Тёмный

ఆనిధికి కాపలా ఎవరో..కళ్ళకు కట్టినట్లు చూపించాడు | Nagabandam Facts Of Ananthapadmanabha swamy Temple 

TNN Telangana
Подписаться 261 тыс.
Просмотров 3,9 млн
50% 1

Watch ఆనిధికి కాపలా ఎవరో..కళ్ళకు కట్టినట్లు చూపించాడు | Nagabandam Facts Of Ananthapadmanabha swamy Temple
TNN Telangana provides 24-hour programs everyday,which includes national and international news,entertainment,breaking news, live reports,exclusive interviews, political debates, sports, weather updates,business updates, filmy news, filmy gossips and current affairs and more.

Опубликовано:

 

8 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,2 тыс.   
@sriramsriram7723
@sriramsriram7723 5 лет назад
నాకు తెలిసి ఆరవ గదిలో ఎలాంటి బంగారం ఉండకపోవచ్చు.కాని మానవజాతికి , దేశానికి రక్షణ కు సంబంధించి ఏదో దైవ సంబంధమైన రహస్యం ఏదో ఉంది.అంటే భారత దేశానికి సంబంధించి ఆయుర్వేద వైద్యం కు సంబంధించి, చనిపోయిన వారిని కూడా బ్రతికించే విషయాలకు సంబంధించి ఏవైనా నా ఋషులు రాసి ఉంచిన గ్రంథాలు అయిఉండవచ్ఛు,లేదా క్షణాలలో ప్రాణాలు తీసే వాటికి సంబంధించిన సమాచారం అయ్యి ఉండవచ్చు,లేదా పాములకు సంబంధించిన దైవ రహస్యాలు అయిన తాలపత్రాల గ్రంథాలు అయి ఉండవచ్ఛు.లేదా సముద్రం లోపలకు ,లేదా వేరే లోకానికి రహస్య మార్గం అయ్యి ఉండవచ్చు.మొత్తానికి మానవజాతికి, దైవానికి.చావు పుట్టుకకు సంబంధించిన దైవ రహస్యం దాగి ఉంది.నాకు తెలిసి 6వ గది తెరిస్తే కేరళ సముద్రంలో కలిసిపోతుంది.
@rajendarlakidi6119
@rajendarlakidi6119 9 месяцев назад
💯 Rit
@rajinichowdary7672
@rajinichowdary7672 8 месяцев назад
❤❤❤❤❤❤❤ point 👉 👈
@pratyangiradevi3964
@pratyangiradevi3964 8 месяцев назад
❤100%
@IvnManoj
@IvnManoj 3 года назад
తాతగారు, మంచి మాట తోనే చెప్పు తో కొట్టినట్లు ఎలా మాట్లాడచ్చో చెప్పారు 🙏
@bhavanilalith2328
@bhavanilalith2328 5 лет назад
అనంత పద్మనాభ స్వామివారికి జై........
@shivakmba9301
@shivakmba9301 3 года назад
Jai , Good night madam
@bandaruajay8494
@bandaruajay8494 4 года назад
మహావిష్ణు మహత్యం సనాతన హిందూ ధర్మం ప్రపంచానికి మార్గం
@satyasekharakurathi4347
@satyasekharakurathi4347 5 лет назад
చాలా మంచి సమాచారం అందించారు గురువుగా రు. హిందూ ధర్మాన్ని తెలియజేయండి. Today youth not aware it. It is so useful for every one.
@sharma861
@sharma861 5 лет назад
జై గురుజి జై అఘోర అప్పటికి ఆరవ గది తలుపులు తెరవడానికి వెళ్లిన టీం లో చాలా మంది కుటుంబ సభ్యులకు అనారోగ్యం పాలయ్యారు .తెరిస్తే మాత్రం ఇది ఒక పెద్ద six జి స్కామ్ అయ్యేది ఆ భగవంతుడు సంపద ఆ జగన్నాథుడి సంపద దుర్మార్గుల పాలయ్యేది ఆ సంపదను ఒక మంచి కోసం పెట్టారు అది తెలుసుకో లేని మూర్ఖులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు జైశ్రీరామ్
@iv6375
@iv6375 3 года назад
విష్ణు మూర్తి back ground 👌👌👌
@m.saikiranyadav7748
@m.saikiranyadav7748 3 года назад
Ananthapadmanam swami ki jai 🙏🙇‍♂️
@thatavarthijayaprakasarao3769
@thatavarthijayaprakasarao3769 4 года назад
Swamy Aravind Aghora speaks very free and frankly. Namaste.
@Ram_naam1111
@Ram_naam1111 3 месяца назад
Does anyone knows where he stays 🙏🙏🙏🙏
@rajalyrics79
@rajalyrics79 5 лет назад
అఘోరా గారుఅన్నట్లుగా మనిషి తలచుకుంటే ఏదైనా చేయగలడు కానీ దానివల్ల మంచి జరిగిన ఏదైనా విపత్తులు సంభవించిన సరే అనుభవించాల్సింది మనిషె ఇది మాత్రం సత్యం🙏
@mosenraza8524
@mosenraza8524 5 лет назад
Sir meru chala baga matladaru 🌹🙏🌹🌹🌹
@_RajuRathod
@_RajuRathod 4 года назад
ఆ గది చుట్టూ ఒక పెద్ద స్కాం జరుగొచ్చు అని నా అభిప్రాయం... జై జవాన్.... జై పోచమ్మ తల్లి
@munnabhai8653
@munnabhai8653 3 года назад
😅🤣
@rasaghnyarasna1663
@rasaghnyarasna1663 5 лет назад
Such a great person he is..... Huge Respect to u sir ARAVIND AGHORI
@naperusurya3642
@naperusurya3642 5 лет назад
Yes
@maheshesari
@maheshesari 4 года назад
😒
@nivas3928
@nivas3928 4 года назад
😒😒😒😒😒
@wm1531
@wm1531 4 года назад
Ya
@Christianhebronsongs76
@Christianhebronsongs76 3 года назад
Nenu matram ilantivi namanu
@sudhakarvallepu8431
@sudhakarvallepu8431 4 года назад
అది తీసి మంచికోసం ఉపయోగిస్తే ఏ శక్తి ఏమి చెయ్యలేదు, కానీ దేవునిమీద భారం వేసి తెరవాలి
@venkyrepanaa5401
@venkyrepanaa5401 3 года назад
Noo bro ala anakudadu
@prvtalks9750
@prvtalks9750 3 года назад
Adhi evaru chudakudadhu, anubhavinchakudadhu ane kadha bandhanaaltho dhachaaru.
@shannunatureden9079
@shannunatureden9079 2 года назад
Nenu veltha bro
@durgan9440
@durgan9440 3 года назад
Excellent Guru Garu ...you Guru ...greatly said ..this is India 100% right Guru ...you right said It's God property ...Lord Vishnu Sri Pàdmanabha sowre Swamy property ....Great Guru ..you right guru ... Guru Garu right ..Hindu religion...God property ..108 Divya desams lord supreme Vishnu ...Sri pàdmanabha sowre Swamy....jai Sri Ram Jai Hanuman....
@rameshexcellent9316
@rameshexcellent9316 4 года назад
స్వామి వారికి శతకోటి వందనాలు
@Akhila842
@Akhila842 Год назад
He is fake Swami
@mekalavenkatesh419
@mekalavenkatesh419 4 года назад
Anubhavisthe gani avariki ardham kadu👌👌
@songs1093
@songs1093 2 года назад
Yes
@hitlerff8798
@hitlerff8798 2 года назад
YES CORRECT BRO.....👍👍👍
@ramakrishnagupta9934
@ramakrishnagupta9934 5 лет назад
Our modern technology is waste....in front of old indian technology....it is appreciably
@harimohan8216
@harimohan8216 5 лет назад
Yes broo
@reddy0361
@reddy0361 5 лет назад
Yes
@reddy0361
@reddy0361 5 лет назад
Especially the technology which is used by our god's
@wildAjax
@wildAjax 5 лет назад
old indian technology ani em ledhu ,manam just unnai anukuntunnam. actually idivaraku mathematics, medicine ,astrology lo world tho paatu manam kuda great contributions iccham but avi nuvvu anukunnanta old kaavu. okappudu unna technology ippudu ledhu enduku? kaneesam proofs kuda solid ga levu except mathematics and engineering. okasari aa door mystery gurinchi research cheyyi already adi open chesinattu two times undhi and andhulo gold eppudo teesesaaru. modern technology waste aa? velaithe desaniki edo okati cheyyandi ante gaani okappudu kanipettesam ante scientists lu erri hooks aa?
@reddy0361
@reddy0361 5 лет назад
@@wildAjax old indian technology ledhu ani first time vintunna ...Ippatiki konni villages lo old technology upoyinchi panulu chestaru choodandi
@thatavarthijayaprakasarao3769
@thatavarthijayaprakasarao3769 4 года назад
Indian temples and monuments, full of intrigues. So till now the treasures were in tact otherwise would have been knocked off. Great of our sages. and saints for their wonderful strategy. JAI Bharat.
@sunitharani2738
@sunitharani2738 4 года назад
Perfect answer message he has given. I appreciate .
@Powerking2350
@Powerking2350 4 года назад
మంచి చెప్పారు మంచి మాత్రమే చెప్పారు
@na_name-kavalla
@na_name-kavalla 3 года назад
OK KANI EVARU BRO 🤔🤔🤔
@ramurudraboyina3386
@ramurudraboyina3386 2 года назад
Excellent ga chepparu guruji garu "Bangaram unte enjoy cheddam lekapotha samudram lo kottukupotham"👌👌❣️❣️🤘😎
@chittimenumallesh1421
@chittimenumallesh1421 4 года назад
ఒక వేల అది తీసిన మన దేశం వాళ్లు వేరే మతాలను Encourageచేసి వేరే మతాల వారికి ఇస్తారు...
@janaiahjanaiah1520
@janaiahjanaiah1520 5 лет назад
Really a door open chestha a swamy jee cheppinata adho vokati aitha jarugutundi katha manushulu appudo voka puddu chavallisinda kada good interview we understand that😊
@listenfree1075
@listenfree1075 4 года назад
😎His beard is looking so good😊
@charansai3667
@charansai3667 3 года назад
Thata okati baga cheppadu anubhavistey kani yevariki artham kadhu ani...that is damn true...manam anubhavistey apudu artam avthundi whether it is there or not ani...
@nikhilkommu1194
@nikhilkommu1194 4 года назад
బాగా చెప్పినావు పెద్దాయన
@nagalakshmi3948
@nagalakshmi3948 3 года назад
Super Andi baaga chepparu Bandhanalu em undav moodanamakam anukuvaalu open cheyandi appudu ardamavudi andariki devudu power entoo
@veereshveeru3972
@veereshveeru3972 4 года назад
ఆ తాత చెప్పడం చాలా నిజాలు సార్ మా ది ఇల్లు కడుతుంటే పాములు తేళ్లు వస్తున్నాయి ఎందుకని పూజారిని అడిగితే మీ స్థలం కింద నీది ఉంది అని చెప్పినాడు మా స్థలం కింద చాలా బంగారం ఉంది తవ్వితే పాములు తేలు కనిపిస్తున్నాయి చానా బంగారం ఉంది అంటున్నారు మంత్రాలయం శ్రీశైలం వాళ్ళ అందరి పూజారిని అడిగిన తీయు దండి అన్నారు తీస్తే మీ ఫ్యామిలీ కి ప్రమాదం అని చెప్పినారు సార్ అందుకు మేము తీయడం లేదు
@jyothijakkaraju653
@jyothijakkaraju653 4 года назад
Experience is the greatest teacher
@peacehaterkanna7691
@peacehaterkanna7691 4 года назад
Meru namuthara jothi garu
@baggamvykuntarao4004
@baggamvykuntarao4004 4 года назад
Yes maybe it thanks
@jaisriram4866
@jaisriram4866 4 года назад
ఇప్పటికి మనిషి అనుకుంటే చేసదేమీ లేదు ఆ పైన భగవంతుడు అనుకుంటేనే అన్నీ జరుగుతాయి
@archakamlohitha1258
@archakamlohitha1258 Год назад
నమ్మని వారు ఆ ద్వారాన్ని తెరవండి .బలే చెప్పారు పెద్దాయన
@preethamrayi7833
@preethamrayi7833 5 лет назад
If u believe in latest technology like sonar or laser or any other which has a potential to know the secrets behind the door, then use it n know what is behind the 6th door. Old man said one good thing that, blast the doors, if u find the treasure, take over, if nt, face the consequences.👏👏
@vampiretom3175
@vampiretom3175 3 года назад
Entha simple ga cheppav bro, practical ga workout avvadu 😂😂
@arjunraj823
@arjunraj823 11 месяцев назад
Bro, if you blast the doors its right above the deity
@rajeswarir2377
@rajeswarir2377 3 года назад
Anchor sir..yor are forgetting one thing... Ee rojullo unna technology aa rojullo unna technology mundu chala chinnadi..
@seetheshshaokar9801
@seetheshshaokar9801 3 года назад
Jo
@raveendrareddyveeramreddy1869
@raveendrareddyveeramreddy1869 2 года назад
P
@satyam7211
@satyam7211 5 лет назад
*Guruvu Garu cheppindhi correct anpisthumdi antha KUDA nammakam, nammakame viswaniki ADHARAM*
@nag1914
@nag1914 5 лет назад
గురువుగారు చాలా చక్కగా వివరించారు. పాదాభివందనం🙏
@mprao8326
@mprao8326 5 лет назад
TGB Fvv
@ogiralasailaja1104
@ogiralasailaja1104 5 лет назад
Hatsoff to Aravind aghori for the work on the unity of Hinduism .
@gandhasiriraju1497
@gandhasiriraju1497 3 года назад
Hai
@vrindha123
@vrindha123 2 года назад
Atai Peru ah
@thatavarthijayaprakasarao3769
@thatavarthijayaprakasarao3769 2 года назад
Best explanation Swamiji.
@naveenv9621
@naveenv9621 5 лет назад
Chaala baaga chepparu.
@12343a
@12343a 3 года назад
My grandfather also facing this problem in 1975.
@2MeeLekhaCheppinaMataa
@2MeeLekhaCheppinaMataa 5 лет назад
గురువు గారు మీరు చెప్పినది నిజమే ఎందుకంటే అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఆ 6 వ గది ఎవరు తియలేరు Yas మీరు చెప్పి నట్టు 6 వ గది తెరిస్తే మంచి జరగొచ్చు ,లేదా ప్రళయం వస్తుందని కూడా చెప్పొచ్చు ,ఏమైనా జరగ వచ్చు , ఇదంతా ఆ అనంత పద్మనాభ స్వామి లీల గురువు గారు మీకు నా ధన్యవాదాలు ఓం నమో నారాయణాయ.
@swathinaroju9550
@swathinaroju9550 5 лет назад
chalaa Baga chepadu...Agora gaaru
@durgan9440
@durgan9440 3 года назад
Guru Garu right said ..He lord Supreme Sri pàdmanabha sowre Swamy..His property lord Vishnu lord Sri pàdmanabha sowre Swamy he saves ...Guru Garu right said .... This is India ...God's own country ...veda Bhoomi...jai Sri Ram...jai Hanuman🚩🚩🚩🚩...
@bvramana6332
@bvramana6332 2 года назад
అద్భుతమైన విశ్లేషణ.
@vlgsarma5901
@vlgsarma5901 4 года назад
జయహో *హింధూయిజం*
@raajajagan
@raajajagan 4 года назад
Dopidulu dongalu babalu jathakalu mahimalu mana Hinduism lo vunnaye !
@seshu123c
@seshu123c 4 года назад
@@raajajagan ఎవ్వరి నమ్మకం వారిది హిందూ సాంప్రదాయాలు పాటించి సనాతన ధర్మం పాటించే వారు ఉన్నారు, దానినే మూడ నమ్మకాలు అనే వారు ఉన్నారు, అదే మతం అడ్డం పెట్టుకొని దొంగ బాబాలు స్వాములు అయినా వాళ్ళు ఉన్నారు, అలాగే పఖీర్ లు, పాస్టర్ అయినా వారు ఉన్నారు
@lohithsaigoud9118
@lohithsaigoud9118 4 года назад
V L G SARMA Sutti hoo hinduism
@kodurupavani6278
@kodurupavani6278 4 года назад
@@raajajagan adi hinduisam tappu kadu... వాటిని namey mental వల్ల tappu.. కొందరు అలాంటి valanu చూసి Hinduism ని అనడం chala tappu..
@sureshreddy7012
@sureshreddy7012 4 года назад
@@seshu123c .
@sriveeru700
@sriveeru700 5 лет назад
Talupulu teravakapovadam manchindi andukanti a nidhi scam chesataru
@bnr8456
@bnr8456 5 лет назад
Already open chesina sommu lekkalu ekkada....tell tell
@mulavathithallapureddy1632
@mulavathithallapureddy1632 5 лет назад
@@bnr8456 -
@harimohan8216
@harimohan8216 5 лет назад
1st CBN
@chinnimunni2734
@chinnimunni2734 5 лет назад
That's right sri
@udayapusapati7473
@udayapusapati7473 5 лет назад
@@harimohan8216 😂😂😂
@sprloveforever8383
@sprloveforever8383 4 года назад
Yes he said true I know really incident face it
@namadeva3354
@namadeva3354 5 лет назад
ఆ స్వామి చెప్పేది నూటికి నూరుపాళ్లు నిజమే ఇప్పట్లో కూడా భూముల్లో బంగారం అనేది ఉంది దాన్ని మంత్రశక్తితో మాత్రమే తీస్తారు పొరపాటున తీయాలన్నా సాధ్యం కాదు మితిమీరి ట్రై చేస్తే ప్రాణాలు తీసుకుంటాయి ఈ కాలంలో లో ఇవి చాలా మంది నమ్మరు ఏదైనా సమస్యలు పడక తెలుసుకుంటారు
@anilpaidi
@anilpaidi 4 года назад
Eee prapancham mottam nammakam meedane nadustundi.... Inka yes god is there i can feel it and trust it too...
@talakokkulakrishnamraju6565
@talakokkulakrishnamraju6565 5 лет назад
Super swamiji
@user-cz7ir2lf3y
@user-cz7ir2lf3y 5 лет назад
Om namah shivaya 🙏🙏🙏
@tejeshkumar997
@tejeshkumar997 Год назад
Super Explanation Ayya🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
@bhargavmantha779
@bhargavmantha779 4 года назад
nice sir..keka🦋
@bajjuriamar
@bajjuriamar 4 года назад
chala baga chepparu guruv gaaru , 100% right
@ranadheergaddam
@ranadheergaddam 5 лет назад
warangal Thousand Pillar Temple has jela (water) bandham.as he said while reconstruction of kalyana mandapam .they have seen water benath the kalayana mandapam at 5 feet level and still its a mysterious construction they have built on sand and water. still people belv in big treasure located benth the temple.
@ranzzithkumorvlogs3893
@ranzzithkumorvlogs3893 4 года назад
Yes nenu kuda aa point ni catch chesa
@shivalingampulicheri1046
@shivalingampulicheri1046 Год назад
తలుపులు తెరిచి అ నీది ప్రజలకు ఉపయోగించాలి....
@uppilisrigiri3279
@uppilisrigiri3279 Год назад
@@shivalingampulicheri1046 few mysteries are better untouched. Try chesina vallu malli try cheyatledu ante definitely edo reason untadi!
@sweetsujjitalks
@sweetsujjitalks 2 года назад
Nijamga once try chesthe bagundi...asalemundo telusukovalani undhi
@sujaajus267
@sujaajus267 5 лет назад
100% correct.
@prasadpathakota4986
@prasadpathakota4986 3 года назад
Super sir theliyacheppinanduku srimannarayana
@ramakrishnagupta9934
@ramakrishnagupta9934 5 лет назад
Naga bandhana is super science......we can't solve such problems.......it is high
@madhavilatha4649
@madhavilatha4649 5 лет назад
Can't we break the door 🧐 just a doubt
@vinaykumar-pw3xc
@vinaykumar-pw3xc 5 лет назад
@@madhavilatha4649 good doubt... Come with me.. We both will do that
@harikrishnat9146
@harikrishnat9146 5 лет назад
Super science ani yala avuthadhi andi... Manaki yemana nerpindha ledha manaki paniki vasthundha... Solve cheseki prbm ayithe ga andi... Temple lo jarige internal politics
@pvskrao
@pvskrao 5 лет назад
@@madhavilatha4649 yes we can but who want to see death
@mohammadassalamshaik45
@mohammadassalamshaik45 2 года назад
@@vinaykumar-pw3xc 🤣🤣🤣
@saipriyakonda9699
@saipriyakonda9699 2 года назад
Chala bhaga goppaga chepparu🙏🙏🙏 👏👏👏👏
@vinayhivan4868
@vinayhivan4868 5 лет назад
Change anchor.... Plzzzz... Old is gold....
@ramadevitummala3671
@ramadevitummala3671 3 года назад
హర హర మహాదేవ్ శంభో శంకరా
@veereshveeru3972
@veereshveeru3972 4 года назад
ఆతాత చెప్పడం నిజం అలాంటిది మా మా పాత స్థలం
@appuappu2564
@appuappu2564 3 года назад
Yekaada bro
@bharatia1400
@bharatia1400 Год назад
Superga chepparu swamy 👌
@y1starteluguchannel511
@y1starteluguchannel511 5 лет назад
Super bro
@chintadamuralimohan6036
@chintadamuralimohan6036 9 месяцев назад
Super 👌🏻 guru garu 🙏🏻 Good message 💐
@PJ_Reddy791
@PJ_Reddy791 5 лет назад
Already Kerala floods chusam... Just sample ey adhi...
@Geetha622
@Geetha622 3 года назад
Swamiji chala bhaga cheparu 🙏🙏🙏
@Rajbabu-uh8nu
@Rajbabu-uh8nu 3 года назад
Hi
@sarathkumar001
@sarathkumar001 5 лет назад
Concept is good but anchor is not good...
@nag9700
@nag9700 4 года назад
Yes
@sreeharishp8843
@sreeharishp8843 3 года назад
Aravind aghori sir meeru nijanga shanti swarupulu🙏
@Balajikrishana
@Balajikrishana 5 лет назад
Yes, It is unimaginable and unseen
@pavankalyandoraswami2954
@pavankalyandoraswami2954 5 лет назад
Yes Chala Baga chepparu
@vinayakasyanda4747
@vinayakasyanda4747 5 лет назад
A dharyam dammu okka aa aghori babake unndi.... Satyam athani namakam...koti koti pranaamalu ayinaki 🙏🙏🙏🙏
@urssanthoshsai3687
@urssanthoshsai3687 4 года назад
Correct answer chepparu
@sandhyaranigunturu9805
@sandhyaranigunturu9805 5 лет назад
Nice explanation by agora at 5:52 time
@vinaykumar-pw3xc
@vinaykumar-pw3xc 5 лет назад
Meeru nammutunnars sandya gaaru
@pvskrao
@pvskrao 5 лет назад
@@vinaykumar-pw3xc yes memu nammuthannamu. Amma manaki palana vadini choopinchi vadu me nanna anthundi. Manam namu thamu. Ante brother idi kuda
@gandhasiriraju1497
@gandhasiriraju1497 3 года назад
Hai
@gandhasiriraju1497
@gandhasiriraju1497 3 года назад
Hai, sandhya
@naveennani2141
@naveennani2141 2 года назад
@@gandhasiriraju1497 areeey kukkaaa
@Mr_Lyrics2022
@Mr_Lyrics2022 4 года назад
Olden India is golden india
@jaishreeram..4085
@jaishreeram..4085 5 лет назад
ananta padmanaba gudi chala bagundi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@smraghupathy99
@smraghupathy99 Год назад
Super excellent information.
@praveenbonagari7901
@praveenbonagari7901 5 лет назад
Unnayi 100%
@sivaramvanamadi3452
@sivaramvanamadi3452 3 года назад
Yes bro 👍
@Keymakerkrishna
@Keymakerkrishna 3 года назад
బాగుంది
@sudheert9103
@sudheert9103 5 лет назад
Sir anchoring nerchokondi please
@lakkakulasaritha9531
@lakkakulasaritha9531 3 года назад
Excellent interview
@vishalgoud1859
@vishalgoud1859 5 лет назад
Hara hara mahadeva
@jajulasuresh8005
@jajulasuresh8005 3 года назад
Chala goppaga chepparu swami
@navinnchakrvarti6436
@navinnchakrvarti6436 4 года назад
I believe in that guru Ji
@doleshvari8745
@doleshvari8745 2 года назад
Great guruvu garu
@dhanatribs
@dhanatribs 5 лет назад
మనిషి తల్చుకుంటే ఏమి చేయలేడు నాకు తెలిసిన నిజం
@vnrfacts9575
@vnrfacts9575 5 лет назад
మనిషి తలుచుకుంటే భక్తితో విశ్వాన్నే సాధిస్తాడు ఇది నిజం...
@dhanatribs
@dhanatribs 5 лет назад
కానీ ఇప్పుడు అంత భక్తి కలవారు లేరు కధ
@seethachevuri6703
@seethachevuri6703 5 лет назад
Baga cheparu guruvu Garu
@seethachevuri6703
@seethachevuri6703 5 лет назад
TQ u
@seethachevuri6703
@seethachevuri6703 5 лет назад
no Telugu
@seethachevuri6703
@seethachevuri6703 5 лет назад
iam house wife
@madirevenkatesh4120
@madirevenkatesh4120 4 года назад
Sri anathapadmannabha swami namaha
@satyasri4252
@satyasri4252 4 года назад
Chala baga chepparu andi
@chantichowdary1272
@chantichowdary1272 5 лет назад
Nagabandham very powerful and Very danger
@oduguprabhu5353
@oduguprabhu5353 Год назад
Athanu chala baga matladaru👏👏
@rsundeep85
@rsundeep85 5 лет назад
Baaga chepparu swamiji..
@bilalroshanTESR
@bilalroshanTESR Год назад
Tata gaaru 100% Baga chepparu 👍🙏
@madugundu_chiranjeevi
@madugundu_chiranjeevi 5 лет назад
Sir. Nenu Kavali antey aa door open chesta sir. Naku na pranam pyina ethu vanthi teppi ledu... If you give permission I will open the door
@safentertainments9169
@safentertainments9169 3 года назад
Iam also interested
@santhoshKumar-dd1vp
@santhoshKumar-dd1vp 2 года назад
ఆది శేషుడు వస్తాడో రాడో గానీ అప్పటి technology నీ వాడి వాళ్ళు సముద్రం నుండి ఆ 6వ గది వరకు నీరు వచ్చేలా చేసి..అక్కడ లోపల అనంత సంపద నీ దాచిపెట్టి ఉంటారు...ఆ 6వ గదిని సరిగ్గా తెరిచే రహస్యాన్ని అప్పట్లో పూర్వీకులు ఎవ్వరికీ చెప్పి ఉండరు.. అలాగే ఆ తలుపు తెరిస్తే ప్రపంచం అంతం అని ఎందుకు చెప్పి ఉంటారు అంటే.. తెరిస్తే సముద్రం నుండి నీరు వచ్చేలా వారు ఏర్పాటు చేశారు..ఆ ఫోర్స్ నీ ఎవ్వరూ కంట్రోల్ చెయ్యలేరు ఏమో...దానివల్ల పరిసర ప్రాంతాల్లో నీరు వచ్చే అవకాశం ఉంది..
@rameshnayak3383
@rameshnayak3383 4 года назад
చెప్పవాన్ని నిజాలు నమ్మాలి...
@ny__creation__
@ny__creation__ 3 года назад
Swamy Super Chapparu.... 😍
@yl9130
@yl9130 4 года назад
First anchors should know how to respect this type of Saadhu's
@dharmdevkontham7011
@dharmdevkontham7011 4 года назад
9
@jpcreativecraft7410
@jpcreativecraft7410 4 года назад
Ya
@vardhanaak4044
@vardhanaak4044 4 года назад
Your right
@nag9700
@nag9700 4 года назад
Well said
@ryakalarajkumar6215
@ryakalarajkumar6215 Год назад
జై జై శ్రీ పద్మనాభ స్వామి కి, స్వామి ఇక మా నరుల వల్ల అయ్యేలా లేదు, మమ్మల్ని tarimpajeya నీవే మళ్ళీ భూమి పై సాక్షాత్కరించి ఆ గదిని ప్రపంచానికి ఎలాంటి విపత్తు రాకుండా చేసి గది తలుపులు తెరిచి ఈ మా ఇండియా ని అప్పుల బాధలు లేకుండా చూడు స్వామి. అయినా ఆ ఐదు గదుల సంపద ఏమైనట్టు స్వామి?????????.
Далее
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Просмотров 3,4 млн