ద్రాక్ష మొక్క గురించి చాలా బాగా చెప్పారు నేను కూడా ద్రాక్ష మొక్క వేసుకోవాలనుకుంటున్నాను ఫ్రూట్స్ ఎప్పటికి వస్తాయి అది ఎన్ని నెలలకు వస్తాయో తెలియక కన్ఫ్యూజ్ అయ్యాను మీకు ఈ వీడియోలో మీరు చెప్పడం వల్ల చాలా నాకు హెల్ప్ అనిపించింది థాంక్యూ సో మచ్ మేడం
wow డైలీ మీరు హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ తీసుకుంటున్నారు గ్రేట్.. మా ఇంటి చుట్టూ చాలా ప్లేస్ ఉంది. గార్డెనింగ్ చేయాలనుకుంటున్నాను but టైం అడ్జెస్ట్ కావటం లేదు ఫ్యూచర్ లో స్టార్ట్ చేస్తాను..మీ వీడియో నాకి చాలా హెల్ప్ అయింది thank u