Тёмный

ఆహారంతోనే నెలకి 1 గ్రాము పైన హెమోగ్లోబిన్ పెంచడం ఎలా? Anemia home remedies 

Dr Sameer Nandan
Подписаться 467 тыс.
Просмотров 771 тыс.
50% 1

Causes, Symptoms, Diet and Medical tips regarding ANEMIA

Опубликовано:

 

30 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 725   
@visakhapatnamvizag3711
@visakhapatnamvizag3711 2 года назад
ఎప్పటికయినా అబ్దుల్ కలామ్ లాంటి మహనుభావుడవుతారు. .మీరు🙏
@RAJUK-hr1oh
@RAJUK-hr1oh 2 года назад
అంబేడ్కర్ గొప్పవారు
@jessimadhavi546
@jessimadhavi546 2 года назад
Sureeee
@chandrashekharvarmagajarla9337
@chandrashekharvarmagajarla9337 2 года назад
😀
@KP-vg3to
@KP-vg3to Год назад
@@RAJUK-hr1oh 😃😃
@ambatimadhavi8919
@ambatimadhavi8919 7 месяцев назад
Good Doctor.😊
@K.swarupa-f7j
@K.swarupa-f7j 6 месяцев назад
గుండెదడ నీరసం అలసిపోవటం లక్షణంగా వుంది
@bheem5482
@bheem5482 2 года назад
మీలాంటి గొప్ప వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరం సమీర్ నందన్ గారు...మీకు ఆ సాయిరాం గొప్ప ఆయుష్షు ఇవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తన్నాను...
@bharaniravuri1316
@bharaniravuri1316 Год назад
సాయిరాం అంటే షిర్డీ సాయి అనుకుంటున్నాను. విషయం తెలుసుకోండి సాయిబ్. సాయి + బాబా గా, మనమే మార్చాం. సాయికి & రాముడి ' ఏం సంబంధం " ?
@bharaniravuri1316
@bharaniravuri1316 Год назад
(మీ) షిర్డీ సాయి సంస్థాన్, Rs.35 కోట్లు / CRORES HAZ COMMITTEE / ముస్లిమ్ హాజ్ కమిటీకి ఇచ్చారు. 98% సాయి భక్తులు, " హిందువులే & సనాతన ధర్మపరులు ".
@bharaniravuri1316
@bharaniravuri1316 Год назад
శ్రీ రాముడు " యే యుగ పురుషుడు " ? మీ షిర్డీ సాయి, " 200 యేళ్ళ మాత్రమే ". మీము కూడా, " శ్రీ సీతా రాముడి " భక్తులమే. దత్తాత్రేయుడు రమణ మహర్షి రాఘవేంద్ర స్వామి etc గురువులే. తెలుసుకోండి.
@bharaniravuri1316
@bharaniravuri1316 Год назад
@@raghavendrar4668 నేను పొరపాటు పడ్డాను.
@bharaniravuri1316
@bharaniravuri1316 Год назад
@@raghavendrar4668 పర్టి సాయి ఎక్కడ వుంటారు ?
@mpravalika1893
@mpravalika1893 2 года назад
Sir pcod ki medicine lekunda edhaina upayam cheppandi సార్ పీసీఓడీ మందులు లేకుండా ఏదైనా ఉపాయం ఉంటే దయచేసి చెప్పగలరు
@dkvmba07
@dkvmba07 7 месяцев назад
Sister cut off sugar Cut off junk food Have rice 🍚 once in a day Have veg soup,salads,chapatis in night Try to cut off refined oils,prefer cold press oils Take green tea once in a day. Listen to good pcod subliminals (akuo) is best. Daily have 40 min walk. Have 2 cheat days in month.u can have everything Monitor u r weight All the best Sister. I followed this step now I'm out of pcod.
@srinivasgunji9322
@srinivasgunji9322 2 года назад
ఎంత చక్కగా వివరించారు చాలా ధన్యవాదాలు సమీర్ గారు
@kramalingareddykrlr
@kramalingareddykrlr Год назад
హిమోగ్లోబిన్ గురించి అద్భుతంగా చెప్పారు సార్ ఈ వీడియోలో మంచి వీడియో అందించినందుకు ధన్యవాదములు
@vijayalaxmi722
@vijayalaxmi722 2 года назад
మిమ్మల్ని చూస్తున్నంత సేపు positive vibrations వస్తాయి
@chandublessyblessy4513
@chandublessyblessy4513 2 года назад
Sir నాకు అస్సలు బ్లడ్ పెరగట్లేదు అస్సలు వెయిట్ గైన్ అవ్వట్లేదు.
@srinivaassrealtor5589
@srinivaassrealtor5589 2 года назад
మీ యొక్క నైపుణ్యం వైద్య విజ్ఞానంతో సంపూర్ణ అవగాహనతో సౌభాగ్య ఆరోగ్యవంతంగా జీవించుటకు చక్కని విలువైన సమాచారాన్ని ఇంత అద్భుతంగా వివరించారు డా.సామీర్ నందన్ జీ కీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు గురుదేవా 🙏🙏👍
@saradachepuri2877
@saradachepuri2877 7 месяцев назад
ఎన్నో వీడియోలు చూసాం కానీ ఒక్కరు కూడా విషయాలు పూర్తిగా చెప్పారు సబ్జెక్టు తప్పితే ఏమీ ఉండదు కానీ ఇక్కడ పూర్తిగా మీరు వివరంగా ఇచ్చారు, చాలా ఉపయోగకరంగా ఉందండి వీడియో ధన్యవాదములు మీకు
@chepyalamallesham3847
@chepyalamallesham3847 7 месяцев назад
ఈరోజుల్లో చిన్నపిల్లలు గురుంచి ఎక్కువగా తల్లిదండ్రులకు ఎందుకంటే వారు అనేక సార్లు ఏడుస్తూవుంటారు అతి పెద్ద వారితో కూడ రక్తం తక్కువగా ఉంటుంది నేను కొందరి కళ్ళను చూస్తే తెల్లగా ఉంటుంది సార్ మీరు రక్తహీనత గురుంచి చక్కగా వివరించారు మీ గురుంచి ఎంత చెప్పిన తక్కువే సార్ మీలాంటి వారు మాకు దొరకడం మా అదృష్టం సార్.🙏
@sivakalagatti8178
@sivakalagatti8178 4 месяца назад
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊❤😊😊😊😊😊😊😊
@lakshmikonada2004
@lakshmikonada2004 Месяц назад
Thank u doctor
@kalyaniamara8074
@kalyaniamara8074 Год назад
Naku rice 🍚 I mean dry rice tine alavatu vundhi but I can't control 😢😢😢😂
@kvalli3918
@kvalli3918 2 года назад
Tq sir Periods lo noppivostundi...nunchodaniki kuchodaniki kuda avvadu Inka 10days varaku bleeding avutundi ala avvakunda taggadaniki cheppandi sir....plzzz idi chala mandiki avasaram avutundi🙏
@priyakothapalli854
@priyakothapalli854 2 года назад
Sir nenu blead pattadanki healthy food tesukuntanna hemoglobin improve avvadhu.reason arthamkavtledhu
@narendracharichalloj2349
@narendracharichalloj2349 2 года назад
Wheat grass juice tesukondi fast ga vasthundi
@satyasheela8194
@satyasheela8194 2 года назад
6months ki oka sari albendazole vesukondi Nulipurugulu unna hb peragadhuq
@Anusha-wellness
@Anusha-wellness 2 года назад
Hi andi, I'm Anusha wellness coach, healthy ga weight lose/gain, gastrouble, thyroid, pcod, pcos, belly fat lose,b.p, sugar, skintone changes vanti problems emaina untea manchi nutrition tesukovadam dwara better chesukovachu ma community lo chala mandhi better results tesukunna vallu unnaru, meeru kuda healthy ga problems ni better cheskovali anukuntea e profile lo unna number ki msg cheyyandhi,meeku help avuthundhi.
@BB-sx9cd
@BB-sx9cd 2 года назад
Dr Sameer gaaru very good explaining about Anemia /iron loses and how it recovery by natural food etc , Thank you sir ,
@johnraju4519
@johnraju4519 Год назад
Varanga sinand Ku thanks
@korangisathyam4502
@korangisathyam4502 2 года назад
మతిమరుపు ఎక్కువగా ఉంటుంది సార్ క్యాన్సర్ లక్షణాలు చెప్పండి
@krs3108
@krs3108 2 года назад
Sir మిమ్మల్ని contact చేయాలంటే ఎలాగో తెలపగలరు.
@SubramanyamAkkali
@SubramanyamAkkali Месяц назад
సార్ నేను ఉదయము చెక్ చేస్తే 10 ఉన్నది ఈవెనింగ్ మరల చేస్తే 11.9 ఉంది, ఇది నిజమా లేక ల్యాబ్ తప్పిదామా, నేను షుగర్ బీపీ పెషన్ట్ దయచేసి thelupagalaru🙏🙏🙏
@howtomakesimple
@howtomakesimple 2 года назад
Thank you sir, useful video👌👌👌👌👌
@lavanyanagunoori7532
@lavanyanagunoori7532 2 года назад
Sir Hair growth@ face prblm s cheppandi🙏
@rathnammabv8629
@rathnammabv8629 2 года назад
Sameer sir you are very good doctor you are explaining very nice and softly what ever it may be with good language any health matter thank you sir.
@konalapereddy5549
@konalapereddy5549 2 года назад
ధన్యవాదములు చాలా మంచి విషయం 🙏🙏
@ChandrahasMangapathy
@ChandrahasMangapathy 4 часа назад
అద్భుతం గా చెప్పారు డాక్టర్ గారు. ధన్యవాదములు 🙏
@himagirija
@himagirija 2 года назад
B12 deficiency ki cheppandi plz
@mohanbadrinadh1483
@mohanbadrinadh1483 2 года назад
Thank you sir
@toneyjoseph5556
@toneyjoseph5556 2 года назад
Injection 1500 mcg or consume mutton liver or kidney atleast weekly
@chandravali7780
@chandravali7780 2 года назад
@@mohanbadrinadh1483 ¹⅓
@samagnachavali
@samagnachavali 2 года назад
Milk, curd, egg, liver
@lakshmikumarisure1760
@lakshmikumarisure1760 Год назад
మీరు చెప్పినవన్నీ మోస్టళీ రోజూ తీసుకుంటూనే ఉంటాను కానీ నాకు బ్లడ్ 10 గ్రాములకంటే ఎక్కువ ఉండదు నాకు థైరాయిడ్, విటమిన్ డ్, విటమిన్ b12 డెఫిషయన్సీ ఉంది కాకపోతే అన్నీ కంట్రోల్ లోనే ఉంటాయి మరి ఎందుకని బ్లడ్ పెరగడం లేదో అర్ధం కావట్లా రీసన్ చెప్పండి సార్ ఇంక ఏమన్నా టెస్టులు చేపించుకోవాలా ఈమధ్య ఐరన్ టెస్ట్ చేపించుకుంటే ఐరన్ తక్కువ ఉందని టాబ్లెట్స్ ఇచ్చారు అనుకున్నంత రేంజ్ లో అయితే పెరగలేదు
@varalakshmivelisetty7649
@varalakshmivelisetty7649 2 года назад
🙏 sir. గుమ్మడి గింజల sunflower seeds వేడి చేసే గుణం వుంటుందా 🙏🌷
@lalithakumarikrovi4554
@lalithakumarikrovi4554 2 года назад
Platelets peragalante em cheyali,bonemarow failure cure vunda
@veenasubramanyasarma4002
@veenasubramanyasarma4002 2 года назад
Thank you sir, చాలా విలువైన విషయాలు చెప్పారు 🙏🙏🙏
@pillilksimi3232
@pillilksimi3232 6 месяцев назад
సార్ మా బాబుకి ఐదు సంవత్సరాలు చిన్నప్పటి నుంచి మంచిగానే ఉన్నాడు మెదడు ఎదగలేదని చెప్పారు డాక్టర్ గారు కిడ్స్ వస్తూ ఉంటుంది అండి ఈ ఫిట్స్ రావడం వల్ల బాబు చాలా వీక్ అయ్యాడు బ్లడ్ తక్కువగా ఉంది
@greenrose5273
@greenrose5273 2 года назад
Gerd complint perminent solution ayurvedam lo unda sir.plz treatment edi machido cheppandi.3years nundi suffer avutunnanu.english medicine use chesina result ledu.
@DrSameerNandan99
@DrSameerNandan99 2 года назад
Watch my video on gerd please
@greenrose5273
@greenrose5273 2 года назад
@@DrSameerNandan99 thank you so much sir.
@bharaniravuri1316
@bharaniravuri1316 Год назад
IRON ' supplement ' ఉదయం మాత్రమే వేసుకోవాలి. కాల్షియం + D3 మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం తరువాత మాత్రమే, ' తీసుకోవాలి '.
@vijayabhanuguruguntla
@vijayabhanuguruguntla 5 месяцев назад
Doctor garu, sunflower ginjalalo omega 6 fatty acids untai. Ee madhya omega 6 ni theesko vaddani advice chestunnaru. Adi enta varaku nijamo teliya cheyyandi.
@shobhatondupally8021
@shobhatondupally8021 Год назад
Dr.garu mana intlone dorukuthundhi chàma gàddhalu kundilovesukunthee akuluvasthadhi andulone follicacid vuntundhi
@techwithmohan5602
@techwithmohan5602 2 года назад
B12 Defficiency ki చెప్పండి
@maniyalagandula
@maniyalagandula 7 месяцев назад
Exlent sir, చాలా బాగా చెప్పినారు. Tha nku you very much sir.
@rockit8888
@rockit8888 2 года назад
Sir ,pillalu mattilo ekkada aadutunnaru? mobile lo aadutunnaru,Inka kotta kotta jabbulu ready avutunnay
@rupakala6441
@rupakala6441 Год назад
Miku oka maata cheppana doctor garu ....naku yentho istamaina krishanabagavanudu.......okavela docter laga vunte maybe milane vuntaremo....yendhukante mi maatalu ...mi navvu....swacchanga vundatam valla anukunta........thank you sooooo much doctor ...🙏🙏🙏🙏jai krishna bagavan
@andejagannadharao3058
@andejagannadharao3058 День назад
Congrats sir. Your presentation is excellent. Kindly do more videos on gas problem.
@bhanumathiachanta6795
@bhanumathiachanta6795 Год назад
సమీర్ ,మీరు చెప్పే ఆరోగ్య సూత్రాలు పాటిస్తే అందరూ ఆరోగ్యం గా ఉంటారు మీరు శాఖాహార విలువల్ని వివరిస్తున్ళారు అన్నింటికీ మించి మీ స్పష్టమైన చక్కటి తెలుగు. ఎక్కడా తడబాటు లేదు సోది అసలే లేదు.
@tomriddle8766
@tomriddle8766 5 месяцев назад
Way of talking super sir🙏🙏🙏🙏🙏🙏
@chepyalamallesham3847
@chepyalamallesham3847 2 года назад
డాక్టర్ గారికి నమస్కారంములు మీరు మాకు తెలియని విషయాలు ఇందులో భాగంగా మాకుచెప్పినందుకు మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం సార్ మీరు చెప్పిన వైద్య ఆరోగ్య సూచనలు తప్పకుండా పాటిస్తాం🙏🙏🙏
@vennelasevafbgroup2354
@vennelasevafbgroup2354 2 года назад
సూపర్ గా చెప్పారు ధన్యవాదాలు🌷🌷🌷
@anudeevi278
@anudeevi278 2 месяца назад
Sir plz do vidio for ckd patients diet chart how to increase hb value plzzz my humble request ma father ki creatinine 3.7 sir hb 8.6 ki down ayindi
@sureshbairy4216
@sureshbairy4216 2 года назад
Namaskaram Dr. Garu. Sir plz ma papa 8years.tanu one month nundi kaallu noppi lestunnai antundi. Dr. Ki chupincham aina taggaledu zincovit syrap rasaru vadam. Aina apne nostunai antundi. Plz pillalaku emaina multivitamin suggest cheyara pillalaku ye multivitamin supplement vadite besto cheppandi plz plz plz plz plz
@GaddamSammaraju
@GaddamSammaraju 8 месяцев назад
సార్ ధన్యవాదాలు మీరు చెప్పిన వీడియో చాలా సూపర్ ఉంది సార్ థాంక్యూ సార్
@rajanidheeswar6370
@rajanidheeswar6370 2 года назад
Neynu iron, calcium vokeysari veysukuntunna sir. Andukey neymo yeppudu 10 gems datatleydu naku. Thanks for this valuable information. Today onwarda I will change my habit.🙏
@anjalielisela1525
@anjalielisela1525 Месяц назад
Sir nenu 8 th month pragnet blood 7 .1 undannaru Ela improve avvalo cheppandi sir
@sarvagnapotti3148
@sarvagnapotti3148 2 года назад
Miru cheppina dhanni batti ma papaki e problem undhi. Ma papaki 2 and half years. Iron taniq and multivitamin vaduthunnam. Aina miru cheppina food thinipinchalani entha try chesina thinadam ledhu kanisam rice kuda assalu thinadhu ragi java, palu, perugu, grapes appudappudu egg, chicken, fish evi thappa vere food alavatu cheddamanna thinatam ledhu. Evi kakunda bayati food chacolets icecreams, chips evi thintundhi. Vere food entha try chesina thinatledhu sir. Em cheyyali plz cheppandi sir.
@komaramurty7345
@komaramurty7345 2 года назад
సర్ మీచెప్పిన ఆరోగ్య సలహాలు సూచనలు మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ధన్యవాదాలు sir
@tholetisubbalaxmi7891
@tholetisubbalaxmi7891 2 года назад
Thank you sooo much for your valuable information to all doctor really you explained very clearly who were dont no about iron rich diet. Allmost i am taking witch ever you said tqqq very much 🙏🌹😊
@nagapaluru144
@nagapaluru144 2 года назад
Takkuva timelo yekkuva. Viluviana samacharam chala baga chepparu
@garlapativenkateshwarlu4461
@garlapativenkateshwarlu4461 2 года назад
Hemoglobin thagguthunnadi deeniki sambandinchina Dr refer chehayagalaru
@saiakhilv2267
@saiakhilv2267 2 года назад
ANC 7gr Below vunapudu. Ala chepali.sar.Tribal aria
@msireesha7847
@msireesha7847 Месяц назад
Sir naaku ee msg ki reply ivvandi plsssssss . Maa papaki 16 years Maa papaki 3% blood vundi em food pettali reply plssssss
@sridevisarees9804
@sridevisarees9804 2 года назад
సమీర్ గారు చాలా బాగా చెప్పారు Tq sir 🌹🌹
@solomonraj5063
@solomonraj5063 Месяц назад
Thilli,gurdha kaleja thinte blood fullga vastadhi
@sujathavanaja6059
@sujathavanaja6059 2 года назад
Naku hemoglobin thakuva undi ,🙏
@LaxmiNallur
@LaxmiNallur 6 месяцев назад
Sir . Naku haemoglobin 4 macrame untunde
@priyaanugu4801
@priyaanugu4801 2 года назад
Vitiligo white and pink patches on body endhuku vasthunnai please cheppandi.
@mrudhulabhargavi690
@mrudhulabhargavi690 6 месяцев назад
Me phone no kavalandi na health report s perali doctor s naku apatki na health bagodu ani cheparu meru chusi naku thaguthunda Leda meru chudandi
@srinivasupithani8617
@srinivasupithani8617 2 года назад
హాయ్ నేను ఫస్ట్ ఫస్ట్ టైం కామెంట్స్ పెడుతున్నాను మా ఊరు వచ్చేసి రాజమహేంద్రవరం మీ ప్రతి వీడియో తప్పనిసరి చూస్తాము
@RL_hamesha_tamasha
@RL_hamesha_tamasha 2 года назад
Naa age 50 b12 deficienci Ani report vachindi ,d kudaa takkuva vundi
@srinivasusarva4964
@srinivasusarva4964 Месяц назад
Iron over load,hemoglobin low rectifiction process please
@darapureddydurgasirisha72
@darapureddydurgasirisha72 7 месяцев назад
Biyyam tintam valla problems chepandi
@doddipatlaaparna7961
@doddipatlaaparna7961 2 года назад
Sri Krishna bhagavan la kanipisthunnaru ee doctor
@Mvramma
@Mvramma 2 года назад
Doctor garu mee noti venta green tea, lemon tea entha varaku manchidi, vinalani vundi, cheppandi sir please.
@JayaLakshmi-eb5ge
@JayaLakshmi-eb5ge 2 года назад
manopause solution chepandi sir chala disturb avutunnanu sir please
@sweetysweetyvghb
@sweetysweetyvghb 2 года назад
Sir...spinach ekuva tiskunte oxalates untay thinakudadhu antaru kada ..please clarify cheyandi
@yesuratnam5077
@yesuratnam5077 2 года назад
చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలు
@vmjayalaskmi9775
@vmjayalaskmi9775 2 года назад
Good morning. Bro. Ple tell all people about thalassemia disease. So many children's suffering this.
@rajyalakshmi5584
@rajyalakshmi5584 Месяц назад
18 years vaallaki blood test cheyyocha andi
@gorleraju9287
@gorleraju9287 2 года назад
Thank you very much Doctor for your valuable advices !
@swarupagandikota4905
@swarupagandikota4905 Год назад
Mi lanti vaalle doctor ga service cheyadaniki ravali sir Migilina vaallu paniki raaru doctors ga
@yaani12345
@yaani12345 Месяц назад
really great sir meeru 🙏🙏🙏
@vaaninchythanya1chythanya95
@vaaninchythanya1chythanya95 2 года назад
Good mrng sir 🥰 I'm a big fan of u sir great attitude swatchmina manasu sir 🙏🙏🙏🙏sir pls suggest me ma ammaki 3 dys nundi only dry cough vasthundhi Vasthu urine vasthundhi chala ebbandhi paduthundhi knchm entlo ma nannagaru evarini pattinchukoru egathali chesthadu elanti manushula Valle before 1 year back mental ga upset ayyi psycholagical ga mandhulu vadindhi baga care thisknoni tablets vadincha she is fn now sir bagane untondhi a devudi daya valla now e prblm ela pls sir eppudela nenu em chesedhi enti vydyam tho ma Amma ni baga chesukunela cheppandi mrng paragadupuna omathulasi mix chesi veisthunna pls sir rly me I request you to sir meru rly esthe me rupam lo god echinatte ma Amma arogyamyna undali sir pls suggest me 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rishikpothula6035
@rishikpothula6035 2 года назад
Sir black rice oka puta thini nuts manukovadam manchithena sir meku samayan Kudhirinapudu reply evandi sir
@swathi3582
@swathi3582 2 года назад
Dr. Garu nulipurugulaki natural tips chepandi sir
@PriyaAmar848
@PriyaAmar848 2 года назад
Sir Could you please how to treat IBS- colon inflammation. Doctor gave iron supplements . But, they are creating bowels movement frequently. Appreciate if you could give detailed amount of protein, carbs and fats for breakfast, lunch and dinner - also herbal teas to be consumed daily to flush the acid. Thank you
@kalyanikollipara
@kalyanikollipara 2 года назад
Sir drinking tea is a bad habbit recently from 6months I got habbited for tea... I want to stop what are d side effects of drinking tea??
@laxmiboga1289
@laxmiboga1289 2 года назад
Sairam
@Trust12_03
@Trust12_03 2 года назад
Very good explanation doctor garu
@kurakalvajayachandra6838
@kurakalvajayachandra6838 2 года назад
Vitamin E yea vadali sir cheppandi
@thejaasri2379
@thejaasri2379 2 года назад
Irregular periods gurinchi vedio cheyandi doctor
@kandlaguntanarasaraopet8655
@kandlaguntanarasaraopet8655 2 года назад
చక్కగా వివరించారు..Dr Gary.. 👌
@Deepthiganeda
@Deepthiganeda 17 дней назад
Tq so much for valuable information
@subhashinikurmala5555
@subhashinikurmala5555 8 месяцев назад
If we didn't have family doctor what we must do
@renukachatla5065
@renukachatla5065 Год назад
సార్ నాకు నిద్ర రావడం లేదు 1month plz సార్ స్ట్రెస్ ఎక్కువ ఉంది నిద్ర పట్టడానికి tip adyna ఉంటే చెప్పండి. 🙏
@sujininagalapuram873
@sujininagalapuram873 7 месяцев назад
సూపర్ గా చెప్పారు. మంచి మంచి టిప్స్ చెప్పారు.థాంక్స్❤
@venkatasubbammabheemu2338
@venkatasubbammabheemu2338 6 месяцев назад
నమస్కారం సార్ చాలా చక్కగా వివరించారు thanks ser
@garasirivarshika599
@garasirivarshika599 2 года назад
Sir ma mother heart patients sir akukurallu thinavadhu annaru doctors ma mother ki anemia vundhi blood circulation avatam leydhu right leg ki sariga Ami cheyamantaru
@samanthasanneboina4099
@samanthasanneboina4099 2 года назад
Maa papa age three years. Hemoglobin seven points undhi. Always cold . Fever every month vasthumdhi. Papa ki yentha food pettalo chepandi sir.
@sindhusri825
@sindhusri825 2 года назад
Same ma Babu age 3 years every month fever vasthundi Naku koda same doubt plz....chepandi sir food em petali
@barun1927
@barun1927 2 года назад
V.nice suggestion sir thankq
@satyasriinavilli9352
@satyasriinavilli9352 6 месяцев назад
Chala thanks andi chala bagha vivarincharu
@anuzworld1727
@anuzworld1727 2 года назад
Sir costly vi cheppe kanna verusanaga pappu nana pettukuni thinte inka manchidhi not much expensive too
@ghouseahamad8230
@ghouseahamad8230 2 года назад
Nandan Garu meeku NaNammassumanjalulu Daya chesi ruhmatoid artherities gurinchi Salaha evvandi
@saidwarakeshgangisetty318
@saidwarakeshgangisetty318 2 года назад
Hi doctor my mother is having severe back pain and would like to take your consultation on the treatment plan or for suggestions about good doctors like you. Could you please let me know how to get video consultation with you online? Thank you so much in advance sir. Sairam
@subbalakshmisubramanyam242
@subbalakshmisubramanyam242 Год назад
Thanks doctor garu baga vivarinchi chebuthunnaru 🙏🙏
@sairamhemalatha9074
@sairamhemalatha9074 2 года назад
Doctor garu chetullu kallu timerllu vastuni andi vatiki tip chepandi pls🙏🙏🙏🙏
@raminenisatishbabu7415
@raminenisatishbabu7415 2 года назад
2:49 matter starts
@nirmalqrunku6976
@nirmalqrunku6976 Год назад
Meku 🙏🙏🙏🙏🙏🙏🙏 intha kanna emi cheyalemu....
@lakshmiali3374
@lakshmiali3374 2 года назад
Good voice with very good explanation. Tq sir
@a.nayomiakkabathula8165
@a.nayomiakkabathula8165 2 года назад
Good morning my brother thank you so much for your valuable time and valuable messages
@dhanarowthu2778
@dhanarowthu2778 7 месяцев назад
Seeds soak chesi tinalandi leda yela tinalo cheppandi please
Далее
▼ КАПИТАН НАШЁЛ НЕФТЬ В 🍑
33:40
Просмотров 442 тыс.
pumpkins #shorts
00:39
Просмотров 25 млн