Тёмный

ఆ టీచర్స్ మీద కంప్లైంట్ చేసాం…Zphs HM @hn9tv 

HN9TV
Подписаться 21 тыс.
Просмотров 112 тыс.
50% 1

టీచర్స్ మీద కంప్లైంట్ చేసిన స్టూడెంట్స్ @hn9tv
#todaynews #newstoday #hn9tvnews
HN9TV-Live us on: blmtech.in:8086...
ANDHRA PRADESH &TELANGANA ,
Subcribe to RU-vid HN9TV :
/ @hn9tv
SUBSCRIBE to RU-vid HN9TV NEWS:
/ @hn9tvnews
Facebook- / hn9tvtelugunews
Download HN9TV Android app:play.google.co...
--------------------Disclaimer--------------------
Copright Disclaimer Under Section 107 of Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticisms, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips tha balance in favor of fair use.
Thanks For Watching.

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 215   
@HN9TV
@HN9TV Месяц назад
ru-vid.compvKUYhVSAFU?si=T-aUAnO7P0l_bVMH
@JayaLakshmi-k8y
@JayaLakshmi-k8y 4 дня назад
Yes
@Venkatakrishnaraokotturi6
@Venkatakrishnaraokotturi6 15 дней назад
ఉపాధ్యాయుల మధ్య సఖ్యత లేకపోవడకారణం గా వీధికెక్కారు.
@SVM2019
@SVM2019 28 дней назад
ఇది పూర్తిగా వ్యక్తిగత కక్షలతో జరుగుతుంది అనిపిస్తుంది
@subbarayuduvv4625
@subbarayuduvv4625 23 дня назад
Yes
@prakashguru8872
@prakashguru8872 19 дней назад
Neeku inni telusu kadaa?? Nuvvu devimudiva?? Poni aa jilla collector va???? Thuuuuu mee brathuku ...intlo fan kinda kurchoni TDP kukkala laaga mee jenda coolie lu sachipo5he kaani rastram baagupadadu
@JoelJessy-x5t
@JoelJessy-x5t 9 дней назад
Yes
@Reigen1717
@Reigen1717 13 дней назад
అసలు ఈ రోజు పిల్లలు టీచర్ కారణంగా సఫర్ అవుతున్నారని అంటున్నారంటేనే అర్థం అవుతుంది.ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పిల్లల కారణంగా టీచర్లే సఫర్ అవుతున్నారు.ఇప్పుడు పిల్లలకి కావలసింది టీచర్లు కాదు రౌడీలు, గూండాలు.
@sravanthi6222
@sravanthi6222 8 дней назад
Being a teacher I totally agree... No respect for teachers.... No focus on studies...
@rahamathullashaik6692
@rahamathullashaik6692 4 дня назад
Ee paristitiki kaaranam teachers. Said business. 😂😂
@kindangianandarao9349
@kindangianandarao9349 20 дней назад
ప్రధానోపాధ్యాయులు మరియు ఆరోపణలు ఉన్న ఉపాద్యాయుాలని బదిలీ చేస్తే సరిపోతుంది.
@Hitha-hq8qz
@Hitha-hq8qz 12 дней назад
Eeme Ke powersledu.
@shaikshahanaz8627
@shaikshahanaz8627 28 дней назад
HM and group politics. Teacher nijam chaebuthunnaru.
@veerathewarrior7996
@veerathewarrior7996 25 дней назад
పిల్లలు మెట్లు దిగుతున్నప్పుడు బ్యాడ్ టచ్ జరుగుతుంది అంటున్నారు..దాని గురించి ఆలోచించండి
@Hitha-hq8qz
@Hitha-hq8qz 12 дней назад
Lokesh daakavellaleda.
@giribabu1963
@giribabu1963 10 дней назад
అభియోగం ఎదుర్కొంటున్న టీచర్ చాలా తెలివిగా మాట్లాడుతున్నారు
@subbarayuduvv4625
@subbarayuduvv4625 23 дня назад
A good Social Teacher
@aum99os
@aum99os 12 дней назад
క్లాసుకు పదిమంది పిల్లలు సైలెంట్ గా ఉంటారు మిగతా వారంతా అల్లరి ఎక్ట్రాలు చేసే పిల్లలే అసలు ప్రభుత్వ పాఠశాలల్లో పాఠాలు చెప్పనీయక చేసే విద్యార్థులే ఎక్కువ ఎగరడం జగడాలు వేయడం కాపీలు కొట్టడం పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు చాలా తక్కువ ప్రభుత్వ పాఠశాలల్లో పాఠాలు చెప్పనీయకుండా చేసే విద్యార్థులే ఎక్కువ చదవడానికి వచ్చేవారు తక్కువ ఏ ఒకరో ఇద్దరో తప్ప అందరూ ఉన్నత పాఠశాల్లో టీచర్స్ పాఠాలు బాగా చెప్తారు ప్రైవేటు పాఠశాలల్లో పాఠాలు ఒక్కసారే చెప్తారు ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది చాలా సార్లు చెప్పిందే చెప్పినా వినేవారు తక్కువ చదివే వాళ్ళు తక్కువ
@pullayyaginjupalli
@pullayyaginjupalli Месяц назад
వామ్మో టీచర్ జాబ్ అంటే కత్తి మీద ఉన్నట్లు ఉంది
@ammajiyangala9325
@ammajiyangala9325 28 дней назад
ఒక retd teacher గా చెబుతున్నా పిల్లలు చాలా తెలివి మీరి పోయారు. గోరంతలు కొడంత చేసి ----ఏంటీ వాళ్ళు చెప్పిన నేరాలు అంత ఘోరంగా ఉన్నాయా ఒక సారి ఆలోచించండి ఫ్రెండ్స్
@yaswanthreddy5543
@yaswanthreddy5543 27 дней назад
Amma pillala gurinchi meeru ila cheppadam currect kadu. Teachers sarigga school ki attend avuthunnara?
@prakashmalyala3632
@prakashmalyala3632 16 дней назад
లేదు madam. తప్పు జరిగింది....
@virupaiah
@virupaiah День назад
Correct Cheparu 👍 Telugu Social patalu cheppataledu ani telustadi, Social madam Mind Edho Thedaga Undhe
@rajyalakshmiduggirala7364
@rajyalakshmiduggirala7364 9 дней назад
పిల్లల్లో నిర్లక్ష్యం ,ఫోన్ అడ్డిక్షన్ ఎక్కువ అయింది
@Msb510
@Msb510 6 дней назад
కారణం teachers and parent's
@wilsonprasadseelam709
@wilsonprasadseelam709 24 дня назад
ఒక అమ్మాయి నిజం చెప్పింది హెడ్డుమీస్ట్రీస్ సోషల్ టీచర్ చెప్పింది చెయ్యకండని చెప్పిందని...సో ఇది పూర్తిగా కుట్ర
@vemulaashobhanbabu808
@vemulaashobhanbabu808 15 дней назад
LISTEN CAREFULLY. SOIAL TEACHER TOLD NOT LISTEN HMs INSTRUCTIONS. cLEAN YOUR EARS WITH EAR BUDS
@alavalasrinivasarao2009
@alavalasrinivasarao2009 14 дней назад
మిత్రమా..HM గారు ఆ మాట ఎందుకు అన్నారో.. మీకు అర్థం కాలేదు..HM అసమర్థత అని,suspend చేయాలి అని అంటున్నారు..మనం HM ల మైనపుడు తెలుస్తోంది..అది ఎంత మానశిక వ్యధో... తప్పు ను ఖండించండి..
@wilsonprasadseelam709
@wilsonprasadseelam709 13 дней назад
@@alavalasrinivasarao2009 ఆమె to be retired.. ఇంతకాలం చదువు చెప్పకుండా ఎలా నెట్టుకురాగలదు? మీరు ఆలోచించండి
@ShaikSubhani-f3c
@ShaikSubhani-f3c 28 дней назад
HM groups maintain chaedtunnattu clear ga tarelustundi. Targeted politics in school.
@padma9025
@padma9025 6 дней назад
ఆ సోషల్ టీచర్, తెలుగు టీచర్ మాటలు వింటుంటేనే తెలుస్తోంది, మంచి టీచర్లు కాదని. ముఖ్యం గా సోషల్ టీచర్ చాలా గడ్డుగా వుంది.
@siddarthirachu4394
@siddarthirachu4394 15 дней назад
Ayyo papam teacher Garu. God bless you madam
@srihari74naralababu78
@srihari74naralababu78 24 дня назад
Telugu and social teacher ni target chesaru Maths and science subjects meda students ni questions adigara media reporters . E school lo education kanna, Politics yakkuva ga unnaye. Total teachers ni transfer cheyyandi sir
@sudhakargaddam1327
@sudhakargaddam1327 13 дней назад
డి ఈ ఓ ని ముందు సస్పెండ్ చేయాలి, టీచర్లు టీచర్లు ఇద్దరు చదువు చెప్పకుండా వాళ్లని సస్పెండ్ చేయాలి
@cheemalamarrinagarathnarao4504
@cheemalamarrinagarathnarao4504 25 дней назад
సస్పెండ్ చేస్తే సరిపోతుంది
@yaminibhukya8662
@yaminibhukya8662 26 дней назад
ఆ మేడం ప్రాబ్లెమ్ ఏమిటో ఎవరు చెప్పటం లేదు పాఠం చెప్పటం లేదు అని మాత్రమే చెపుతున్నారు కానీ అసలు ప్రాబ్లెమ్ ఏమిటీ, హెల్త్, ప్రాబ్లెమ్ మా ఇంకా em ప్రాబ్లెమ్ మో చెప్పటం లేదు అంటే ఇక్కడ మిగతా టీచర్స్ ఏమైనా క్రెయేట్ చేస్తున్నారు అని అనిపిస్తుంది
@SuseelaSusee-jv3cx
@SuseelaSusee-jv3cx 22 дня назад
మిగిలిన టీచర్లు పిల్లలను రెచ్చగొట్టి పంపినట్లు unthe
@stpleseva5361
@stpleseva5361 Месяц назад
58 to 61 ku retirement age penchadam govt mistake After 58 employees have no patience. So reduce the age as usual 58
@missionformbbc
@missionformbbc 9 дней назад
విద్యా వ్యవస్థ లో. టీచర్లు కి లక్షల్లో జీతాలు. పిల్లలకు చదువు చెప్పారు. భోజనం సరిగా పెట్టారు. టీచర్లు టీచర్లు. హెడ్ మాస్టర్ లు కో ఆర్డినేషన్ వుండదు. అని ప్రజలుబనుకుంటున్నారు. పిల్లల హాజరు గణనీయంగా పడి పోతుంది. కేవలం ప్రవేటు స్కూల్ ఇచ్చే. డబ్బులు ఆశ పడి ప్రవేటు స్కూల్ లొ అడ్మిషన్స్ పెంచడానికే. వీళ్ళు కృషి చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు
@p.sudharani6415
@p.sudharani6415 4 дня назад
ప్రతీ ఒక్కరూ లక్షల్లో జీతాలు అని అనటమే అక్కడి సిచువేషన్స్ వేరేగా వుంటున్నాయి బట్ అక్కడ సిట్యువేషన్ వేరే కానీ ప్రతిసారి టీచర్స్ తప్పు ఉండదు గమనించండి మాట అనటం చాలా ఈజీ కానీ ఫేస్ చేయటం చాలా కష్టం
@Karri11
@Karri11 24 дня назад
కంప్లైంట్ ఎవరి మీద ఇచ్చారో వారు నిజాయితీగా ఉన్నట్లు మాటల్లో తెలుస్తుంది ,నటించేబంధాలన్నీ తీయగా ఉంటాయి నిజం నిష్ఠూరంగా ఉంటుంది కదా మరి
@wilsonprasadseelam709
@wilsonprasadseelam709 24 дня назад
ఒక అమ్మాయి నిజం చెప్పింది హెడ్డుమీస్ట్రీస్ సోషల్ టీచర్ చెప్పింది చెయ్యకండని చెప్పిందని...సో ఇది పూర్తిగా కుట్ర
@wilsonprasadseelam709
@wilsonprasadseelam709 24 дня назад
ఒక అమ్మాయి నిజం చెప్పింది హెడ్డుమీస్ట్రీస్ సోషల్ టీచర్ చెప్పింది చెయ్యకండని చెప్పిందని...సో ఇది పూర్తిగా కుట్ర
@hithenreddy6231
@hithenreddy6231 11 дней назад
Many high schools teachers having groups and having personal problems
@madirajuabhiramkumar4231
@madirajuabhiramkumar4231 Месяц назад
నిజం నిద్రపోతుంది... ఒకసారి లేపరాదా???? అబద్దం అటకెక్కింది.... ఓ పాలి దించారాదే?????
@SuseelaSusee-jv3cx
@SuseelaSusee-jv3cx 22 дня назад
మిగిలిన టీచర్లు చెప్పందే పిల్లలు కలెక్టర్ వరకు vellaru
@MeeAnweshanaVeeru
@MeeAnweshanaVeeru 28 дней назад
సదువు చెప్పకుండా... చేప్పింది వినకుండా.... బిడ్డల్ని జాగ్రత్తగా పెంచడం చేతగాక... రాజకీయాలు school లో కి తీసుకొస్తే..... మీ జీవితలే పడాయిపోతాయి.....
@challakolusuvenkateswarlu5640
@challakolusuvenkateswarlu5640 22 дня назад
అంతా ఈ హెచ్ ఎం వలననే జరుగుతోంది. లేదా అసమర్ధత.
@arogyamgoranti4977
@arogyamgoranti4977 25 дней назад
కొంత మందికి కాళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయి.అలాంటప్పుడు పైకి వెళ్ళలేరు. మంచిగ ఉన్న వారికి ఏమైంది వెళ్ళలాడికి.
@gangadharjarugumalli3805
@gangadharjarugumalli3805 11 дней назад
అన్నమయ్య డిస్టిక్ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ గరం పల్లి లో మా అబ్బాయి ఆరు సంవత్సరాల చదివాడు అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే దాకా వాడికి మంచి స్కిల్స్ ఉన్నాయి తర్వాత ఆ స్కూల్లో ఏం చెప్పడం లేదు చదువు కొంతమంది పిల్లలు చదువుతున్నారు కొంతమంది చదవలేదు చదవలేని పిల్లలను పట్టించుకోవడం లేదు వాళ్లు టీచర్స్ అనేదానికంటే దానికి ఏమైనా మీనింగ్ తక్కువగా ఉండాలంటే దాన్ని అనడం మంచిది మా అబ్బాయి మంచి డిస్ప్లే లో ఉన్న అబ్బాయిని ఒక పనికిరాని వానిగా తీర్చిదిద్దిన గురుకుల మది నేను ఏమనలేని స్థితిలో ఆ స్కూల్ గురించి కూడా పట్టించుకోవడం లేదు మా తమ్ముడు పిల్లలను కూడా అక్కడ పెట్టొద్దు అని చెప్పాను ఇంకా ఎవరైనా పేరెంట్స్ ఉంటే కూడా అక్కడ చదవ వద్దని కూడా చెబుతాను చదివే వాళ్ళను మాత్రమే పట్టించుకుంటారు బోధన చేస్తే నేర్చుకునే వాళ్లకు మాత్రం అక్కడ శూన్యమే స్వతహాగా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవచ్చు అంత తప్పితే ఇంకేమీ లేదు అక్కడ
@venkatanagalakshmi9546
@venkatanagalakshmi9546 16 дней назад
Hm garu sarina vatavarananni srustinchaleka potunnaru
@seepanajanakamma9013
@seepanajanakamma9013 13 дней назад
అందరిని ట్రాన్స్ఫర్ చేసి పడేయండి
@sandheep3877
@sandheep3877 21 день назад
HM ప్రమోషన్ సీనియారిటీ ప్రకారం ఇవ్వటం తప్పు. సామర్థ్యాలు పరీక్షించి ఏదైనా పరీక్ష పెట్టిసరైన వారిని నియమించాలి. ఇంతవరకు చాలా పాఠశాలల్లో తెలుగు, హిందీ బోధించే ఉపాద్యాయులు లేరు. ఇది ఆంధ్రా పాఠశాలల్లో పరిస్థితి. ఇప్పటికే మూడు నెలలైంది.
@kindangianandarao9349
@kindangianandarao9349 20 дней назад
సీనియర్ కాకుండా నీకు ఇస్తారా? అనుభవం ఉన్న వాళ్ళకు ఇస్తారు.
@sandheep3877
@sandheep3877 20 дней назад
@@kindangianandarao9349 సామర్థ్యం లేకపోయినా సీనియర్ కి ఇస్తారా ? పిల్లల భవిష్యత్ ను నాశనం చేస్తారా.ఒక్క విషయం గుర్తుంచుకో నీకు వచ్చే జీతం మేము కట్టే పన్నుల నుండి.అంటే మేము నిన్ను నీ కుటుంబాన్ని బ్రతికిస్తున్నాం. అంత వెటకారం వద్దు మిత్రమా
@satyanarayanaapsv3542
@satyanarayanaapsv3542 17 дней назад
Yes koncham bayapadani valani training evandi it's warrier
@lathasri5894
@lathasri5894 21 день назад
ఇది కేవలం వ్యక్తి గత కక్ష్య లతో జరుగుతున్నట్లుంది
@sandanibasha5036
@sandanibasha5036 5 дней назад
DEO gaadidalu kaasthunnaadaa?
@Perugu-t4u
@Perugu-t4u Месяц назад
Social teacher....M.Sc.Chesaaraa....why????
@mahath1780
@mahath1780 27 дней назад
Msc psychology అన్నాయ్...... అలా చేయచ్చు అని తెలియదా అన్నాయి 😊
@usharanipt7603
@usharanipt7603 10 дней назад
double PG chesi vuntaaru
@kirankumar-ew2dh
@kirankumar-ew2dh 9 дней назад
రిజల్ట్ చూసుకోండి అని అన్నది అంటే ఈవిడ చెప్పలేదు అనే...సోషల్, ఇంగ్లీష్ రిజల్ట్ గురించి అందరికీ తెలుసు.
@RamuAdaveni
@RamuAdaveni 4 дня назад
Antha ebandhi ga vunte resign chey young stars ready ga vunaru......
@rajeshkumar-ts6oe
@rajeshkumar-ts6oe Месяц назад
Salaries kaavali on time....adhi lakshallo....Maa kastam....free gaa kavali.
@pasamradhika5633
@pasamradhika5633 Месяц назад
Konthamandi ala vuntaru andi
@akulaarunakumari1654
@akulaarunakumari1654 Месяц назад
ఏదో ఒక రు ఇద్దరు. టీచర్లు అలా ఉంటే. అందరినీ. టీచర్లు ను. తప్పు పట్టకూడదు
@surya-zx5iz
@surya-zx5iz Месяц назад
Don't generalise the issue to all.
@badagalaroja2649
@badagalaroja2649 22 дня назад
S.. Teachers andaru ala vundaru... Avaro okaru... Akkadakkada tagultaru..
@joushuakatta3762
@joushuakatta3762 10 дней назад
ముందు HM ని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే పాఠాలు చెప్పని ఉపాధ్యాయులపై DyEO, DEO లకు ఫిర్యాదు చేయకుండా ఎందుకు ఉన్నారు?. PMC కమిటీ ఏమి చేస్తుంది?. ఆ టీచర్లు కూడా తాము చెప్పిన పాఠాల తాలూకు ఆధారాలు చూపించాలి. పిల్లలు ఫిర్యాదు చేయడం, కలెక్టర్ దగ్గరకు వెళ్ళడం పూర్తిగా HM నిర్వహణ లోపం. బహుశా అంతర్గత కుమ్ములాటలు బలంగా ఉండుంటాయి. మిగిలిన టీచర్స్ కి కూడా ఈ పిల్లలు చుక్కలు చూపించే అవకాశం కూడా ఉంది. HM అసమర్ధత ఫలితం ఈ స్కూల్ కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది.
@JayaLakshmi-k8y
@JayaLakshmi-k8y 4 дня назад
Suspensed cheyandi no transfer
@kumarvankadaru6667
@kumarvankadaru6667 21 день назад
It is the picture of bad climate prevailing in Government sector
@azzuazhar8558
@azzuazhar8558 19 дней назад
ఎంత జరుగుతుంటే స్టూడెంట్స్ యూనియన్ వాళ్లు ఎందుకు మాట్లాడం లీదు. ఫస్ట్ హెడమాస్టర్ నీ ట్రాన్సఫర్ చెయ్యాలి. తర్వాత తెలుగు సోషల్ టీచర్స్ కి ట్రాన్స్ఫర్ చస్తే ఈ స్కూల్ ప్రాబ్లమ్ క్లియర్ ఐతుంది
@universe2868
@universe2868 14 часов назад
Sir govt school lo pillala ku parents pattinchukoru varu teachers ki value evvaru. Okavela ematram emanna anna kochem kopadina chala radantram chestaru. Veela paina mobile phone prabhavam untundi
@tdp1609
@tdp1609 15 дней назад
ఇందుకోసమేనండి ఉపాధ్యాయులు అంతా చంద్రబాబుకు ఓటేసింది, జగన్ గారు ఉంటే రోజూ స్కూల్ కి పోవాలి పాఠాలు చెప్పాలి,ఇలా అయితే మనం స్కూల్ కి పోనవసరం లేదు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు,అందుకే జగన్ అంటే వీరికి పడదు
@csrmathschittiboina6073
@csrmathschittiboina6073 13 дней назад
Hm adminisration failed
@jhansiranichandra2624
@jhansiranichandra2624 12 дней назад
HM మెట్లు ఎక్కలేని Teacher ని ఏరె school కి transfer చేయించ వచ్చు పిల్లలు collector దాక తోటిteachers students ki full support ఇచ్చి పంపివుంటారు అసలు collector వర్ధ కి students పోఎ దాక HM ఎందుకు ఊరుకుంది ఆమె పై అధికారులకి చెప్పి సమస్య solve చేయవచ్చుగ first HM మీద చర్య తీసుకోవాలి students ని ఇబ్బంది పెట్టినందుకు
@bheeshmancrez3988
@bheeshmancrez3988 13 дней назад
Hm tv Students ni etlane motivate cheyandi,sankanaki potharu,studies vadilesi elanti vatimeda concentration intrest pedatharu
@hani833
@hani833 26 дней назад
Mari inni days nundi HM em chesthundi...so she was also blaming
@lakshmirao3544
@lakshmirao3544 8 дней назад
1) First Akkada Chadive Pillalu Rude Behavior tho vuntaru I know Some of them oka age ani kadhu 1st Class nunchi 10th Class varaku Chinna Banda Bhoothulu matladatharu Ammayilu and Abbayilu Both ikkada Parents ni em analem endukante Government School ki Pampinche vallu 80-90% Parents Chinna Udyogalu chesukune vallu konthamandhi Government iche Padhakalu kosam pampe vallu, next vallu mari poor Karchulu migilinchu kovadaniki GOV schools ki pampe batch akkada Free Food, Free Education and we should not expect Manners from the People Students ne Kotte Rakam ippati Pillalu mari galiz ga vunnaru control chesevallu lekapothe future lo em avutharo kooda telidu. 2) Second even I heard in Nellore majority Government School Teachers edho kalakshepaniki vachi edho cheppesama mana Salary manam teesukunnama inkonthamandhi Teachers asalu School ke vellaru attendance ni manage chestharu Head Master ni manage chestharu antha Mutual understanding vallaki even maa relatives lo kooda Government Teachers vunnaru kabatte I know they're very Lazy they don't Upgrade themselves Present Telugu Medium nunchi English Medium ki marina Students ki ardham ayyela cheppe Teachers kavali future generations ki after Few years antha Normal stage ki vasthundi. 3) Sagam Realestate dhandha antha e Government Teachers chestharu most of the Lands villa daggara vuntayi. 4) Assalu Patalu cheppakunda Salary teesukuni vellali anukune Teachers ni Udhyogam lo nunchi Peeki Padeyyandi valla valla useledu evariki
@rajyalakshmiduggirala7364
@rajyalakshmiduggirala7364 9 дней назад
School paridhi లో సాల్వ్ చేసుకోవాలి
@musiloverins
@musiloverins Месяц назад
Great mam nice news ... education system strong ga undali ilaa unte generations ibandhi padthundhi
@pjhansi2686
@pjhansi2686 Месяц назад
Andaru teachers okela undaru,evaro okaru unte all employees ni blame cheyatam bavyam kadu,govt schools ki vache pillalu below poverty line lo untaru vallaki chala varaku chaduvu cheppali Ane vastaru,pillala attendence sarigga undadu,teachers cheppakapote eroju enta Mandi heigher position lo unnavallu andaru govt school lo chadivina valle ,eroju na students one year lo 4 members govt job ki select ayyaru iam proud to say that andaru okela undaru
@surya-zx5iz
@surya-zx5iz Месяц назад
Arare nuvvu reddina? Jaganki vote veyaledana nee kopam.
@neelima3523
@neelima3523 27 дней назад
Baaga chepparu....30 years service vunnavaallaku 1 lakh vastundemoo.....teliyakunda notiki edi vaste adi vaagadame...media lo maatladadam oka heroism laaga feel avtunnaru....
@umeshchandra8905
@umeshchandra8905 23 дня назад
Salary kadu mukyam konthamandi teachers gurinche e problems
@p.sankararao1986
@p.sankararao1986 27 дней назад
Verify all proof like class works,,notes,CTs check all works from students
@sandanibasha5036
@sandanibasha5036 5 дней назад
BP tablets enduku madam, resign chesi vellipondi.
@sugunanaidu3643
@sugunanaidu3643 6 дней назад
Cheppadam entandi..memo ivvali kada ...still careless ithe second memo..then punishment..service rules book open cheyyandi
@devireddysreedevi1180
@devireddysreedevi1180 29 дней назад
My native in Nellore Ap😍
@sureshvempuluru5029
@sureshvempuluru5029 22 дня назад
As HM what you are doing madam take seriously action totally staff
@satyanarayanaapsv3542
@satyanarayanaapsv3542 17 дней назад
Hm emi cheyaleka potunaru
@profmerragattuswamy8219
@profmerragattuswamy8219 27 дней назад
Don't blame Government School Teachers.All of them have been well qualified and entered into the service while writing DSC with TET where in we can not find this system in so called Corporate Private institutions which collect fee in lakhs.The parents mindset should change first and see that their children should be disciplined.Majority of this type of incidents are politically motivated by the Private institutions.The Teachers should also maintain discipline and should concentrate on teaching rather than in maintaining groups Prof.M.Erragattu Swamy ( Retd)
@SuseelaSusee-jv3cx
@SuseelaSusee-jv3cx 22 дня назад
Yes this is school teachers politcks
@GORLEVASUDEV-pb6zz
@GORLEVASUDEV-pb6zz 9 дней назад
Urgent gaa ituvanti teachers ni dismiss cheyali, time ki raaru, lakhs of rupees salaries dobbutunnaru
@haranath5730
@haranath5730 12 дней назад
Press ని face చెయ్యడానికి వీళ్ళ Service Conditions allow చెయ్యదు... పని లేనట్లు వుంది... KNR School లో merge చేస్తే బాగుంటుంది
@florencedaniel7736
@florencedaniel7736 5 дней назад
Personal grudge
@maculture4802
@maculture4802 Месяц назад
Sirisha garu manchi news coverage chasaru👏👏👏🫡🫡
@nirmalak8535
@nirmalak8535 20 дней назад
Teachers kontamadi HM Mata vinari potladataru
@giribabu1963
@giribabu1963 10 дней назад
Sudden visits unte ఇటువంటి సంఘటనలు జరగవు
@gedalasridevi8001
@gedalasridevi8001 17 дней назад
Why TV channels are interfering in school issues.They have their Higher authority
@giribabu1963
@giribabu1963 10 дней назад
Teachers మీద head mistress control ఉండదా
@maddurivani7316
@maddurivani7316 Месяц назад
Sarigaleni vallavalla malanti teachersku selavkuda pettakunda chesivallaku cheddaperu.
@bnrsaradamba5255
@bnrsaradamba5255 27 дней назад
Asalu govt, teachers andaru valla pillalani govt, schools lone chadivinchali ani govt, rule pettali. Appude govt, schools bagupadatayip.
@hani833
@hani833 26 дней назад
Not only govt teachers Including C M.. ministers n all govt employees children n grand children compulsory bring as a G O
@emmanuelprasadk9619
@emmanuelprasadk9619 25 дней назад
అమ్మా..ఆమె ..మీకన్నా చిన్నది..మేడమ్ అని పిలువనక్కర్లేదు
@rahulrohith8972
@rahulrohith8972 19 дней назад
పిల్లలు ante e teacher ki kaksha vundadu ga.kavalane pillalanu rechagodutunnaru.pillalanu chedagodutunnaru.e paddati marchukunte samajam bagupadutundi.lekunte dongatanalu.manabhangalu chese vallaku maname తయారు chesinollam avutam
@Karri11
@Karri11 24 дня назад
SSC result good but 6,7,8, normal its common why did complicate ,only for igo of teachers
@SuseelaSusee-jv3cx
@SuseelaSusee-jv3cx 22 дня назад
HM అసమర్ధత ఫస్ట్ HMGarini సస్పెండ్ చేయాలి becouse teacherni control cheyaleni HM ఎందుకు ముందు HM ni suspendcheyali
@raghavendrasoujanya4780
@raghavendrasoujanya4780 28 дней назад
ఈ మీడియా వాళ్లు కూడా గవర్నమెంట్ ని అడగండి ఉపాధ్యాయ నియామకాల లో కూడా టాలెంట్ ఉన్నటువంటి వాళ్లని లేదంటే ఎస్జిటి వాళ్ళను ప్రమోషన్ చేస్తే వాళ్లకు వాళ్లకి ఏమి చదువు వస్తది ఇవాళ ఏం చెప్తారు రా ఎయిర్ క్లాసులు కాబట్టి తప్పేం లేదు
@shaikshahanaz8627
@shaikshahanaz8627 28 дней назад
Migatha teachers, HM group. PD discipline control chaeyyakunda aemi chaestunnaru
@veerathewarrior7996
@veerathewarrior7996 25 дней назад
అయుండొచ్చు
@sandanibasha5036
@sandanibasha5036 5 дней назад
eee HM pedda drama artist laagaa undi. Need to send her home.
@p.sankararao1986
@p.sankararao1986 27 дней назад
Definitely who did mistake
@ShankerChary-eu3ek
@ShankerChary-eu3ek 18 дней назад
Nelaku 20,000 echina prathi oka nirudyogi pani cheyataniki readyga unnaru. Antha jeethama? Emi development ledu.
@srinivasg5483
@srinivasg5483 9 дней назад
Hm unfit..
@BushraShaik-zf6vc
@BushraShaik-zf6vc 11 дней назад
Avunu teacher lu chala ibhandi paduthunaru
@AshokNethala-sc9vf
@AshokNethala-sc9vf 29 дней назад
Veellu duty sarigacheyyaru..duty cheymani chepte government ne padagottestaru..
@kollisrilatha1588
@kollisrilatha1588 28 дней назад
Meru emi chestaru brother
@p.sankararao1986
@p.sankararao1986 27 дней назад
Verify to be practical sir
@madirajuabhiramkumar4231
@madirajuabhiramkumar4231 Месяц назад
Pillalaki anni subjects lo test lo pedithey telusthundi. Social and telugu sarigga cheppakapothey thappu teachers dhe kada idi epatnundo jaruguthundi ipudu bayatapadindi... mothhaniki ee natiki nijam nidra lechindi..
@Venkatakrishnaraokotturi6
@Venkatakrishnaraokotturi6 15 дней назад
100%కుట్రలో భాగంగానే జరుగుతున్నది కుట్ర. చెట్టు కొమ్మపై కూర్చొని కొమ్మను నరుక్కోవడం.
@saisireesha100
@saisireesha100 Месяц назад
Nijam nidralechindi
@gudurijaya5826
@gudurijaya5826 7 дней назад
Teacher ki oka manasskshi Leda?
@lakshmisujathasurapaneni3865
@lakshmisujathasurapaneni3865 22 дня назад
Students tow subjects own ga prepare avvamani chappali. Teachers ni blame chayakuudadu Students adura 16:45
@chbsankar3574
@chbsankar3574 23 дня назад
Students maphia. Vallanu pattinchukovathhu
@laxmireddy8783
@laxmireddy8783 17 дней назад
Pillalni konchem adigithe vallu regular ga jarige vishayalu kuda cheddagane cheptharu. Social teacher ki edo health issue vunnattundi. Kani hm consider chesinattuledu. Pillalni rechagoduthunnaru. Anthe
@SIVAJIGANESHPV
@SIVAJIGANESHPV Месяц назад
Result is not criteria to good teaching 😮
@ashavardhaniv3184
@ashavardhaniv3184 16 дней назад
Why ?
@sugunanaidu3643
@sugunanaidu3643 6 дней назад
salary baaga theesukuntunnaru...govt schools lo chaduvu ledu politics ekkuva..too much job security....andaru baaga influenced.
@ShaikSubhani-f3c
@ShaikSubhani-f3c 28 дней назад
Nee skl pillalu Ela chaeyadam siggu, siggu. No leadership qualities to HM. Should passify the problems. Skl ni bazar ki vaesukunnaru.
@shnaidudinu2596
@shnaidudinu2596 Месяц назад
Okka teacher thappu cheste prathi teacher yela badyulu avutaruu ...edhi mari too much andi manchi H M garu papamu...okkaru valla andaru disturb papamuu
@sujathatadepalli6793
@sujathatadepalli6793 15 дней назад
Ye district lo vundi ee school
@Lochani2012
@Lochani2012 Месяц назад
బద్ధకం నిర్లక్ష్యం ఉన్న టీచర్లు VRS తీసుకోవాలి ఎక్కువ సెలవులు పెట్టేస్తారు స్కూల్ కి వస్తే పాఠాలు చెప్పరు. క్లాస్ కి వెళ్లి బోధించాలి కదా పిల్లలు ఈవిడ దగ్గరకి రావడం ఏమిటి? అంతా వచ్చి కూర్చునే సరికి పుణ్యకాలం ముగిసిపోతుంది ఈవిడ పాఠం చెప్పేదెప్పుడు? పిల్లలు వినేదెప్పుడు ? పైన క్లాస్ కి వెళ్ళను ఇంకా నయం స్కూల్ కి రాకుండా ట్యూషన్ మాస్టర్ లా ఇంటిదగ్గరకి రమ్మనలేదు ఇంతోటి దానికి సర్వీసు పెరిగే కొద్దీ జీతాలు పెరగాలి అంటూ ఆందోళన సమ్మెలు ధర్నాలు చేస్తారు కళాప్రదర్శనలు ఇస్తారు పాఠాలు చెప్పడానికి ఒళ్ళు వంగదు. పనిష్మెంట్ గా ప్రభుత్వం ఇలాంటివాళ్ళచే VRS ఇప్పించేసి ఇంట్లో కూర్చొ బెడితే సరి. డ్యూటీ పట్ల భయం భక్తి ఉంటుంది. ఇంకోచోటికి మారుస్తారు అక్కడి పిల్లలు నాశనం.సస్పెన్షన్ వల్ల కూడా వారిలో మార్పు రావడం లేదు ఎగ్గొట్టే ఆ సోషల్ టీచర్ మాటలు తేనె పూసి మరీ మాట్లాడుతోంది బ్రతక నేర్చిన మాటలు.
@SVM2019
@SVM2019 28 дней назад
Retirement వయస్సు 58 కి తగ్గించాలి
Далее