హాయ్ మాధవి గారు మీరు చేసిన ఆరు రకాల వంటలు ఫస్ట్ గోంగూర పచ్చడి అమోఘం మాటల్లేవు తర్వాత జీడిపప్పు ములక్కాడ వంకాయి కర్రీ అమేజింగ్ బంగాళదుంప ఫ్రై ఎక్సలెంట్ టమాటా రసం అదుర్స్ పాలకూర పప్పు సూపర్ మీరు వంట ఎంతో శ్రద్ధతో చేస్తారు అలాగే మీరు పొయ్యి మీద పెట్టే కళాయి ఎంతో తల తల మెరుస్తూ కొత్తగా ఉంటాయి అంటే దీన్నిబట్టి అర్థం ఏమిటంటే మీరు వంటని మనసుపెట్టి శ్రద్ధ భక్తులతో చేస్తారని అర్థము ధన్యవాదములు మాధవి గారు❤ ఇల్లు చూసి ఇల్లాలిని చూడమని అనేవారు కదా కానీ మీరు మీరు పెట్టే వస్తువులను బట్టి మీకు వంట మీద ఎంత శ్రద్ధ తెలుస్తుంది