దుఃఖం లో వున్నావారు తో అల 5 minutes మాట్లాడితే కొండంతా భరోస ... ఇలాంటీ qualities వున్నాందుకే ...కోట్లాలలో ఆభిమానులు మీకు. ఒక సాదారణ మనిషి లా పూన్నా మహర్షీ వి అన్నా ....జై శ్రీ.పవన్ కళ్యాణ్ గారు.
A True Leader Real Hero Man of simplicity genuine person hope people will understand the ground reality and your hardwork and dedication and commitment to the society state and betterment of future generations, please support Janasena 😘❤️👍🏻🙏
ఆంధ్రా ఓటర్లకు ఒక విన్నపం, దయచేసి ఇకనైనా కుల,కుళ్ళు, కుతంత్ర రాజకీయాలకి విరామం ఇవ్వండి.... రాష్ట్రానికి,ప్రజలకి మంచి చేయాలన్న పవన్ గారి కి ఒక అవకాశం ఇవ్వండి... ఒక మార్పుతో, ఒక అవకాశంతో జరిగే అభివృద్ధిని చూడండి.... జనసేన మంచి చేసే మనసున్న సేన... 🥛🥛🥛🥛🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మహారాజశ్రీ గౌరవనీయులైన జనసేనపార్టీ అధ్యక్షులు గారు అయిన శ్రీకొణిదల పవన్ కళ్యాణ్ గారి దివ్యసముఖమునకు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం కొణికి కౌలు రైతులు మరియూ ప్రజలు అయినమేము వ్రాయించి దాఖలు చేసుకున్న ఆర్జీ విన్నపము ఘనమైన అయ్యా! విషయము :- ఇటీవల రాష్ట్ర ప్రభుత్వము ఆదేశాలమేరకు రైతు బరోసాకేంద్రంలో ఖరీఫ్ సీజన్ లో ఈ క్రాప్ ను రైతులందరు నమోదు చేయించుకొని యున్నారు. ఈ క్రాప్ ను నమోదు చేయించుకొన్న రైతులందరకు ఉచిత పంటల భీమ పథకం వర్తిస్తుంది. అయితే 2021-2022 నవంబరు నెలలో అధిక వర్షపాతం మరియూ నల్లి చీడపీడలవలన మిరప ప్రత్తి శనగ మొక్కజొన్న పంటలన్నీ దెబ్బతిని రైతులు 95శాతం పంటను పీకి వేసినారు అప్పటికి షుమారుగా యకరము 1కి మిరప పంటకు రూ1,50,000/ల పెట్టు బడి పెట్ట యున్నారు సదరు పంట నష్ట పోయినందుకు గాను అన్నిమండలాలకు య1కి రూ70.000/ లనుండి పైన రైతుల ఖాతాలో జమ అయినవి, ఒక్క ఇంకొల్లు మండలమునకు మాత్రం ఏఒక్క రైతు ఖాతాలో ఒక్క చిల్లి గవ్వకూడ పడలేదు అదేమని విచారించగా సంబంధిత అధికారులు పొంతనలేని సమాదానము చెప్పి తప్పించుకుంటున్నారు. దీని వల్ల ఇంకొల్లు మండల రైతాంగానికి ఆర్థిక తోడ్పాడు లేక దిక్కుతోచని స్థితిలో పడినారు, కనుక తమరు మాయందు దయఉంచి మావిన్నపాన్ని విచారించి ఈ విషయమును రాష్ట్రప్రభుత్వం మరియూ అధికారుల దృష్టికి తీసుకవెళ్ళి మాకు న్యాయం చేయవలసినదిగా తమ ఘనమును మిక్కిలి ప్రార్ధించుచున్నాను. స్తలము కోనికి గ్రామం ఇంకొల్లు మండలం తమవిధేయులు కోనికీ కౌలు రైతులు