Тёмный

మధురితోనా రిలేషన్ ఇదే! | Duvvada Srinivas About Relation With Madhuri | Duvvada Vani | RTV News 

Merupu TV
Подписаться 537 тыс.
Просмотров 207 тыс.
50% 1

మధురితోనా రిలేషన్ ఇదే! | Duvvada Srinivas About Relation With Madhuri | Duvvada Vani | RTV News
#duvvadasrinivas #duvvadavani #madhuri #rtvandhrapradesh
►For More News Updates, Visit : www.rtvlive.com
► Join Our Whats APP Channel : whatsapp.com/c...
►Download Our Android APP : play.google.co...
► Download Our IOS App : apps.apple.com...
About Channel:
RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Please visit our Social Media pages for regular updates:
Like Us On Facebook: / rtvtelugudigital
Follow Us On Instagram: / rtvnewsnetwork
Follow Us On Twitter: / rtvnewsnetwork

Опубликовано:

 

9 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 264   
@user-lw8uf1yl2v
@user-lw8uf1yl2v Месяц назад
నీ పేరున ఒక్క రూపాయి కూడా లేకుండా నీ పిల్లలకి నీ భార్యకు ఆస్తి రాసేయి అప్పుడు నీతో ఉంటదేమో చూద్దాము ఆ మాధురి, అప్పుడు బయట పడిద్ది దాన్ని అసలు బాగోతం
@bhavanipotturi5083
@bhavanipotturi5083 29 дней назад
E comment valid andi , it's true ventane vadilesthadi adi oppukodu
@sondiramesh875
@sondiramesh875 28 дней назад
correct
@neelimareddy4941
@neelimareddy4941 Месяц назад
తల్లి తండ్రి పొట్లాడుకుంటే పిల్లలు ఇన్వాల్వ్ అవ్వరు.కానితల్లి తండ్రి మధ్యలో ఇంకొకరు వస్థేమాత్రం భరించలేరు.
@dhileshwararaosorra9
@dhileshwararaosorra9 Месяц назад
ఏకపత్నీ వ్రతుడివి.. అబ్బో ఏం సెప్తివి.. ఏం సెప్తివి
@sudhakarpaul9314
@sudhakarpaul9314 Месяц назад
అరే బోసిడికే మరి పవన్ కళ్యాణ్ విషయంలో ఏం చెప్పావురా
@sudhakarpaul9314
@sudhakarpaul9314 Месяц назад
అరే బోసిడికే నీ భార్య ఈ విధంగా ప్రవర్తిస్తే నీ పరిస్థితి ఏంట్రా
@adhityaram.916
@adhityaram.916 29 дней назад
100 మంది మగ వారిలో ఒక్కరు వుంటారు. బుద్ధితో మాట్లాడే వారు. అందులో మీరు ఒకరు. ప్రతీ వెదవ చేసిన తప్పు కు ఒక కారణం చెప్తాడు. కారణాలు నిజాలు కాదు. అదే వాడి భార్య చేస్తే. ఒప్పుకుంటాడా....? విడు ఏమైనా పుణ్య పురుషుడా....? వెదవ నే కదా. ఏదో ఇతగాడు గొప్పొడు అన్నట్టు. ఆ మాధురి ఆవిడ మొగుడికి పెడుతుందో లేదో ఇతగాడికి పెడుతుంది అంట. ఎందుకు పుడతారు ఏమో. ఐన ఓక్క కామెంట్ ఐన నిజాయితీగా చూసాను. మీ కామెంట్ నాకు చాల సంతొషం అనిపించింది. ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ్
@swetharaj3749
@swetharaj3749 28 дней назад
💯
@user-ik9tv7mj2o
@user-ik9tv7mj2o Месяц назад
తండ్రి ఇంకొక ఆడ వ్యక్తితో తిరుగుతుంటే పిల్లలు అడగకూడదు అంట ఏం మనిషివీరా నువ్వు థు నీ బ్రతుకు 😡😡
@swetharaj3749
@swetharaj3749 28 дней назад
💯
@VissuModi
@VissuModi Месяц назад
ఎదో మంచివాడు సౌమ్యుడు ఆయన మా mlc మా పార్టీ మహిళా నాయకురాలు కలిసి గుట్టుగా వ్యభిచారం (Adultery ) చేసుంటుంటే కూటమి ప్రభుత్వం ఇలా పోలీసులతో కలిసి ఇలా అడ్డుకొంటారా అసలు మన రాష్టం లో ప్రజాస్వామ్యం ఉందా? వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాలి, వ్యభిచారంకి చట్టభద్రత కల్పించాలి లేదంటే మా MLC ఇంటి ముందు నిరసన తెలియ చేస్తాను : YS Jagan Mohan Reddy
@jyothsnajonna4692
@jyothsnajonna4692 Месяц назад
Kutami emi cheyyakindane anni vatantata avi jarigipotunnay....navaratnallo 6 va ratnam
@bharathmunna8327
@bharathmunna8327 29 дней назад
Arey Chettha Ninja Kodakaa..Ippudu madhyalo Jagan ni nduku thesthunnav ra? 😡🤬🤢🤮
@indycap1
@indycap1 Месяц назад
మరి పవన్ కళ్యాణ్ విషయం లో ఎందుకు వాగావు అతిగా..?? ఇప్పుడు అయినా అతనికి sorry చెప్పాలి గా నువ్వు
@ramtarak3037
@ramtarak3037 Месяц назад
Nijame bro..
@PrasannaPrasanna-fb2jo
@PrasannaPrasanna-fb2jo Месяц назад
First pk ysrcp leaders ni anta ne ysrcp leaders pk ni anaru anvasaram ga avaru anaru
@user-lw8uf1yl2v
@user-lw8uf1yl2v Месяц назад
Pavan Kalyan నీ అన్నందుకు నిన్ను దేవుడు రోడ్డున పడేసాడు అదే కర్మ
@user-lw8uf1yl2v
@user-lw8uf1yl2v Месяц назад
అన్నం పెట్టేవాళ్ళు లేరు అందుకే ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొనము అనే చెప్పుతారు ప్రతి వెదవ, money ఉంది కదా cook ని పెట్టుకొంటే వచ్చే నష్టం ఏంటి , ఇన్ని years వండిపెట్టింది cook నే కదా,yemi లేదు అక్రమ సంబంధాలు పెట్టుకొంటారు ఏంటి అంటే చూసే దిక్కు లేదు అందుకే అని యాదవ సాకులు చెప్పుతారు
@bharathmunna8327
@bharathmunna8327 29 дней назад
Antey..Basic ga ilaanti Vishayaallo PK ki unnantha Experience Paapam Duvvadaki theliyadu kadaa..Andukey ila Dorikipoyadu.. 😂
@DrKSN1289
@DrKSN1289 Месяц назад
ఇంకా మోకాన బొట్టు ఎందుకు.యన్‌టీ ఆర్ కి నీకు పోలికా! ఎం మాట్లాడుతున్నావ్.తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి.
@user-zk9zy7rn3l
@user-zk9zy7rn3l Месяц назад
ఏయ్ .. అన్న ఎన్టీఆర్ గారితో నీ స‌మ‌స్య‌ను ముడి వేస్తున్న‌వ దువ్వాడ‌..! thappu thappu నీవు దుక్క‌ల వున్న‌వు. ఆ మాధురి మాయ‌లో ప‌డి.. ఏవో క‌హానీలు సెబుతున్న‌వ్. ! స‌మాజం గుడ్డిది కాదు. నీ డ్రామాలు ప్ర‌జ‌లు విశ్వ‌సించ‌రు. నీ కూతుళ్ల‌ను అన్యాయం చేయ‌బోకు.. ప్రకృతి నీకు శిక్ష వేస్త‌ది.
@deepthiyaramati5881
@deepthiyaramati5881 Месяц назад
అన్న నువ్వు సినిమాల్లో కి పోవే మంచిగా పైకి వస్తావు 😅
@Ramji_kurella
@Ramji_kurella Месяц назад
నేడే వినండి మన దువ్వాడ వారి ప్రవచనాలు. బాబా దువ్వాడ శ్రీను గారికి జై జై. మా వైసిపి ఆశ్రమం నించి వచ్చిన మరో ఆణిముత్యం.
@purnayetukuri1707
@purnayetukuri1707 Месяц назад
అరే గాండు పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అన్నావు. నీ ఖర్మ నువ్వే అనుభవించాలి
@bharathmunna8327
@bharathmunna8327 29 дней назад
Antey..Basic ga ilaanti Vishayaallo PK ki unnantha Experience Paapam Duvvadaki theliyadu kadaa..Andukey ila Dorikipoyadu.. 😂
@sgummadi2964
@sgummadi2964 Месяц назад
ఎవడి పర్సనల్ వాడిది,, పనిలేని రిపోర్టర్స్ పనికిమాలిన ఇంటర్వూస్.. మారారు మీరు మారరు..దేశంలో సమస్యలు చాలా ఉన్నాయి వాటిని ఫోకస్ చెయ్యొచ్చుగా..
@adhityaram.916
@adhityaram.916 29 дней назад
నా మాట విని మీరు చచ్చిపొండి. మీరు వేస్ట్ తెలుసా.....?
@pratavssrmurthy
@pratavssrmurthy Месяц назад
శ్రీనివాసుడు అన్న తర్వాత శ్రీదేవి భూదేవి ఉండాలి కదండీ విలేఖరి గారు😂
@user-qe9el6dn4f
@user-qe9el6dn4f Месяц назад
వీడితో వెంకన్న నీ పొలుస్తునరేంటి....
@geethamadhuri4.033
@geethamadhuri4.033 Месяц назад
Power, money, fame, the three most powerful weapons in the world..!!!😮😮😮🙏🙏🙏
@arunak1689
@arunak1689 Месяц назад
Thalliki pillale support ga vuntaru. Prasnichadam kadu nerchina kaburlu chepptunnav ne kids chinnavallu kadu. Anni ardam ayye prasnincharu ❤
@Kowsalyadevi-pt1od
@Kowsalyadevi-pt1od 28 дней назад
భార్య తోని గొడవలు సహజము 🦚కూతుర్లతోని ఉండాలి MLC🦚శ్రీనివాసుగారు 🇳🇪🦚🦜🇮🇳
@Charm63
@Charm63 Месяц назад
హిందు మతం, ఏక పత్ని వ్రతం, రామాయణం, మహాభారతం అన్నావ్ కదరా
@srinivasrao6898
@srinivasrao6898 Месяц назад
This kind of persons very useful Yscp.
@user-ju6jn9zs7k
@user-ju6jn9zs7k Месяц назад
Andhulo thappemundhi srinivas gaaru. Miru clear ga accept chestunnaru thanatho miku relation undhi ani, andhulo vaani gaaru visham nuri poyadam emundhi . Mi pillalu pedhavallu ayyaru vallaki what is what ani thelusu so vallu thappakunda react avutharu. Anni alochinchukoni mi pillalu and wife tho kalisi undandi better…
@queensanjanavlogs4895
@queensanjanavlogs4895 Месяц назад
ఒరే w/o కాదురా H/o అంటారు ఎవరూరా నీకు anchoring ఇచ్చింది
@MirrorMomentsOfficial
@MirrorMomentsOfficial 28 дней назад
Ayana annadi correct e anchor Bane adigari Duvvada garu wife urilo wife house lo untunnaru Duvvada gariki recogniyvachindi Vani gari vallane Ayana w/o Vani gane gata konnindasa daluga gurtinchabaddaru
@Sridevi_Telangana
@Sridevi_Telangana 27 дней назад
Inni comments lo meeru maatram ye idi aalochinchaaru, migitha vaallantha paniki maalina comments ye chesaaru🎉
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 Месяц назад
పిల్లలు ప్రేమ నీ పెద్దోళ్ళు అర్ధం చేసుకోండి అంటున్నాడు 😂😂😂
@uppitv7031
@uppitv7031 Месяц назад
U r reyaly super star sir
@theflexgames629
@theflexgames629 Месяц назад
Meru correct brother.... Great father kuda meeru
@HighCourtAdvocate8022
@HighCourtAdvocate8022 Месяц назад
దేవుడా మీ టైటిల్ కి దండంరా బాబు😅
@gk-fc3vc
@gk-fc3vc Месяц назад
ఎన్టీఆర్ కే తప్ప లేదు అన్నయ్య
@MBP6794
@MBP6794 Месяц назад
దువ్వాడ శ్రీనివాసరావు గారు మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఇది నీ ఫ్యామిలీ మ్యాటర్ ఎంతమందో నీ మీద కసి తీర్చుకుందామని ఎలా చేస్తున్నారు భార్యాభర్తల గొడవ ఇలానే ఉంటుంది భార్య ఏదో అందని మీరు బాధపడకండి
@user-ik9tv7mj2o
@user-ik9tv7mj2o Месяц назад
Ante Madhuri fake account tho vachava 🤣🤣
@kranthireddy4103
@kranthireddy4103 29 дней назад
Vaadi modda sheeku
@nirmalareddy1274
@nirmalareddy1274 Месяц назад
నందమూరి తారకరామారావు గారి అడుగుజాడల్లో తమరు నడవాలని ఆలోచిస్తున్నారా అండి, నటసార్వభౌముడు నటనతో పాటు కళాకారులను అనిపించుకున్నాడు రామారావు గారు. మీరేమో రాజకీయాల్లో కొనసాగుతూనే అనవసరంగా మీ అవసరాల కోసం ఇతర వాళ్ళను వాడుకోవడం ఇబ్బందికి గురి చేసే పరిస్థితుల్లోకి నెలకొల్పడం మీ భార్య భర్తల వల్ల ఇబ్బంది జరుగుతుందన్న విషయం తెలవదా మీకు, మీ కుటుంబ సమస్యలు ఉంటే ఏవైనా అవకతవకలు జరిగినట్లయితే వాటిని సవరణ చేసుకోవాల్సిన తర్వాత మీ కుటుంబం పైన మీ భార్యాభర్తల పైన ఉంటుంది కానీ రాజకీయాల్లో తన డెవలప్మెంట్ కోరుకొని వచ్చినటువంటి మహిళకు ఇలాంటి ఇబ్బందులు కలిగించే దాంట్లో మీరు మీ కుటుంబ సభ్యులు కలిసే కదా ప్రచారం చేసి ప్రజల్లో తిరగ లేకుండా చెల్లుబాటు నాకు లేనిపోని అపవాదులు అంటగట్టిన వారు అయిపోయారు కదా అంత బద్దమైన ఆ మహిళలను తన భర్త గాని లేదా తన కుటుంబ సభ్యులు కానీ తన పిల్లలు కానీ ఏ రకంగా ఆమెను చూడొచ్చు అవన్నీ భరిస్తూ ఆమె తన కుటుంబ సభ్యులతో ఎలా కొనసాగదు అండగా నిలిచే వాళ్ళు ఎవరు కారకులు ఎవరు మీ కుటుంబ సభ్యులే కదా, ఫస్ట్ ఏదైనా మీ పైన ఏదైనా అనుమానం ఉన్నట్లయితే మీ భార్య మిమ్మల్ని ఒంటరిగా కూర్చోబెట్టుకొని మీ ఇద్దరు డిస్కషన్ చేసుకొని తప్పొప్పులను సవర్ణ చేసుకోవాల్సింది ఉండే, కానీ మీ కుటుంబ సభ్యులకి కాకుండా ఇతరులకు మీద రుద్దటం అన్నది మీ భార్యది తప్పు పూర్తిగా అలా అని చెప్పి ఆమెను దూరం పెట్టాలని లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు మీ కూతుర్ల బాధ్యతను మీరు విస్మరించకూడదు మీ భార్య మీ కూతుర్లు ఎన్నటికైనా మీ వాళ్ళవుతారు అంతేగాని ఈరోజు కోపంతో ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు సరిగానే కావు కాబట్టి తీరు పట్టణంగా ఆలోచించి మేధో మధనం చేసుకొని మనశ్శాంతిగా ప్రశాంతంగా కూర్చుని మీ మనసు పూర్తిగా మీ పిల్లల పైన మీ భార్య పైన మంచి ఆలోచన పరంగా నిర్ణయం తీసుకుని కొనసాగడం మంచిది. మీ భార్య ద్వారా ప్రచారం ఎంతయితే జరిగిందో అదంతా కరెక్ట్ కాదని లేదంటే అవ క్షమాపణ చెప్పుకొని మీకు మీరుగా కలిసి జీవన కొనసాగించడం కరెక్ట్ మీకు ఒక అయ్యప్ప కుటుంబం ఉంది ఆ అమ్మాయి కూడా బాగుండాలి కదా అక్కడ అత్తవారింట్లో ఇంకొక అమ్మాయి పెళ్లి కావలసిన అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి సంబంధాలు రావాలి కదా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మంచి నిర్ణయం తీసుకోండి ఆవేశంలో ఉన్నప్పుడు ఏది తోచ కాబట్టి ప్రశాంతంగా ఒక గంట మౌనంగా ఉండి నిదానంగా ఆలోచిస్తే ఈ సమస్య సుగమం అయ్యే విధానం మీకు కనబడుతుంది
@DrKSN1289
@DrKSN1289 Месяц назад
నీ దగ్గర ఆస్తే లేదు అని ఆ అమ్మాయి చెప్పింది.నువ్వేమో నా ఆస్తి కోసమేనని అంటున్నారు.భార్యబిడ్డలు కాక ఆస్తి కోసం వేరే వాళ్ళు ఏలా వస్తారు.స్నేహితుడు వైతే ఆఅమ్మాయి ని ఆమె భర్తకు అప్ప చెప్పాలి కదా!
@kalpana.kondri6900
@kalpana.kondri6900 Месяц назад
Ni bodha pillalu extra marital affairs gurinchi prsnicha kudadha mari evaru adugutharu. Bayatavaru mi amma cheddadi ani ante entha bada anipistado telusa niku adevidamga mi nana tirgubothu anna anthe pain. no one can understand that pain
@saireddy5084
@saireddy5084 Месяц назад
క్లియర్ గా ఉన్నాడు
@vijaykumarketha-iu5mk
@vijaykumarketha-iu5mk 29 дней назад
కర్మ ఎవరిని వదలదు జై వారాహి మాత
@akumallakrishnaiah6394
@akumallakrishnaiah6394 28 дней назад
అతనికి పెళ్ళాం లేదురా నీకేం పెళ్ళాం ఉంది పిల్లలు ఉన్నారు
@AppuTalks
@AppuTalks Месяц назад
I want to be adultry friend..😂😂
@madhavilathab2240
@madhavilathab2240 Месяц назад
Say sorry to pawan bro
@MSrinu-bc8nr
@MSrinu-bc8nr 26 дней назад
Sir election 3 days vunnappudu volunteers andharini రాజకీయ ఒత్తిడితో రాజినమ చేయించి రోడ్డు మీద పడేలా చేశారు తే great దువ్వాడ శ్రీను గారు
@pratapmaddela2135
@pratapmaddela2135 Месяц назад
Karma hit back
@chamakurivenkatesh6863
@chamakurivenkatesh6863 Месяц назад
అన్నా శీనన్న నువ్వు చాలా మంచోడు నాకు తెలుసు నీ గురించి అర్థం అవుతుంది
@missionformbbc
@missionformbbc Месяц назад
60 సంవత్సరాల వయసులో విడాకులు ఏమిటి బ్రో. భార్య తో ప్రేమగా వుంటెవెన్ని సమస్యలు రావు. భార్య భార్యే. అక్రమ సంబంధం అక్రమ సంబంధమే. కదా కొంతకాలం వుంటుంది. తరువాత ఆస్తి మోటం లాగేసుకుని బోర్డు తిప్పుతుంది
@ramadevisingaraju4935
@ramadevisingaraju4935 Месяц назад
Ntr ki bharya ledu
@gollaraghav4850
@gollaraghav4850 29 дней назад
He is NOT DJ .He is DS(DUVVADA SRINIVAS ALIAS DONGA SREENIVAS)
@sesidhar
@sesidhar Месяц назад
Pillali Lxxxxxxxx ani thittadu, nanna anta😂😂😂😂😂😂
@user-mm8yy4sj9t
@user-mm8yy4sj9t Месяц назад
కర్మ అంటే ఇదే పవన్ నీ ఏన్ని ఆన్నావ్వురా!
@bharathmunna8327
@bharathmunna8327 29 дней назад
Antey..Basic ga ilaanti Vishayaallo PK ki unnantha Experience Paapam Duvvadaki theliyadu kadaa..Andukey ila Dorikipoyadu.. 😂
@DrKSN1289
@DrKSN1289 Месяц назад
మోసలాడి కి కుర్రపిల్ల అవసరమా!
@sowmyareddy4204
@sowmyareddy4204 Месяц назад
Vanta manushule lera ni kompalo ,vanta vandi pettadaniki,ah aunty ne cheyala niku vanta
@NallaMeghaSyam
@NallaMeghaSyam Месяц назад
Great screen play.... Padavi lo unapudu...Duvvada Srinivas garu wife and Daughter ki craze kavli..... any problem unte go with law why her wife go to his house ....
@LakshmiLakshmi-rl2hq
@LakshmiLakshmi-rl2hq Месяц назад
Ntr గారితో ఎలా పోల్చు కుంటునారు ఆయన భార్య చనిపోయింది అది మీకు తెలియదా మీరే అలా పిల్లలను కొట్టొచా
@sujil203
@sujil203 Месяц назад
Wife of Srinivas babu, wife of Vani endi ra Sami 🤯
@KrishnaKumaricafe
@KrishnaKumaricafe Месяц назад
Yes manam mana familyto play cheyavochu yetarula familyto play wrong mana samasy etarula bhadhaku kaaranamavvakudadhu
@ravikanth987
@ravikanth987 Месяц назад
Now a days ladies r most danger
@ravikanth987
@ravikanth987 Месяц назад
Duvvada scrinu is correct
@kgovardhan188
@kgovardhan188 Месяц назад
NTR గ్యారెందుకు మధ్యలో
@sathayabodhiiii
@sathayabodhiiii Месяц назад
Andukee first nee gurinchi neevu chusukovaali.
@vinaysrinivas1795
@vinaysrinivas1795 Месяц назад
Ntr barya poindi anduku chaskoni vondochu miru antae vallaku chala prama andukae miru duram avtunta antaga bada padutunaru
@shravankoduri1142
@shravankoduri1142 Месяц назад
👍
@pagadalashekar6776
@pagadalashekar6776 27 дней назад
I support Duvvada srinivas endukante artham chesukoleni pellam tho life narakamtho samanam.. Andhuke affair pettadu it is common..
@ESTHERRANI-ny8ng
@ESTHERRANI-ny8ng Месяц назад
E age lo anduku divorce andii
@siddartha2866
@siddartha2866 Месяц назад
Ame papa yenti musalavida
@jyothsnajonna4692
@jyothsnajonna4692 Месяц назад
Wife of ki meaning telusa anchor ki....magadi peru ki wife of ani vostunda
@dsnandham6989
@dsnandham6989 26 дней назад
శ్రీను అన్నయ్య మాధురి దగ్గర ఇండివిడ్యుఅల్ గా అంత డబ్బు ఎక్కడిది అప్పు ఇచ్చేంతగా తన క్యారెక్టర్ మంచిదేనా అది తెలుసుకొని మెలగండి ok న
@indycap1
@indycap1 Месяц назад
ఒరేయ్ పువ్వా.. నువ్వే కదా..పవన్ కళ్యాణ్ ని ఇలాంటి విషయం లోనే బూతులు తిట్టావు???.. ఇప్పుడు తెలిసిందా ఎవరి పరిస్థితి వారికి ఉంటుంది... వయసు వచ్చినా.. బుద్ది రాలేదు.. ఇప్పుడు అయినా బుద్ది తెచ్చుకో 😊
@uhv13
@uhv13 Месяц назад
Pawan పెళ్లైనోళ్ళని yettukaraaledu😂
@bharathmunna8327
@bharathmunna8327 29 дней назад
Antey..Basic ga ilaanti Vishayaallo PK ki unnantha Experience Paapam Duvvadaki theliyadu kadaa..Andukey ila Dorikipoyadu.. 😂
@sirishach2622
@sirishach2622 Месяц назад
Cooking ki problem iethe pani vallani pettukovali. Anthekane, ede anti andi
@user-rb7kc7ul9k
@user-rb7kc7ul9k Месяц назад
సాంప్రదాయం సుద్దపూస
@kotapooja-qw8lr
@kotapooja-qw8lr Месяц назад
Neku ntr ki pollika
@ramaragi7210
@ramaragi7210 Месяц назад
Sir mee kashtam mee bharyaku cheppakunda mee bhary daggariki vellakunda vere avidiki cheppanu theerchindi ante ela sir.meeru vani kashtam thelusukivadam ledani ame kuda vere vallatho unte meeru ilane matladathara
@arutlashailaja7876
@arutlashailaja7876 Месяц назад
30 years seva chesina wife kanna 2years Annam pettindani wife vodilestava Idibeka correct avuthundi ante road meeda evaru Annam pettina vallatho untavaidena mibamma nerpina samskaram
@KrishnaKumaricafe
@KrishnaKumaricafe Месяц назад
Bhayati vaallu bhadhapedite a bhadha avarikina. cheppavochu mana familyne manalanu bhadhapedite a bhadha a Godku kuda cheppalemn
@geethaannapoornavuddaraju6547
@geethaannapoornavuddaraju6547 26 дней назад
NTR గారికి గొప్ప పేరు వుంది ,లక్ష్మి పార్వతి నీ పెళ్లి చేసుకోవడం వల్లే ఆయన పరువు మొత్తం పోయింది , లక్మి పార్వతి ntr గారికి కుటుంబాన్ని దూరం చేసి పరువు పోయేలా చేసింది,
@bvrreddyhousing5755
@bvrreddyhousing5755 29 дней назад
మీడియా వారికి ఇది ఏదో గొప్ప విషయం అన్నట్టు,కోట్లమంది ప్రజలకు మేలు చేస్తుంది అని ఇంత పబ్లిసిటీ ఇస్తున్నారో 😂
@lakshmimurthy9455
@lakshmimurthy9455 Месяц назад
Why don't you all journalists talk to madhuris husband,
@rajashekarvimala4548
@rajashekarvimala4548 Месяц назад
దువ్వాడ శ్రీను మీరు ఇప్పటికైనా మీ భార్య కాళ్ళ మీద పడి తప్పైపోయింది క్షమించమని కోరండి ఈ వివాదం ఇంతటితో ముగుస్తుంది. మీరు పెద్దవారు మీకు దగ్గర దగ్గరగా 60 సంవత్సరాలు వస్తున్నాయి మీరు చక్కగా రాజకీయాలు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. లేదా మనవళ్లు మనవరాళ్లతో హ్యాపీగా కాలం గడపొచ్చు. అది కుదరకపోతే చట్టపరంగా విడిపోయి రాజకీయాలు వదిలేసి నీకు నచ్చినది చేసుకోండి
@bellamveeranarayana7794
@bellamveeranarayana7794 29 дней назад
Pawan Di tappu needi correct haaaa
@krishnakalidindi6671
@krishnakalidindi6671 29 дней назад
నన్ను ఆవిడ బాగా చూసుకొని😢 పెడుతోంది అని వీడు అంటున్నాడు.అది నిజమే. ఆవిడ ఎందుకు పెడుతోందంటే? వీడు వీడు కూడా బాగా పెడుతున్నాడు కాబట్టి.
@praveenkumar-di5vx
@praveenkumar-di5vx Месяц назад
Veedu asthulu Anni seize chesi. Veela wife meeda rasei andi appudu chudam em avutundo
@bulletravi4277
@bulletravi4277 Месяц назад
వాడి కుటుంబం కోసం వాడు చూసుకోవాలి వాడి కోసం ప్రపంచం ఎందుకు ఎదురు చేస్తుంది రా బేవార్స్
@dhanu5633
@dhanu5633 Месяц назад
Illegal relations pettukuna fathers thama pillalni artam chesukune paristhiti lo vundaru
@karuna3430
@karuna3430 Месяц назад
Partykosam prajalakosam panicheyali srinugaru
@dhileshwararaosorra9
@dhileshwararaosorra9 Месяц назад
పాఫం
@nirmaladevi7944
@nirmaladevi7944 Месяц назад
Thatha vayasulo marokathi
@SantoshiKondeti-m4c
@SantoshiKondeti-m4c 29 дней назад
Kattukune dhani kanna vunchukune dhayi yekkuvaipoyindi
@user-qz2bk1mf4x
@user-qz2bk1mf4x Месяц назад
Intlo papa rakshasi intro bharya rakshasi pakkinti ammayi bangaru
@srilaxmi1668
@srilaxmi1668 Месяц назад
నీకు పెళ్ళాం కావాలా పెళ్ళాము😂😂
@AffectionateDrink-nf1xz
@AffectionateDrink-nf1xz 29 дней назад
భార్య ఎందుకలా అయ్యిందో నీవల్ల అయింది
@akumallakrishnaiah6394
@akumallakrishnaiah6394 28 дней назад
నీకు డాన్స్ చేసేది కావాలి
@sudhaprabhakar3307
@sudhaprabhakar3307 28 дней назад
రెండేళ్లుగా ఇంటికి దూరంగా పరాయి స్త్రీ తో కలిసిఉంటే పిల్లలు గౌరవిస్తారా?సమాజం హర్షిస్తుందా?ఎవరికి వారే కుటుంబాన్ని రోడ్డు మీదికి లాగేసుకున్నారు.
@yugendersherla8636
@yugendersherla8636 Месяц назад
వీడిది ఒకటే బాధ...సుఖం లేదంట....58 సంవత్సరాల వయస్సు లీక్...30 ఏళ్ళు చూసి..చూసి.. బోర్ కొట్టింది...సుఖం లేదు... అంతలోనే.. ఈ లపాకి పరిచయం అయింది..సుఖం పొందుతున్నాడు..అంతే స్టోరీ...ఈ మాత్రం దానికి వండిపెట్టడం..గు - కడగడం అని స్టోరీలు దెంగుతున్నాడు..వీడు😂😂😂😂
@AnilRatnala-k4u
@AnilRatnala-k4u 26 дней назад
Pavan anna atma eyna lo durindhi
@ramu_pagadala7921
@ramu_pagadala7921 29 дней назад
ఒరేయ్ ముండ ని బ్రతుకు బందరు బస్టాండ్ ❤❤❤
@prawinkondeti3773
@prawinkondeti3773 Месяц назад
Erri...flower la matladaka ra ...
@RajeshwariS-n2g
@RajeshwariS-n2g Месяц назад
Bayata order pettukovaly oka vantamanishini pettukovaly
@VenkatRamana-fz2wj
@VenkatRamana-fz2wj 24 дня назад
నీకు గుండె దైర్యం కాదు మో… దైర్యం ఉంది
@narasimharaokonijeti2348
@narasimharaokonijeti2348 Месяц назад
వానికి సింపతీ ప్రకటిస్తున్నావా రిపోర్టర్ ఇంకా
@saikumarmandarapu
@saikumarmandarapu 29 дней назад
Jagannadham Wife of kaadu husband of....
@chandrasekharswarna3162
@chandrasekharswarna3162 28 дней назад
ఎన్టీఆర్ గారు ఆఖరి స్థితిలో గతిలేక చేసుకున్నాru అని నువ్వే చెప్తున్నావు. .... మరి నువ్వు అఆఖరి స్థితిలోనూ లేవు.... గతిలేక కాదు.... మరి ఇంకా దేనికి అంట.
@raja-bp4jj
@raja-bp4jj Месяц назад
Asalu vani ki Hero Vadde Naveen tho marriage kavalsindi
@cindrella8797
@cindrella8797 Месяц назад
Duvadda srinivas husband of vani osthundi 😅😅 wife of kaadu 😂😂😂
@ShivappaG-df1gt
@ShivappaG-df1gt Месяц назад
, enta paiki maanu (goppatanamu) ekkite anta jaagrataga pottukovali.. Enta painunchi padite antaga pagulutundi.
@Jagnamaste
@Jagnamaste Месяц назад
Why did you comment on pawan Kalyan , you should immediately say sorry to pawan sir
Далее
BeastMasters Hawk just had enough #ti13
00:30
Просмотров 121 тыс.
BeastMasters Hawk just had enough #ti13
00:30
Просмотров 121 тыс.