తమలపాకులతో పులుసు తప్పకుండా చేసుకొని తింటాము మీరు గతంలో చెప్పిన వాము కారం పొడి కూడా చాలా బాగా పనిచేస్తుంది జలుబు జలుబు తగ్గించుకోవడానికి మీరు సాక్షాత్తు సుబ్రమణ్య స్వామి లాగా చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన వంటలు చెబుతున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు🙏🙏🙏🙏
శ్రీ పళని స్వామి గారికి హృదయపూర్వక నమస్కారములు..మీ అత్యంత విలువైన సులువైన వంటకాలను చాలా శ్రద్ధ గా చేసి చూపిస్తున్నారు...సంతోషమ్..ముఖ్యంగా మీ భాష , పదాలు ,అమోఘమ్..