Sari Lo jacket Stitch చేయాలంటే బట్ట తక్కువ వస్తుంది.దాన్ని ఏళ్ల అడ్జస్ట్ చేసి కట్ చేయాలి శారీ క్లాత్ తక్కువ అవుతుంది.ఎలా ఫోల్డ్ చేయాలి. ఏదైనా ట్రిక్ చెప్పండి.pls.batta takkuva ayi chala చెత్తగా కుట్టాల్సి వస్తుంది.ఇలా అయితే నేను ఎలా కుట్టగలను.pls tips cheppandi. answer ఇవ్వండి. దయచేసి.