Тёмный

ఆశ్చర్య పరిచే మధుర మీనాక్షి ఆలయ రహస్యాలు | The Mystery Of Madhurai Meenakshi Temple | Info Geeks 

Подписаться
Просмотров 101 тыс.
% 1 716

ఆశ్చర్య పరిచే మధుర మీనాక్షి ఆలయ రహస్యాలు | The Mystery Of Madhurai Meenakshi Temple | Info Geeks

Опубликовано:

 

3 май 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 49   
@rgmanjula8633
@rgmanjula8633 Месяц назад
మీనాక్షి అమ్మ కథ చాలా బాగుంది మీకు ధన్యవాదములు 🙏
@vasukvasuk738
@vasukvasuk738 2 месяца назад
చాలా చాలా...బాగుంది బ్రో వీడియో❤...మీరు చెప్పే విధానం సూపర్
@sreekanthb3855
@sreekanthb3855 2 месяца назад
🥹🥹🥹🙏🙏🙏భక్తివలనే అతనికి అమ్మ దర్శనం ఇచ్చింది. అంత గొప్ప భక్తి ఉన్న అందరికి ఇస్తుంది. శ్రీ మాత్రేనమః ఓం నమఃశివాయ 🙏🙏🔱🔱
@srisanthoshisai217
@srisanthoshisai217 2 месяца назад
April 14 తేదిన తమిళ ఉగాది అనగా తమిళ సంవత్సరాది.....ఈ తేదిన వారి చిత్తిరై మాసం ప్రారంభం....అనగా చైత్ర మాసం.తమిళ పంచాంగం సౌరమానం...అందువలన వాళ్ళు....చిత్తిరై ఒన్ను, చిత్తిరై రెండుగా వాడుకలో....APRIL 14 నుంచి మే 13 మధ్య వచ్చు పౌర్ణమి నాడు మధుర మినాక్షి , సుందరేశ్వర కళ్యాణం....ఇది బ్రహ్మాండంగా జరుగుతుంది..... లక్షలాది మంది భక్తులు కూడా పాల్గోంటారు.
@Srianjanikitchen
@Srianjanikitchen 2 дня назад
Prathi story chala baga vivaristaru andi.. Thankyou so much ❤
@Inmykitchen-rm2ts
@Inmykitchen-rm2ts 2 месяца назад
అన్నా నేను వేళ్లను శివ లింగము ఎట్టు చుసిన మనము రోవుండ్ గా తిరిగి చుసిన మన సైడ్ గా ఉంటుంది మనము ఎట్టు చుసిన అట్టు సైడ్ చూసినట్టు ఉంటుంది పెద్ద టెంపుల్ తమిళ్ వాళ్ళు అమ్మ అయ్యా వారు అని పిలుస్తారు అక్కడ గంధము చేసే పెద్ద రవి ఉంటుంది 👉అమ్మ ముక్కు పుడకా మెరుస్తా ఉంటది ముక్కు పుడకాను చూసి కోరుతే కోరిన కోరిక నేర వేరుతది
@padmashre6081
@padmashre6081 2 месяца назад
మీనాక్షి అంటే మీనముల వంటి(చేపల వంటి)కన్నులు(అక్షులు)కలది అని అర్థం. చేపకు మీన శబ్దం సంస్కృతం నుండి వచ్చినది.దాదాపు గా అన్ని భాషల్లోనూ వాడబడుతుంది. అక్షి పదం పలకటం రాని పల్లె జనం నోట అచ్చి గా మారింది.లక్ష్మి లచ్చి గా మారినట్లు.మీనాక్షి అమ్మ కన్నులు చేపల్లాగా కోలగా పెద్దవిగా ఉండి ఆ కనులు, రెప్పలు కదలికలు చేప నీటిలో కదులుతున్నంత అందంగా ఉండేవట.అందుకే మీనాక్షీ అన్నారు.
@tanguturiraghavendra4588
@tanguturiraghavendra4588 2 месяца назад
ఓం శ్రీ మాత్రే నమః
@Madhusudhan-qy3ng
@Madhusudhan-qy3ng 2 месяца назад
Excellent information thanks for sharing
@sivakrishnayalavarthi992
@sivakrishnayalavarthi992 День назад
Om Shree Meenakshi Devi Mata Namah
@mallikarjunachinthamreddy199
@mallikarjunachinthamreddy199 2 месяца назад
నా కూతురు పేరు కూడా మీనాక్షి ఆలయ దర్శనం చేయాలనుకుంటున్నాను కానీ ఆ కోరిక తీరలేదు మీరు చెబుతున్న ఈ స్టోరీ వింటుంటే చాలా తన్మయత్వం చెందాను
@vlalithadevi4324
@vlalithadevi4324 2 месяца назад
Excellent video🙏
@shreethoka
@shreethoka 2 месяца назад
Very nice explanation 😊
@Krupashanker18
@Krupashanker18 2 месяца назад
Excellent work 👌🏽🙏🏽🙏🏽🙏🏽
@santakumaritrikutam5116
@santakumaritrikutam5116 2 месяца назад
భక్తికి భగవంతునికి ఏకులమతభేధాలు లేవని తరతరాలుగా ఋజువు అవుతూనే ఉంది మనమేఈఅంతరాలతోకొట్టుకుంటుంన్నాము
@DurgaraoRauyudu
@DurgaraoRauyudu 2 месяца назад
JAIMEENAAKSHI.AMMA
@JaganmohankumarBalusula
@JaganmohankumarBalusula 2 месяца назад
జై మధుర మీనాక్షి దేవి
@pallapuganeshggg4181
@pallapuganeshggg4181 2 месяца назад
శ్రీ matre నమః
@Mynameis11292
@Mynameis11292 2 месяца назад
స్తంభం పదార్థాలు, తాయరీ విధానం, స్తంభానికి, స్తంభానికి దూరం, భూగర్భ దూరం ధ్వని తరంగాలు, ప్రవాహం
@murthyvsrl9349
@murthyvsrl9349 2 месяца назад
మీనాక్షి మాత్రేనమః 🙏🏽🙏🏽🙏🏽
@user-cw8wm2kx7o
@user-cw8wm2kx7o 2 месяца назад
RAKESHI ❤DIVAKAY Veeg 🎉CneeY
@lalitachoppalli1183
@lalitachoppalli1183 2 месяца назад
Sri Maatrenamaha
@Chen-dw1cn
@Chen-dw1cn 2 месяца назад
Please make a video on woman health after 50 years cross,,,,,,,
@krishnapriya9548
@krishnapriya9548 Месяц назад
Sri Mathre Namah 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@ananthareddyoruganti4966
@ananthareddyoruganti4966 2 месяца назад
Ome.... Namo.. ome.. .sreem..🎉.sri....meenakshi..
@AshwiniGorrala-rv5yc
@AshwiniGorrala-rv5yc 2 месяца назад
❤MA
@Mynameis11292
@Mynameis11292 2 месяца назад
శివలింగం రంగులు మారడం అంటే శివలింగం material, sun rays, dark &;moon rays effects కావచ్చు
@KiranKumar-pw5io
@KiranKumar-pw5io 2 месяца назад
Bro tell about alagar perumal
@manojgoud4556
@manojgoud4556 2 месяца назад
Bro tell about arunachalam temple also❤❤❤😊
@Mynameis11292
@Mynameis11292 2 месяца назад
May be Powers & dive forces in materials-
@sivanagakumariv4080
@sivanagakumariv4080 2 месяца назад
🙏🙏🙏🙏
@manojgoud4556
@manojgoud4556 2 месяца назад
❤❤
@Mithunakasturi
@Mithunakasturi 2 месяца назад
🙏🙏🙏
@srivani.arundhathireddy
@srivani.arundhathireddy 2 месяца назад
తమిళనాడులో భూకబ్జాలు కన్స్ట్రక్షన్ పూల్చడాలు లేవు కావచ్చు ఎందుకంటే ఇక్కడ మంచి మంచి కట్టడాలను కూల్ చేశారు పొలిటికల్ లీడర్స్ పాత కన్స్ట్రక్షన్స్ రాజులవి హిస్టారికల్ కాపాడాలి కదా
@Butterfly25167
@Butterfly25167 2 месяца назад
4:39
@Darkterritory290
@Darkterritory290 2 месяца назад
Om namah shivaya
@bhav1723
@bhav1723 Месяц назад
Ah thumb nail pic change cheyandi
@pavanedhubilli60
@pavanedhubilli60 Месяц назад
Mina antey fish and aakshi antey eyes that means she has chepa kanulu
@ShyamSunkam
@ShyamSunkam 2 месяца назад
🙏🙏🙏😌😌🌹🌺🌻🌼🌸🕉🚩🧘‍♂️🙏😌
@madhavmadhav1865
@madhavmadhav1865 Месяц назад
🙏🙏🙏🙏🙏👌
@bhanuprasad4606
@bhanuprasad4606 2 месяца назад
హలొ! ఇంతా చెప్పి వాల్లు వాల్లు అనడం చండాలంగా ఉంది ! వాల్లు కాదు వాళ్ళు అండ నేర్చుకో .
@sattisudharshan2172
@sattisudharshan2172 2 месяца назад
మధుర మీనాక్ష అనే పేరు మన తెలుగు అమ్మాయి లకు ఎక్కువగా పెడుతుంటారు
@vicky_v2.0
@vicky_v2.0 3 месяца назад
Channel shedd ki vellipoindhi anna entha manchi channel ne motham denga pettaru asalu info geeks ani petti only mythology midhe videos y endhuku content writer leda ledhante content ey ledha ?? Miku Channel midha interest leka pothe naku ammeyandi anna pls 🙏 ledhante script writer ga aina nanu pettukondi entho kontha contribution untadhi ❤❤❤❤❤
@Mahi-to3dv
@Mahi-to3dv 2 месяца назад
😂😂😂 musti nayala yenti ra ni yedupu
@sherisaikumar7047
@sherisaikumar7047 2 месяца назад
Bhayya last 10 videos lo mythological videos ke ekkuva views unnai bhayya... Mythological lo unna kickuu Inka endhulo untadhi thammudu..
@vicky_v2.0
@vicky_v2.0 2 месяца назад
@@sherisaikumar7047 pedha annaya nuv info geeks channel ki kothaga vachinatu unnav le asalu ee mythology topic selection nundi channel growth motham padipondhi yes ok mythology content kuda cheyochu kani adhe pani ga cheste core of the channel content dengidhi
@lakshmikumarivalluri5254
@lakshmikumarivalluri5254 2 месяца назад
Job ivvadam leda bro evaru niku.....
@vicky_v2.0
@vicky_v2.0 2 месяца назад
@@lakshmikumarivalluri5254 ledhu bro unte cheppu designing work photoshop work edhaina sare
@sivakrishnayalavarthi992
@sivakrishnayalavarthi992 4 дня назад
Om Shree Meenakshi Devi Mata Namah