Тёмный

ఆ నలుగురు అనుభవిస్తారు! | Gopi krishna Sharma Sensational Comments on Pawan Kalyan | Tirumala Issue 

10TV News Telugu
Подписаться 4,4 млн
Просмотров 41 тыс.
50% 1

ఆ నలుగురు అనుభవిస్తారు! | Gopi krishna Sharma Sensational Comments on Pawan Kalyan | Tirumala Issue
#gopikrishnasharma #tirumalaladducontroversy #pawankalyan #10tvnews ‪@10TVNewsTelugu‬
►For Latest Updates Follow Our WhatsApp Channel
shorturl.at/fgqA9
Watch 10TV Live Updates : / @10tvnewstelugu
For More Updates
►Watch 10TV LIVE: ru-vid.com...
►Visit our Website: 10tv.in/
For More Updates
►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
►Like us on Facebook: / 10tvnewstelugu
►Follow us on Twitter:- / 10tvtelugunews
►Follow us On Instagram: bit.ly/3oK0AUu
►Follow us on Telegram :- t.me/tentvnews
10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
10TV RU-vid Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
Stay tuned for all the breaking news in Telugu !
హాయ్,
10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
Contact Us
Email: 10tv.vod@gmail.com
Whatsapp: +91 84980 92047
Thank You For Visiting.
Visit Again -Team 10Tv

Опубликовано:

 

25 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 111   
@pawananand7742
@pawananand7742 3 дня назад
జై హిందూ
@SamsungSamsung-p5o
@SamsungSamsung-p5o 2 дня назад
మన కర్మ ఏంటి అంటే ప్రతి వాడికి మన మతం అంటే లోకువ... ఇకపై హిందూ ధర్మాన్ని తూలనాడాలి అంటే వెన్నులో వణుకుపుట్టాలి... పొక్సో లాగా, ఎట్రాసిటీ లాగా హిందూ మతానికి కూడా ఒక చట్టం రావాలి... బ్రహ్మణులని వేటకరించడం, దేవుళ్ళమీద జోకులు వెయ్యడం ఆగాలి... సనాతన బోర్డ్ రావాలి... కళ్యాణ్ 🙏గారి నోటి నుండి వచ్చిన మాట భగవంతుడే చెప్పించాడు... ఓట్లు కోసం వచ్చే వాళ్ళని నిలదీయండి..🚩పరమత సహనం పాటిస్తూనే మన మతాన్ని రక్షించుకుని సమయం వచ్చింది..
@rameshravi1019
@rameshravi1019 2 дня назад
అవును అందరూ స్పందించండి 🙏
@massofdevil2496
@massofdevil2496 2 дня назад
శర్మ గారు నమస్కారం, మీరుచెప్పినది నిజం. చాలా చక్కగా చెప్పారు.
@krishnamacharjwalapuram2261
@krishnamacharjwalapuram2261 День назад
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊p
@sarayugenny8125
@sarayugenny8125 2 дня назад
Yes jaihind
@venkateshks231
@venkateshks231 2 дня назад
Om Namo Venkateshaaya.Sri GopiKrishna Sharmagaariki abhivandanamulu.🙏🙏🙏
@padmarao6083
@padmarao6083 3 дня назад
👌👍👏👏👏🙏🙏
@Reddy-b3j
@Reddy-b3j 3 дня назад
Jai sri ram support pawan anna
@krishnaprasad3562
@krishnaprasad3562 17 часов назад
Nuvu muyara sharma
@Reddy-b3j
@Reddy-b3j 16 часов назад
@@krishnaprasad3562 undura muyyara converted goree
@arjun10423
@arjun10423 2 дня назад
ఓం నమో వెంకటేశాయ నమః 🙏🙏
@tandursatyanarayana9024
@tandursatyanarayana9024 2 дня назад
Janasena Janasenani Kalyan Garu Excellent Decision Sanatana Darama Rakshitha Board Very Important in Bhartha looo unnna Temples and All Temples Lands Along with So many cros of properties kabbatti As Kalyan Garu said is Right ✅️
@avprasadreddyanjireddy5834
@avprasadreddyanjireddy5834 3 дня назад
ఎన్ని సంప్రోష్ణాలు చేసిన తప్పు చేసిన పూజారులు పాలకమండలి వారు ఉద్యోగస్తులు ఎక్కడికక్కడ నెత్తురు కక్కుకొని చావాలి అది ముందు లైవ్.లో చెప్పండి సారు 😢
@Reddy-b3j
@Reddy-b3j 3 дня назад
Okavela tappu chesina varu evaraina chavali yendukante party kanna oka hindu darmam chala goppadhi taloy chedina vanni hinduvulaki appaginchalu
@kadiyalasrinivasarao2308
@kadiyalasrinivasarao2308 2 дня назад
ఓం నమో వెంకటేశాయ ధర్మో రక్షతి రక్షితః
@ChiruKavalla
@ChiruKavalla 3 дня назад
Save Sanathan Dharmamu
@raghavendrahariprasad5676
@raghavendrahariprasad5676 2 дня назад
Om namo venkatesaya
@gkrgiftgallery8845
@gkrgiftgallery8845 2 дня назад
Jai HIND ❤❤❤❤
@bathinaps6225
@bathinaps6225 2 дня назад
An absolute necessity for the formation of sanatana dharm board to continue moral values in india
@DegaRajesh-gf3bl
@DegaRajesh-gf3bl День назад
Jay TDP BJP Om 🚩💯 Jay janasena
@ChinniChinnu-v1q
@ChinniChinnu-v1q 2 дня назад
🙏🙏🙏🙏🙏
@AK_789
@AK_789 2 дня назад
SNATHANA DHARMA PARIRAKSHANA BOARD is need of the hour.
@shivareddychegireddy1894
@shivareddychegireddy1894 2 дня назад
క్రైస్తవ మహిళను పెళ్లి చేసుకుందాం సహోదరుడు హిందూ ధర్మాన్ని నిష్టగా పాటిస్తున్నాడు అంటే అది అద్భుతమే
@krishnareddy4172
@krishnareddy4172 16 часов назад
అంంతేకాదుపవన్అన్నచిరంజీవిదేవుడేలేడన్నాడు ముందుతనకుటుంబాన్నిసనాతనధర్మాన్నిఆచరించేటట్లుమొదలుపెట్టండి
@RatanBala-d4k
@RatanBala-d4k 2 дня назад
Jay shree Ram 🙏🙏🙏
@AnjeeraChannel
@AnjeeraChannel 2 дня назад
అసలు.జరగలేదు అంటూ శాంతి అగమటవెంట్
@ssnsarmachalla7352
@ssnsarmachalla7352 День назад
HINDUS SHOULD WAKEUP to Protect Sanatan Dharma , rites and rituals .
@pradeepkumarkaipa1427
@pradeepkumarkaipa1427 2 дня назад
Jai Sri ram
@vanisekhar723
@vanisekhar723 2 дня назад
Jai hinduisam
@RamanakumariPithani
@RamanakumariPithani 2 дня назад
Jai 7 hills
@chandrachandra5-5-5-5
@chandrachandra5-5-5-5 17 часов назад
Varadha and super 6
@apparaok3868
@apparaok3868 2 дня назад
Yes correct if every Hindhu becomes like Pavan , there would be Shortage of Brides.
@parvathichittineni620
@parvathichittineni620 День назад
పవన్ కళ్యాణ్ మాట మీద పవన్ కళ్యాణ్ ని నిలబడరు కదా? 14 లో రాష్ట్ర నష్టపోయిందని బిజెపికి మద్దతుగా గుజరాత్ వెళ్లి మద్దతు పలకారు. బిజెపి పితకీ మద్దతు పడటం వలన బిజెపి వాళ్లతో టీడీపీ మద్దతు టిడిపి ఏలియన్స్ పెట్టుకుందాం సపోర్ట్ ఇచ్చారు . 2019 ముందు పాచిపోయిన పోరాటాన్ని మొదలెట్టారు. దానిని ఆపి అదే ఫ్యాక్ట్ ఫైండింగ్ సభ్యులతో ప్రభుత్వం అవినీతి చేస్తుందని ఒక పుస్తకాన్ని వైసిపి ఎమ్మెల్యే తో కలిసి విడుదల చేశారు. అమరావతిని కట్టనివ్వను టిడిపి నీ ఉండనివ్వను అన్నారు. రామ్ మాధవని హోటల్లో పవన్ కళ్యాణ్ ని కలిశాడు అని వార్తలు వేసినందుకు ఏబీఎన్ కారుని పగలగొట్టించాడు ఫ్యాన్స్ చేత. అమరావతి కంచెలు దాటుకొని వెళ్ళాను అన్నాడు. ఆ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లి ఎలియన్స్ కి వెళ్ళాక రాజధాని నిర్ణయం రాస్తాంది అన్నారు . చంద్రబాబు గారు పొత్తు పెట్టుకుని సంక్రాంతికి భోగిమంటలు వేసే వరకు ఆయన అమరావతి వైపు అడుగు కూడా పెట్టలేదు. ఈ మధ్యలో సెంటు భూములు లాంటి అనేక అడ్డంకులు వచ్చినా కూడా . బిజెపితో ఏలియన్స్ పెట్టాక అమరావతి విధ్వంసం అనుకూలంగా కaffidavit ఇచ్చిన పార్టీ వేరు ప్రభుత్వం వేరన్నారు. అదే స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా నేనే ముందుగా స్పందించాను. కానీ దాన్ని ఏలియన్స్ లోనే ఉంటాను ఎందుకంటే పార్టీ వేరు ప్రభుత్వం వేరు అన్నారు. కానీ ఈ స్టీల్ ప్లాంట్ దగ్గరికి ఒక సంవత్సరం తర్వాత వెళ్లి తెలుగు జాతికి రోషం లేదు లా మాట్లాడాడు. కల్తీ లడ్డు గురించి ఎలా మాట్లాడాడో( జగన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు రామతీర్థలో రాముడు తల తీసేసిన 150 విగ్రహాలు పగలగొట్టిన అంతర్వేది రథం తగలబెట్టిన ఇంత స్పందించలేదు .కారణం బిజెపితో సనాతన ధర్మ రక్షకులైన బిజెపితో ఎలియన్స్ లో ఉండటం వలన అని ఆయన సమర్థించి ఉంటారు)) అలాగే మాట్లాడాడు ఈరోజు వరకు స్టీల్ ప్లాంట్ ఉద్యమం సాగుతుంది. దాని గురించి రాజకీయ నాయకుడిగా ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ లో లేదు కదా? తాను బిజెపి ఎలియన్స్ తో ఉండి మరి దొంగ ఓట్లు పైగాని . జీవో నెంబర్ వన్ పైగా చంద్రబాబు గారి అక్రమ రక్షకుడు ప్రపంచంలో తెలుగు జాతి అంతా దీక్ష చేసింది గాని ఒక్కరోజు కూడా దీక్షలో పాల్గొనలేదు పవన్ కళ్యాణ్. ఒక్క దీక్షలో పాల్గొనక పోయినా చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ ప్పుడూ పొత్తు ప్రకటించారు. సీట్లు పదవులు పొందారు . టిడిపి నాయకులు అధికార ప్రతినిధులు తటస్థలతో కలిసి చేసిన పోరాటానికి ఫలితం పొందాడు సీట్ల రూపంలో ఉప ముఖ్యమంత్రి పదవి రూపంలో మరియు ఇప్పుడు నామినేటెడ్ పదవి రూపంలో. ఎన్నో అక్రమ అరెస్టులు దాడులు విధ్వంసాలు ఎదుర్కొని జెండా మోసిన వాళ్ళని కంటే ఎక్కువ ప్రాధాన్యత పవన్ కళ్యాణ్ కి ఇచ్చి సీట్లు ఇచ్చి దగ్గరుండి గెలిపించారు టిడిపి నాయకత్వం మరియు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. పదవితో వరద బాధితులను పరామర్శించారు అంటే? అక్కడ నా ఫాన్స్ గుమ్ము కొడతారు అన్నారు. అదే సనాతన ధర్మ రక్షించడానికి డైలాగ్స్ చెప్పటానికి మటుకు దుర్గమ్మ గుడికి రావడం వేరు. అక్కడ ప్రతి ఒక్కలని తాటతీస్తా అని అనటం వేరు నువ్వు బాధితులు నా ఆదుకోలేవు. మీరు డొనేట్ చేస్తే సరిపోతుం? సోను సూది నుంచి ది చిన్నపిల్లలు వాళ్లకు ఉన్నదాంట్లో వాలు డొనేషన్ చేశారు . అసలు మీరు నిష్కామ కర్మగా పనిచేయకుండా మీకిచ్చిన అధికారంతో . లేదా గోడమీద కాలువ వెడల్పు చేయకపోయినా కాదంబరి నీ అక్రమంగా అరెస్టు చేసిన వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడమంటే నేను వాటిపై మాట్లాడను అన్నారు. మరి ఎన్నికల ముందు జగన్ అవినీతిపై పోరాటమన్నారుగా ఇప్పుడు మాట్లాడనన్నారు. సరే మీ ఇష్టం. . సరే జగన్ లో బలమైన అవినీతి నాయకులు అందర్నీ చేర్చుకుంటున్నారు . అంటే ఈ అవినీతిని జనసేన రూపం లో మరలా బతికిద్దామని సరే అది కూడా మీ ఇష్టం . అలాంటప్పుడు ఆయన మాట మీద నిలబడరు చెప్పింది చేయరు పై కారణాల వల్ల ఆయనే నిలబడ్డడు . ఇంకా సనాతన ధర్మం గురించి ఎవరు నిలబడతారు ఆయనతో? ఎందుకు అంటే సనాతన ధర్మం తెలిసిన వాళ్ళందరికీ ముందుగా గుర్తుకొచ్చేది జగత్మ మారుతుంది మీ ద్య అని. శాశ్వతం కాదని కదా. అలాగే పవన్ కళ్యాణ్ మాట కూడా మీ ద్య. ఆయన మాట మీద నిలబడరు. పోరాటం చేయరు . ఆవేశ పూరితమైన డైలాగ్స్ చెప్తారు. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టుపెట్టి మరి అని . అందరికీ అర్థమైంది .అందుకే ఎవరు ఆయనతో నిలిచి కాలం వ్యర్థం చేసుకోరు. ధర్మాన్ని ఆచరించడం ముఖ్యము అని
@mohnishdevada7425
@mohnishdevada7425 2 дня назад
ఎందుకు ANDI పంతులు గారు మూడు పెళ్లిళ్లు చేసుకొని ,VYABHICHARI AVVADANIKAA.
@srinivasraomuddineni4125
@srinivasraomuddineni4125 3 дня назад
Pl Dont Talk Vaasthu & remedies
@apparaok3868
@apparaok3868 2 дня назад
With out Apacharam, Happend, Performing Shanthi , to god or to Naidu
@ushamovva3693
@ushamovva3693 День назад
Stupid logic. Listen to sarma garu carefully if you can
@Reddy-b3j
@Reddy-b3j 3 дня назад
Mejority hinduvulundi cristians ni ttd chairmsn ni cheyyadam devalayallo jokyam , udyogalo cristians tolaginchali, asalu cristian cm ni ennukokudadu
@sivajiv4352
@sivajiv4352 2 дня назад
Great pavan sir 🙏🙏🙏🙏
@krishnaprasad3562
@krishnaprasad3562 17 часов назад
Lofar
@kavithajakka8122
@kavithajakka8122 2 дня назад
A4papulukondaakakudadumalimalinamaetundi
@pramodreddy3903
@pramodreddy3903 2 дня назад
ప్రతి హిందువు పవన్ కళ్యాణ్ లా మారితే ఈ రాష్ట్రం లో అందరూ మూడు పెళ్ళీలు చేసుకోవాలి 😂 చెప్పండి అలా మారు మంటారా
@wenkatpaidi1640
@wenkatpaidi1640 2 дня назад
ప్రతి దానిలో కుల "గజ్జి" అవసరం లేదు రెడ్డి. కొంచెం మూసుకుని కూర్చో.
@GirishChandapu
@GirishChandapu 2 дня назад
Ap baga development authundi last ki ippudu hindu, christian and. Muslims kottuku chavandi.. manasulu ani marichipondi
@brenhamprakash6010
@brenhamprakash6010 2 дня назад
Avnu Pawan Kalyan la 3 Marriages Cheskovali One Should be Christian Anthe Kada
@KandibandaSathyanarayana
@KandibandaSathyanarayana День назад
Prasad gurinchi mukhymantri cheppina Dhaka meeku Telayada meeru devane ki yantra bhaktitho kankriya lo chestunna ardham how to nadi
@sathyamtv4721
@sathyamtv4721 2 дня назад
Super six avi chepparu swamy. okkatikuda ivvaledu. idi ovvala poyuna. Hindubula meeda jananiki nammakam potundi swamy. Hindu darmanni kapadalani korukondi
@UshaKiran1965
@UshaKiran1965 2 дня назад
Samanuyudiki kuda laddu ruchi ledani
@sathishkumarnammiteja6482
@sathishkumarnammiteja6482 2 дня назад
అయితే నేను మూడు పెళ్ళిళ్ళు,క్రిస్టియన్ అమ్మాయితో పెళ్ళి,మా నాన్న ను సిగరెట్ ను దీపంతో కల్చుకోమని,ఆకలి వేస్తే బీఫ్ తినమని చెప్తా 😂😂😂😂
@ushamovva3693
@ushamovva3693 День назад
Poiyekalam kalam vaste alage cheputavu
@karthik4445
@karthik4445 2 дня назад
Devalayamlo devude ledane udyogalanu tolaginchandi, enni yagalu chesina waste..malli jarugutunnayi..mundu oka committee vesi non hindhu udyogulanu tiseyali..devudu avasaram ledu kani devufi sommu kavali alanti udyogulanu valla devudu kuda kshaminchadu.
@mohannarava8207
@mohannarava8207 3 дня назад
Meeru korcho pettina aadhyathmika vethalu manalaga maanavulaki janmisthara Lekunte puraanaalalo prasthuthinchina paddathulalo pudathara ?
@jajulaprasad
@jajulaprasad 2 дня назад
కార్లు మార్చినట్టు పెళ్ళాలు మార్చాలా
@durgasravankumarpasupuleti2679
Neeku yemi noppi
@msr9303
@msr9303 2 дня назад
ఎంటి బ్రో అంత మాట అన్నావ్ 😂😂😂అన్న చెప్తాడు పాటించడు😂😂😂
@Rkr-y9s
@Rkr-y9s 2 дня назад
పవన్ కళ్యాణ్ గురించి పూర్తిగా తెలుసుకుని మాట్లాడు, మా నాన్న సిగరెట్టు దీపారాధన కట్టించుకున్నాడు, బీఫ్ తినొచ్చు అనేది వివేకానందుడు చెప్పాడు, హిందువులు తీవ్రవాదులు లాంటి వారు అని ఇలాంటి చెత్త వాగుడు వాడేవాడు మాకు ఆదర్శమా! ఏం మాట్లాడుతున్నారు అండి మీరు
@mullapatisivashankar4685
@mullapatisivashankar4685 День назад
మరి మీరే హిందూ ధర్మ పరిరక్షణ కు పునుకోవచ్చు కదా?
@Rkr-y9s
@Rkr-y9s День назад
@@mullapatisivashankar4685 హిందూధర్మం ఎప్పుడు ఎవరిని రెచ్చగొట్టేలా తన్నుకు చచ్చేలా ఎంకరేజ్ చేయదు
@ravitejasurisetty162
@ravitejasurisetty162 2 дня назад
Antey Pawan laga 3 marries chesukovala swamy
@NeelapuRamunaidu
@NeelapuRamunaidu 19 часов назад
Oray nuvvu muslim va
@BHARATH6520
@BHARATH6520 2 дня назад
Hindu aacharalu poojalu chala costly ayipoyayi, mee panthullu andaru Kharma Shanthi ani raka rakaala poojalu cheyyali antaru, avikuda velu lakshalu kharchulu. Eerojullo bramhanulu hindus ni loot chestunnau. Oka samanudu Ganapathi homam chesukovalante 25 thousand above only. Anduke tamilnadu lo anni temples vunna bramhans ni dooranga pedatharu, since long time it is going on in tamilnadu. Anduke Akkada annya mathastula de damination.
@rajanadileepkumar2076
@rajanadileepkumar2076 3 дня назад
Babu RIP
@NaveenKumar-j5r
@NaveenKumar-j5r 2 дня назад
11 reddy😂😂😂
@durgasravankumarpasupuleti2679
420 RIP
@narendrareddy-e1z
@narendrareddy-e1z 2 дня назад
పీకే లా మారాలి అంటే అయన లాగా 3మ్యారేజస్ చేసుకోవాలా, ఒక్క bar🌹ఉండగా ఇంకో ఆమెతో అనైతికంగా పిల్లలను kanala,రెండవ భార్య ఉండగా ఆమె ప్రెగ్నెన్సీ లో ఉన్నపుడు ఈ కో డైవర్స్ ఇవ్వకుండా రష్య లో ఇంకో ఆమెకి కడుపు చేసినట్టు చేయాలా, పీకే వల్ల తాత గారు పూజ గది లో డిపారాధనతో సిగరేట్ అటించుకోవాలా. దీక్ష లో చెప్పులు వేసుకుని తిరగాల, రంజాన్ ki ముస్లిం హౌస్సెస్ ki వెళ్లి తినాలా. నెల్లూరు లో ఉన్నపుడు baptisam తీసుకున్నట్టు తీసుకోవాలా, తన 3వా భార్య పిల్లలకు పెట్టినట్టు క్రిస్టియన్ names పెట్టాలా, గొడ్డు మాంసం తినడం తప్పు లేడు అని చెప్పాలా. ఎలా మరలో కొంచం క్లియర్ గా చెప్పండి స్వాముల వారు
@wenkatpaidi1640
@wenkatpaidi1640 2 дня назад
గుడి సెట్టు వేసి పూజ చేసిన గుడిసెటి ఎదవ ఎవరో చెప్పు కులగజ్జి రెడ్డి అన్న.
@Suresh-oo1ec
@Suresh-oo1ec 2 дня назад
అయ్యా బ్రాహ్మణ పండితులు మీరు నీతులు బాగా చెబుతారు సార్ అవసరానికి హిందువులు అంటారు హిందువులను అణగదొక్కే ది కూడా మీరే మనుధర్మశాస్త్రం ఏమి చెబుతుంది బ్రాహ్మణులు తలలో నుండి వైశ్యులు నడి భాగం నుండి క్షత్రియులు తడ నుండి శూద్రులు పదాల నుండి శూద్రులు అంటే ఎవరు బ్రాహ్మణ వైశ్య క్షత్రియ కానీ వారు ఇప్పుడు అగ్రకులాలకు ఉపయోగపడుతున్న కాపు రెడ్డి కమ్మ వీళ్ళందరూ కూడా సూదులే మీ బ్రతుకు తెరువు ని కాపాడుకోవడానికి హిందువులు ఏకం కావాలి అంటారు చాకలి మంగలి కుమ్మరి అని విడదీసి ఊరికి దూరం చేసింది అని నొక్కి మీరే ఈ సమాజాన్ని కులాలను అలాగే తొక్కింది మీరు కాదా దళితులు అంటరాని వారు దేవాలయాలు ఒక రాకూడదని నిషేధించింది మీరు కాదా అయ్యా బ్రాహ్మణ పండితులు ఎప్పుడైనా మీరు ఇతర కులాల ఇళ్లకు వెళ్లి భోజనాలు చేశారా ఇతర కులాల వారిని అక్కున చేర్చుకుని కౌగిలించుకున్నారు ఎప్పుడైనా ఇతర కులాలతో కలిసి భోజనాలు చేశారా ఇతరులను వస్తున్నావ్ బ్రదర్ సిస్టర్ మనందరం ఒకటే అన్నదమ్ములను ఎప్పుడైనా అన్నారా బ్రాహ్మణ పండితులు మీ స్వార్థాల కోసం హిందూ సమాజాన్ని వాడుకుని సర్వ నాశనం చేసింది మీరే
@HR_TV9
@HR_TV9 3 дня назад
నెయ్యి కల్తీ అయితే ట్యాంక్ లోపలికి పోదు కదా అని ప్రసాదం ఎలా కల్తీ అవుతుంది... అవుతుంది స్వాములు....తప్పుడు ఆరోపణలు చేసిన వారు తప్పుడు పనులు చేసిన వారు రక్తం కక్కించాలి చావు రావాలి దేవుడు పైకి వెంటనే గా భూమి మీద నుంచి తీసుకెళ్ళి పోవాలి రాజకీయాల కోసం ఇంత దుర్మార్గానికి వెయ్యికాళ్ల మండపం తీశావు అలిపిరిలో తప్పించుకున్న ఇప్పుడు తప్పించుకోలేవు ఓం నమో వెంకటేశాయ
@karthik4445
@karthik4445 2 дня назад
Edu Kondalanu rendu cheyadaniki okadu pavurala kondallo kalisipoyadu
@durgasravankumarpasupuleti2679
Nuvvu nee yajamani 420 la ge Christian ga convert ayipo,anthe gani inkeppudu Hindu ani cheppukoku.
@massofdevil2496
@massofdevil2496 2 дня назад
ట్యాంకర్ లోపలికి పంపించేవాడు మనోడే అయితే ఎందుకు వెళ్లదు.
@goldgovind6671
@goldgovind6671 2 дня назад
Jaggu a1dharma reddy 2 ycp150mla lu ku antuthundi
@santakumaritrikutam5116
@santakumaritrikutam5116 16 часов назад
పవన్. లాగా అన్ని మతాల అమ్మాయిలను ప్రతిహిందువువివాహమాడాలా అశుద్దిజరగడంమీరు చూశారా ఎందుకండీ బ్రాహ్మణులు ఇలా ప్రతిదాన్నివిమర్శించడం యుక్తాయుక్త విచక్షణ కొరవడి ందా
@Reddy231
@Reddy231 9 часов назад
ఒరే శుంఠ నీ అమ్మ మొగుడు రా పవన్ కళ్యాణ్
@toyotaurbancruiserat447
@toyotaurbancruiserat447 19 часов назад
Yes. I am a brahmin, to some extent practicing brahmin. I would voljntarily submit myself to Pawan Kalyan for the sake of protection of Santana Dharma.
@TheKinnuin
@TheKinnuin 18 часов назад
NB team ki dhanyavadalu, thanks for the content, but I am very disappointed that BJP who claims champions of Sananthana Dharma, why either Modi or Amitshah has not come up to media n said anything about it?? Vaali notlo Jagan gadidi pettukuni cheekuthunnara??? Those double standards by these idiots are killing Hinduism… y BJP is still covering up indirectly, trying to save him n his party?? Y Telangana BJP is mum in this issue?? Y no Hindus are coming on to streets n trying to highlight our disent in public??? Why Brahmins who are the main pillar for Sananthana dharma for being still active, y no Brahmin priests or big Brahmin leaders not talking about it ?? Y all pandits n Danathana gurus not coming n doing a big bucks on this??? Y bloody RSS is mum not taking to streets n say anything against YSC party??? Y RSS n BJP trying to cover up with anti Hindu YCP?? All these RSS are against TDP, to be frank only the TDP has developed both states, in TDP rule only the Tirumala has developed n running great?? Y u alll against CBN but love Yagan?? Y these double standards??? By the way, I am a Brahmin not a kamma or kaapu or reddy, these things y u never talk n highlight???
@toyotaurbancruiserat447
@toyotaurbancruiserat447 19 часов назад
Entire YSRCP should listen to this pravachanam. The father trusted Jesus , but he himself couldn't save him , hence the present lot has no chance.
@toyotaurbancruiserat447
@toyotaurbancruiserat447 19 часов назад
Wonderful explanation. Indebted to the Pundit.
@iyengaryoga4061
@iyengaryoga4061 15 часов назад
Wat ever u have keept beef fat pork fat to Lord venkateshwar form of ladu
@lets5716
@lets5716 10 часов назад
జగన్ తిరుమల వెళ్లకుండా ఆపి చూపండి
@pittalagangadhararao5450
@pittalagangadhararao5450 14 часов назад
ప్రతి ఒక్క హిందూ పవన్ కళ్యాణ్ గారి లాగా క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్తే నేమో నాకు నేను బాప్తిసం తీసుకున్నాను బైబిల్ అంటే ఇష్టం బైబిల్ నమ్ముతాను ఖురాన్ దగ్గరకి వెళ్ళినప్పుడు లేదా ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు బీఫ్ అంటే చాలా ఇష్టం తప్పు కాదు అని అంటాం తర్వాత ఆయనకి ఆయనకి రాజకీయం ముఖ్యం కాబట్టి ఓడిపోతున్నాడు కాబట్టి పొత్తు పెట్టుకుని మోడీ గారు సపోర్ట్ కోసం దీక్షలు చేపట్టటం ఇలాంటి నేర్చుకోమని ఈ శాస్త్ర శాస్త్రవేత్తలు లేదా మహా మహా పూజలు మన ఆంధ్రప్రదేశ్కి హితవు పలుకుతున్నారు
@SudharaniSirigiri-dp3lu
@SudharaniSirigiri-dp3lu 17 часов назад
శర్మగారు మీరు చెప్పేది చాలా బాగుంది కానీ మన దేవాలయంలో అన్య మతస్తులు ఉండకూడదు ఎందుకంటే వారి మత పద్ధతులు వేరు మన పద్ధతులు వేరు అందుకే ఉండకూడదు పెద్ద పని కాడ నుంచి చిన్న పని వరకు అంటే కసువు ఊడ్చే వారు కూడా హిందువుల అయ్యే ఉండాలి కులాలు ఏదైనా పర్వాలేదు వారు హిందువుల అయ్యే ఉండాలి ఇది కచ్చితంగా దేవాలయాల్లో ఈ నియమం తప్పకుండా పెట్టాలి జైహింద్
@symalaraomadhurapantula9569
@symalaraomadhurapantula9569 21 час назад
Om Namo Venkatesaya Namostute, Dhanyavadalu, chala santhosham,theliyani vishayalu enno savivaranga thelisukunnamu
@KattaSujata
@KattaSujata 15 часов назад
Daridrulu mandiranigurinchi mataladak pendligurinchimataladuthar
@sudhakark8370
@sudhakark8370 14 часов назад
Gopikrishna sarma garu meru inni rogulu akkada poyi navu
@NeelapuRamunaidu
@NeelapuRamunaidu 19 часов назад
Sir you are great sir
@satyalakshmi7398
@satyalakshmi7398 20 часов назад
Swamyvariki 👏👌🌹
@vhpsarma9693
@vhpsarma9693 19 часов назад
❤ Avunu
@suseelajonnalagadda8892
@suseelajonnalagadda8892 День назад
Andharamu bayataku raavaali.
@mnagaraja8959
@mnagaraja8959 17 часов назад
ఓం వెంకటేశ్వర 🙏
@VeeranarappaG
@VeeranarappaG 17 часов назад
Далее
Самая сложная маска…
00:32
Просмотров 566 тыс.
Avaz Oxun - Turqi sovuq kal
14:50
Просмотров 751 тыс.
9 PM | ETV Telugu News | 26th September "2024
21:28
Просмотров 139 тыс.
Самая сложная маска…
00:32
Просмотров 566 тыс.