ఆనందం అంటే ఏమిటి? SVBC లో భగవద్గీత ప్రవచన పారాయణ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఒక అంశం మీద భగవద్గీత లో ఆపరమాత్మ ఏమన్నాడో తెలుసుకునేందుకు ఆ ప్రవచనంలోని బాగాన్ని ఇక్కడ ఉంచడమైనది. SVBC కి ధన్యవాదాలు.
There is no substitute to ‘pandityam’ word of Sharmaji Garu. Sanskrit flows like water falls. I am deeply moved and cannot express my respects to him by words
సుఖం లేదా ఆనందం ఎందుకు? పరిమిత ఆలోచనతో కలిగిన సమాధానం: సుఖం లేదా ఆనందం ఎందుకంటే, అది ( సుఖం లేదా ఆనందం) లేకపోతే హాయిగా ఉండలేకపోవటం / ఏదో కావాలని తోచకుండా కట కటలాడటమే కారణమేమో!👏
Saastaang namaskar guruji iam from Mysore Karnataka iam ur fan i never seen in my life nust like you when ur bagavat Geetha never miss and every day studying and follow u when you complete Geetha iam not on the svbc chanal i love you so much as guru and kuppa subrmanya avdaani iam learn from him so many mantras danvatri and maha Mari mantra thank you
నమస్తే గురువుగారు 1' 2 3 4 అద్యా యములు వినలేకపోయను మెడికల్ లో ఉన్ననూ సార్ మీ ప్ర వచనం విన్నాక బాగా కొలుకున్నను ఇంత వరకు ఇలాంటి ప్రవచనం వినలేదు ఆ ఖరి దశలో ఈ భాగ్యం కలిగింది నమస్తే
JAI SRIMANNARAYANA!AMMA LAKSHMI GAARU MEERU AAKHARI DASA ANNA MAATA VAADARU DEVUDI DAYA VALLA MANALA DAIVA GNANAM VINE VAARIKI TIRUMALA SRIVARI KATAKSHAM VALLA EPPUDU TOLI DASE TAPPA MALI DASA LEDA AAKHARI DASA UNDAVU.HARE SRINIVASA
Padabhivandanam guruvugaru.I have understood what is the meaning ofAcharya Devo Bhava, only after hearing your explanations and Analysis on any subject