ఈ వీడియో చూసిన తర్వాత చాల మంది అభ్యర్థులు ప్రాచీన, మధ్యయుగ భారతదేశ చరిత్ర కూడా కావాలని అడుగుతున్నారు. అవి ఈ ఛానెల్ లో ఇంతకూ మునుపే అప్లోడ్ చేయడం జరిగింది. వాటిని చేసుకోగలరని మనవి
Successful ga e video 1 day lo complete chesa...sir 1st mi efforts ki ❤..brushup modern indian history swifty na opinion...konni konni points na notes lo addup chesukunna..books lo leni manchi vishayalu chepparu.thnq sir...
అన్ని రౌండ్ టేబుల్ సమావేశాల గురించి, ప్రత్యేకంగా బాబాసాహెబ్ డా. బి.ఆర్.అంబేడ్కర్ గురించి, రాంసేమెక్డొనాల్డ్ కమ్మ్యునల్ అవార్డ్ గురించి కాస్త వివరంగా చెప్పండి సార్,ఇక్కడ నుంచి యాస్పిరంట్స్ చాలా బిట్స్ వచ్చేందుకు స్కోప్ ఉంది...