Superb, fantastic, realistic, ఇన్నాళ్లకు ఒక న్యూ కాన్సెప్ట్ తో, అద్భుతమైన, టైమింగ్, నటన, totally all aspects లో, బ్రహ్మాన్ధమైన వీడియో చేశారు. ప్రొఫెసర్ AMS rao Tpt.
సా....... ర్ మళ్ళీ డ్రాయర్ తో వచ్చారంటే ఎదో ఉందనుకున్న... సార్ బెగ్గింగా.... బ్లాక్మెయిల్ నా.... సార్ మీ నటన మహాద్భుతం 👌👌👌👌👌🤣🤣🤣 చాలా రోజులకు మంచి కాన్సెప్ట్ తో వచ్చారు సూపర్ 🤣🤣- మంజు sandur
😂😂😂👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌😂😂😂😂😂. AS USUAL MEE ANDHAROO CHALA BAGA CHESARU👌👌👌👌. EE VIDEO NI SAVE CHESANU. SUBHAMBHOOYAATH✋. VIJAYOSTHU✋. REPLY PLEASE DOCTOR HARI PRASADGARU. I AM EAGERLY WAITING.
నమస్తే సార్, మీ సహజ నటన ఏ ఒక్క సినిమా డైరెక్టర్ కంట పడలేదా ? మీ నటనతో అశేష ప్రజానీకాన్ని మెప్పించ వచ్చని వారు తెలుసుకోలేకపోవడం విచారకరం. శివ ప్రసాద్ ,పాకాల
సార్ కామెడీ బాగుంది కానీ మీరు షూట్ చేసిన ప్రాంగణం సరైనది కాదు సార్. మన ఆధ్యాత్మిక ప్రాంగణాలను మనం పవిత్రం గా చూడాలి కదా సార్. దేవాలయం ప్రాంగణం లో మద్యపాన సన్నివేశం బాగలేదు. వేరే లొకేషన్ అయ్యుంటే బాగుండేది. కాస్త గమనించుకోగలరు. హాస్యం ఆరోగ్యానికి అవసరం మన ఆధ్యాత్మిక విలువలు కాపాడుకోవడం సమాజానికి అవసరం