ప్రతి ఒక్క వ్యాధి కి ఆయుర్వేదంలో మందు ఉంది ఇది ముఖ్యంగా మనందరం గుర్తించాలి మన వంట ఇంట్లో ఉన్న పదార్థాలు మన ఇంటి చుట్టుపక్కల మన ఇంట్లో ఉన్న చెట్లు వీటితో కలిగే అన్ని రకాల ఉపయోగాలు మనం తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే వీటితోనే ఎన్నో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి గోటితో పోయేదానికి మనం గొడ్డలి దాకా తీసుకుంటున్నాం. ఇప్పటికైనా మేల్కొని వలసిన అవసరం ఎంతైనా ఉంది మనకు సమాచారం ఎంతో అందుబాటులో ఉంది దానిని మనం సద్వినియోగం చేసుకోవాలి ఉపయోగించుకోవాలి పాటించాలి ప్రచారం చేయాలి నలుగురికి తెలిసేలా చేయాలి. ఎందుకంటే విలువైన సమాచారం మరుగున పడ్డ డం వల్ల నేడు ఎంతోమంది మేధావులు అమాయకులు ఉత్త పుణ్యానికి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు దీనిని నివారించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆయుర్వేదాన్ని వీలైనంత ఎక్కువగా పాటించాలి ప్రచారం ప్రచారం చేయాలి అప్పుడే మన భావితరాలకు ప్రపంచం గర్వించేలా అభివృద్ధి చెందుతారు.
Aendukoa lungs problem ani doctors discharge loa ARDS ANI RASTUNARU.. 3 DAYS BAGA CHUSI 4TH DAY DEATH ANI CHAEPTUNARU.. something trial kuda chaestundachu laeda oxygen sariga ivakpovachu.. ma friend mother kuda last year same problem 4th day death Chuste healthy gaa undae 45 yrs age ..
Sasi nu bada padku 8 the pragancey unnapudu Amma chanipoindi.nenu touch cheyaledu....prati roju badapaduthunna.ndku a devudu naku e sahapaam echadani..Mana yedupu andriki chulakana arithdani. Nenu ma Anna brave navu mohamtho tiruguthunnam..sis..na Babu nii chudalni ma Amma chal asha padind.enko one month. Untey chusedi.....ma Amma antey naku pranam..dad nenu inter second year unnapudu chanpoyaru apudu nunchi ammaney chuskuntadi..a kastam ranivakunda .