Тёмный

ఆ పాట నేను ఐదు నిమిషాల్లో రాసా.... - Suddala Ashok Teja interview |Candid Conversation 

iDream Media
Подписаться 5 млн
Просмотров 444 тыс.
50% 1

Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
👉 Episode 4 : • Sirivennela Sitarama S...
👉 Episode 3 : • Sirivennela Sitarama S...
👉 Episode 2 : • Sirivennela Sitarama S...
👉 Episode 1 : • Sirivennela Sitarama S... Here's the intresting snippet exclusive interview of Suddala Ashok Teja Suddala only on A Candid Conversation with Swapna
In this exclusive interview, Suddala Ashok Teja talks about upcoming India’s Biggest Action Drama RRR, and Goosebumps words about RRR movie songs, Suddala Ashok Teja said interesting points about Rajamouli's RRR Movie and many more..!
For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
To stay connected with iDream Telugu Movies,
Like: / idreammovies
Follow: / idreammedia
Follow: / idreammedia
Visit: www.idreampost...

Опубликовано:

 

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 233   
@balugunja3430
@balugunja3430 2 года назад
విప్లవం వర్ధిల్లాలి, జై సుద్దాల అశోక్ తేజ గారు 🙏
@Nelli_siddu389
@Nelli_siddu389 2 года назад
Sir Suddala Ashok Teja Garu 🙏🙏🙏 Ramu From Kurnool
@victoryy369
@victoryy369 2 года назад
Yavadi dhagira lyrics kotaysavu
@akkimsreenivas8042
@akkimsreenivas8042 2 года назад
విప్లవ సాహిత్యానికి శ్రీ శ్రీ తరువాత సుద్దాల అశోక్ తేజ గారికి అంతటి ఊహ సృజన ఉన్న ఏకైక గేయ రచయిత ..ఆయన సాహిత్యం రోమంచితం లాల్ సలాం sir..👍👍
@lekshaavanii1822
@lekshaavanii1822 2 года назад
Yes
@srikanthpottavathini3066
@srikanthpottavathini3066 2 года назад
కరెక్ట్ హే, కానీ ఒక విప్లవకారుడి మరణానికి సంతాపం కూడా ప్రకటించని గొప్ప వ్యక్తి
@PAMBALLA
@PAMBALLA 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-yw3fJB3303Y.html
@Itisforyou61
@Itisforyou61 2 года назад
@@srikanthpottavathini3066 ఎంత మంది ప్రకటించారు ntr ram Rajamouli. Ashok ఎవరు
@srikanthpottavathini3066
@srikanthpottavathini3066 2 года назад
@@Itisforyou61 ఇక్కడ topic సుద్దాల గారి గురింంచి సార్, వాళ్ళ గురించి నాకెందుకు
@mukundampotharaju9363
@mukundampotharaju9363 2 года назад
దరిదాపుగా 90% పాటలు నువ్వు కాపీ కొట్టినవే సామి సరస్వతి దేవి వచ్చి నీ నెత్తి మీద చెయ్యి పెట్టినట్టు ప్రపంచం మొత్తం లోనే ఉన్న విప్లవం నీకు కడుపులోనే ఉన్నట్టు బిల్డప్ ఇవ్వకు స్వామి జరా
@avnreddy4224
@avnreddy4224 2 года назад
Chata kani vedavalu chepe matalu
@saripallinaidu927
@saripallinaidu927 2 года назад
5 నిమిషాల్లో రాసావా ..... Already "గద్దర్" పాడిన సాంగ్ కదరా బాబు... """మదనా సుందరి మదన సుందారి " సాంగ్ ని ఇలా రీమేక్ చేస్తున్నారు 5 నిమిషాల్లో అవ్వదా మరి....🤦🤦🤦ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-nm5O2wkCxzY.html "సారంగదరియా పాట" కూడా కోమలి గారు పాడిన పాట. అది కూడా "కాపీ పేస్ట్ " kada....🤦🤦🤦🤦🤦🤦
@amarendarvallakati3294
@amarendarvallakati3294 2 года назад
Excellent lyrics. Expecting National Award for Komurumudho song
@lekshaavanii1822
@lekshaavanii1822 2 года назад
Yes
@sammetadevika7751
@sammetadevika7751 2 года назад
Yes
@rakshandhathakur814
@rakshandhathakur814 2 года назад
మీరు అన్ని వేరే వారి దగ్గెర తీసుకోని మీరే రాసినట్టు బిల్డప్ ఇస్తారు అంటారు నిజమేనా. ఎందుకంటే..నువ్వు కుడి భుజం మీద కడవ పాట కూడా అలాంటిదే కదా.?
@kumarmettu9455
@kumarmettu9455 2 года назад
మీ పాట సినిమాకే జీవం పోసింది సర్... అద్భుతమైన పాట... 🙏🙏🙏
@jastiaruna6854
@jastiaruna6854 2 года назад
S sssssss sir
@kolupulaveereshampatel
@kolupulaveereshampatel 2 года назад
Madana sundari Madana sundai Copy song sir For gaddar gari.. Old song
@pstunes1093
@pstunes1093 2 года назад
Nenu kuda ankuntunnanu 😁
@kirankolipaka718
@kirankolipaka718 2 года назад
మథన సుందరి మథన సుందరి సాంగ్ డబ్బింగ్ సాంగ్ కొమురం బిమూడో కొమురం బిమూడో సాంగ్ .ఈ డబ్బింగ్ పాటకు అవార్డు లు ఇవ్వరు.but పాట మాత్రం బాగుంది.
@nenavathlaxman4442
@nenavathlaxman4442 2 года назад
సినీమా కె హైలెట్ సాంగ్
@MrRaceles
@MrRaceles 2 года назад
రోబో సినిమా కి కూడా కిలిమంజరో పాటకి ఈయనే పాటలు రాసారు.
@PAMBALLA
@PAMBALLA 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-yw3fJB3303Y.html
@karthikram9644
@karthikram9644 2 года назад
Kilimanjaro(song from robo) lyrics were written by Bhuvana Chandra garu. Not Ashok Teja garu.
@Vzag-Food-Lover
@Vzag-Food-Lover 2 года назад
సర్ కొమరం భిముడొ సాంగ్ మి కెరియర్ లోనే బెస్ట్ సాంగ్ గా నిలిచిపోతుంది 👏👏👏👏👏👏👏👏👏👏
@ravinderakula8627
@ravinderakula8627 2 года назад
అశోక్ మదనసుందరి పాటని కాపీ కొట్టాడు గద్దర్ గారు మదనసుందరి పాట పాడారు
@narayanamurthy435
@narayanamurthy435 2 года назад
ఎస్. నేను సినిమా చూసినప్పుడు ఆ పాటే గుర్తుకొచ్చింది. కానీ ఆ పాట భావమే వేరు. మరచిపోలేము. నేను 10 సంవత్సరాల వయసులో వచ్చింది రంగులకల సినిమా. అది ఆ కాలంలో ఒక సెన్సేషన్. No words can describe the feeling.
@kolupulaveereshampatel
@kolupulaveereshampatel 2 года назад
It's true
@mohansikhakolli
@mohansikhakolli 5 месяцев назад
Ofcourse... This song is very wonderful.. great meaning..
@bhagatrevolt3424
@bhagatrevolt3424 2 года назад
1st song విడుదల చేయగానే. ఇప్పుడు ఉన్న జెనరెశన్ కి ఈ type of song నచ్చుతుందో లేదో అనుకున్న. But సినిమా రిలీస్ అవ్వగానే ఆ పాట ఒక రేంజ్ లోకి వెల్లిపోంది.. చాల అద్భుతంగా రాసారు అన్న...red salute to u ashok అన్న..👌✊
@ramadevikidambi4535
@ramadevikidambi4535 2 года назад
మనసుంటే మార్గం ఉంటుంది.అది మీ జీవితంలో నిజమైంది
@Zirithoughts
@Zirithoughts 2 года назад
సినిమా వాళ్ల గురించి తప్పా మీకూ ఎవరీ interview చేయడం కుదురదా మీకు?
@munipala.venkateshvenky3537
@munipala.venkateshvenky3537 2 года назад
సార్ పాట రాసిన మీకు ఆ పాటలో యాక్టింగ్ చేసిన యంగ్ టైగర్ జూనియర్ నందమూరి తారక రామారావు గారికి నేషనల్ అవార్డ్ ఇవ్వాలి
@gaddamjagan2174
@gaddamjagan2174 2 года назад
సుద్దాల అశోక్ తేజ గారు ఈ సినిమాకు మీరు రాసిన పాట నే హైలెట్ సార్ సూపర్ సూపర్ రాజమౌళి గారు జై ఎన్టీఆర్
@harienaganti5379
@harienaganti5379 2 года назад
Athruthani ....sarigga pen chesi KomadlramBheemudo song rasaru
@layajadie8731
@layajadie8731 2 года назад
మదన సుందరి మదన సుందరి సాంగ్ కాఫీ గద్దర్ సాంగ్స్
@santalingeswarareddycbs1319
@santalingeswarareddycbs1319 2 года назад
Ayyori manasu kanipettesare
@chiranjeevimugada1830
@chiranjeevimugada1830 2 года назад
Ashokha teja writer song ki ntr natanaki national award compalsary thadyam
@PAMBALLA
@PAMBALLA 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-yw3fJB3303Y.html
@mohanreddy760
@mohanreddy760 2 года назад
nuv raasina ani cheppukune songs lo sagam chinna chinna kalakarula daggara nokkesinave
@PAMBALLA
@PAMBALLA 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-yw3fJB3303Y.html
@shekarchandra7543
@shekarchandra7543 2 года назад
Sri sri rachanalu ayepoyava sir. E song kuda copy ne ayeuntadhi. Anyway good emotional palikincharu mi lyrics .lo
@PAMBALLA
@PAMBALLA 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-yw3fJB3303Y.html
@rayanarsukondam
@rayanarsukondam 2 года назад
Sir namskaram just reviewing gaddar old 😴 songs 🎵 👌 madhana sundhari remec but nice 👌 our social responsibilities thanks 😊 👍
@koteswaragali
@koteswaragali 2 года назад
Koddiga extra chesaru.. salute to his song though..
@dubbaswamy3686
@dubbaswamy3686 2 года назад
Antha goppa paata paadina rajamouli mimmalni gurthinchale ...badluck
@SankarKumar-dw5vu
@SankarKumar-dw5vu 2 года назад
Extraordinary Lyrics of the great song with Extraordinary expressions of NTR
@m.saidulugoud2932
@m.saidulugoud2932 2 года назад
ఐదు నిమిషాల లో రాసిన అని చెప్పే మీరూ గద్దర్ అన్న రాసిన మదన సుందరీ మదనా సుందరీ పాటను కాపీ కొట్టి " కొమరం భీమూడో కొమరం భీమూడో" అనే పాటను రాసిన అని చెప్పండి. ఈ గొప్పతనం అంత ప్రజాయుద్దనౌక గద్దర్ అన్నకే దక్కాలి. ఇదంతా తెలంగాణా సమాజం చూస్తుంది.
@saikumarbadugula7009
@saikumarbadugula7009 2 года назад
Copy lyrics relare rela lo already ee lyrics tho song undhi endhk self dabba kuttukunttunnav inthaku mundhu enno copy chesav
@yuvarajr8755
@yuvarajr8755 2 года назад
Mee interview oka RRR feeling vachhindi. Akkineni Nageswara rao nu gurtuku techharu. 29 years industry ani gurtu chesinanduku dhanyavaadaalu.
@PAMBALLA
@PAMBALLA 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-yw3fJB3303Y.html
@challajanardhanarao6862
@challajanardhanarao6862 2 года назад
కీరవాని కాకుండా ఇంకెవరి తో పాడించా ల్సింది
@markandeyamaharshi7927
@markandeyamaharshi7927 2 года назад
NEETI BANGAARU TELANGAANA GURINCHI NAALUGU MAATALU RAYAGALARU. ZARA VADALARAADE. DESHA BHAKTI PAATALU RASINOLLANTHA SAMAAJIKA SANGA SEVAKULU KAARU. DIGITHE LOTHU TELUSTHADI. HOW EVER U R A GREATEST LYRICS WRITER ONLY.
@RgvPhilosophy
@RgvPhilosophy 2 года назад
Edi current affairs bit ..... sarigga vinandi 😀🤣🤣🤣
@ramarao8032
@ramarao8032 Год назад
సర్ కొమరం భిముడొ సాంగ్ మి కెరియర్ లోనే బెస్ట్ సాంగ్ గా నిలిచిపోతుంది 👏👏👏👏👏👏👏👏👏
@7269you
@7269you 2 года назад
మొనగాడివేలే, కొన్నిసార్లు 2 నిమిషాల్లోనే రాసేవాళ్లు కూడ కోకొల్లలు.
@maheshmullu3600
@maheshmullu3600 2 года назад
చెప్పావు లే.....ఫస్ట్ కామెంట్
@PAMBALLA
@PAMBALLA 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-yw3fJB3303Y.html
@moviefantollywood741
@moviefantollywood741 2 года назад
Ee Ashok saddala gaadu anthaa copy cat gaadu.. veedu Idhi ekkadooo kottesaadu
@vishnuprathapreddy749
@vishnuprathapreddy749 2 года назад
Inkemi nvvu raseyi pata
@ramsmohanrao9540
@ramsmohanrao9540 2 года назад
Copy copy song
@gbonfire173
@gbonfire173 2 года назад
@@ramsmohanrao9540 copy కాదు రా బాబు madhan sundari song కూడా ithane రాశాడు గద్దర్ పడ్డాడు
@dhsubbu985
@dhsubbu985 2 года назад
Wow super meeki padabivandanallu super super super super super super super super super super super super super super super super super super super 🤲🤲🤲🤲🙏🙏🙏🙏🙏🙏
@karann279
@karann279 2 года назад
గొప్ప సంకల్పానికి గొప్ప పరిస్థితి గొప్ప సాయహం సమకూరుతది.
@sridurgadusari7539
@sridurgadusari7539 2 года назад
RAASINDHI MEERENAA, DAILY 10 TIMES VINTUNNA Spotify lo YTubelo✍️🙏
@nakkaashok1083
@nakkaashok1083 2 года назад
Dubbing song Origin song is madhana sundhari madhana sundhari Love story lo kuda dubbing song
@narayanamurthy435
@narayanamurthy435 2 года назад
నేను సినిమా చూసినప్పుడు మదనాసుందారి పాటే గుర్తుకొచ్చింది. కానీ ఆ పాట భావమే వేరు. మరచిపోలేము. నేను 10 సంవత్సరాల వయసులో వచ్చింది రంగులకల సినిమా. అది ఆ కాలంలో ఒక సెన్సేషన్. No words can describe the feeling.
@m.saidulugoud2932
@m.saidulugoud2932 2 года назад
నిజం చెప్పారు బ్రదర్... గద్దర్ అన్న రాసి పడిన" మదనా సుందరీ మదనా సుందరీ" పాటను సుద్దాల అశోక్ తేజ గారు కాపీ కొట్టి రాశారు. "కొమరం భీముడో కొమరం భీమూడో" పాటకు మూలం గద్దర్ అన్న రాసిన పాట నుండి తీసుకున్నాను అని సుద్దల అశోక్ తేజ గారు ఎక్కడా కూడా చెప్పకపోవడం దురదృష్టకరం.
@villageporagadu-
@villageporagadu- 2 года назад
Tune same madana sundari madanasundhari.... Copy tune of that song
@chanakyamindpower6873
@chanakyamindpower6873 2 года назад
సరేలే వాయ్యా! బిజినెస్ గానే కదా రాసింది. ఏదో సమాజానికి సేవ చేసినట్టు ఫీలింగ్.
@shakeelsk44
@shakeelsk44 2 года назад
జీవితంలో ఎవరు ఏం చేసిన డబ్బుల కోసమే బ్రదర్...
@sdcwyra3115
@sdcwyra3115 2 года назад
Nuvvu emina sevice chesthunna babu Ayanaku buvva evadu peduthadu mari
@janapatiparamesh5612
@janapatiparamesh5612 2 года назад
Nuvu rayi
@vadakapuramnaveen4948
@vadakapuramnaveen4948 2 года назад
Nuv emaina free ga chestunna bro
@guglygug
@guglygug 2 года назад
Veediki comments maatram rayadm vachu, useless fellows.... Respect Suddala garu Bhayya
@karthikgangishetty1
@karthikgangishetty1 2 года назад
Superb sir
@pareshreddy8118
@pareshreddy8118 2 года назад
Sir E song evaridagara tesukunav 🙄 chala Mandiki doubt undi
@PAMBALLA
@PAMBALLA 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-yw3fJB3303Y.html
@agurlamounika259
@agurlamounika259 2 года назад
Melanti vallu unnaru ganake entha manchi song puttindi
@agurlamounika259
@agurlamounika259 2 года назад
Excellent song rrr komurambhemudo
@nareshguguloth1110
@nareshguguloth1110 2 года назад
Remake lyrics Madhana sundari Madhana sundari song remake
@ramanjaneyaraju3447
@ramanjaneyaraju3447 2 года назад
Song super.. ntr action super.. THUMB NAIL of this vedio....🤪
@pothugantiveerachary
@pothugantiveerachary 2 года назад
Madhanasundari madhanasundari..... Ane song yekka tune edhi
@saitej4814
@saitej4814 2 года назад
Amma Kaalla paranaithundhi Soodu 🙌🙌🙌. LYRICS for life time. 👏👏👏
@suresshcherukula6860
@suresshcherukula6860 2 года назад
First like comment
@bingibalakishan3384
@bingibalakishan3384 2 года назад
anchor enti ila undhi....😅
@srinivasa
@srinivasa 2 года назад
కదా.. Asian paint కాస్త ఎక్కువయ్యింది.
@prashanthcheela7237
@prashanthcheela7237 2 года назад
He is our Telangana muddubidda.
@charlashekar5647
@charlashekar5647 2 года назад
Jai ntr ❤️🧡 ANNA
@shyam7417
@shyam7417 2 года назад
Akdem undi em rasindu cinima story ne song lo pettadu velu vela over action
@technocrant
@technocrant 2 года назад
ఈయనతో పెద్ద చికాగు. నిజానికి ఈయన పాటలు అంతగా ఈయన మాటలు బాగుండవ్... ఏమి ఇంటర్వ్యూ ఓ ఏమో... ఒకానొక దశలో ఇలాంటి ఇంటర్వ్యూ చూస్తే ఈయనే రాస్తాడా పాటలు అనిపిస్తాది... పువ్వుకు మానవ ఆకారం ఎట్లా అమ్మో... ఆయో
@rajshekar7852
@rajshekar7852 Год назад
Prasannam cheskovali directors ni,tappadhu industry lo…that’s how they gonna survive…
@sirivennelasastry
@sirivennelasastry 2 года назад
కొమురం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో (కొర్రాసు నెగడు అంటే కొర్రాయి.. కాలే కట్టె చివర్లో జ్వాల) కొమురం భీముడో .. కొమురం భీముడో.. రగరాక సూరీడై రగలాలి కొడుకో.. రగలాలి కొడుకో.. కాల్మొక్తా బాంచెన్ అని వొంగి తోగాల..( వంగితే కనుక) కారడవి తల్లికి పుట్టనట్టేరో.. పుట్టనట్టేరో.. జులుము గద్దెకు తలను ఒంచితోగాలా..(తల వంచితే కనుక) జుడుము తల్లి పేగున పెరగానట్టేరో..(జుడుము అంటే అడవి) కొమురం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో చర్మమొలిచే దెబ్బకు ఒప్పంతోగాల..(తీవ్ర గాయాలకు తట్టుకోకపోతే కనుక) సిలికే రక్తం సూసి సెదిరేతోగాల.. ( రక్తం చూసి ధైర్యం చెదిరితే కనుక) బుగులేసి కన్నీరు ఒలికితోగాల.. (భయంతో కన్నీరు పెడితే కనుక) భూతల్లి సనుబాలు తాగనట్టేరో.. తాగనట్టేరో.. కొమురం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో కాలువై పారే నీ గుండె నెత్తురు నేలమ్మ నుదుటి బొట్టైతుంది సూడు అమ్మకాళ్ల పారాణైతుంది సూడు తల్లి పెదవుల నవ్వై మెరిసింది సూడు కొమురం భీముడో.. కొమురం భీముడో.. పుడమి తల్లికి జన్మ అరణమిస్తివిరో కొమురం భీముడో.. ----Suddala Ashok Teja
@rajub6404
@rajub6404 2 года назад
మీరు గేయ రచయిత, కానీ మెత్తటి పువ్వు అనటం సరిఅయినది అనుకుంటున్నారా?
@mailapillivasu6086
@mailapillivasu6086 2 года назад
Super song sir
@vishalvardhan2894
@vishalvardhan2894 2 года назад
Super song
@gudupurisathyam2883
@gudupurisathyam2883 2 года назад
The secret panichesindhi thank s to ronda barn
@keshavayoutubechannel7531
@keshavayoutubechannel7531 2 года назад
Nice person
@PAMBALLA
@PAMBALLA 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-yw3fJB3303Y.html
@syaam2903
@syaam2903 2 года назад
Proud to be our telangana ,Mee pata బాగుంది చిత్ర కథ కాదు చెత్త కథ
@ramareddy12344
@ramareddy12344 2 года назад
National award has come to ntr for komaram bhimudo song..otherwise national award itself is waste to exists...
@rayanarsukondam
@rayanarsukondam 2 года назад
Lyrics has madha sundhari lyrics just created komaram bheemudo
@banjarasingerganeshofficia5113
@banjarasingerganeshofficia5113 2 года назад
Superb sir .sir malanti beginners ki ichhe avakasham untunda unte matram please oka song rasivandi sir please
@bitcoin7231
@bitcoin7231 2 года назад
Rrr2 tollywood is saved by rajamouli Im from Telangana Leni dveshanni ma manasullo nimparu andra vallu cheddavallu kadu sardar Vallabhbhai Patel maku telangana thechina ma manasullo nunchi nizam ni vellagotti ndhi andra vallu ksheminchandi teliyaka shetruvulu anukunnam kani eroju ardamaindhi memu entha thappu chesam eroju telangana vallu bagupaddaru antey andra valley rajamouli garu rrr2 lo nizam prabuthvam vallu telangna Peru meeda chesina atrocities gurinchi thiyandi apudu telangana vallaku telsi vasthundhi and RGV garu meeku negativity imean alanti movies istam kada which is your way helping people meru ina theeyaochu telangana adavallanu nude ga police station lo bathukamma adipincharu alantivi emo unnai even Spartacus kuda Paniki radhu so theeyandi thanku
@bolledduvamshivamshi5830
@bolledduvamshivamshi5830 2 года назад
Miru ma thipparthy ki vacharu sir super speech sir meedi song maind blowing
@telugutalli3480
@telugutalli3480 2 года назад
Coy single kadha rasedhi
@gatlasunil8065
@gatlasunil8065 2 года назад
Ayya korrasu negadole elagale ante enti sir
@g.satishkumarsunny9953
@g.satishkumarsunny9953 2 года назад
నీ పాదాలకి. వందానాలు
@ramsmohanrao9540
@ramsmohanrao9540 2 года назад
Accada copy kottado abani adagandi medam
@krishnapothuraju8002
@krishnapothuraju8002 2 года назад
Wonder liriks
@Sathish29Zero
@Sathish29Zero 2 года назад
సినిమా మొత్తం లో ఈ సాంగ్ లో చేసిన ఆక్టింగ్ మీరూ రాసిన పాట నిలిచి పోతుంది
@vinnyloid
@vinnyloid 2 года назад
Excellent Lyrics sir. You deserve a national award
@kishanchouhan9467
@kishanchouhan9467 2 года назад
మదనసుందరి పాటను copy కొట్టి ఈ పాటను రాశారు......
@ravikota6711
@ravikota6711 2 года назад
Super song👌
@rajuselam8354
@rajuselam8354 2 года назад
Super
@begarykumar3342
@begarykumar3342 2 года назад
మీరు ఆధునిక కాలములో సాహిత్యం తెలిసిన వ్యక్తి మీ పాటలు అందరిని ఉతేజ పరిచేలా ఉంటాయి 👏👏👏👏👏👏👏👏👏👏💐💐💐
@Sridhar-n9s
@Sridhar-n9s Год назад
Komuram bheemudo song raasinanduku meeku shatakoti dandalu suddala ashok Teja garu
@mdilyasmdilyas5971
@mdilyasmdilyas5971 2 года назад
Writers. Lu. Telvadu. Public. Ki.. Cinema. Starting. Lo.. Photolu. Chupiyyali. Perlatho.
@wizardgamingfreefire5279
@wizardgamingfreefire5279 2 года назад
Great anna
@gaddammadhu9063
@gaddammadhu9063 2 года назад
Super word's sir
@vennapureddynagarani4073
@vennapureddynagarani4073 2 года назад
Excellent sir
@rajendernarapaka3423
@rajendernarapaka3423 2 года назад
60 Nimishaalalo kuda Raayu Memu Vaddannama..
@JS.104
@JS.104 2 года назад
E Song ki NATIONAL AWARD Ravali 🙏
@mahendermahe7021
@mahendermahe7021 2 года назад
ntr anna e song ki jivam posedu e song chrithra lo nilichipotudhi 🔥❤️
@udarachinavenkateswarlu9898
@udarachinavenkateswarlu9898 2 года назад
Ee movie lo komaram bheem ledu ramaraju ledu Ilanti movie ki ee paata anavasaram
@bijjaharish3372
@bijjaharish3372 2 года назад
Super song sir komaram bheemudo whole soul of the film I think,hatsup to ashoka garu
@ramaraoballa3355
@ramaraoballa3355 2 года назад
Sir, Ashok Teja Garu Superb. (Mee Explanation in Your Interview)
@pothugantiveerachary
@pothugantiveerachary 2 года назад
Tune yekkada nundi theesukunnaru.... gadder gari tune.....edhi
@bunny855
@bunny855 2 года назад
Bhim🔥🔥🔥🔥
@agurlamounika259
@agurlamounika259 2 года назад
Ee song lyrics ardam chesukondi vinandi , excellent song
@dhanunjayayadavdhanunjayay7453
@dhanunjayayadavdhanunjayay7453 2 года назад
Writing songs is better than to go at universities and degree college s to inspire children to help and motivate ... there were somany people were suffering for right direction and right caree.its my suggestion
@jastiaruna6854
@jastiaruna6854 2 года назад
Sir valu veli phon chisti kadu sir meri rasena patiii sir upere eee moove ki
@hanumanthreddy9307
@hanumanthreddy9307 2 года назад
Superb excellent song sir
@KrishnaMurthy-jx2eq
@KrishnaMurthy-jx2eq 2 года назад
Wastage channel
Далее
100 Identical Twins Fight For $250,000
35:40
Просмотров 54 млн
FATAL CHASE 😳 😳
00:19
Просмотров 1,5 млн
Teja | Prema The Journalist #138 | Full Interview
56:34