12 дней назад
చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఆడపిల్లలంటేనే ప్రకృతి ప్రకృతి బాగుంటే సమాజం బాగుంటుంది
@harshithasambrov8268
@harshithasambrov8268 3 месяца назад
Elage Anni villages lo unte entha baaguntundhi oka ammayiki intha security and respect isthunna ee villagers alochanaki hatsoff👌
@gladeuag426
@gladeuag426 4 месяца назад
ప్రతి విలేజ్ ను ఈ విలేజ్ లా. ప్రజలు మార్చుకోవాలి
@venikumar924
@venikumar924 4 месяца назад
ఇలాంటి మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటే తిరిగి మన ప్రకృతిని మనము బాగు చేసుకోగలం
@bhagyaganisetty9914
@bhagyaganisetty9914 4 месяца назад
మంచి సంకల్పం ఉంటే ఎవడో వస్తాడు ఏదో మేలు చేస్తాడు అని ఎదురు చూడకుండా ఇలా ఉన్నతి సాధించవచ్చు,
@nagadurga4963
@nagadurga4963 Месяц назад
మనకు కూడా అలా ఉంటే ఎంత బాగుంటది తమ్ముడు
@user-rn4jz3ub6o
@user-rn4jz3ub6o 4 месяца назад
ఏమని కామెంట్ చెయ్యాలి నాయనా.సూపర్ నీకు శతకోటి వందనాలు
@syamsundarsuri1165
@syamsundarsuri1165 4 месяца назад
జై హిందూ ఇది మన భారతమాత ముద్దబిడ్డల అదృష్టం ❤❤🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏
@MADATE6
@MADATE6 4 месяца назад
ఆడపిల్లఅంటే అమ్మ అని,ప్రకృతి అంటే దేవత అని భావిస్తున్న ఆ విలేజ్ కి శతకోటి వందనాలు
@shalumeshalume7703
@shalumeshalume7703 20 дней назад
Chala manchi alochana sir adapilla adrushta devatha 💯🙌👌❤❤❤❤❤❤❤
@ChitturiShobharani-xl3cq
@ChitturiShobharani-xl3cq 25 дней назад
very good decision education nature development health wealth ethics and morals nice environment excellent creativity and prosperity god bless you all best wishes
@ind1779
@ind1779 4 месяца назад
మంచి ఆలోచన... చాలా బాగుంది❤.
@user-fg8sd6qz6y
@user-fg8sd6qz6y 4 месяца назад
Elanti village s unte inka ammai jevitham bhaguntundhi❤
@suvvadaleelaprasad5418
@suvvadaleelaprasad5418 4 месяца назад
అన్న ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న మీకు ముందు ధన్యవాదములు ❤❤❤
@user-jj4gk5gm3o
@user-jj4gk5gm3o 15 дней назад
ఇలాంటి మంచి మంచి మెసేజ్ ఇస్తున్నందుకు థాంక్యూ అన్నయ్య
@KshivaKumar-rr6ph
@KshivaKumar-rr6ph 23 дня назад
ఇప్పుడున్న జనరేషన్లో నిజంగా ప్రతి ఒక్కరు నిజంగా ఆలోచించవలసిన విషయం ఎందుకంటే ఇది చేయడం వల్ల పర్యావరణం కూడా కాపాడిన వాళ్ళం అవుతాం ఆడపిల్లల్ని కూడా మనం బ్రతికించు❤
@Naveenakarthikeyan
@Naveenakarthikeyan 4 месяца назад
Super ప్రతి గ్రామం ఇలాగే ఉండాలి
@james-so6xu
@james-so6xu 4 месяца назад
What about boys
@chandrakalapolepaka932
@chandrakalapolepaka932 4 месяца назад
ఆ గ్రామాన్ని అందరు ఆదర్శంగా తీసుకోవాలి, వారి ఆలోచన కి పదభి వందనం❤❤❤
@rayankuladharani4567
@rayankuladharani4567 4 месяца назад
Great move in such a desert
@PushpaLatha-wm5cd
@PushpaLatha-wm5cd 15 дней назад
Chala manchi decission Hats of to the village
@boinikotibabu7186
@boinikotibabu7186 19 дней назад
సూపర్, ఇలాంటి ఆదర్శం దేశం అంతటా రావాలి జై శ్రీరామ్
@Harshitha8555
@Harshitha8555 4 месяца назад
Theliyani vishayalu kuda thelustunnayi just because of you Anna
@user-xz8cw7qj5y
@user-xz8cw7qj5y 4 месяца назад
Good news Good mesg ❤gert think mana india 🇮🇳lokuda eilavite chalabaguduthudi kada
@rohinisreevoleti470
@rohinisreevoleti470 4 месяца назад
Nee Abba m vinnavra indialo nera idhi news
@maryamalkhadouri5553
@maryamalkhadouri5553 4 месяца назад
ఆడపిల్లలను గారవిస్తున్న మీకు🙏🙏🫂🫂🫂👌👌🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@raghuraghu7200
@raghuraghu7200 4 месяца назад
గ్రేట్ ఐడియా ❤❤❤
@user-ke9fd8yg9n
@user-ke9fd8yg9n 26 дней назад
Chala Happy gaa vundi ilanti vathavaranam kudaa vundi ante prakruthi ni kapaddam aadapillani kapaddam vokatigaa bhavincharu prajalantha great kadaa❤❤❤❤❤
@Nothing-se1fq
@Nothing-se1fq 4 месяца назад
Salute to that villagers and to the whole community ❤️
@sandeepm6610
@sandeepm6610 4 месяца назад
సూపర్ తల్లి కంగ్రాజులేషన్ ❤❤❤
@rameshdegala2343
@rameshdegala2343 4 месяца назад
Super village
@kumarreddicherla2152
@kumarreddicherla2152 Месяц назад
The Village & People are ICON & ROLE MODELS.
@user-zz6kr5lw6o
@user-zz6kr5lw6o Месяц назад
Super and geart village ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ save girl save trees ❤❤❤❤❤
@funnygamez3348
@funnygamez3348 4 месяца назад
మగపిల్లలం ఏం పాపం చేసాం బ్రో?😢
@user-xw8jt6bl3e
@user-xw8jt6bl3e 21 день назад
Ee alochana chesinavaaru Great Adi paatisthunna aa voori prajalu Inka great
@yannapurna9841
@yannapurna9841 29 дней назад
మంచి మంచి విషయాలు తెలియజేస్తున్నారు🤝💐👌
@user-nw7gh8wz4d
@user-nw7gh8wz4d Месяц назад
Chala adbhutamaina vishayanni chepparu meeku danyavadalu elanti manchi vishayanni manadesam mottam avalambinchali appudu aadapillaki manchi life dorukutundhi namaste 🙏
@krishnapriya433
@krishnapriya433 7 дней назад
Super , every village should follow this rule
@user-hg4sj1vy4r
@user-hg4sj1vy4r 2 месяца назад
Child is the entrypoint for any social economical and agricultural change. Very good chane .congratulations to rajastan mahilacommunity.God bless you all.
@mahesh2039
@mahesh2039 Месяц назад
ఇలా దేశమంతా అమలు పరిస్తే చాలా బాగుంటుంది.
@KokkulaSrilatha-ol4bk
@KokkulaSrilatha-ol4bk Месяц назад
చాలా గొప్ప గ్రామము మరియు ప్రకృతి ని ఆడ పిల్లలను కాపాడే ప్రయత్నంలో గొప్పగా
@KokkulaSrilatha-ol4bk
@KokkulaSrilatha-ol4bk Месяц назад
గెలిచారు సూపర్ స్టార్స్
@dimplelavanyaofficial
@dimplelavanyaofficial 3 месяца назад
Adapillala kosam intha chesina e village really great 👍❤❤
@mopuribalu2781
@mopuribalu2781 20 дней назад
మా అమ్మ , నా భార్య , నా కూతురు లు కూడా ఆడపిల్లలే . 🙏🙏🙏
@peelakrishnaprasad7862
@peelakrishnaprasad7862 3 месяца назад
Super Village Inspiration not only to India Inspiration to whole World
@rajujwala8774
@rajujwala8774 3 месяца назад
తప్పు ఎవరితోనైనా ఉంటుంది..పుట్టెప్పుడు ఏ ఆడపిల్ల మంచిది కాదు.. ఏ మగ పిల్లాడు చెడ్డవాడు కాదు.. ఆడపిల్లలను ఖచ్చితంగా కాపాడుకోవాలి.. కానీ ఆ ఆడపిల్లను పెంచెప్పుడు మగవారి మీద ద్వేషం పెంచుకుని పెరిగేలా చేయకూడదు.. అలా కానప్పుడు ఆ ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోరు..మగవాళ్ళు ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకుండా మొండి బ్రతుకులు బ్రతికితే సమాజానికి ఆదర్శవంతమైన సమాజ నిర్మాణం జరగదు..
@GuntiLaxmiPrasanna
@GuntiLaxmiPrasanna Месяц назад
Oka village ala chesthene antha bagunte world antha ala chesthe inkentha baguntundhi ina vallu nijanga chala great👏👏👏👏
@chiranjeeviblg4705
@chiranjeeviblg4705 23 дня назад
సూపర్ భయ్యా ఈ సిస్టం దేశం అంతా అమలయితే ఇంకా బాగుంటుంది
@DurgaPrasad-sh7gs
@DurgaPrasad-sh7gs 12 дней назад
అదే పద్ధతి మన ప్రపంచం అంతా ఉంటే ప్రపంచం ఉంది ఎప్పుడో బాగుపడేది
@anjalikarpura8580
@anjalikarpura8580 2 месяца назад
Super bro what a action......the best thing I heard on internet today . appreciative..
@K.Thiara03
@K.Thiara03 28 дней назад
Wow great people.... please support them dont kill them 🙏🏻
@mprameelagnm5512
@mprameelagnm5512 2 месяца назад
Super village...prathi uru ela. Unte chala baguntundi
@BooksNtalks2022
@BooksNtalks2022 4 месяца назад
Excellent. Mushkarulu me ooru rakunda kapadukondi thalli ... Okkadochina chalu, nasanam chestaru ee manchi system ni
@anushavakati352
@anushavakati352 24 дня назад
Super every individual should think same to protect the future
@The_foodie_buzz
@The_foodie_buzz Месяц назад
Exlent village manamu chala neruchukovali 👌👏👍🙏
@GodSaithanhellheaven
@GodSaithanhellheaven 3 месяца назад
అదే ఎడారి క్రిస్టియన్ పిసలం మతాలు ఐతే ఆడపిల్ల ఆట బొమ్మా బోగ బొమ్మా పిల్లలు కనె యంత్రం
@madhiribuelah6277
@madhiribuelah6277 7 дней назад
Super 👌 motivated and nice everybody should take decision in every place in 🇮🇳india
@sbvrjearswamy7830
@sbvrjearswamy7830 Месяц назад
Super Jai shree ram jai hanuman 😊
@knight-fl6ld
@knight-fl6ld 2 месяца назад
Community is doing good job for womens proper education and plantation is very important for natural resource.🙏🙏🙏👍👌
@nasreenmohamed5751
@nasreenmohamed5751 3 месяца назад
Ee idea india and world motham follow aithe bagundu❤
@jhetinmathiguddeti
@jhetinmathiguddeti 2 месяца назад
Super..ma papani akkada enduku kanaleda ani feel authunna hatsoff thalli 🙏
@user-dq9bd2qv9g
@user-dq9bd2qv9g Месяц назад
ie Village Whole India Ki Role Model ga ayindi❤❤❤
@pavanmani1710
@pavanmani1710 2 месяца назад
Manchi nirnayam theeskunnaru👌👌👌👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼😊😊😊😊
@gummadijeevan3571
@gummadijeevan3571 15 дней назад
అన్నీ గ్రామాలలో ఇలా ఆలోచిస్తే కొన్ని మానవ మగ జాతి మృగాలా చేతిలో బలి అవ్వరు.....😢🙏🥹
@VenkatR6
@VenkatR6 6 дней назад
మార్పుకు నిదర్శనం దేశానికి ఆదర్శం❤
@Narasrinivas0102
@Narasrinivas0102 25 дней назад
Supper brother I am studying 4class
@srinumamta
@srinumamta 2 месяца назад
Excellent village
@bairamkondagopal4283
@bairamkondagopal4283 2 месяца назад
Super village 🎉🎉🎉🎉
@sudhakarbangaru9135
@sudhakarbangaru9135 2 месяца назад
Superb thought by the entire village 👌👌
@PRAMESHWARI-he1zb
@PRAMESHWARI-he1zb 2 месяца назад
I like to village❤❤❤❤😊😊😊😊❤
@manasavijaygoudpavanigoud438
@manasavijaygoudpavanigoud438 3 месяца назад
🙏🙏 prakruthini kapadudam ammayila Amma la chuskundham
@radhakrishnaganugapati3132
@radhakrishnaganugapati3132 Месяц назад
Really great to all village people ❤❤
@kandalapandufromvizag7684
@kandalapandufromvizag7684 Месяц назад
Great move to develop and respect to the women's ❤
@ARKENTVLOGS
@ARKENTVLOGS 3 месяца назад
Hats off every village should implement
@KancharlaChandrasekar
@KancharlaChandrasekar Месяц назад
Great Village. Nation Should Fallow Behind. ❤
@user-uf6qc2rn5m
@user-uf6qc2rn5m 3 месяца назад
❤ great Indian women
Далее
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Просмотров 2,4 млн
IT'S MY LIFE + WATER  #drumcover
00:14
Просмотров 13 млн
Аруси Точики ❤️❤️❤️
00:13
Просмотров 353 тыс.
How to win a argument
9:28
Просмотров 510 тыс.
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Просмотров 2,4 млн