Name : Pydi Naidu contact number :6304222412 Whatsup number / Phn pay Google pay & Paytm :8309991408 On your order we can supply to your location after one day Note : Delivery charges will apply
Sir..దయచేసి..ఈ క్రింది చిరునామా కి 10 kg లు పంపించమని కోరుతున్నాను.. ....కైలాస్ నాథ్ అధ్యక్షుడు..సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్.. .గుంటూరు సిటీ గుంటూరు. జిల్లా. ....డబ్బు ముందు పంపమని చెప్తే..వెంటనే ఫోన్ పే చేస్తాను.మీరు yes అంటే ఫోన్ చేసి మాట్లాడ గలను.
నాది తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మా ఊరికి కొరియర్ లో పంపించ గలుగుతారా ఇల్లందు బస్టాండ్ కి tsrtc కొరియర్ ఉంది మినిమం 10 కేజీలు ఆర్డర్ అంటుంది కదా కేజీ 50 రూపాయలు అంట కదా మీరు పంపిస్తారు అంటే 500 రుపీస్ పంపిస్తాను
I understand ur request sir but we don't have that much of time and members to cover all my works so that's it delaying but definitely we do the full video regarding bellam tayari from starting to end
అయ్యా, ప్రతివిషయాన్నీ ప్రతికూలదృష్టితో చూడకండి. మా దగ్గరకు వచ్చి చూడండి అని ఆయనే చెబుతున్నాడు కదా. వెళ్లి చూడండి. అక్కడనుంచే నేరుగా తెచ్చుకోండి. చెఱకుతోట అనేది గని కాదు. దానికి పరిమితి ఉంటుంది. ఆయన తయారు చేసిన బెల్లం ఒక్క వారంరోజుల్లోనే అయిపోయి ఉండవచ్చు కదా. మళ్లీ తయారు చేయాలంటే మరలా కొన్ని నెలలు పడుతుంది.