వీడియో లో స్పష్టంగా "బేకింగ్ పౌడర్" అని చెప్పి ఆ "డబ్బా" కూడా చూపించారు! "బేకింగ్ పౌడర్" చాలా బేకరీ ఉత్పత్తులలో వాడతారు! వీడియో పూర్తిగా చూడకుండా ఎవరో "బేకింగ్ సోడా" అన్న కామెంట్ పెట్టారు..అలాంటి కామెంట్ చదివి ఎవరో మళ్ళీ మళ్ళీ "బేకింగ్ సోడా" అన్నారు.....🤣🤣🤣🤣 వీడియోలో 1:01 నిమిషాల వద్ద స్పష్టంగా వివరాలు ఉన్నాయి
Soda powder , Eno powder llu vantallo ekkuva ga vadi the chala Health problums vastayyi jagrtha ga vantallu chesetappudu meru chusi cheyyandi jagratha tesukondi
వీడియో లో స్పష్టంగా "బేకింగ్ పౌడర్" అని చెప్పి ఆ "డబ్బా" కూడా చూపించారు! "బేకింగ్ పౌడర్" చాలా బేకరీ ఉత్పత్తులలో వాడతారు! వీడియోలో 1:01 నిమిషాల వద్ద స్పష్టంగా వివరాలు ఉన్నాయి
సొంతంగా తయారుచేసుకున్న అరోగ్యకరమైన, రుచికరమైన, నమ్మకమైన ఆహారం తయారుచేసినప్పుడు కలిగే తృప్తి చాలా గొప్పగా ఉంటుంది.అలాంటి తృప్తి ఇక్కడ " "మెత్తని బన్ పూరీ " చేసుకోవడం లో లభిస్తుంది
..చాలా సులభంగా,మంచి వివరణతో చక్కగా ""మెత్తని బన్ పూరీ " చేసారు వీటిని చూడగానే పిల్లలకు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేము...ఉపయోగకరమైన టిప్స్ ఇక్కడ చూడవచ్చు
Don't misguide people with silly recipes. You can call them neither puris nor chapati and rotis. Coz, the way you made the dough and the way you rolled them is way too thick to be a puri or a chapati. You can give some name to this, instead of claiming it a healthy and oil less puri. Puri is healthy only when eaten deep fried like it has to be traditionally made. It will be toxic if you try experimenting it like this.
Oil లో deep fry చెస్తే...పూరి. Oil తో కాల్చుతె చపాతీ. ఇది అందరికి తెలుసు.ఈమె చిన్న చపాతీలు చేసింది.ఇవి పూరీలు కావు.అమ్మా!!u tube చూసేవాళ్లం పిచ్చోల్లమా🤔