హాయ్ అండి గుడ్ మార్నింగ్ ,ఈ రోజు వీడియో చాలా హ్యాపీ గా అన్పించింది .మనీగారి గార్డెన్ చూసి నాకు చాలా సంతోషంగా ఉంది ,అలాంటి శిష్యలు మీకు ఇంకా చాలా మంది ఉన్నారు ,అందరికీ మీరు ఆదర్శం ,అంతా మీ మంచితం కూడా అండి 🙏
Amma & uncle you both are efectionate persons. Manigaru garden is very beautiful. Neat Ness is excellent. I also follow you amma blindly. Ee summer lo ma thota pacha ga vundi antae meeru chepina simple tricks follow avvadamae
Wow great undi like her you inspire sooo many people undi. Valla garden kuda chala chala bagundi mee vidoes chuse vallu andaru garden lovers avalsinde doubte ledu. You deserve this love and effection padma garu. Keep rocking and keep inspiring. God bless you with more energy n power. 👏👏👏👌👌👍👍🙏🙏❤️
Your innocence and genuine love pulls everyone to you aunty,I live in Bangalore you are my inspiration even Iam growing vegetables on my terrace,I wish you come to Bangalore aunty I want to invite you💙
Prathi okka gardener ki meru inspiration aunty , you will explain very well about plants aunty , andhuke chala mandhiki merante ishtam, untanandi bye Andi😁🤭😍👍💐🙏
అమ్మ మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూసే నేను కూడా గార్డెన్స్ స్టార్ట్ చేశాను రెండు సంవత్సరాలు అవుతుంది చాలా బాగా మొక్కలు వస్తున్నాయి అమ్మ మీరు చెప్పే ప్రతి పద్ధతిని పాటిస్తాను మీరు వివరించేదంతా చాలా బాగా ఉంటుంది
Hare Krishna Padma garu Supar andi Mami garu chakaga manalamu Mokala Kutumbham anadam chala santhosam ga undi Thanks amma 👍 Congratulations Mami gariki kuda 🙏
నిజంగా మనమందరం మొక్కల ప్రేమికులం పద్మ గారు. మీ కుటుంబం చాలా పెద్దది పద్మ గారు అందులో నేను ఉన్నాను . మీ హ్యాపీ, మనీ గారి హ్యాపీ చూసి నాకు కూడా సంతోషం కలిగింది పద్మ గారు
మనీ అమ్మ వాళ్ళ మిద్దె తోట బాగుందండి మనీ గారు చాలా సింపుల్ గా ఉందండి మీకు లాగా ఎప్పుడు ఒక మనిషిని చూసి ఒక్ అంచనాకు రావొద్దు మీరు ఆరోజు అలా మాట్లాడి నా కూడా మిమ్మలిని చాలా బాగా చూసుకుంది
మణి అమ్మ గారు తోట చాలా బాగుంది అమ్మ అవునులే శిష్యరికం పొందినది అక్షరాలా వనదేవత అయిన మా పద్మ అమ్మ దగ్గర కనుక ఇప్పుడు మణి అమ్మ గారు పెద్ద శిష్యురాలు ఇద్దరికీ ధన్యవాదాలు🙏🙏🙏
Superb Amma....meru guruvu minchina sishyuraalu anadam ..great...chalaaa mandi vaallade great antaru..but meru manasuku emi anipiste ade cheptaaru..u r very good Amma...keep it up Amma spread love and happiness..
Hi Padma garu మీ ఇద్దరి నీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని మీ మొక్కల్ని ఎవరైనా ఫీదా అవ్వాల్సిందే.గార్డెన్ చూస్తుంటే రెండు కళ్ళు చాలవు.చాలా బాగుంది గార్డెన్.❤️❤️❤️❤️
ఫ్రెండ్షిప్ లో రుణాలు వుండవు, ప్రేమతో ఇచ్చే వాటిని మనం ఎప్పటికి తీర్చుకోలేం. ఇలాటి ప్రేమ ఉన్నవాళ్ళని పొందటం మీ అదృష్టం. మిద్దె తోట 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻, తన మనసుల వుంది అందంగా. 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
No words to describe the love and affection towards you aunty garu. Good to see your extended family member Mani. Keep inspiring us and God bless you with good health!!
Ennto aunti garu for long time rats problem valla yedi seeds veyalledu but malli videos chusi agaleka seeds vesanu June 5th na, rats night lo thinestayi ani pots ni night time lo entilo pethedanni anduke rats day time lo vachi sapplings anni thnesayi😭 challa badaga undi aunti, rat trap anni trials waste, yedi workout avtledu 15 pots ke enthala baadaga undi pedha garden yela maintain chestharo really great. Ma Amma garu pots ni entilo pedithunte neku vere pani paata Leda night time yenti plants tho nee gola pecchi baaga pathindi neku Ani nannu tiduthunnaru. Ento anni meku chappali anpinchindi