Тёмный

ఆరా ఆఫీస్ లో జాఫర్ టీమ్ పోస్టుమార్టం | After Result Aara Masthan First Interview 

Itlu Mee Jaffar
Подписаться 701 тыс.
Просмотров 1 млн
50% 1

#Itlumeejaffar #apelection2024 #electionresult #kksurvey #aaramastan
ఆరా ఆఫీస్ లో జాఫర్ టీమ్ పోస్టుమార్టం After Result Aara Masthan First Interview
Download Mobile App :: play.google.co...
Facebook :: / jaffar.reporter

Опубликовано:

 

28 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 4,1 тыс.   
@BhadrakaliCommunication
@BhadrakaliCommunication 3 месяца назад
టీ కోట్ల దగ్గర సర్వే చేసిన మీకు correct result వచ్చేది మస్తాన్ గారు
@viswanadhula
@viswanadhula 3 месяца назад
Super cheppav bro
@CultReddy
@CultReddy 3 месяца назад
Fact
@seethalakshmi1244
@seethalakshmi1244 3 месяца назад
Exactly...kk garu chesaru..
@Swaram-d6l
@Swaram-d6l 3 месяца назад
కెకె గాడు అసలు సర్వే చేయలేదు.....ఆరా మస్తాన్ గారితో డిబేట్ కి రమ్మను... టిడిపి వారు ఇచ్చిన లిస్ట్ చదివేసాడు కెకె
@Swaram-d6l
@Swaram-d6l 3 месяца назад
ఉద్యోగస్తులు చేసిన మోసం ఈ ఎన్నికలు
@bhavankumar9562
@bhavankumar9562 3 месяца назад
Kk survey is great he has done ground work clear way
@mallelaraghavendrasettur6913
@mallelaraghavendrasettur6913 3 месяца назад
జాఫర్ గారు...... ప్రశ్నలు ఎక్కువ అడుగుతున్నారు..... సంతోషం.....కానీ వాళ్ళకు సమధానం చెప్పే అవకాశం ఇవ్వండి.... వినడానికి ఇబ్బందిగా ఉంది
@SpiderPosting-is3cw
@SpiderPosting-is3cw 3 месяца назад
Enduku eppudu ekkada ela survey chesaru minimum questions adagaledu. stratagy ela sample size em lekunda ededo matl adatannu..very sad interview.sorry to say
@mvgnaidu4209
@mvgnaidu4209 3 месяца назад
@shyammadireddy6909
@shyammadireddy6909 3 месяца назад
Venta venta ney Qs cheyadam kooda oka strategy bro. Vallaki alochinchukuni time ivvakudadu ani. Intha simple logic miss ayithey ela
@SpiderPosting-is3cw
@SpiderPosting-is3cw 3 месяца назад
@@shyammadireddy6909 ayana interview mottam jagan daggara pakage tisukunnada leda ane motive to jarigindi kani technicality ekkada logic miss ayyadu multistage sampling lo tappu ekkada jarigindi anedi ledu..logic ayana miss ayyadu janalu kadu ani na abiprayam.
@vamsidara854
@vamsidara854 3 месяца назад
​@@shyammadireddy6909first valla edoka samadhanam cheppanivvali ga bro
@purnamotamarri1201
@purnamotamarri1201 3 месяца назад
ఆరామస్తాన్ గారి సర్వే వల్ల వైసిపి కార్యకర్తలు చాలా నష్టపోయారు
@duvvurivenkateswarlu635
@duvvurivenkateswarlu635 3 месяца назад
కార్యకర్త లకు గాని మరెవరికైనా గాని నా విన్నపం.... అభిమానించడం లో వీరాభిమాలుగా ఉండాలి, కానీ వాస్తవాలు గ్రహించడంతో నాకిచ్చి గా ఉండాలి.
@Chinni3232-dl4yf
@Chinni3232-dl4yf 3 месяца назад
Betting lu Kasi sankanakipoyaru vidini sakshi ni jaffareddy ni namminollu
@malleprashanth4360
@malleprashanth4360 2 месяца назад
10 lakh bokka naku
@raghunaidukalvapalli
@raghunaidukalvapalli 2 месяца назад
​@@malleprashanth4360 Evaru veyamannaru bro??
@raghunaidukalvapalli
@raghunaidukalvapalli 2 месяца назад
Evaru betting veyamani chepparu bro...
@panorama66366
@panorama66366 3 месяца назад
మస్తాన్ గారిని మాట్లాడానివ్వండి .. ఆయన చెప్పేది పూర్తిగా వినండి జాఫర్ గారు .. మరీ అంతా కంగారు పడుతున్నారు ఎందుకు ..
@surendra7046
@surendra7046 3 месяца назад
Yes😂
@Kanna.815
@Kanna.815 3 месяца назад
Same feeling
@TheryPriyadarshini-bq5io
@TheryPriyadarshini-bq5io 3 месяца назад
Over action abba jafearuuuuuuuu Nuvvu nee actionu Better to control dear
@younusmeer
@younusmeer 3 месяца назад
సర్వే చేసేటప్పుడు జనాల్లో చేయాలి వైఎస్ఆర్సిపి కార్యాలయంలో చేయకూడదు చేస్తే రిజల్ట్ ఇలాగే వస్తది
@Truth-Speaker
@Truth-Speaker 3 месяца назад
EVM effect bro
@saigaduthopu396
@saigaduthopu396 3 месяца назад
​@@Truth-Speakerila covering lu cheskodamey me bathukulu 😅😂
@jaganmohang5226
@jaganmohang5226 3 месяца назад
Donganakoduku betting vallaku ammudupoyadu.
@jaganmohang5226
@jaganmohang5226 3 месяца назад
Vede naku rojuku ministerlu,mlalu chief Minister lu natho roju matladataru annadu
@anjan2678
@anjan2678 3 месяца назад
laddu le bro prediction wrong aindi emo malaga tithe ronni national surveys kudos wrong ayay Balaji yep konadha malaga tithe kk survey tdp ofc lo chesara Enti anther correct ga cheydam ronni sadly wrong aitay surely value kudos Vala credibility ni pananga petti cheyaru kada so pacha mind Toni think cheydam many
@kumar-zt5oe
@kumar-zt5oe 3 месяца назад
Kk గారి ఇంటర్వూ కావాలి జాఫర్ గారు 🎉
@suribabuketha6298
@suribabuketha6298 3 месяца назад
మొదటిసారిగా జాఫర్ గారి intarvew చూసి చిరాకు వేసింది.. అతను చెప్పేది అర్ధం కాకుండా.. ఆన్సర్ పూర్తి కాకుండా ప్రశ్నలు వేయడం 🙏చాలా ఇంట్రెస్ట్ గా చూద్దామని 3మినిట్స్ చూడలేక పోయాను
@prasadcb3704
@prasadcb3704 3 месяца назад
Absolutely
@chrajarao9470
@chrajarao9470 3 месяца назад
Ycp vaallaki alaane untundi...mind block ayyi untundi...kadaa
@onepluslatest
@onepluslatest 3 месяца назад
ఆరా మస్తాన్.... తొక్కలో విశ్వసనీయత అంది వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులు కోవాలి అని రాజీ పడ్డారు ఈ డీల్ విలువ ₹100 కోట్లు..... ఇతని స్వార్థం తో రాష్ట్రానికి చేసిన ద్రోహం.... మాటల్లో వర్ణించలేము డబ్బుకు దాసోహం అయిన వాడికి... భగవంతుడు పట్ల భక్తి & గౌరవం ఉంటుంది మీరు ఎలా భావిస్తారు..... జాఫర్.....
@raghumajji2326
@raghumajji2326 3 месяца назад
జాఫర్ గారు…మీరు ఇలాగే కేకే సర్వీస్ ఆఫీస్ కి కూడా వెళ్లి చెక్ చెయ్యాలని కోరుకుంటున్నాను..
@nagendrareddy4321
@nagendrareddy4321 3 месяца назад
Check chesthe akkada emi undadhu, just oka stone 🪨 vesadu adi thagilindi
@raghumajji2326
@raghumajji2326 3 месяца назад
@@nagendrareddy4321 :aaayanaki website kuda ledu ..emannna ante data science antunnaadu…
@yandavachaitanya1490
@yandavachaitanya1490 3 месяца назад
K. K. Office ku velli emi check chayalii
@raghumajji2326
@raghumajji2326 3 месяца назад
@@yandavachaitanya1490 :aayana ku office unda?team Ekkada undi ..?aaraa mastan ki ela chesaado Alana check cheyaaali..
@Yuvakiranrana
@Yuvakiranrana 3 месяца назад
Yerripukulu antha ikade unnaru😂😂😂yerripukullara
@VenkatN-vp1ep
@VenkatN-vp1ep 3 месяца назад
గ్రౌండ్ రియాల్టీ ఏమంటే ప్రజలు టీడీపీకి ఓటు వేసి ఎవరికీ చెప్పలేదు ఎందుకంటే వైసిపి వాలంటీర్లకు భయపడి సర్వేలకు కూడా నిజాలు చెప్పలేదు
@tejolakshmi
@tejolakshmi 3 месяца назад
Exactly meru annade nijam andi
@DileepKumar-cy8tb
@DileepKumar-cy8tb 3 месяца назад
Yes bro
@shaikbasha3550
@shaikbasha3550 3 месяца назад
Mari kk survey ki yela chepparu
@ajkiranvarma
@ajkiranvarma 3 месяца назад
Ysrcp gurinchi last 5 years lo evarini adigina ammana butulu tittaru jagan ni.. bettings vallu clearga chepparu TDP 1 side Ani..ration 1:2.5 indi.. 😂😂
@baligandlasubbarayudu885
@baligandlasubbarayudu885 3 месяца назад
Jaffar nee daaka naa message vellali vinu mundu aara mastan survey ni vadiley vallu correct gaane chepparu gaani ventane nuvvu velli kk survey vaadni interview cheyyi kachitanga 15 lopu vastayani vaadiki yela teluso adugu post martem cheyyi magadivaithe
@SubhaniShaik-x3x
@SubhaniShaik-x3x 3 месяца назад
😊 అతనికి సర్వే చేయడం రాదని ఈ సర్వే బట్టే మనకు అర్థం అవుతుంది. అతను సర్వే ఎప్పుడు కరెక్ట్ గా ఉందని జాఫర్ గారు. మీరు అడగటం వద్దని చెప్పడం.. అతను సర్వే పూర్తిగా గమనించండి..😊
@pasupuletibalaji3598
@pasupuletibalaji3598 3 месяца назад
Kk survey తో interview కావాలి ❤❤❤
@Siva-yf2ji
@Siva-yf2ji 3 месяца назад
*అరా కు YCP గెలవదని తెలుసు కానీ ప్యాకేజీ కోసం నాటక మాడాడు వైసిపి నాయకులు బెట్టింగ్ పెట్టి నాశనం చేశాడు*
@CultReddy
@CultReddy 3 месяца назад
Yes 💯
@designermunikumar
@designermunikumar 3 месяца назад
ఓరి శివ నువ్వు శివ అనే పేరు పెట్టుకున్నావు కదా దేవునిది ఒక మాట ఏమి అనంతపూర్ లో ఒక 1850 ఓట్లు ఉంటే గనక ఏమి ఒక్క ఓటు పడిందంట ఆ వాటిలో వాళ్ళ ఇంట్లో పడతాయి కదా దానికి సమాధానం చెప్పు రెండోది మడకశిరలో మా ఫ్రెండ్ వాళ్ళ బంధువుల నిలబడితే గనక వాళ్లకి 5 సీట్లు వైఎస్ఆర్సిపికి వచ్చినాయి తిరుపతి 414 314 వచ్చినాయి మరి దీన్ని బట్టి ఏమని అర్థం bsp కెసిఆర్ బిజెపి అనుకొని వేసినట్టు ఉన్నారు ఇవన్నీ తారుమారు జరగదు ఎట్లా జరుగుతాయి ఒక మాట ఇప్పుడు మీ ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్నాయి ఒకే ఓట్లు పడిందంటే యాడికి పోయింది అని అడుగుతున్నాను మిగిలిన మూడు కోట్లు పక్కన కెసిఆర్ అనే మీ వాళ్ళు పక్కన కి ఎందుకు వేస్తారు మీ ఇంట్లో వాళ్ళు మీకే ఎక్కువ ఇస్తారా ఒక మాట ఇట్లనే ఏమి పక్క రాష్ట్రాల్లో ఏమి whatsapp లలో గాని ఒక వాళ్ళ యొక్క ఏమంటారు అప్లికేషన్ అనేది ఎందుకు రన్ అవుతుంది అప్లికేషన్ అనేది రన్ అవుతుంది అది కూడా కేస్ మీద నడుస్తుంది ఓకేనా ఈసీ వాళ్లకు తెల్వదు అప్లికేషన్లు ఎందుకు ఇస్తారు వాళ్లకు ఒక యాప్ ఇచ్చినారు అంట యాప్ ఇచ్చి యాప్ లో రన్నింగ్ అవుతదా ఎలాగన్నా అదే 150 వచ్చినప్పుడు ఏడుస్తున్నారు కదా 68 వచ్చినప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు 58 సీట్లు ఈ నెంబర్ జన్మలో కూడా ఎన్టీఆర్ పెట్టిన చంద్రబాబు నాయుడు మీటింగ్ అని ఒక రోజు గెలవలేదు 30000 40000 50000 మెజారిటీ 60000 మెజార్టీతో ఉన్న ఆ సీట్లు అన్ని ఈరోజు ఆ సీట్లన్నీ ఈ కొడుకులు ఎవరెవరినో రోడ్ల మీద పోయే వాళ్ళని తెచ్చి పెడితే గనుక బిజెపిలో మన లో నిలబెడితే అట్లనే చంద్రబాబు నాయుడు టిడిపి వాళ్ళు నిలబెడితే వెనక ఎవడు గెలుస్తాడని ఒకవేళ 5000 తో మారినారు ఏదో గెలిచింది అబ్బా అంటే ఏదో గాని అంతకు ముందు నుంచి వాటిని తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వచ్చి ఈ రోజు గెలిచారు అంటే ఓకే రైట్ గాని ఉన్నఫలంగా దీన్ని అమ్మ 30 40 50 వేలు వాళ్లకు తిరిగి తిప్పి పడి ఏ రోజుల్లో జరగ టివి వాళ్లకు అవతలి వాళ్లకు అందరికీ తెలియదు ఇప్పుడు డిస్టింక్షన్ లో పాస్ అన్నారంటే మాస్ కాపీ కొట్టినట్టే కదా సిగ్గు లేదు జనాలకు వాడి మస్తాన్ భాయ్ చెప్పింది నిజమే అక్కడ జరిగింది ఇది ఓకేనా 980 100 సీట్లతో గెలుస్తారని ఉన్నది వాస్తవంగా మీకు సిగ్గు లేక మనం లేక ఈవీఎం ట్యాంపరింగ్ చేసుకున్నట్లు ఈవీఎంలు 40 లక్షలు వాడుకునే దానికి సత్యాన్ని ఉంటే 20 లక్షలు ఎక్కువ తెచ్చుకుని ఏం చేసినారు అని నేను కంప్యూటర్ ప్రోగ్రాం అని తెలుసా ఏం చేయొచ్చు అని కూడా నాకు తెలుసు ఏమి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఎట్లా రాయవచ్చు ఇవన్నీ కూడా తెలుసు నాకు ఏమి ఆల్రెడీ తయారు చేసే వ్యక్తి అంకుల్ భాస్కర్ అంకుల్ కూడా హైదరాబాదులో ఉన్నాడు ఆయన బిహెచ్ఎల్ దాంట్లో పనిచేస్తుంది ఏమి టెక్నాలజీ వేరు ఉండి ఇప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్డ్ అయింది కాబట్టి దాన్ని మార్చుకోవచ్చు లేదంటే ప్రోగ్రాం రాసుకొని ఏమైనా చెయ్యొచ్చు ఆల్రెడీ మల్లన్న కూడా చెప్తా అన్నాడు ఏం జరిగింది రా బాయ్ అని అంటే గనక ఏమి చూపించిన ఛానల్లో కూడా నిజమే జరిగినది దీని అర్థం అయిందా ఎవరికైనా 11 వస్తాయి 40% ఓటు బ్యాంకింగ్ పడితే 11 వస్తాయో నీకన్నా అదే బీజేపీకి కూడా నవీన్ పట్నాయక్ 40 ఎమ్మెల్యే సీట్లు వస్తే ఒక్క ఎంపీ సీటు కూడా రాదా గుద్ధ మీద ధనా లంబి కొడుకులు పై నుంచి కింది వరకు కనీసం కనీసం ఎవరికైనా ప్రజలు ఆల్రెడీ వేసినట్లు రెడీగా ఉన్నారు మీరు దొంగగా సంపాదించుకున్న టోలు ఉన్నారు కదా చేస్తారు లేండి మంచి వేసినట్లు బాగానే ఉన్నారు కానీ గురించి ఏం తెలుసురా కనీసం ఈ సిగ్గులేని నా కొడుకులకు పైనున్న తోటి వాడు పెడితే నేను తీసేస్తాను అని చెప్పినాడు మొఖం తీసేస్తాడు ల్యాండ్ ఆక్ట్ అనేది మీకు తెలుసా ల్యాండ్ ఆక్ట్ వల్ల అమరావతిలో ద***** భూములను బయటపడతాయని కొడుకులు మొత్తం సంక నాకి పోతున్నారట ఎవరికి తెలవదు ఈ కథంతా నీ కొడుకులు తిప్పి కొట్టడానికి చేతకావడం లేదు ఈ కొడుకులు కథలు చెప్పడానికి కూడా చేతకాలేదు ఓకేనా అర్థమైందా ఇది వీళ్ల బతుకు ఏమో భూకంపానికి ఎట్లుంటది ఎప్పుడు పక్కన చేయడానికి బతికి ఉంటది ఇతని
@designermunikumar
@designermunikumar 3 месяца назад
@@CultReddy నువ్వు ఎవరిది కరెక్ట్ అని చెప్పిన బ్రదర్ ఎవరిది కరెక్ట్ అని చెప్పినవ్ ఏమి 58 సెంటర్లలో ఒక్క రోజు కూడా గెలవడం అంటే తెలుగుదేశం పార్టీ వెళ్లడానికి ఎలా ఉండే జన్మలో కూడా ఏరియాల్లో ఏమి డిస్టెన్స్ డిస్టింక్షన్ లో పాస్ అయినట్టు వీళ్లకు అంత సీన్ ఉందా ఎవరైనా గెలిచే అంత సీన్ ఉందా ఏమి నువ్వు ఎవరిది గురించి చెప్తున్నావు ఆరం వస్తానంటే వాడు తప్పు చెప్పినాడు కేకే గానికి ఎట్లా తెలుసు 11:15 వస్తాయని పవన్ కళ్యాణ్ నెట్లో తెలుసు ఆ రోజు ఈ నా కొడుకులు సోషల్ మీడియా గుద్ధ పగిలింది అంటే అర్థం ఏంటిది కొడకల్లారా మీరు ట్రాక్ చేస్తున్నారు మీరు ఇదంతా ఏదో గుడుపుటాని చేస్తున్నారని ఈ సిగ్గులేని నా కొడుకులకు ఏమి చేతకాదు మీడియా వీళ్లది ఉంది కానీ వెస్ట్ ఆఫ్ టైం మీడియా అంతే నేను చెప్తున్నా కదా హయ్యర్ మీడియా అంటే గనక ఎల్లో మీడియా అని ఈ మీడియాకు అంత సీన్ లేదు వీళ్ళు అంత చేతగాని నా కొడుకులు వీళ్ళు గ్యారంటీ అది ఒప్పుకోవాల్సిందే
@wakeupkarna
@wakeupkarna 3 месяца назад
​@@designermunikumar Anna!!! Vottu...., okka mukka ardham kaledu. PLS!!!! Konchem chaduvukunna vallani adigu ledhaa ipudayina chaduvu nerchukuni comment pettu kadhaaa please. I wasted almost 30 minutes on reading your comment. 😮
@citijosh
@citijosh 3 месяца назад
Appu..athanu Geeta , Quran meeda pramanam chesadu..chetta ga vagoddu
@lxs7492
@lxs7492 3 месяца назад
జాఫర్ గారు interview చేసినప్పుడు వాళ్ల answer complete అవ్వకుండా మీరు interrupt ఎందుకు చేస్తున్నారు?
@vigneshkumar7524
@vigneshkumar7524 3 месяца назад
Kk survey is the Boss 😄
@gondiimallavijaaikumar316
@gondiimallavijaaikumar316 3 месяца назад
భగవద్గీత మరియు కూరాన్ మీద చేయి వేసి చేప్పి నాడు కానీ డబ్బులు తీసుకోలేదు అని చెప్పలేదు 😭😭😭😭
@vudaykumar379
@vudaykumar379 3 месяца назад
@@gondiimallavijaaikumar316 super bro
@komaleswaraovadaganadham9053
@komaleswaraovadaganadham9053 3 месяца назад
నిజాయితీగా నిలబడి ఉంటే మీకు మంచి future ఉండేది .
@shrirameluri4570
@shrirameluri4570 3 месяца назад
2019 లో లగడపాటి రాజగోపాల్ గారు ఇలాగే తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని చెప్పి తన సర్వే అబద్ధమైతే సర్వేలు చేయటం మానేస్తానని చెప్పారు ఆచరణలో చేసి చూపెట్టారు. అరా మస్తాన్ గారు కూడా అనేక సందర్భాల్లో నేను చెప్పిన సర్వే వందకు వంద శాతం నిజం అవుతుంది ఇందులో ఎలాంటి అనుమానము లేదు తప్పయితే సర్వే చేయడం మానేస్తాను అని చెప్పారు ఆ మాట మీద నిలబడుతున్నారా తప్పుకుంటున్నారా?
@kameswararaopemmaraju7773
@kameswararaopemmaraju7773 3 месяца назад
Panikimalina sarvelu cheyyakudadu
@vijakode
@vijakode 3 месяца назад
Avunu idi praja jeevitalatho aadukovadame.
@sureshnagam3720
@sureshnagam3720 3 месяца назад
ప్రజలకు ఈ జలగడు అంటే భయం అందుకే ఓటరు ఎవ్వరు బయటపెట్టలేదు. సైలెంట్ ఓటింగ్ జరిగింది చాలా మంది ప్రజలు కూటమికి ఓటు వేశారు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పు✊
@jaykanthk
@jaykanthk 3 месяца назад
True😂😂😂😂😂
@reddyprakash92625
@reddyprakash92625 3 месяца назад
This is true
@bhanojiv3471
@bhanojiv3471 3 месяца назад
@sureshnagam andhukey evm la cm ayyadu aa cbn(musali nakka). Mosam cheyakunda gelichamu ani cbn ni pramanam cheysi cheyppey dhammu dhairyam aa musali nakka(cbn) ki vunnaya. Silent vote kadhu, silent evm management jarigindhi, andhukey Aara masthan gaari survey fail ayindhi, aa KK survey gadu pachha media supporter aa vishayam maku telusu. Evm lu manage cheyadaniki mundhu aa cbn ee KK survey ni koneysadu, anhukey cbn ki anukoolamga survey cheyppadu
@saireddy7622
@saireddy7622 3 месяца назад
Apandra babu sollu inka.. 2014-19 lo BOLLI, PAWALA, MODI kalise unaru kada ra m peekinaru ra ANDHRA ki . RAJADHANI ani antunaru kada, kaneesam okka permanent building kattinada?, RUNA MAAFI chesada?, NIRUDHYOGABHIVRUDDI ichada?, asalu m cheyakunda mugguru samsaram chesi yevariki vaallu vidipoyi 2019 lo contest chesaaru.. jagan gelichadu.. 2 years corona lo unapudu kuda volunteer system valla chalamandi ki help cheyagaligaru. Almost all policies ni transparent ga distribute chesaru, janala mida rates penchi ruddutunarani rates taggisthe, heroes ni nadipinchukuntu tiskochadu camp office ki, chiranjeevi tho dandam pettinchukunadu antoo chillar matalu matladtaru, asalu ticket rates taggisthe manchi jarigedi cinemalu chuse janalake Ane minimum sense kuda ledu prajalaki, vizag lo rushikonda mida country motham chuselaaga 7star hotel level lo kadithe, jagan yedo sontham ga kattukunattu matladtaru.. RAJADHANI, LAND TITLE ACT ni chuyinchi malli mugguru kalisthene ANDHRA ki DEVELOPMENT ani namminchi ipudu gelicharu.. yedoo jagan unapudu BHIAR aipoinattu, vaallunapudu SINGAPORE laaga unnattu sollu dengutunaru okkokkadu
@ravikumarn3682
@ravikumarn3682 3 месяца назад
Mari bolligadi 2019 lo mod.... Gudisinadugaa
@RajasekharVJA
@RajasekharVJA 3 месяца назад
నిన్ను నమ్మి మోసపోయాను రా మస్తాన్ గా😀
@Surendarreddy444
@Surendarreddy444 3 месяца назад
Maddagudu
@veerapoosala9065
@veerapoosala9065 2 месяца назад
ఎంత 10గ పెట్టావ్??
@jarpulavinodkumar8209
@jarpulavinodkumar8209 2 месяца назад
ఎంత పెట్టావు
@varapanakoushik3887
@varapanakoushik3887 2 месяца назад
మాటలు జాగ్రత్తగా రాని నాలుక కోస్తారు
@khaajashaik9665
@khaajashaik9665 3 месяца назад
బాబు జాఫర్ గారు మీరు ప్రశ్నలు అడుగుతున్నారు కానీ ఎదుటి మనిషి ఆన్సర్ చెప్పే అవకాశం ఇవ్వడం లేదు మీరు
@bnr14.92
@bnr14.92 3 месяца назад
Office close cheyuu....😂😂😂
@sridharsirEnglish
@sridharsirEnglish 3 месяца назад
ఈయన్ని బేస్ చేసుకొని మా ఊర్లో ఒకతను బెట్టింగ్ 40 లక్షలు బెట్టింగ్ వేసి అదేరోజు సూసైడ్ చేసుకున్నాడు...పాపం ఇద్దరు ఆడపిల్లలు అనాథలు అయ్యారు...
@vishnudarling6588
@vishnudarling6588 3 месяца назад
E luchani nami ha
@sudhakarkummaragunta7469
@sudhakarkummaragunta7469 3 месяца назад
5 సంవత్సరాలు భయం గుప్పట్లో బతికారు జనాలు. సూపర్ సిక్స్ చూసి వేయలేదు
@thatilaxman2278
@thatilaxman2278 3 месяца назад
Yes 100%
@ysr0378
@ysr0378 3 месяца назад
News channels created
@srikrishnauniversalvlogs
@srikrishnauniversalvlogs 3 месяца назад
Tea Shop degara adigaa telisedhiii. Nuv YCP supporter ani andhariki telusuu.. KK Servey is depth Servey.... Now onwards KK is 💎🤴
@ai_human007
@ai_human007 3 месяца назад
Repu KK survey fail aithey ilage tidataru.
@kavyalove02
@kavyalove02 3 месяца назад
Kk survey never fails 😂😂​@@ai_human007
@RajendraPrasad-kf4mn
@RajendraPrasad-kf4mn 3 месяца назад
మీకున్న క్రెడిబులిటీని నమ్మి పందాలు వేశారు. ఇది100%నిజం
@suryasatish5581
@suryasatish5581 3 месяца назад
Adi mastan tappu kaadu
@bathulasunil5032
@bathulasunil5032 3 месяца назад
50 కోట్లు తీసుకోని వైసీపి ఏడ్జ్ లో గెలుస్తుంది అని చెప్పాడు అని టాకు ఓకవేళ టిడిపి గెలిస్తే కోద్ది తేడాతోనే గెలిచింది కాబట్టి మా సర్వే తప్పుకాదు అని చెప్పుకోవచ్చు అనుకున్నాడు.
@syedmoulali6581
@syedmoulali6581 3 месяца назад
నీ సర్వ్ వల్ల చాల మంది రోడ్డు మీదకు వచ్చారు,😡😡😡 మీరు వేరే వర్క్ చేసుకోండి ఇంకో సారి సర్వే అంటే 🔪🔪🔪🤪🔪cute అయింది
@Sairam30722
@Sairam30722 3 месяца назад
Maa frnd valla father 65 lakhs pogatuukunnaru betting vesi valladi kanigri akkada reddys andaru ugra ki vesaru,paina elago jagan ey gelustaru so tdp ki veddam anukunnaru Inko frnd valladi bapatla vadu valla grandfather kalipi 2.5 lakhs
@Sairam30722
@Sairam30722 3 месяца назад
@@EndhukuRaa 🥲
@Suren.1506
@Suren.1506 3 месяца назад
మా ఊర్లో రెడ్లు 1వ తారీఖు వరకు సైలెంట్గా ఉన్నారు . ఆరా సర్వే చూసి 2 కోట్లకు పెట్టారు వైసీపీ గెలిస్తే 1.5 రూ , ఇవ్వాలి TDP గెలిస్తే 1రూ లెక్కన పెట్టారు ఫాఫం అంతా నాశనం అయ్యారు 😂😂
@explorerv3575
@explorerv3575 3 месяца назад
Nadi Telangana bro venni nammi 5k dengabetta😢😂
@digambergattula9310
@digambergattula9310 3 месяца назад
EVVADU betting kattamannaru
@ramsiddhardh1082
@ramsiddhardh1082 3 месяца назад
జాఫర్ గారు మీకు ఆవేశం ఎక్కువ ఎవరిని ఇంటర్వ్యూ చేసిన మీరు డామినేట్ చేసిన ఇంటర్వ్యూ చేస్తారు కొషన్ మీద కొషన్ లేస్తారు ఒక కోషన్ కి ఆన్సర్ చెప్పిన తర్వాత మీరు ఇంకొక క్వశ్చన్ వేస్తే బాగుంటది మేము చూసేవాళ్లకు కూడా మాకు బాగుంటది మీరు ఇంటర్వ్యూ చేసి youtube లో మీ ఛానల్ లో ఏదో జరిగింది ఏదో విందాం అనుకుంటున్నాము మేము కానీ ఆ అవకాశం మాకు కూడా మీరు ఇవ్వట్లేదు కొంచెం నీ ఇంటర్వ్యూ పనితనాన్ని మార్చండి సార్ ప్లీజ్
@RajaR-xo1bs
@RajaR-xo1bs 3 месяца назад
Moral of the story: నిజం చెప్తే డబ్బులు రావు, అబద్దాలు చెప్తే డబ్బులు వస్తాయి, కాని ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాక పరువు పోయే, ఇప్పుడు ఆ డబులు తో పరువు తెచుకోవడం అసాధ్యం.
@2004satya
@2004satya 3 месяца назад
Inka self dabba ....... Foolish Masthan
@2004satya
@2004satya 3 месяца назад
Masthan has not confidence in his words. He definitely compromised 100+ Crores.
@GABCDABCD
@GABCDABCD 3 месяца назад
ఈ ఫీజ్ ఎలా ఉందంటే టీవీ9 రజిని కొంత మాట్లాడిన మీరు కూడా నిజాయితీ మనిషి అనుకున్నా గాని అల్లా కల్లా సపోర్ట్ చేద్దాం ఇప్పుడే తెలిసింది జై అల్లా హాయ్
@padmanabhareddy3335
@padmanabhareddy3335 3 месяца назад
ఔను నిజమే.... చనిపోయారు... 200%
@padmaraonallapaneni4722
@padmaraonallapaneni4722 3 месяца назад
Weaste. Searvey
@kishorenadella1028
@kishorenadella1028 3 месяца назад
Eyana actual survey lo TDP ki 173 vachey anta bro results roju sakshi tv lo chepparu
@vasudevareddy9441
@vasudevareddy9441 3 месяца назад
అమ్ముడుపోయిన హౌలె మస్తాన్ 😂
@CultReddy
@CultReddy 3 месяца назад
💯
@madhubabu3365
@madhubabu3365 3 месяца назад
పాకేజ్ లు నీకు అలవాటు రా పుక 🤙🤙
@madhubabu6734
@madhubabu6734 3 месяца назад
😆😆😝😝
@Crazy23633
@Crazy23633 3 месяца назад
ఆరె హౌలే ఆయన గురించి నీకు ఎం తెలుసురా హౌలే గాఁడు లఫుట్ మాథర్ చూత్ బ్యాటబస్ ఆయన చెప్పులు తుడవడానికి కూడా పనికి రావురా హౌలే నువ్వు చూసావ్ రా ఆయన అమ్ముడు పోవడం హౌలే
@sheakerchinta2832
@sheakerchinta2832 3 месяца назад
@motaparthivenkatasudhakar4089
@motaparthivenkatasudhakar4089 3 месяца назад
Kk survey indiatoday survey perfect ga chepparu
@simonpeter4204
@simonpeter4204 3 месяца назад
మిస్టర్ జాఫర్, బైబిలు మీద ప్రమాణం చేయనందుకు థ్యాంక్స్. బైబిల్ లేదంటే ఆయనగారు ఆ... బాపతా???
@bigdreams2450
@bigdreams2450 3 месяца назад
ఏరా ఆరా ఆ మాత్రం ఆరా తియ్యలేకపోయావా ఎవ్వరూ గెలుస్తారో
@jaihojanatha7029
@jaihojanatha7029 3 месяца назад
😂😂😂 పొర మస్తాన్ అన్నారు జనం 😂😂
@Uncert999
@Uncert999 3 месяца назад
😂
@Crazy23633
@Crazy23633 3 месяца назад
అరేయ్ bigdreems గా నువ్వు కలలు కంటూ పడుకో ఆయన నీ పెళ్ళాన్ని పంపి అరా తీస్తాడు ఓకే నా
@Crazy23633
@Crazy23633 3 месяца назад
​@@jaihojanatha7029 నీ పెళ్ళాం రారా అంది అంతేనా
@amaranenivenkatadrinaidu130
@amaranenivenkatadrinaidu130 3 месяца назад
మీ గుండా చాలా మంది పందాలు వేసి నష్టపోయారు
@nagarampasulamogili3912
@nagarampasulamogili3912 3 месяца назад
పందాలు కాచే వాడు ఓడిపోవడానికి కూడా రెడీగా ఉండాలి. అలా లేని వాడు వాడి సంక వాడే నాక్కోవాలి.
@rushimuka
@rushimuka 3 месяца назад
"జాఫర్ గారు!?"ఇదేం దిక్కుమాలిన జర్నలిజం అండీ!?" మీ గోల మీదే గాని ఎదుటివారిని మాట్లాడని ఇవ్వరా!? మీ సొల్లు వాగుతూనే ఉంటారా!?"ఇంతకుముందు మీరు అంటే ఎంతో గౌరవం ఉండేది!? ఇప్పుడు పూర్తిగా పోయింది!?"
@vinayviswanathteeda335
@vinayviswanathteeda335 3 месяца назад
People feared about volunteers and local rowdy. Society did not have the courage to express their opinion. Only after results people started feeling the freedom. Volunteers intruded into peoples personal life and collected personal details which are every confidential for individuals.
@ammanaanna6253
@ammanaanna6253 2 месяца назад
మీరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి కుటామి కట్టినప్పుడే చిన్న పిల్లవాడిని అడిగిన చెపుతారు ఎవరు వచ్చేదీ అని.
@kasimasthan3028
@kasimasthan3028 3 месяца назад
వైసిపి సానుభూతి పరులని ఆర్దికంగా దెబ్బతీశాడు వీడు...
@kramasagarreddy9383
@kramasagarreddy9383 3 месяца назад
Daridrudu eeyana kaadu Babu, dabbu kosam ECI ammudupoinadu chudu vaadu daridrudu
@mixturepotlam8639
@mixturepotlam8639 3 месяца назад
టిఫిన్ మరియు టీకొట్టు లో దగ్గర సర్వే చేసిన కరెక్ట్ గా వచ్చేది..?
@raob.n7031
@raob.n7031 3 месяца назад
బార్బర్ షాపులో కూడా
@srrinivasyadavyadav8873
@srrinivasyadavyadav8873 3 месяца назад
జనసేన కలవక పోయినా TDP గెలిచేది. కాకపోతే సీట్ల సంఖ్య కాస్త తగ్గేది. BJP తో పొత్తు వల్ల కొంచెం తగ్గాయి. పవన్ పార్టీ తనకు బాగా బలంగా ఉన్నచోట పోటీ చేసింది. ఇవన్నీ పక్కన పెడితే ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లొ కూడా జగన్ వద్దు అనేది కోరుకున్నారు. పొరపాటున వేరే నియోజక వర్గాల్లో సరిగ్గా గెలిపిస్తారో లేదో అనే అనుమానంతో రాయలసీమ లో కూడా tdp నే గెలిపించారు. ఇక కారణాలు వెతక్కండి. జగన్ గారు ముందుగా తాను మారాలి. ఇది ప్రజాస్వామ్యం రాష్ట్రం అని గ్రహించాలి.
@rajeshkandrakunta5162
@rajeshkandrakunta5162 2 месяца назад
Ary nenu Pawan Kalyan ni chuse KUTAMI ki vote vesaa
@atreyasa1
@atreyasa1 3 месяца назад
జాఫర్ గారు.. మీ ఇంటర్వ్యూస్ బాగానే ఉంటున్నాయి కానీ మీ ఆటిట్యూడ్ పీక్స్ లో ఉంటుంది అది భరించలేనంతగా ఉంది.
@raghuvamshi8762
@raghuvamshi8762 3 месяца назад
తప్పయితే ఇంట్లో కుర్చుంటా అన్నావ్ గా......🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@sonu....8735
@sonu....8735 3 месяца назад
జాఫర్ గారు మీరు బాగానే ఆరా మస్తాన్ గారిని లేపుతున్నారు....😂😂😂😂
@RNRajuM22
@RNRajuM22 3 месяца назад
Vedu intha confident ga ycp tho samabandham ledu ani cheptunndu ante 1000%undhi
@dvenkataramana1916
@dvenkataramana1916 3 месяца назад
మా మండలంలో దాదాపు10 కోట్లు పోగొట్టుకున్నారు వైసీపీ కార్యకర్తలు మీ సర్వే వల్ల
@balamundru5283
@balamundru5283 Месяц назад
Manchidi
@ruttalarajubabu3212
@ruttalarajubabu3212 2 месяца назад
మస్తాన్ గార్ని ప్రశ్న అడిగిన తరువాత సమాధానం చెప్పనివ్వకుండా మీరు ప్రశ్న మీద ప్రశ్న వేస్టారెంటి జాఫర్ గారు మీరు 🙆🙆🙆
@raheemsk3552
@raheemsk3552 3 месяца назад
KK.....❤❤❤
@narayansurya2250
@narayansurya2250 2 месяца назад
ఆరా మస్తాన్ కేకె దగ్గర కు వెళ్ళి నేర్చు కోవాలి.సర్వే ఎలా చెయ్యాలో.
@GOPIKRISHNA-x4k
@GOPIKRISHNA-x4k 3 месяца назад
జాఫర్ గారు కొంచెం ప్రశ్నలు వినబడే విధముగా అడగండి ఎందుకు అలా investigating ఆఫీసర్ లా అడుగుతారు
@nagalaxmi5358
@nagalaxmi5358 3 месяца назад
వీడి మొహం చూస్తుంటేనే తెలుస్తుంది వీడు అబదాం చెప్పాడు అని😂
@praveenpraveen3289
@praveenpraveen3289 3 месяца назад
డబ్బులు కోసం ముచ్చట్లు చెప్పేడు వీడు వీడి బొక్క లో సర్వే
@fashion617
@fashion617 3 месяца назад
Thanks jaffar garu. Veedi valla 5 laksh పోయాయి sir
@janardhanaraoanumola9130
@janardhanaraoanumola9130 3 месяца назад
జాఫర్ గారు ఆరా మస్తాన్ గారు నిజాలు చెప్పుట లేదు
@rr-ff4wx
@rr-ff4wx 3 месяца назад
Ammudu poyina mastan - Aara mastan, pora mastan
@AmarVattigunta
@AmarVattigunta 3 месяца назад
Are you fooling people… he doesn’t need to meet Jagan to do this fake survey
@CultReddy
@CultReddy 3 месяца назад
😂😂😂
@NegativeMind0
@NegativeMind0 3 месяца назад
Latitude = అక్షాంశం Longitude = రేఖాంశం
@satishmathangi920
@satishmathangi920 3 месяца назад
నీ వల్ల సర్వనాశనం అయ్యారు
@lakkireddyyedukondalareddy1730
@lakkireddyyedukondalareddy1730 3 месяца назад
Ayava...
@rkraod
@rkraod 3 месяца назад
Chesina tappu vopukokunda simly bukayistadu.ycp pay time batch
@obulreddygangireddy9984
@obulreddygangireddy9984 2 месяца назад
మిస్టర్ జాఫర్ నీ అనవసర ప్రశ్నలు ఆపి అవతల వ్యక్తిని చెప్పనివ్వు.
@jesusgraceelishaarjunch5898
@jesusgraceelishaarjunch5898 3 месяца назад
Kk సర్వయ్ చేసిన కిరణ్ గారితో ఒక వీడియో చేయండి జాఫర్ అన్నా.. అయన చాలా బాగా సర్వయ్ చేసి చెప్పారు..🎉🎉😍
@janardhanmalapati3910
@janardhanmalapati3910 3 месяца назад
Exactly he is the best analysis person no one beat him. Very talented guy having bright future in upcoming days
@HH-Ministries
@HH-Ministries 3 месяца назад
Jagan ki bajana cheyatam manestheee…correct analysis
@venkataramanabothsa4270
@venkataramanabothsa4270 3 месяца назад
జాఫర్ ఓవరాక్షన్ చాలా అసహ్యంగా ఉంది సరిదిద్దుకుంటే మంచిది... నిన్న ప్రమాణాలు చేయించడం ఏంటయ్యా
@Siva.govindha
@Siva.govindha 2 месяца назад
అన్నా సమాజంలో మార్పు యాంకరింగ్ వల్లే రావాలన్నా
@jptonygameon1258
@jptonygameon1258 3 месяца назад
Vachyadu ra jyotishudu😂😂
@sreedharpaladugu68
@sreedharpaladugu68 3 месяца назад
Evi anni kadu bro, ycp loose avataniki only reason jagan. Ok east and west lo Pavan Kalyan valla anukudam Remining district lo tdp valla anukundam What About rayalaseema What about kadapa, Kadapa lo kuda ycp loose ayendi anta people entha kopam ga vunaro think chayendi
@MellowmomentsASMR
@MellowmomentsASMR 3 месяца назад
Em matladuthunav raa lafoot
@ravindrababu1413
@ravindrababu1413 3 месяца назад
One and only BORUGADDA ANIL
@nanduk1234
@nanduk1234 3 месяца назад
Correct ga chepparu bro
@VenkatKatari-kh1et
@VenkatKatari-kh1et 3 месяца назад
Jagan gadi aviniti valla defeat❤❤
@saichandchandu8718
@saichandchandu8718 3 месяца назад
Maybe Meru rayalasema li janasena zero anukunta vunnaru bro …. I’m from rayalasema and I know how much vote share is there for Janasena
@rushimuka
@rushimuka 3 месяца назад
"జాఫర్ గారి లాంటి!? జర్నలిస్టులే! కొంప ముంచారు!?"
@daniraj2721
@daniraj2721 3 месяца назад
Chiraku vochindhi jaffer bro , u r not allowing him to complete statement,
@vijayreddy8330
@vijayreddy8330 3 месяца назад
మస్తాన్ గారి మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది నీ మాటల్లో ఒక పార్టీ వైపే మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది
@JohnJohn-on7me
@JohnJohn-on7me 3 месяца назад
Aara masthan garu mi maatalu ni batti chustunte telustundhi meeru honest ani kabatti dhairyam kolpovaddu.kashtapadandi next time kottandi.all the best andi.
@ganeshmithra
@ganeshmithra 3 месяца назад
Before and after results Ara mastan❌ mutton kottu mastan✅
@KiranKiran-xt4sd
@KiranKiran-xt4sd 2 месяца назад
Kk service super
@naalifestory
@naalifestory 3 месяца назад
Kk దగ్గర ఓనమాలు నేర్చుకోండి.
@SainadhGurram
@SainadhGurram 3 месяца назад
Jaffar garu nijam ga cheppalanti ycp ki opp ki vesam ani eavru cheppatanike chala baya paddaru andhukey wrong analysis aindhu endhuk antey ycp dadulu valla
@sureshnaidu2264
@sureshnaidu2264 3 месяца назад
ఆయనకి ఏమి తెలియదండి వాళ్లని వీళ్ళని చూసి జడ్జిమెంట్ చూసుకుని ఇంచుమించు ఆ రేంజ్ లో ఒక ఉదాహరణ చెప్పడం అంతవరకే అని తెలుసు కానీ నిజంగా జనాల పల్స్ ఆయనకు తెలియదు
@Crazy23633
@Crazy23633 3 месяца назад
వచ్చాడఁరూ పల్స్ స్పెషలిస్ట్ సురేష్ నాయుడు మరి నువ్వు కూడా చేయొచ్చు కదరా గాండు
@bhaskararaokanda4548
@bhaskararaokanda4548 3 месяца назад
ప్రజల్లో భయం ఉన్నది. ఏమి చెబితే ప్రభుత్వ పధకాలు పోతాయోనని మనసు విప్పి చెప్పలేకపోయారు. గత ప్రభుత్వం రాక్షస పాలన అలా ఉన్నది.ఒక్క వైసీపీ నాయకుడు కూడా సరైన ఆత్మ విమర్శ చేసుకోవడంలేదు.
@Sivap519
@Sivap519 3 месяца назад
ycp meedha bet vesukoni suside chesukunnaru, Ammudu poyina Mastan valla😢
@CultReddy
@CultReddy 3 месяца назад
😭😭😭
@محمدآمنہعامر
@محمدآمنہعامر 3 месяца назад
ఆఖరి నిమిషం వరకు సాక్షి న్యూస్ , ysrcp సోషల్ మెడియా , ఈ ఆరా మస్తాన్ గాడు ఇచ్చే ఫేక్ రేపోర్ట్స్ వలన కోట్లు కోల్పోయారు చాలామంది .
@MrKrish1029
@MrKrish1029 3 месяца назад
Deenine antaru silent voting ani..... avunu ane vallu like cheyyandi
@jptonygameon1258
@jptonygameon1258 3 месяца назад
1st time kadu jaffar bro 2014 lo kuda failed ayyadu aara masthan oka sari history chusuko athanu ysrcp manishi
@CultReddy
@CultReddy 3 месяца назад
💯
@gandikotasuman3527
@gandikotasuman3527 3 месяца назад
Adi pre poll survey bro kavalante mahaa news lo untundi June 1st na exit poll ichina roju
@castereligionlessindia4751
@castereligionlessindia4751 3 месяца назад
ఈ ఇంటర్యూ ఖచ్చితంగా, కావాలని ఇప్పిస్తున్నారు... ఇది మ్యాచ్ ఫిక్సింగ్.... అంటే నిజంగా కూటమి నిజంగానే గెలిచిందని నమ్మించడానికి చేస్తున్న ప్రయత్నం
@dharanikumarpallinti3421
@dharanikumarpallinti3421 3 месяца назад
In 2014 for AP assembly elections .... ARAA mastan has said YCP will form govt
@sivaram0491
@sivaram0491 3 месяца назад
No Bhai cheppaledu exit Poll ivvaledu before elections 3 months ki mundu ycp ani annadu
@dharanikumarpallinti3421
@dharanikumarpallinti3421 3 месяца назад
@@sivaram0491...even if you think like that also ... 3months before when all local body elections are happened .. it has swept by TDP all over the state... then how come YCP will win ?
@sivaram0491
@sivaram0491 3 месяца назад
@@dharanikumarpallinti3421 local body elections results vocchayi before general elections ki one day before brother
@dharanikumarpallinti3421
@dharanikumarpallinti3421 3 месяца назад
@@sivaram0491 The election happened 2 months before only .. court give stay not to count the local body results.. as that will impact assembly and parliament elections which is going to happen with in 2 months. So the results are counted after the assembly elections are done. So that means he as done survey when local body has happened. it should come in-favor to TDP right ?
@TheBsk007
@TheBsk007 3 месяца назад
@@sivaram0491 local body election were conducted 1-2 months before general elections
@rahulg8002
@rahulg8002 3 месяца назад
అసలైన ga TDP BJP JSP పార్టీ ల పొత్తు కాదు EVM పొత్తు కుదిరింది.
@MangaliNagendra-ts2mv
@MangaliNagendra-ts2mv 3 месяца назад
modda
@vinaylalam9302
@vinaylalam9302 3 месяца назад
2019lo jagangade alage kadha gelichadu
@srrinivasyadavyadav8873
@srrinivasyadavyadav8873 3 месяца назад
మీరు ఒక పార్టీకి అనుకూలంగా ఇవ్వాలని అనుకున్నప్పుడు, ఆ పార్టీకి అనుకూలంగా వచ్చినవే రికార్డ్ చెయ్యొచ్చు కదా
@rameshk-ig1md
@rameshk-ig1md 3 месяца назад
పాపం చాలామంది మిమ్మల్ని నమ్మి బెట్టింగ్ వేసి మోసపోయారు సార్..
@Crazy23633
@Crazy23633 3 месяца назад
అన్న బెట్టింగ్ కొజ్జా పని మస్తాన్ గారు అయన జాబ్ అయన చేసారు నన్ను నమ్మి బెట్టింగ్ వేయమని అయన చెప్పలేదు వేసే వాళ్ళు ఆయన చెప్పింది కరెక్ట్ అయితే లాభం లో ఆయనకి ఏమేన ఇస్తారన్నా చెప్పండి మీరే లాభం అయినా నష్టమైన వేసే వాళ్ళే అలోచించి వేసుకోవాలి
@rameshk-ig1md
@rameshk-ig1md 3 месяца назад
@@Crazy23633 బెట్టింగ్ వేయడానికి బయపడుతుంటే ఇతన్ని దింపి బెట్టింగ్ వేసెట్టు చేసి అవతల కూడా వైసీపీ నాయకులు బెట్టింగ్ వేశారు.. వైసీపీ కార్యకర్తలను దెబ్బ తీశారు..
@Punarvasu1955
@Punarvasu1955 2 месяца назад
Aaraa Mastan Survey correct ayinakooda EVMs Replacement contoversy ku eeyana baadyudu kaadu. KK kooda some evms hacking gurinchi accepted.
@powerappstrainingsandplace4172
@powerappstrainingsandplace4172 3 месяца назад
YCP Dera Masthan 2029 ycp ticket hamee vachindaaa. Raaaa..?
@phanendrakumar575
@phanendrakumar575 3 месяца назад
Jaffar garu EVM tamper chesthe masthan garu em chestharu.....paapam😢😢😢😢
@bhanuchanderpattem677
@bhanuchanderpattem677 3 месяца назад
వైసిపి వాళ్ళ దగ్గిర డబ్బులు బాగా తీసుకున్నాడు కదా మస్తాన్ గాడు
@designermunikumar
@designermunikumar 3 месяца назад
వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుంటే మోడీది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒకటి కలుసుకొని ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసుకొని ఈరోజు జనాలందరూ ఓట్లు వేసిన యాడికి పోయినాయి అని కళ్ళముందు అడుగుతా ఉంటే ఏమి విత్ ప్రూఫ్స్ తో సహా కనపడతా ఉంటే గనక ఏం పీకుతున్నారు అని సుప్రీంకోర్టుకు పోయిన అంతా నా కొడుకులు ఇక్కడికి పోయిన అంతా నా కొడుకులే ఏం చేస్తారు నాన్న పెట్టి దెంగుతారు ఎన్నిరోజులు ఉంటారు చూద్దాం లెండి ఉండండి చూద్దాం ఎన్నిరోజులు ఉంటారు ప్రధానమంత్రి అవుతారు ఓకేనా ఆర్ఎస్ఎస్ వాళ్లు రెడీగా కూర్చున్నారు వీళ్ళని ఎప్పుడు ఎప్పుడు
@CharithKonda
@CharithKonda 3 месяца назад
Mr. Jaffar, you should have more patience while interviewing people.
@clg_folks803
@clg_folks803 3 месяца назад
Jaffar ki patience ledu !! Totally failure in interviewing!!
@NYAYAVADHI_HARIBABU
@NYAYAVADHI_HARIBABU 3 месяца назад
Jaffer garu endhuku enta over action why u wasting ur time and ours I thing u love yrcp…
@PurnaSai-n6j
@PurnaSai-n6j 3 месяца назад
Jaffar garu Meku interview lo ela questions adagalo kuda Telidu. After seeing lot of your videos I am saying this.
@prasad9347
@prasad9347 3 месяца назад
Kk సర్వే ని కూడా ఇంటర్వ్యూ చేయాలి
@godabaramamohan9554
@godabaramamohan9554 3 месяца назад
ఆరా ఎందుకు నీకా ఆరాటం...
@yvsganesh
@yvsganesh 3 месяца назад
వాలంటీర్ లను వెంట పెట్టుకొని సర్వే లు చెస్తే రిజల్ట్ ఇలానే ఉంటాది..
@basavaraja4280
@basavaraja4280 3 месяца назад
Covering star mastan
@visshnupr3594
@visshnupr3594 Месяц назад
Jaffar garu You are simply greattttt sir❤
@immella
@immella 3 месяца назад
చిన్న పిల్లాడిని అడిగినా కనీసం ఎవరు గెస్తారో చెబుతాడు. హాస్యాస్పదం.
@nalajalaprasanna6189
@nalajalaprasanna6189 3 месяца назад
aaraa mastan chappindha right a bro telanagana elections time kuda correct ga predict chesaru but something happening there
@Crazy23633
@Crazy23633 3 месяца назад
Ok మీరు చెప్పింది నిజమే మరి బెట్టింగలు ఏసేవాళ్ళు చిన్నపిల్లలను అడిగి వెయ్యొచ్చు గా అన్న మీరే చెప్పండి
@adarshreddy8808
@adarshreddy8808 3 месяца назад
Chinna pillalu vote veyaru kada uncle
@Samrohan369
@Samrohan369 3 месяца назад
​@@adarshreddy8808 avnunara Paytm kukka buddy😅😅😅
Далее
TEAM SPIRIT: НОВЫЙ СОСТАВ. SEASON 24-25
01:31
New Version of Petition Management System rollout
2:38:20
Naveen Chandra Finds Himself | EP #25
3:12:30
Просмотров 102 тыс.
TEAM SPIRIT: НОВЫЙ СОСТАВ. SEASON 24-25
01:31