అమ్మ గుడ్ ఈవెనింగ్ వాతావరణం చాలా అదృష్టవంతులు ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఇలా తినట్లేదు ఎంత పెద్ద కోటీశ్వరులు అయినా గాని ఇంత ప్రేమ ఆప్యాయతలు భోజనాలు ఏ విధంగా వాళ్ళకి నా వయసు 45 నాకు మీ దగ్గరికి వచ్చి ఉండాలని ఉంది నేను మీ అంజలి కూతుర్ని
మీకు సహాయం చేసే అంత స్తోమత నాకు లేదండి... నా వంతు నేను చేయగలిగే సహాయం మి వీడియోస్ చూడటం...మేము మి వీడియోస్ చూడటం వల్ల వీడియోస్ కి వ్యూస్ పెరగడం వల్ల యూట్యూబ్ నుండి మీకు సహాయం అందుతుంది...