Тёмный

ఆరాధనా పల్లకిలో సాంగ్//బ్రదర్ జార్జ్ బుష్ గారు//Emmanuel Ministries Hyderabad lyrics 

Kranthi Kumar Puli
Подписаться 2,3 тыс.
Просмотров 95 тыс.
50% 1

క్రాంతి కుమార్ పులి అనే యూట్యూబ్ చానెల్ ద్వారా అనేకమైన దేవుని సంగతులను మీకు తెలియ చేయాలని ,సువార్తను ప్రకటించాలని ఆశ పడి వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తున్నాము కనుక ఈ యవ్వన దైవజనుని కోసం ప్రార్థించండి ...
మా యూట్యూబ్ చెన్నెల్ ని సబ్క్రిబ్ చేసుకొని మేము అప్లోడ్ చేసే వీడియోస్ నీ వీక్షించగలరు
దేవుని కృప వలన జీవముగల దేవుని మందిరమును ఒక సంవత్సరము నుండి ప్రారబించబడింది అనేక మంది రక్షించగలులాగున ప్రార్థించండి
నన్ను దేవుడు పాపము నుండి విడిపించారు ఆయన పనిలో తన పని జరిగించుకుంటున్నరు నా గురించి, దేవుడు మాకు అనుగ్రహించిన సంఘం గురించి ప్రార్థించగలరు
మన ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట అందరికీ వందనాలు నా పేరు క్రాంతి కుమార్ పులి నేను ప్రభువును నమ్ముకుని దేవుని పిలుపుమేరకు తోట్లవల్లూరు గ్రామంలో జీవముగల దేవుని మందిరమును ఏర్పాటు చేసి పరిచర్య జరిపిస్తూ ఉన్నాం ప్రభు మా మీద పెట్టిన భారం గ్రామంలోని అనేకమంది యవనస్తులు దేవుని తెలియని ప్రజలు నామకార్థ క్రైస్తవులు సంపూర్ణ క్రైస్తవులుగా తీర్చిదిద్దబడాలని మేము ప్రయాసపడుతున్నము మా గురించి మా పరిచర్య గురించి ప్రార్థించాలని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను
ప్రార్థనా అవసరతలు మాకు కామెంట్ చేయగలరు
------------------
Don't forget to like, comment, share and subscribe to our channel Kranthi Kumar Puli
నిశ్చయముగా ఈ పరిచర్య మీకు ధైర్యమును,ఓదార్పును, దైవిక క్రమమును, ఆత్మీయతను పంచగలదని ప్రగాడమైన విశ్వాసముతో..... ధనదాహముతో కాక ఆత్మలదాహముతో కొనసాగే ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కాగలరని నిండు మనస్సుతో ఆహ్వానిస్తున్నాము. మీకొరకు ప్రార్ధించేసంఘం, దైవజనులు ఎల్లప్పుడు మీకు తోడుగా ఉన్నారని మరువకండి.........
మీ ప్రార్ధన అవసరతకై సంప్రదించవలసిన మాచిరునామా
Pastor P.kranthi kumar,
Jeevamugal devuni mandhiramu,
South valluru,
Thotlavalluru
Thotlavalluru-521163, India.
Mobile Number: 9381302992
...............
Worship Timings
మొదటి ఆరాధన ఉదయం 9.00 గం. లకు - First Service : 9:00AM
సౌత్ వల్లూరు
రెండవ ఆరాధన ఉదయం 11.30 గం. లకు - Second Service : 11:30Am
నార్త్ వల్లూరు
(‎@kranthikumarpuli5373
‎@kranthilavanya )
• కష్టాలు ఎదురైనా నా యాత...
whatsapp.com/c...
9381302992

Опубликовано:

 

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 119   
@KorraLykon-tf3pz
@KorraLykon-tf3pz 3 дня назад
Nics anna garu
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 11 месяцев назад
పల్లవి : ఆరాధన పల్లకిలో మహారాజు యేసయ్య ఆరాధింతును ఆనంద గీతముతో (2) అ.ప : నిన్ను ఆరాధింతును నిన్ను సేవింతును నాలో ప్రాణము ఉన్నంత వరకు (2) చరణం : కాలిన అరణ్యములో కాలినడక బాటలో కరుణ గల దేవుడవై నను స్నేహించావు (2) కన్నీళ్లు తుడిచావు కవిలలో వ్రాసావు కొదువలన్నియు తీర్చి సమృద్ధి నిచ్చావు (2) కృపా క్షేమమే నొసగి నన్నాదరించావు (2) || నిన్ను || చరణం : ఆశ్చర్య కార్యములెన్నో అనుభవింప జేయుటకై అదముడైన యాకోబును పిలుచుకొంటివి (2) వాక్యమును యాకోబుకు తెలియజేసినావు వాగ్దాన భూమిని స్వాస్థ్యముగా నిచ్చావు అధిక బహుమానమును కలుగజేసినావు (2) || నిన్ను || చరణం : తరతరములన్నిటను నీ నామ జ్ఞాపకముగా తెలియజేయుటకు మమ్ము ఏర్పరచుకొంటివి (2) సైన్యములకధిపతికి సూచనలు గాను సర్వలోకనాధునికి యాజకులు గాను (2) దయచేతనే నీవు కృప చూపుచున్నావు దయచేతనే మా యెడ కృప చూపుచున్నామ॥ నిన్ను॥
@bukkerajasekhar4954
@bukkerajasekhar4954 10 месяцев назад
Praise the Lord🙏
@venkatrao4000
@venkatrao4000 10 месяцев назад
3:56
@doddaprakasarao7744
@doddaprakasarao7744 10 месяцев назад
🎉
@sudhakarcherukupalli4954
@sudhakarcherukupalli4954 10 месяцев назад
Praise the lord ❤
@SudaSuda-q6f
@SudaSuda-q6f 10 месяцев назад
@samudralaparisuddharao7714
@samudralaparisuddharao7714 5 месяцев назад
ఆరాధన పల్లకిలో మహారాజు యేసయ్య ఆరాధింతును ఆనంద గీతముతో(2) అ||ప : నిన్నే ఆరాధింతును నిన్ను సేవింతును నాలో ప్రాణం ఉన్నంతవరకు (2) 1. కాలిన అరణ్యంలో కాలినడక బాటలో కరుణ గల దేవుడివై నన్ను స్నేహించావు (2) కన్నీళ్లు తుడిచావు కవిలలో రాశావు కొదువులన్నియు తీర్చి సమృద్ధిని ఇచ్చావు (2) కృపా క్షేమము నొసగీ నన్ను ఆదరించావు (2) 2. ఆశ్చర్య కార్యములను అనుభవింప జేయుటకై అదముడైన యాకోబును పిలుచుకుంటివి(2) వాక్యమును యాకోబుకు తెలియజేసినావు వాగ్దాన భూమి స్వాస్యముగా నిచ్చావు (2) అధిక బహుమానమును కలుగజేసినావు(2) 3. తరతరములన్నిటను నీ నామ జ్ఞాపకముగా తెలియజేయుటకు మము ఏర్పరచుకొంటివి(2) సైన్యములకు అధిపతికి సూచనలుగాను సర్వలోకనాధునికి యజకులు గాను(2) దయచేతనే నీవు కృప చూపుచున్నావు దయచేతనే మా యాడ కృప చూపుచున్నావు
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 11 месяцев назад
ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు వందనాలు దేవుని మహా కృపను బట్టి జీవముగల దేవుని మందిరాన్ని ఏర్పాటు చేయడానికి దేవుడు కృపను అనుగ్రహించారు దాదాపుగా రెండు సంవత్సరముల నుండి పరిచర్యలు జరుగుతున్నాయి అలాగనే యూట్యూబ్ ద్వారా కూడా అనేకమందికి సువార్తను దేవుని యొక్క ఆలోచనలను తెలియపరచాలని ఆశతో యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు ఈ వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాం తద్వారా మీరు కూడా మన కుటుంబ సభ్యులుగా తీర్చబడతారు అందరి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం మీరును ఈ పరిచర్య గురించి ప్రార్థించగలరని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాము ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను విస్తారముగా దీవించును గాక! పరలోక రాజ్య వారసులుగా మిమ్ములను చేయును గాక !సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లును గాక!
@ruparoyal4801
@ruparoyal4801 9 дней назад
Super song
@manepallisrinu5748
@manepallisrinu5748 19 дней назад
Amen
@lankalalitha-mx5tm
@lankalalitha-mx5tm 10 месяцев назад
Song bagundi baga devuni ki aradhana chesaru devuniki mahima kalugunu gaka
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 10 месяцев назад
Amen
@NoorjahanShaik-qy1uj
@NoorjahanShaik-qy1uj 9 месяцев назад
Glory to God 🙏
@SwapnaJuvvanapudi-cq6ys
@SwapnaJuvvanapudi-cq6ys 10 месяцев назад
కొత్త పాట చాల బాగుంది ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రావాలి దేవునికే మహిమ కలుగును గాక
@RajeshKusume
@RajeshKusume Месяц назад
👍👍👍
@ماناماهندي
@ماناماهندي 10 месяцев назад
Super.song.vandanalu.brother.amen
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 10 месяцев назад
Praise the lord
@Prabhujyothi6071
@Prabhujyothi6071 9 месяцев назад
పాత స్లోగా ఉంది మ్యూజిక్ yekkuva🙏🏼
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 7 месяцев назад
Yes brother
@NarayanaNaran-kx7ix
@NarayanaNaran-kx7ix 2 месяца назад
Amen 🙏
@premjilla9597
@premjilla9597 9 месяцев назад
Super nice song bro god bless you
@nationalrtimedia7615
@nationalrtimedia7615 7 месяцев назад
మంచి paata- బాగా పాడారు❤❤
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 7 месяцев назад
Amen
@jyothiambavaram7232
@jyothiambavaram7232 7 месяцев назад
Really it's beautiful song to open the heart for loving God
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 7 месяцев назад
Amen
@user-qg7im5rj6k
@user-qg7im5rj6k 10 месяцев назад
Praise the lord
@nageswararaovalluru3747
@nageswararaovalluru3747 10 месяцев назад
Devuniki mahima karanga undhi song
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 10 месяцев назад
Amen
@sujikasathvikaredpuganti-kf3pj
@sujikasathvikaredpuganti-kf3pj 10 месяцев назад
Very good song
@chanakya2021
@chanakya2021 10 месяцев назад
Praise the lord 🙏🙏🙏🙏
@josepheta7552
@josepheta7552 10 месяцев назад
Good song bro
@songakrishna5485
@songakrishna5485 7 месяцев назад
Devunike mahima
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 7 месяцев назад
Amen
@praveenpranacreations9402
@praveenpranacreations9402 8 месяцев назад
సీమోను ఇంటిలో ఆ భోజన పంతి లో song లా ఉంది Tune
@lazarusvarang-et1tr
@lazarusvarang-et1tr 10 месяцев назад
చాలా బాగుంది సూపర్ song 👌 super 👍
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 10 месяцев назад
Praise the lord
@kommarigandhari7254
@kommarigandhari7254 9 месяцев назад
Super song very nice of the song God bless you Bro 😂❤😢
@madhurya8047
@madhurya8047 10 месяцев назад
Ninney aradhinthunu ninney sevinthunu nalo pranamu unnanthavaraku 🙌
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 10 месяцев назад
Praise the lord
@apostolicmiracleworshipcen1298
@apostolicmiracleworshipcen1298 10 месяцев назад
ఈ పాట చాలా అద్భుతంగా బ్రదర్ ఇంకా అనేకమైన పాటలు రాసి సంఘములు ఉజ్జీవము కొరకు వాడబడుతూ గాక ఆమెన్❤
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 10 месяцев назад
ఆమెన్
@rajkumar-0143-joel
@rajkumar-0143-joel 9 месяцев назад
Praise the Lord Anna... దేవుడు తన మహిమ కొరకు బాహుబలంగా వాడుకొనునుగాక.
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 7 месяцев назад
Amen
@maniknagaram8216
@maniknagaram8216 10 месяцев назад
Praise the lord God bless you brother
@lankalalitha-mx5tm
@lankalalitha-mx5tm 10 месяцев назад
Praise the lord pastor garu
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 10 месяцев назад
Praise the lord
@thimothikoppadithimothi1464
@thimothikoppadithimothi1464 10 месяцев назад
Song chala padaru devuniki mahimakalugunugaka amen
@kondammamaguluri5248
@kondammamaguluri5248 10 месяцев назад
Praise the Lord, glory to God
@SESHULAKSHMI8156
@SESHULAKSHMI8156 10 месяцев назад
Praise the Lord Enka davudu meku enka yakkuva ga seva chasi bhagyam evvali ani nanu na kutabam davuduni veddukuntunnam
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 7 месяцев назад
Amen
@iswaryajujjuvarapu2551
@iswaryajujjuvarapu2551 Месяц назад
Brother we are Excited to see and hear your song ... Dunnani beedubhumulalo
@amenministry1525
@amenministry1525 10 месяцев назад
Very nice song Golry to God 🙏
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 10 месяцев назад
దేవునికే మహిమ కలుగును గాక
@user-ds3sk1fe2b
@user-ds3sk1fe2b 10 месяцев назад
Praise the lord...🙏
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 10 месяцев назад
Praise the lord brother
@jeevamugaladevunimandhiramu
@jeevamugaladevunimandhiramu 7 месяцев назад
Amen🎉
@sujikasathvikaredpuganti-kf3pj
@sujikasathvikaredpuganti-kf3pj 10 месяцев назад
Wonderful lyrics..,.. wonderful singing
@parimalavalluri9388
@parimalavalluri9388 10 месяцев назад
Very nice song
@ArunaGorumuchu
@ArunaGorumuchu 10 месяцев назад
Praise the lord Anna super songs Jesus ki mahima
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 10 месяцев назад
ఆమెన్...praise the lord
@padmavathimanne5292
@padmavathimanne5292 10 месяцев назад
Praise the lord 🙏🙏🙏 brother chala chala bagundi song devunike vandanalu
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 10 месяцев назад
దేవునికే మహిమ ఘనత కలుగును గాక
@sarahgeorge3914
@sarahgeorge3914 2 месяца назад
Haleluya
@grajtpd5645
@grajtpd5645 10 месяцев назад
🙏
@SwapnaJuvvanapudi-cq6ys
@SwapnaJuvvanapudi-cq6ys 10 месяцев назад
Praise the lord.... Nice song
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 10 месяцев назад
Praise the lord sister
@kiranbabu3400
@kiranbabu3400 10 месяцев назад
Praise the lord 🙏 Andi
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 10 месяцев назад
Praise the lord brother
@mylord4906
@mylord4906 5 месяцев назад
Nice song brodher praise the lord 🙏🙏
@user-fr4fq9rj6u
@user-fr4fq9rj6u 10 месяцев назад
Nice song praise the lord 🙏🙏🙏 anna
@veeraswamymarripati5844
@veeraswamymarripati5844 10 месяцев назад
Excellent song Anna God bless bless you
@Prasanthofficial11
@Prasanthofficial11 10 месяцев назад
God bless you all
@jyothojyothi2734
@jyothojyothi2734 6 месяцев назад
Praise the lord anna
@EpuriBenhur-xf9kk
@EpuriBenhur-xf9kk 6 месяцев назад
Nice song superb sung by brother praise the lord🙏🙏🙏
@ماناماهندي
@ماناماهندي 10 месяцев назад
Super.song.vandanalu.brother
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 10 месяцев назад
Praise the lord
@jyothojyothi2734
@jyothojyothi2734 6 месяцев назад
Devudu bahuga devinchunugaaka
@MaddalaDeepak-sn5jk
@MaddalaDeepak-sn5jk 10 месяцев назад
Superb 👌👌👌 singing ❤❤❤ anna
@kotasuman4301
@kotasuman4301 10 месяцев назад
Aa bojana pankthilo song la undhi pallavi..
@ddonadrisrinu1395
@ddonadrisrinu1395 10 месяцев назад
❤❤❤❤
@ninhithakondaveeti3429
@ninhithakondaveeti3429 10 месяцев назад
Praise the lord brother
@NarsayyaPitla
@NarsayyaPitla 10 месяцев назад
Praise the Lord Brother🤝
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 10 месяцев назад
Praise the lord
@gxyfhfuyxfhfuc
@gxyfhfuyxfhfuc 10 месяцев назад
Atmiyanga undhi
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 10 месяцев назад
Praise the lord
@ddonadrisrinu1395
@ddonadrisrinu1395 10 месяцев назад
😢😢
@shantammashantamma4055
@shantammashantamma4055 10 месяцев назад
Praise the Lord devunike mahimakalugunugaka brother song super but song kanna music akuva vinipistunnadi song artam avvadam ledu sarig
@prasadnirmala5839
@prasadnirmala5839 10 месяцев назад
Song chala spiritual gabu dhi Instrumental voice yekkuvaga unnadhi maximum instrument voice thakkuvaga unte bavuntundhi
@MarySayala-gb5ht
@MarySayala-gb5ht 10 месяцев назад
Track pettandi please
@ddonadrisrinu1395
@ddonadrisrinu1395 10 месяцев назад
😂😂😂😂❤❤
@gundampatiashi6914
@gundampatiashi6914 9 месяцев назад
Lyric plz
@puliramesh3061
@puliramesh3061 10 месяцев назад
Praise the lord
@sarahgeorge3914
@sarahgeorge3914 2 месяца назад
Haleluya
@SESHULAKSHMI8156
@SESHULAKSHMI8156 10 месяцев назад
Very good song
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 7 месяцев назад
Amen
@KishorKumar-zt7mb
@KishorKumar-zt7mb 10 месяцев назад
Praise the lord 🙏🙏🙏
@manasaveena3439
@manasaveena3439 10 месяцев назад
Super song
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 10 месяцев назад
Praise the lord
@johnbabukarisinapu7542
@johnbabukarisinapu7542 10 месяцев назад
Amen
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 10 месяцев назад
Praise the lord
@mannechennaiah7142
@mannechennaiah7142 10 месяцев назад
Praise the Lord anna
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 10 месяцев назад
Praise the lord
@user-qg7im5rj6k
@user-qg7im5rj6k 10 месяцев назад
Praise the lord
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 10 месяцев назад
Praise the lord
@parimalavalluri9388
@parimalavalluri9388 10 месяцев назад
Praise the lord
@sarahgeorge3914
@sarahgeorge3914 3 месяца назад
Haleluya
@SwapnaJuvvanapudi-cq6ys
@SwapnaJuvvanapudi-cq6ys 10 месяцев назад
Praise the lord
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 10 месяцев назад
Praise the lord
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 10 месяцев назад
Praise the lord sister
@user-sz8ux5ol6l
@user-sz8ux5ol6l 10 месяцев назад
Praise the lord
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 10 месяцев назад
Praise the lord
@gxyfhfuyxfhfuc
@gxyfhfuyxfhfuc 10 месяцев назад
Praise the lord
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 10 месяцев назад
Praise the lord
@RaviKumar-gg3ow
@RaviKumar-gg3ow 10 месяцев назад
Praise the lord
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 10 месяцев назад
Praise the lord
@kranthikumarpuli5373
@kranthikumarpuli5373 7 месяцев назад
Praise the lord
@gullipalliratnakumari505
@gullipalliratnakumari505 10 месяцев назад
Praise the lord 🙏
Далее
Семья с двойным дном. Рассказ
2:45:06
Ice Bear would appreciate some cheese 🧀
00:18
Просмотров 11 млн
Семья с двойным дном. Рассказ
2:45:06