#raitunestham #terracegarden
హైదరాబాద్ మదీనగూడలో నివాసం ఉంటోన్న పద్మినీ గారి కుటుంబం.. ఆరోగ్యం కోసం ఆహారం పై దృష్టి సారించారు. మేడపై తీరొక్క పంటలు పండిస్తూ సహజ ఆహార దిగుబడులు పొందుతున్నారు. కూరగాయలు, పండ్లు,పూలు, ఔషధ మొక్కలు.. ఇలా అన్ని రకాలు సాగు చేస్తూ ఇంటినే బృందావనంగా తీర్చిదిద్దారు. పంటలే కాదు.. మానసిక ప్రశాంతత ఇచ్చి ఇంటిల్లిపాదినీ ఆరోగ్యం ఉంచే వేదికగా మిద్దెతోటను అభివృద్ధి చేశారు.
-------------------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • ఎకరానికి లక్ష రాబడి | ...
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/
☛ Follow us on - / rytunestham
☛ Follow us on - / rythunestham
25 июл 2024