అన్నయ్య గారికి ధన్యవాదాలు 🙏 అవును మనకి కష్టం వచ్చినప్పుడు ఇతరులకు చెప్పుకునెకంటేపూజా మందిరంలో కివెళ్లిమన కష్టాలు ని దేవుడికి చెప్పుకుంటే కాస్త మనశాంతి గా ఉంటుందినాకు కష్టం వచ్చినప్పుడు ఇలానే చేస్తాను చాలా సంతోషంగా 'ఉంటుంది🙏🙏
నమస్తే అండీ మీ వీడియోలు బాగుంటున్నాయి సాధన ముందుకు వెళ్ళట్లేదు పురశ్చరణ పూర్తి చేయలేకపోతున్న పూజ చేసుకోవాలని అనుకుంటా కాని ఇల్లు,వంట,పిల్లలు తో సమయం గడిచిపోతుంది ఏదైనా పరిష్కారం చెప్పగలరా అన్నయ్య దీనికి తోడు మా ఆడపడుచుల ఏడుపు,అత్తయ్య ఏడుపు సూటిపోటి మాటలు అస్సలు అవ్వట్లేదు ఒక్కోసారి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అనిపిస్తుంది ఏదైనా చెప్పండి.
Naku ilage undi.. aina kuda mornings lo try chesthunanu.. rojuki 500 times cheyadam start chesanu 40 min ki alarm pettukuni chesthunanu...chala manashanthiga undi..
మీరు ఒక మండలం పాటు మిగతావి అన్నిటినీ కొంచెం పక్కన పెట్టి సాధన చేస్తే అన్నీ చక్కబడతాయి....ఒక్క 10 నిమిషాలు అయిన పరవాలేదు ముద్దు సాధనతో మి రోజుని మొదలు పెట్టండి.... సాధన అయిన తరువాతనే మిగతా అన్నీ పనులు చెయ్యండి... తరువాత దేవి మీకు అన్నిటికీ సహకరిస్తుంది...
మా ఇంట్లో కూడా ఇలాగే ఉంది. మా ఆయన , అత్త, ఆడపడుచు, వాళ్ల భర్త అందరూ కలిసి మమ్మల్ని చాలా బాధలు పెడుతున్నారు. మా ఆయన మనస్సు, బుద్ధి మారి పిల్లలుని మంచి గా చూసుకుంటే చాలు అని భగవంతుడిని ధ్యానం చేస్తూ న్నా . వాళ్ళ మనస్సు మారడానికి ఏదైనా పరిష్కారం తెలపండి
అన్న ... లక్ష్మి నరసింహ స్వామి సాధన చేసే వారికి చాలా కోపంగా ఉంటుంది... మరి ఆ స్వామి సాధన కావాలి అనుకున్న వాళ్లకి కోపం అడ్డు వస్తుంది... మరి సాధన లో ఉన్నపుడు ఈ కోపాన్ని అనుచ్చుకునే మార్గం చెప్పండి అన్న గారు 🙏
నాకు ఒక అంజనం వేశాడు ఆ రాత్రి 3 గంటలకు నాకు ఆంజనేయ స్వామి ఒక బంగారు రూపంలో వచ్చి నన్ను తగిలి పోయాడు నాకు అది క్లియర్ గా కనిపించింది ఆమెకి ఏదో ఒకటి ఉంది నన్ను ఊపిరి ఆడడం ఇవ్వడంలేదు కాకపోతే నేను నిద్రలో ఉన్నప్పుడు నా కళ్ళలో కల కల లోకి వచ్చాడు రెండో కన్నుల్లో వచ్చాడు ఆ రాత్రి అంత నాకు భయంగా ఉంది మరుసటి రోజు గుడికి వెళ్ళాను అప్పటినుండి ప్రశాంతంగా ఉంది అప్పటి నుండి నాకు ఏ నామా గుర్తుకు రావడం లేదు ఎందుకు
Sir,. Me videos chusina starrinf lo meeru Hero nagarguna garu relatives like cousins emo anukunnan.. meeru acham alane unnaru.. anyways thank you for your videos sir
శ్రీ కృష్ణుడిని తక్కువ గా మాట్లడే స్థాయి నాకు గానీ ఈ విశ్వం లో మరెవరికీ గానీ లేవు ... కర్మకి అందరూ బద్దులే అని చెప్పడమే నా ఉద్ద్యెశ్యం . I read someone else’s comment on your comment which is not appropriate. I’ve deleted that one along with couple other responses to that comment.
@@vastavam సంతోషం వీడియో చేసేటప్పుడు, ఎడిటింగ్ సమయంలో నిధానంగా కాస్త జాగ్రత్తగా సరి చూసుకోవాల్సిందిగా మనవి. అప్పుడు ఇటువంటి పొరపాట్లు, భాషా దోషాలు రావు. జై శ్రీకృష్ణ జై శ్రీరామ జై సనాతన ధర్మం.
Namaskaram sir🙏🏻 నేను edo naku telisindi amma chepevi ante na manasuki anypinchinavi chesthanu kany edo lotu nenu sariga cheyalekapothunanu enka edo cheyali naku teliyatem ledu ane tapana undi sir naku clarity evagalara plz 🙏🏻