Тёмный

ఆడవాళ్లు ఎలా ఉండాలి మీ సందేహాలు నా జవాబు మీ విజయ పన్నాల 

Avi Evi Anni Meetho Vijaya
Подписаться 19 тыс.
Просмотров 753
50% 1

Опубликовано:

 

26 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 64   
@satyavani2661
@satyavani2661 4 часа назад
చాలా బాగా చెప్పారు అక్క గారు.ఒక్కొక్కసారి చాలా డల్ గా అయ్యిపోతాం.కారణం తెలీదు.బాబు దూరంగా ఉండడం వల్ల నేమో.మీరు చెప్పే మాట చాలా చాల మొటివేషన్ గా వుంది అండి.అవును మన కోసం కష్ట పడే భర్త అనే యజమాని నీ మనం గౌరవించే తీరాలి.మొగుడు అంటే గొడుగు,అంటే రూఫ్ అని చెపుతారు కదా మన పెద్దలు.చాలా అద్భుతం గా చెప్పేరు. మా వారు అంతే.ఆయన అంటారు కానీ నేను అల్గితే అస్సలు చూడలేరు మళ్ళీ.
@vijaya.pannala
@vijaya.pannala 3 часа назад
నా వీడియో మీకు నచ్చినందుకు మీ అభిమానానికి మీలాంటి అభిమానులు నాకు ఉన్నందుకు చాలా చాలా సంతోషంగా ఉందండి 🥰🥰 భార్యాభర్తలు అంటే అర్ధనారీశ్వరులండి ఒకరి ప్రేమను ఒకరు పంచుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉండాలి 🩷🩷
@srinalini4960
@srinalini4960 4 часа назад
RU-vid Maa lanti vaalla kosam separate sim teesukondi. And call timings kuda like 10 to 2 pm Ala cheppandi, and migilina time lo silent lo unchandi phone.appudu problem undademo amma. Thanks
@vijaya.pannala
@vijaya.pannala 4 часа назад
Good idea tappakunda try chesta🥰🥰 ఓ నాలుగు రోజుల్లో మా అబ్బాయి వస్తాడు అప్పుడు సిమ్ అది తీసుకుని ఇంకో చిన్న ఫోన్ అది తీసుకుంటాను మీ సలహా బాగుంది
@anuradhaseethamraju4529
@anuradhaseethamraju4529 4 часа назад
Nice sharing 👍
@vijaya.pannala
@vijaya.pannala 4 часа назад
Tqq🥰🥰
@radhasarma8059
@radhasarma8059 3 часа назад
Having avocation or a hobby is very important. You have given 100% clarity
@vijaya.pannala
@vijaya.pannala 3 часа назад
Thank u so much🥰🥰
@sunithagopi6518
@sunithagopi6518 5 часов назад
Your advice is so good It's has if a mother giving valuable advice. Even I am at age 50 I can relate to what u tell maam Patience and forbearance is necessity if we have to some peace thank u for such useful video s
@vijaya.pannala
@vijaya.pannala 5 часов назад
Tha nk u so much🥰🥰 my age 55
@bogabanny4432
@bogabanny4432 2 часа назад
👌👌
@kalyaniindraganti3006
@kalyaniindraganti3006 3 часа назад
Hello andi.. Sairam. Andi. Mee videos chaalaa baaguntae.. Daily vintanu.. Maadi rajahmundry.. Now I am in Hyderabad. Andii..
@vijaya.pannala
@vijaya.pannala 3 часа назад
Avuna, tq so much andi🥰🥰🩷
@shivakale2290
@shivakale2290 3 часа назад
Hyderabad sulachana
@vijaya.pannala
@vijaya.pannala 3 часа назад
Tqq🥰🥰 sulochana garu subscribe chesukunnara😄😄
@bhanusrinu8869
@bhanusrinu8869 4 часа назад
Good morning andi. Bagundi. Eroju topic.👌
@vijaya.pannala
@vijaya.pannala 4 часа назад
థాంక్యూ అండి అంతా మీ అభిమానం 🥰🩷
@kalpavallipeddada5340
@kalpavallipeddada5340 4 часа назад
Good morning
@vijaya.pannala
@vijaya.pannala 4 часа назад
Very good morning🩷
@kalpavallipeddada5340
@kalpavallipeddada5340 4 часа назад
Well said 🎉
@vijaya.pannala
@vijaya.pannala 4 часа назад
Tqq🥰🩷
@padmavathikilambi9829
@padmavathikilambi9829 5 часов назад
Super
@vijaya.pannala
@vijaya.pannala 5 часов назад
Tqq🥰
@rajanivalipe8599
@rajanivalipe8599 5 часов назад
Correct ga chapaaro
@vijaya.pannala
@vijaya.pannala 5 часов назад
Tq so much🥰🩷
@tvssprakashprakash9352
@tvssprakashprakash9352 3 часа назад
Good morning Madam This is Padmavathi Madi kooda RJY andi Mee Videos regular ga chustunnanu manchi Information. Messages Motivational ga vuntunnayandi Tq Namaste
@vijaya.pannala
@vijaya.pannala 3 часа назад
నేనే మీకు థాంక్స్ చెప్పాలంటే నా వీడియోస్ చూస్తున్నందుకు అవి మీకు నచ్చుతున్నందుకు థాంక్యూ సో మచ్ 🥰🥰 మీది కూడా రాజమండ్రి ఏనా? ఎక్కడ ఉంటారు మేం తిలక్ రోడ్డు లో ఉంటాము🩷
@lakshmimadhavi5850
@lakshmimadhavi5850 6 часов назад
Avunu amma correct ga chepparu
@vijaya.pannala
@vijaya.pannala 6 часов назад
వీడియో నచ్చినందుకు థాంక్యూ సో మచ్ 🥰🥰
@anuradhaseethamraju4529
@anuradhaseethamraju4529 4 часа назад
Bagaa cheppaaru 👍
@vijaya.pannala
@vijaya.pannala 4 часа назад
Tqq🩷🩷
@lakshmidevi5936
@lakshmidevi5936 Час назад
Madee rjy ava road lo votamu roogu mee vedoe chustnu
@vijaya.pannala
@vijaya.pannala Час назад
చాలా థాంక్స్ అండి నా వీడియోస్ చూస్తున్నందుకు🥰🥰 ఏవి ఏ రోడ్డు అంటే మాకు దగ్గరే
@ponasanapalliraviteja7356
@ponasanapalliraviteja7356 6 часов назад
Hii
@vijaya.pannala
@vijaya.pannala 6 часов назад
🥰
@balatripurarambhotla2262
@balatripurarambhotla2262 3 часа назад
Miru Andariki life Ante Pani kadu mana ki istamainavi chasukovali Ani chaptunnaru Danilo tappu pattadani yemiledu.
@vijaya.pannala
@vijaya.pannala 2 часа назад
పని తప్పించుకుని యావిగేషన్ పెట్టుకోమని లేదండి మన పని మనం చేస్తూనే మనకు ఏది ఇష్టమో అది చేయమంటున్నాను మీలా అర్థమైన వాళ్లు ఉన్నందుకు చాలా సంతోషం అండి నా వీడియోస్ ఫాలో అవుతున్నందుకు చాలా చాలా థాంక్స్🥰🥰🩷
@sudhap6761
@sudhap6761 36 минут назад
Memu teluguvalame kani Mysore lo untamu. I like ur vedios. Continue with good topics.
@vijaya.pannala
@vijaya.pannala 3 минуты назад
Oh thank uu so much😊🥰🩷 sure
@saimeela6662
@saimeela6662 3 часа назад
challa baaga chepparu amma🙏🏻
@vijaya.pannala
@vijaya.pannala 3 часа назад
Tqq🥰🩷
@RatnaGunakala
@RatnaGunakala 5 часов назад
Very nice akka . ❤ Dasara vashumthe katha ,pamdaga panulu mathalu patara akka , nanu. Tomorrow mathalu patale mad ke chapanu saturday numde unnathe , ❤
@vijaya.pannala
@vijaya.pannala 5 часов назад
లేదు ఇంకా మొదలుపెట్టలేదు అమావాస్య వస్తుంది కదా మహాలయ అమావాస్య ఆరోజు మా వారు పెద్ద వాళ్ళకి తర్పణాలు అవి ఇస్తారు అది అయిపోయాక ఆరోజు సాయంత్రం నుంచి చేస్తాను 🥰🥰
@balatripurarambhotla2262
@balatripurarambhotla2262 3 часа назад
Madi kkd marriage Ayyaka hyd
@vijaya.pannala
@vijaya.pannala 2 часа назад
అవునా నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థాంక్స్ అండి🥰🥰
@ponasanapalliraviteja7356
@ponasanapalliraviteja7356 6 часов назад
Hiilamma
@vijaya.pannala
@vijaya.pannala 6 часов назад
Hai🥰
@swathianna
@swathianna 5 часов назад
Ma ammagaru valladi madavarayupalem kadiyam dagara chala happy ma rajmumdry vallu meeru maemu Hyderabad lo vuntamu andi
@vijaya.pannala
@vijaya.pannala 5 часов назад
Avvunaa, na videos chustunannduku chala thanks andi🩷🩷 subsvibe vhesukunnara
@swathianna
@swathianna 6 часов назад
Paelli ayyi 10 years aendi aunty holidays vasthae puttintiki vaellipomantaru ma attagaru vallu...madi village chuttupakkana vallu aedho sutipoti matalu antaru anduku vaellabudhi kadu vellatho chaepthae pattichukokudadu antaru aemi chaeyali chaeppandi ma cousins aevaru raru ...naku sigguga anipistgundi one month ala vundadaniki
@vijaya.pannala
@vijaya.pannala 6 часов назад
మీ వీడియో అంతా చదివానండి మీ బాధ అర్థమైంది నాకు. ఒక పని చేయండి అటు పిల్లల్ని ఫీల్ అవ్వకుండా మీరు బాధపడకుండా ఎక్కువ రోజుల నుండి బదులు ఓ నాలుగు రోజులు ఉండి వచ్చేయండి ఆ నాలుగు రోజులు కూడా ఏమన్నా పట్టించుకోకండి పిల్లల కోసం కొన్ని చెయ్యాలి తప్పదు ఇలా చెప్పానని ఏమీ అనుకోవద్దు ఇది వాస్తవం 🥰🥰
@Satyakameswarigundu
@Satyakameswarigundu 5 часов назад
సూపర్ అండి 😂
@vijaya.pannala
@vijaya.pannala 5 часов назад
Tqq🥰🥰
@satyavani2661
@satyavani2661 3 часа назад
అక్కగారు తిరుమల లడ్డు చూశారా.చాలా బాధ గా వుంది కదా.నాకు ఏడుపు వచ్చింది.దీని గురించి కూడా మీకు కుదిరినప్పుడు చెప్పండి.కొంత ఓదార్పుగా వుంటుంది.
@vijaya.pannala
@vijaya.pannala 3 часа назад
అవునండి చెప్పలేనంత బాధ వచ్చింది ఇంకా ఈ లడ్డు విషయం మీద ఎక్కువ మాట్లాడదామంటే కాంట్రావెర్సరీ అవుతుంది వద్దు అన్నారు మా వారు లేకపోతే చాలా చాలా బాధ కలిగింది 😒😒
@satyavani2661
@satyavani2661 3 часа назад
@@vijaya.pannala అవునండీ.అంత రాజకీయం .మనం ఎవరి మనో భావాలు బాధ కలిగేలా మాట్లాడ లేము.వద్దులే అక్కగారు.
@satyavani2661
@satyavani2661 3 часа назад
ఈ రోజు మీ వంటలు పెట్టీరా.చూస్తాను.
@harikrishna4681
@harikrishna4681 6 часов назад
Hi ammaa
@vijaya.pannala
@vijaya.pannala 6 часов назад
🥰🥰
@babymakkapati911
@babymakkapati911 6 часов назад
Nanuroju mividios chustanu amma
@satyavani2661
@satyavani2661 3 часа назад
మాది బాపట్ల.అండి.మీ ఊరు మా చిన్నప్పుడు మా ఊరే నండి.నేను మీ పక్క ఊరు కొవ్వూరు లో మా పిన్ని గారి ఇంట్లో హైస్కూల్ చదువుకున్నాను అక్కగారు..మా అమ్మగారి ది వైజాగ్ దగ్గర నర్సీపట్నం. మా నాన్న గారు కరణం గారు గా చేసి రిటైర్ అయ్యారు.
@vijaya.pannala
@vijaya.pannala 3 часа назад
అవునా చాలా సంతోషం అండి మాది మొదటి నుంచి రాజమండ్రి అంటే నాన్నగారి చుట్టుపక్కలే జాబ్ చేసి వారు మా అత్తగారు ఊరు కూడా రాజమండ్రి మేముండేది రాజమండ్రి 😄😄 బాపట్ల గుంటూరు దాటిన తర్వాత కదండీ 🩷🩷
@satyavani2661
@satyavani2661 3 часа назад
@@vijaya.pannala అవునండీ మాది గుంటూరు దగ్గర బాపట్ల .
@abbarajusridevi7185
@abbarajusridevi7185 Час назад
చాలా బాగా చెప్పారు nice టాపిక్
Далее
А Вы за пластику?
00:31
Просмотров 11 тыс.